Thotakuri Anuradha Beeraiah | Sarpanch | Choller | Yadadri Bhuvanagiri | the Leaders Page

Thotakuri Anuradha Beeraiah

Sarpanch, Choller, Yadadri Bhuvanagiri, Yadagirigutta, Aler, Telangana, TRS

Thotakuri Beeraiah is an Indian Politician belonging to the TRS Party. He is a prominent TRS leader with plenty of experience in the political field. He is currently working as the Sarpanch of Choller, Yadagirigutta Mandal, Aler Constituency, Yadadri Bhuvanagiri district, Telangana state.

Born and Education:

On 3rd June 1979, Beeraiah was born to the Mallaiah and Venkatamma in Choller village.

In 1995, Beeraiah completed his schooling at ZP high school, located at Wangapalli. From 1995-to 1997, he earned his Intermediate from Govt junior college, resided at Bhongir. Beeraiah attained his Graduation(Degree) from Sri Navabharath degree college, Bhongir in 2000.

Beeraiah married Anuradha who is currently serving as ZPTC.

Beeraiah’s Political Career:

In 1994, Beeraiah officially entered into Politics and has started his Political Journey as a Member of the Indian National Congress(INC) party. In the same year, he was selected and served as Village General Secretary.

Due to certain consequences, Beeraiah left the Congress party he switches over the Telangana Rashtra Samiti(TRS) party in 2001. With the encouragement of village people Beeraiah contested and was elected as Ward Member of Choller in 2001. He was extensively worked for the party development as an Active Member.

In 2019, Beeraiah was elected and took charge as Sarpanch of Choller village from the TRS party and he currently working in the position. On the occasion of his appointment as Sarpanch, Beeraiah said that he would work to the best of his ability with the aim of TRS Party victory and swore that he would move forward with the aim of the party’s welfare. He extended his heartiest congratulations to the party officials for electing him.

Anuradha’s Political Career:

Beeraiah’s wife Anuradha, who saw her husband’s fame and prestige in politics, also wanted to get into politics. She has started her Political Journey in 2006 as a Member of the TRS party. With the motivation of her husband, for the first time, she contested and was elected as Sarpanch of Choller village she served in the position from 2006-2011.

In 2014, due to certain consequences, Anuradha left the TRS. She joined the Indian National Congress(INC) party and worked as a Party Activist. Later on, she was selected as District Vice President of Yadadri Bhuvanagiri. Anuradha progressed in her political career by consistently serving the people. In the same year, she contested as ZPTC but unfortunately, she lost.

Upon recognizing that only the TRS party could affect societal change, Anuradha returned to the TRS party in 2018. In 2019, The people of Choller who like Anuradha’s leadership, morality, her ideology of doing equal justice to all the people, elected her as ZPTC from Yadadri Bhuvanagiri and she served as the mission of public development.

The TRS party officials promoted Anuradha as Chairman of the Social Welfare Standing Committee in recognition of she would carry out her responsibilities as usual.

TRS Party Activities:

  • As part of the ambitious Raitu Bandhu Varotsavalu undertaken by the Telangana State Government, the Raitubandhu Varotsava Sambaralu was organized in the premises of Choller Grama Panchayat, Yadagirigutta Mandal. The function was attended by Yadagirigutta ZPTC Thotakuri Anuradha, Village Sarpanch Thotakuri Beeraiah, Raitu Bandhu Convener Kokkala Konda Devender, PACSE Director Srinivas, Deputy Sarpanch Babu, and ward members Gavvala Bhaskar.
  • TRS leaders have been requested Telangana State Animal Husbandry Minister Shri Talasani Srinivas Yadav to provide funds for the R&B road from Yadagirigutta Zone Vangapally NH163 to Moothakondur Zone Center. Minister Srinivasa Yadav discussed the matter with the concerned R&B Minister Shri Vemula Prashant Reddy and expressed willingness to release the funds. The event was attended by Cholleru Village Sarpanch Shri Thotakuri Beeraya, Mahabub Pet Sarpanch Shri Aare Swaroop Mallesh Gowd, and representatives of various villages.
  • Totakuri Anuradha, Chairperson, ZPTC, Zilla Parishad Scheduled Castes Development Standing Committee, Yadagirigutta, was the Chief Guest at the interview with SC Department officials at the District Center under the auspices of Action Aid.Thotakuri Anuradha Beeraiah | Sarpanch | Choller | Yadadri Bhuvanagiri | the Leaders Page
  • With the party leadership calling for a three-day women’s bandh to mark Women’s Day, party ranks and files across the state have launched a number of programs. As part of the program, Yadagirigutta ZPTC Thotakuri Anuradha, Choller MPTC Aruna, women ward members, teachers, ANM, Asha activists, and village women were honored at Choller village.
  • Yadagirigutta TRS Mandal Party Presidents Karre Venkataya, TRS Mandal Senior Leaders Birla Mahesh, and Yadagirigutta TRS Party ZPTC Candidate Thothakuri Anuradha Beeraiah campaigned for MPTC and ZPTC candidates to vote for the car symbol and win as part of the house-to-house campaign in Yadagirigutta Mandal Saidapuram.
  • ZPTC Thotakuri Anuradha Beeraiah, MP Chira Srisailam, Ayagram sarpanch, and sub-sarpanch inaugurated the Grain Purchasing Centers set up under the auspices of IKP in Vangapalli, Choller, and Chinnakandukuru villages in Yadagirigutta zone.

Beeraiah’s Conributions during the Pandemic Covid-19:

-Beeraiah rendered his service to the Choller people even during the corona which terrorized the whole country.

-He distributed food and rice bags to the migrants and also contributed to them financially.

-He donates rice bags, vegetables, and medicine to covid victims who are suffering from covid and cannot go out to fetch food.

-He also supported the poor financially by providing essential goods for those who could not find employment or food due to the lockdown.

-Provided annadhanam program to the Police, Municipal, front-line workers who served a lot during the corona crisis.

-Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.

-Beeraiah put effort even during the Covid second wave.

-He distributed vegetables and fruits to the village people and needy people.

-Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about the effects of the virus. Organized awareness programs on precautions to be taken to prevent covid and said no need to panic.

-The area infected with the coronavirus has been declared a red zone and people have been given proper precautions and instructions.

H-No: 1-8, Village: Choller, Mandal&District: Yadadri Bhuvanagiri, Constituency: Aler, State: Telangana, Pincode: 508286

Mobile: 7285967569, 9848407350
Email: [email protected]

 Bio-Data of Beeraiah

Thotakuri Anuradha Beeraiah | Sarpanch | Choller | Yadadri Bhuvanagiri | the Leaders Page

Name                                   : Thotakuri Beeraiah

Date of Birth                  : 3rd June 1979

Father                                   : Mr. Mallayya

Mother                                 : Mrs. Venkatamma

Qualification                      : Graduation(Degree) from SLNS degree college, Bhongir

Professional                        : Social Worker

Present Designation         : Sarpanch of Choller village

Religion & Nationality     : Hindu- Indian

Permanent Address          : H-No: 1-8,  Village: Choller, Mandal: YadagiriguttaDistrict: Yadadri Bhuvanagiri, State: Telangana, Zip Code508286

Contact Number : 7285967569, 9848407350

Recent Activities

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల వేడుకలలో భాగంగా కెసిఆర్ గారి పిలుపు మేరకు గ్రామపంచయతీ ఆవరణలో జాతీయ జెండాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీ తోటకురి బీరయ్య గారు, ఉపసర్పంచ్ వద్దిగల బాబు గారు, రై,సా,స అధ్యక్షులు దేవేందర్ గారు, పాల సంఘం అధ్యక్షుడు శ్రీనవాస్ రెడ్డి గారు,మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

జన్మదినం సందర్భంగా

టిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ & మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల మంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల తారకరామారావు ( కేటీఆర్ ) జన్మదినం సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకుంటూ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గౌరవ శ్రీమతి గొంగిడి సునీతామహేందర్ రెడ్డి గారు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కేటీఆర్ గారి పేరు మీదుగా అష్టోత్తర పూజ జరిపించారు. స్వల్పంగా కాలి గాయానికి గురై విశ్రాంతి తీసుకుంటున్న మంత్రి కేటిఆర్ గారు త్వరగా కోలుకోవాలని ఆమె మొక్కుకున్నారు. కేటీఆర్ గారి ముందు చూపుతో రాష్ట్రంలో ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కిందని, ఆయన వాక్పటిమతో వివిధ దేశాల నుంచి పెట్టుబడులు వరదల్లా వస్తున్నాయని అన్నారు. ఒక్క పక్క సంక్షేమం, మరో పక్క ఉపాధి కల్పనకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని, టి – హాబ్, టిఎస్ఐపాస్ వంటివి ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. అనంతరం కొండ దిగువన వైకుంఠ ద్వారం చెంత టిఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన కేటిఆర్ జన్మదిన కేక్ ను విప్ సునీతామహేందర్ రెడ్డి గారు కట్ చేశారు.

ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో

ఐదో విడత పల్లె ప్రగతి లో భాగంగా గౌరవ జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి గారు మరియు అడిషనల్ కలెక్టర్ LB గారు యాదగిరిగుట్ట మండలం లోని చొల్లేరు గ్రామం ను సందర్శించారు. పల్లె ప్రగతి రెండో రోజు కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు(magic soak pit) నిర్మించుకునే విధంగా అవగాహన కల్పించుట మరియు మురికి నీళ్లు నిల్వ ఉండకుండా తీసుకోవలసిన చర్యలపై అవగాహన కల్పిస్తూ, ప్రతి ఒక్కరూ వారి ఇంటి వద్ద గల స్థలంలోనే magic soak pits నిర్మించుకోవాలని తద్వారా గ్రామంలోని మురికి నీరు ఒకేచోట చేరకుండా ఎక్కడికక్కడ ఇంకి పోతుందని గ్రామానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేసినారు.

గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవడానికి ముందుకు రావాలనిసూచించారు . అదేవిధంగా స్వచ్ఛ శనివారం సందర్భంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం పై ప్రజలలో అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి అని,cloth bags వినియోగాన్ని అలవాటుచేసుకోవాలని అదేవిధంగా ఇంటి లో వాడిన ప్లాస్టిక్ కవర్లు మరియు ప్లాస్టిక్ ఉత్పత్తులు తడి చెత్త లో కలపకుండా ఇంటి స్థాయిలోనే తడి మరియు పొడి చెత్తను వేరు చేసి గ్రామపంచాయతీ వారికి అందించాలని తద్వారా తడి చెత్త తో వర్మీ కంపోస్ట్ తయారు చేయడం సులభం అవుతుందని ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి గారు మరియు టీ తో అడిషనల్ కలెక్టర్ ఎల్బీ గారు, మండల ప్రత్యేక అధికారి కృష్ణవేణి గారు, మండల పరిషత్ అధ్యక్షులు చీర శ్రీశైలం గారు, ZPTC తోటకూరి అనురాధ గారు సర్పంచ్ తోటకూరి బిరయ్యగారు, Mptc అరుణ గారు, MPDO కి ప్రభాకర్ రెడ్డి గారు, తహసిల్దార్ రాములునాయక్ గారు, MPo చంద్రశేఖర్ గారు గ్రామ ప్రత్యేక అధికారి గారు పంచాయతీ కార్యదర్శి గారు పాల్గొన్నారు

అనాది నుంచి క్రీడలకు వంగపల్లి గ్రామం పెట్టింది పేరు డిసిసిబి చైర్మన్

క్రీడలు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండడానికి దోహదపడ్డాయి డిసిసిబి చైర్మన్ గొంగిడి

ప్రకాశం జిల్లా ఆలూరు నియోజకవర్గం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామానికి చెందిన కేసరి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ని ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించిన నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ మరియు తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ వైస్ చైర్మన్ గౌరవ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి గారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వంగపల్లి గ్రామం అనాది కాలంగా క్రీడలను ఎంతగానో ప్రోత్సహిస్తూ యువకులు క్రీడలలో ముందు ఉంటారని తెలియజేశారు అదేవిధంగా క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరకంగా దృఢత్వం సంపాదించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేశారు. క్రీడలు గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలని అదేవిధంగా క్రీడలో స్నేహ భావాన్ని పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడతాయని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తోటకూరి అనురాధ బీరయ్య గ్రామ సర్పంచ్ కాల్ కవిత బాలరాజ్ ఎంపిటిసి మౌనిక మహేందర్ ఉపసర్పంచ్ రేపాక స్వామి మదర్ డైరెక్టర్ శ్రీశైలం కెసిఆర్ క్లబ్ ప్రెసిడెంట్ రేగు బాల్ నర్సయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

పాఠశాల సందర్శన

మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ గూర్చి మీడియాలో వచ్చిన కధనంపై స్పందించి స్కూల్ ని సందర్శించి ప్రిన్సిపాల్ మరియు సిబ్బందితో పాటు విద్యార్తినిలతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో వివరాలు తెలుసుకోవడంతో పాటు మౌలిక వసతులు, సమస్యలపై ఆరాతీయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గా 2వ సారి ఎన్నికైన  సందర్భంగా యాదాద్రి శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనం కోసం విచ్చేసిన శ్రీ గుత్తా సుఖేంధర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసినా యాదగిరిగుట్ట జడ్పీటీసీ శ్రీమతి తోటకూరి అనురాధ బీరయ్య గారు చోల్లెర్ గ్రామ సర్పంచ్ శ్రీ తోటకూరి బీరయ్య గారు.

ఊరూరా ఘనంగా రైతుబంధు వారోత్సవాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు వారోత్సవాల లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చోల్లేరు గ్రామ పంచాయతీ ఆవరణలో రైతుబంధు వారోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట జడ్పీటీసీ తోటకూరి అనురాధ బిరయ్య, గ్రామ సర్పంచ్ తోటకూరి బీరయ్య, రైతు బంధు కన్వీనర్ కొక్కల కొండ దేవేందర్, PACSE డైరెక్టర్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ బాబు, వార్డు సభ్యులు గవ్వల భాస్కర్, శ్రీకాంత్, మధు, రజిత, సంతోష,లావణ్య శ్రీరాములు, గ్రామ శాఖ అధ్యక్షుడు శంకర్, రైతులు బిష్మ రెడ్డి, తోటకూరి యాదయ్య,జెట్ట బాలరాజు, కోట నర్సిమ్మ,శ్రీశైలం తదితరులు, మహిళ రైతులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు

నిధులు మంజూరు చేయగలరని వినతి

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి యాదగిరిగుట్ట మండలం వంగపల్లి NH163 నుండి మూతకొండూర్ మండల కేంద్రం వరకు R&B రోడ్డు కి నిధులు మంజూరు చేయగలరని మంత్రి కి తెరాస నాయకులు వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ఈ విషయం పై మంత్రి శ్రీనివాస యాదవ్ గారు సంబందిత R&B శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారితో చర్చించి నిధుల విడుదల విషయంలో సుముఖత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చోల్లేరు గ్రామ సర్పంచ్ శ్రీ తోటకూరి బీరయ్య, మహబూబ్ పెట్ సర్పంచ్ శ్రీమతి ఆరే స్వరూప మల్లేష్ గౌడ్,ఆరెగూడెం సర్పంచ్ శ్రీ మారబోయిన బాలసిద్దులు, గిరిబోయిన గూడెం సర్పంచ్ శ్రీమతి పన్నాల బాయమ్మ మరియు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

ముఖాముఖి కార్యక్రమంలో

జిల్లా కేంద్రంలో ఆక్షన్ ఎయిడ్ ఆధ్వర్యంలో జరిగిన ఎస్సీ డిపార్ట్మెంట్ అధికారులతో ముఖాముఖి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  హాజరై ప్రసంగిస్తున్న యాదగిరిగుట్ట ZPTC, జిల్లాపరిషత్ షెడ్యూల్  కులాల అభివృద్ధి  స్థాన్డింగ్ కమిటీ  చైర్ పర్సన్  తోటకురి అనురాధ గారు

మహిళా దినోత్సవం సందర్భంగా

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు మహిళా బంధును నిర్వహించాలని పార్టీ అధిష్టానం పిలుపునివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, ప్రజాపతినిధులు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా చోల్లేరు గ్రామంలో యాదగిరిగుట్ట ZPTC తోటకూరి అనురాధ ,చోల్లేరు MPTC కొక్కలకొండ అరుణ,మహిళ వార్డ్ సభ్యులను, ఉపాధ్యాయురాలులను, ANM, ఆశా కార్యకర్తలను, మరియు గ్రామ మహిళలను సన్మానించి వారికి కుంకుమ పసుపు తాంబూలం సమర్పిస్తున్న చోల్లేరు గ్రామ సర్పంచ్ తోటకూరి బీరయ్య గారు…. 

ఐటీ మినిస్టర్ గారితో

తెలంగాణ  ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారితో యాదగిరిగుట్ట జడ్పీటీసీ తోటకూరి అనురాధ గారు మరియు తెరాస కార్యకర్తలు

మంత్రి  శ్రీ  తలసాని  శ్రీనివాస్  యాదవ్  గారికి పూల బొకే తో స్వాగతం తెలుపుతున్న సర్పంచ్ బీరయ్య, జడ్పీటీసీ అనురాధ గారు

మంత్రి గారితో

తెలంగాణ ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు గారితో యాదగిరిగుట్ట జడ్పీటీసీ మన తోటకూరి అనురాధ గారు

సీఎం గారితో ముఖాముఖి

తదితర  విషయాల చర్చ లకై  తెలంగాణ  రాష్ట్ర  సీఎం  కల్వకుంట్ల  చంద్రశేఖర్ గారిని  మర్యాదపూర్వకంగా  కలిసిన జడ్పీటీసీ మన తోటకూరి అనురాధ గారు మరియు తెరాస నాయకులు

 Recent Events

Party Activities

ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం

కష్టకాలంలో కూడా రైతులకు అండగా ఉన్నది ఒక్క తెలంగాణ ప్రభుత్వమే అని నల్లగొండ డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్, గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి, చోల్లేరు, చిన్నకందుకూరు గ్రామాలలో ఐకెపి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక జడ్పీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య, ఎంపీపీ చీర శ్రీశైలం, ఆయాగ్రామాల సర్పంచ్, ఉపసర్పంచ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడ, గడలాడిస్తు ప్రతి ఒక్కరిని ఇంటికే పరిమితం చేసింది. ఇదే సమయంలో రైతులు ఆరుగాలం పండించిన పంట చేతికి వచ్చే సమయం రావడంతో రైతులు పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. . రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు సకాలంలో డబ్బులు చెల్లిస్తుందని రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన భరోసాఇచ్చారు. 

ఇంటి ఇంటి ప్రచారంలో భాగంగా

యాదగిరిగుట్ట మండలం సైదాపురం లో ఇంటి ఇంటి ప్రచారంలో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించిన యాదగిరిగుట్ట టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కర్రె వెంకటయ్య గారు, టీఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు బీర్ల మహేష్ గారు, యాదగిరిగుట్ట టీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి శ్రీమతి తోటకూరి అనురాధ బీరయ్య గారు. మాసాయిపేట, సైదాపురం ఎంపీటీసీ అభ్యర్థి బండ బాల సిద్ధులు గారు.

బతుకమ్మ చీరల పంపిణీ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ పథకం ద్వారా చొల్లేరు ఆడపడుచులకు చీరలను అందజేస్తున్న తోటకురి అనురాధ గారు

అహ్మద్ నగర్ లో ప్రచారం

ప్రచారంలో భాగంగా  TRS ZPTC అభ్యర్థి శ్రీమతి తోటకురి అనురాధబిరయ్య గారు రామాజీపేట గ్రామం అహ్మద్ నగర్ లో ప్రచారం చేయడం జరిగింది

 Sarpanch Beeraiah, ZPTC Anuradha, is actively engaged in a variety of welfare schemes

 Sarpanch Beeraiah and ZPTC Anuradha has met TRS Leaders on some occasions

News Paper Clippings

 Videos

}
3rd June 1979

Born in Choller village

}
1995

Completed SSC

at ZP high school, located at Wangapalli

}
1997

Intermediate

 from Govt junior college

}
2000

Graduation(Degree)

from Sri Navabharath degree college, Bhongir

}
1994

Political Entry

through the Congress party

}
2001

Joined in the TRS party

}

Active Member

of the TRS party

}

Village General Secretary

}
2001

Ward Member

}
2006-2011

Sarpanch

of Choller his wife Anuradha

}
2014

District Vice President

of Yadadri Bhuvanagiri his wife Anuradha

}
2019

ZPTC

his wife Anuradha

}
2019

Social Welfare Standing Committee Chairman

his wife Anuradha

}
2019-presents

Sarpanch

of Choller, Yadadri Bhuvanagiri