Thota Kamalakar Reddy | BRS State Leader | Founder & President | the Leaders Page

Thota Kamalakar Reddy

BRS State Leader, Founder & President of Naipunya Organization, Siddipet, Dubbak, Telangana, BRS

 

Thota Kamalakar Reddy is an Indian Politician and current State Leader from the BRS Political Party and Founder & President of the Naipunya Organization from the Indian State of Telangana.

EARLY LIFE AND EDUCATION-

Kamalakar was born to the couple Mr. Thota Narsa Reddy and Mrs. Thota Lakshmi Reddy in the Village of Mirdoddi of Siddipet District in the respective State of Telangana.

In the year 2000, Kamalakar acquired his Secondary Board of Education from ZP High School located at Mirdoddi in Siddipet District. In 2003, he finished his undergraduate from Government Junior College situated at Siddipet, Telangana.

Later, he acquired graduation from GITAM University situated at Visakhapatnam, Andhra Pradesh, and accomplished it in the year 2009.

EARLY CAREER IN POLITICS-

He has been interested in politics since a young age, and his passion has led him to become a politician who expects people to succeed as a consequence of his services.

In 2008, Kamalakar commenced his political career by joining the Bharatiya Janatha Party (BJP) Party founded by Atal Bihari Vajpayee (Former Prime Minister of India) Lal Krishna Advani(Former Deputy Prime Minister of India).

He exposed his leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind. As being a part of the BJP, Kamalakar expressed a keen interest and performs every activity for the recognition of the respective party.

Upon Joining, he was designated as the District President from BJYM of Medak district to serve the people and tackle the issues raised by executing out his tasks effectively and adhering to the party’s policies and guidelines.

He was promoted by receiving the authority as an of Kisan Morcha State Vice President from BJP of Maripeda by increasing his responsibility and continuing his service, thinking for the welfare of the people for the moment and dealing with the activities for the development of the Society.

After governing the people in the respective party, in the year 2020, under the auspicious of Thaneeru Harish Rao, Kamalakar Reddy debuted into the Bharat Rashtra Samithi (BRS)  founded by Kalvakuntla Chandrashekhar Rao who is the Indian politician serving as the first and current Chief Minister of Telangana.

For his work humility towards the growth and the welfare of the people, in the same year i.e. in 2014, he was appointed as the Party Activist by providing services to the people by satisfying the requirements of everyone who appealed to him for assistance.

During Telangana Moment he has been appointed as a Telangana JAC (Joint Action Committee) Chairman, to bring a solution to the problems faced by people and to continue his duties and serve them all the way.

CAREER IN SOCIAL SERVICE-

He is a staunch believer that each and every individual should engage in social work that builds a sense of patriotism in their souls and one should constantly try to influence people around them by emphasizing that one is indebted to society.

With the sole idea of helping the poor in all possible ways, Kamalakar Reddy started to serve the people & Farmers in all ways by leading himself to when they were in difficulty and his pure sense of humor turned him into a great man with humanity.

NAIPUNYA ORGANIZATION-

( Is an organization Involved in Policy Advocacy Aimed at Building a Self-Reliant India.)

Thota Kamalakar Reddy | BRS State Leader | Founder & President | the Leaders Page

He established a Naipunya Organization which is a nonprofit organization situated at Dubbak, Telangana, and providing services to the people by satisfying the requirements of everyone who appealed to him for assistance.

He has been acting as the Founder and President of the foundation he fulfills his responsibilities and always being available to the people and gives them the help they need. Naipunya Organization was expected to serve as a new experiment in the socio-development sector of India.

He upholds the trust that the people have placed in him and maintains his service, in the year 2013, Kamalakar was appointed as the Vice President at Gulf Welfare Forum by concentrating on the welfare of the people at the moment and dealing with the activities.

Activities as a Vice President

Cremated Dead Bodies
In order to heal the wounds of Mother Earth, he cremated more unclaimed and unidentified dead bodies at the electric crematoriums.
Kamalakar has resolved such issues for Telangana residents who have migrated abroad.

He fought for the Farmers concern’s should be addressed-

He Organizes awareness programs by briefing about the Crop Insurance and educating farmers on loans from banks, crop yields, and Crop Insurance and crop loans were sanctioned quickly which has been delayed for a long time.

He fought with the government to provide government jobs to jobless workers and to permanently eliminate unemployment in the nation.
Kamalakar gave awareness programs, like the Kalyana Lakshmi scheme, Shadi Mubarak, CM Relief Fund, and cheques were handed over to the beneficiaries.

Blood Donation Camp

Kamalakar conducted a Blood Donation Camp in the region of Siddipet and donated blood to the extreme people.
This has started by the Youth Members, with the thought of no INDIAN should die with lack of blood and by implementing into reality started a group with countable members and started donating all the blood- Normal groups, Negative Groups, Rare Groups across INDIA with the help of donors.

Social & Welfare Activities-

  • Haritha Haram
  • As a part of environmental protection, Kamalakar has taken an active role by participating in the Haritha Haram Program and donating plants for every house in the Mirdoddi Village.
  • Kamalakar provided financial and humanitarian assistance to the victims of fires in the villages, who had been assaulted by the fires themselves.
  • He fulfills his obligations while also looking after the welfare of the people that live in the village and zone by resolving concerns relating to water, sanitation, and any other minor problems that may arise.
  • He served the elderly and needy people in the community by supplying them with the necessities of life and by assisting them through times of financial hardship.
  • Many service activities, such as blankets for beggars, Slippers for the Migrants, and meals for orphaned children, were distributed.
  • He fights for the people’s concerns and the welfare of the people, and many of the colony’s development plans have been a resounding success as a result of his efforts.

Services Rendered during Pandemic COVID-19-

  • Kamalakar sneaked away to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to the people, the homeless, and Municipality employees while following the procedures in place.
  • An awareness demonstration was performed in order to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • News reporters and police officers were honored and given shawls by Kamalakar as a token of appreciation for their efforts in keeping the great news rolling while not jeopardizing their own lives throughout the epidemic and lockdown.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea in order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.

HNo: 12-43, Village : Mirdoddi, Mandal: Mirdoddi, District: Siddipet, Assembly: Dubbak, State: Telangana, PinCode: 502108

Email: [email protected] 

Mobile: 9440859000, 9440869999

Bio Data of  Thota Kamalakar Reddy 

Thota Kamalakar Reddy | BRS State Leader | Founder & President | the Leaders Page

Name : Thota Kamalakar Reddy

Father: Mr. Thota Narsa Reddy

Mother: Mrs. Thota Lakshmi Reddy

Qualification: Graduation from GITAM University, Visakhapatnam, Andhra 

Marital Status: Married

Present Designation: BRS State Leader, Founder & President of Naipunya Organization

Religion & Nationality: Hindu- Indian

Permanent Address:  Mirdoddi, Siddipet, Dubbak, Telangana.

మరణించాక కూడా మనం బ్రతికుండాలి అంటే పదిమంది చదువుకునేల ఏదైనా రాసిపోవాలి లేదా పదిమంది మన గురుంచి రాసేలా

చేసిపోవాలి.

Thota Kamalakar Reddy

- BRS State Leader, Founder & President of Naipunya Organization

Recent Activities

శుభాకాంక్షలు

53707 ఓట్ల భారీ మెజారిటీతో దుబ్బాక MLA గా గెలుపొందిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన తోట కమలాకర్ రెడ్డి గారు.

సమావేశం

అందే గ్రామంలో బూత్‌ కమిటీ సమావేశంలో ప్రసంగించిన తోట కమలాకర్ రెడ్డి గారు.

BRS యువ గర్జన కార్యక్రమం

దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం BRS యువ గర్జన కార్యక్రమంలో తోట కమలాకర్ రెడ్డి గారు.

సమావేశం

అల్వాల్‌ గ్రామంలో బిఆర్‌ఎస్‌ సమావేశంలో ప్రసంగించిన తోట కమలాకర్ రెడ్డి గారు.

సంకృతిక కార్యక్రమం

సిద్దిపేట రాఘవేంద్ర నగర్ లో శ్రీ చముందేశ్వరి యూత్ అసోసియేషన్ వారి ఆహ్వానం మేరకు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రోత్సవాలా లో ఏర్పాటు చేసిన సంకృతిక కార్యక్రమంలో పాల్గొన్న తోట కమలాకర్ రెడ్డి గారు.

ఫార్మసీ ప్రారంభోత్సవం

మిరుదొడ్డి మండలలో కొత్త ఫార్మసీ ప్రారంభోత్సవం లో పాల్గొన్న తోట కమలాకర్ రెడ్డి గారు.

యూత్ సమావేశం

మిరుదొడ్డి మండల బిఆర్‌ఎస్ యూత్ సమావేశంలో ప్రసంగించిన తోట కమలాకర్ రెడ్డి గారు.

ప్రచారం

మిరుదొడ్డి మండల కీంద్రంలో ప్రభాకర్ గారి మద్దతుగా ప్రచారం చేయడం జరిగింది.

రోడ్ షో

మిరుదొడ్డి మండల కేంద్రలో దుబ్బాక BRS MLA అభ్యర్థి కొత్త భ్రభాకర్ రెడ్డి గారికి మద్దతుగా పృద్వి రెడ్డి గారు , గారు MLC ఫరూక్ హుస్సేన్ గార్లతో రోడ్ షో నిర్వహించడం జరిగింది.

పార్టీలో చేరిక

మిరుదొడ్డి మండలం కేంద్రంలో సుమారు 150 మంది యువకులు BRS పార్టీలో చేరడం జరిగింది.

రోడ్ షో

మిర్దొడ్డి మండలం దర్మారం గ్రామాల రోడ్ షో మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ భాయ్ గారు మరియు కోత ప్రుద్వి క్రింషా రెడ్డి గారు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం

మిరుదొడ్డి మండల కేంద్రంలో నిరుపేద దళిత కుటుంబానికి చెందిన భూంపల్లి పద్మ కూతురు రూ 10,000/-( పదివేలు )ఆర్థిక సహాయం అందించిన తోట కమలాకర్ రెడ్డి గారు.

పరామర్శ

మిరుదొడ్డి మండల కేంద్రంలో స్థానిక బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి ఇటీవల గుండెపోటుతో మరణించిన సాధక్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 50 కిలోల బియ్యం అందించి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పడం జరిగింది.

చండీ హోమం

𝚁𝚅𝙽 హాస్పిటల్లో నిర్వహించిన శ్రీ చండీ హోమంలో పాల్గొన్న తోట కమలాకర్ రెడ్డి గారు.

పరామర్శ

బిజెపి కార్యకర్తను పరామర్శించిన తోట కమలాకర్ రెడ్డి గారు. మిరుదొడ్డి బిజెపి కార్యకర్త గొట్టం యాదగిరి బైక్ యాక్సిడెంట్లో గాయపడగా పరామర్శించడం జరిగింది.

చండీ హోమం

𝗥𝗩𝗡 హాస్పిటల్ లో నిర్వహించిన శ్రీ చండీ హోమంలో పాల్గొన్న తోట కమలాకర్ గారు.

పరామర్శ

వార్డ్ మెంబర్ శ్రీకాంత్ గౌడ్ గారి తండ్రి నేరండ్ల ఎల్లా గౌడ్ గారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.

గాంధీ జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి సేవలను కొనియాడారు.

పరామర్శ

ఇటీవల మరణించిన సిద్దాల పర్శరాములు కుటుంబాన్నీ పరామర్శించి బియ్యన్ని అందిచడం జరిగింది.

విగ్రహాల ఆవిష్కరణ సభ

తెలంగాణ తల్లి మరియు ప్రో జేయ శెంఖర్ సార్ విగ్రహాల ఆవిష్కరణ సభ లో పాల్గొన్న కమలాకర్ రెడ్డి గారు.

బహిరంగ సభ

మిరుదొడ్డి BRS బహిరంగ సభలో పాల్గొన్న తోట కమలాకర్ రెడ్డి గారు.

యువ గర్జన కార్యక్రమం

దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం BRS యువ గర్జన కార్యక్రమం లో పాల్గొన్న తోట కమలాకర్ రెడ్డి గారు.

బూత్ కమిటీ సమావేశం

అందే గ్రామంలో బూత్ కమిటీ సమావేశంలో తోట కమలాకర్ గారు ప్రసంగించారు.

వాలీబాల్ టోర్నమెంట్

ప్రజాహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దుబ్బాక నియోజకవర్గ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను మిరుదొడ్డి మండల కేంద్రంలో ప్రారంబిచడం జరిగింది.

గృహ ప్రవేశ కార్యక్రమం

నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి సిద్దిపేట నియోజకవర్గ రాష్ట్ర ఎమ్మెల్యే మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ గారు ముఖ్య అతిధిగా విచ్చేయడం జరిగింది.

బహుమతి

సీఎం కెసిఆర్ క్రికెట్ కప్ ఫైనల్ మ్యాచ్ విన్నర్ గా సిద్దిపేట అంజనీ 11 టీమ్ , రన్నర్స్ గా MCA టీమ్ లు నిలిచాయి వీరికి నగదు హుమతులుగా విన్నర్స్ టీమ్ కి రూ 20,000 /- , రన్నర్స్ టీమ్ కి రూ 10,000/- లతో పాటు బహుమతులు అందజేయడం జరిగింది.

కలిసిన సందర్భంగా

TSEWIDC చైర్మన్ చార్జ్ తీసుకుంటున్న సందర్భంగా రావుల శ్రీధర్ రెడ్డి గారిని ఆత్మీయంగా కలవడం జరిగింది..

మహధర్నా

బిజెపి కేంద్ర ప్రభుత్వం చేనేత రంగం పై పెంచిన 12% శాతం GST రద్దు చేయాలని దుబ్బాక లో చేపట్టిన చేనేత మహధర్నాలో పాల్గోన్న తోట కమలాకర్ రెడ్డి గారు.. ఈ ధర్నాకు మద్దతుగా శాసన మండలి సబ్యులు రమణ గారు ముఖ్య అథితి గా పాల్గొన్నారు .

ఆర్థిక సహాయం

ఇటివల మిరుదొడ్డి గ్రామంలో మరణించిన బుజ్జి యాదగిరి గారు, ఎర్రోళ్ల అంశయ్య గారు, బోయిని రాములు గారు, కోలా రామవ్వ గారు, కానుకంటి మల్లవ్వ గార్ల కుటుంబాలకు పరామర్శించి నిత్యావసర సరుకులు లతో పాటు ప్రతి కుటుంబానికి 5 వేళా రూపాయలు ఆర్థిక సహాయం చెయడం జరిగింది .

బహుమతి

దీర్గసుమంగళి భవ మిరుదొడ్డి MPP గజ్జెల సాయిలు గారి కుమారుని రిసెప్షన్ లో Dr. BR అంబేద్కర్ గారి చిత్రపటాన్ని బహూకరించి అంబేద్కర్ దంపతుల లాగ అన్యోన్యంగా జీవించాలని ఆశీర్వదించడం జరిగింది.

పరామర్శించిన సందర్భం

లక్ష్మి నగర్ మాజి సర్పంచ్ చిప్ప శివకుమార్ గారి తల్లి చనిపోయినందున వారి కుటుంబ సబ్యులను పరామర్శించడం జరిగింది.

అన్నదాన కార్యక్రమం

మిరుదొడ్డి దుర్గమాత సన్నిధిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఆర్థిక సహాయం

సహాయం ఇటివల లక్ష్మినగర్ గ్రామంలో గుండమైన మమత గారి ఇల్లు కాలిపోయినందున సంఘటన స్థలాన్ని పరిశిలించి బాదిత కుటుంబానికి రూ 10,000/- ఆర్థిక సహయాన్ని అందించడం జరిగింది.

భూమి పూజ కార్యక్రమం

మిరుదొడ్డి PACS నూతన భవన నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమంలో మిరుదొడ్డి ప్రజప్రతినిధులతో కలిసి కమలాకర్ గారు పాల్గొనడం జరిగింది .

ఆర్థిక సహాయం

దుబ్బాక నియోజకవర్గం పద్మనాభునిపల్లి గ్రామంలో నవిన్ అనే యువకుడు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. నవిన్ క్యాన్సర్ వ్యాధి ముదరడంతో నిమ్స్ లో చేర్పించడం జరిగింది. కోవిడ్19 లాక్ డౌన్ తో నవీన్ కుటుంబ సబ్యులు ఆకలితో పస్తులుండే పరిస్థితిలో, కమలాకర్ గారు వారి ఇంటికి వెల్లి రూ. 4వేయిలు ఆర్థిక సాయం చేయడం జరిగింది.

జన్మదిన సందర్బంగా

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదిన సందర్బంగా మిరుదొడ్డిలో కెసిఆర్ కప్ వన్డే క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా

సేఫ్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి , మెదక్ MLA పద్మ గారితో కలిసి కమలాకర్ గారు పాల్లోనడం జరిగింది .

సన్మానం

మిరుదొడ్డి శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ ఎన్నికలలో చేర్మన్ గా నూతనంగా ఎన్నికలలో ఘన విజయం సాదించించిన సందర్బంగా, నాయకుడిని శ్రీ తోకల నగేష్ రెడ్డి గారు సన్మానించడం జరిగింది.

పరమర్శించిన సందర్భం

ఇటివల ఆనారొగ్యనికి గురై హాస్పిటల్ నుండి తిరిగి వచ్చిన మిరుదొడ్డి సినియర్ TRS పార్టీ కార్యకర్త గుడ్డోల్ల మైసయ్య గారి ఇంటికి వెల్లి పరమర్శించిన తోట కమలాకర్ రెడ్డి గారు…

వన భోజనం

వనబోజనాల సందర్భంగా గౌరవ్ర రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు మిర్దొడ్డి గ్రామానికి వచ్చి, వ్యవసాయ పొలం వద్ద మాకుటుంబ సభ్యులతో కలిసి సాద సీదా మనిషిలా భోజనం చేయడం జరిగింది.. ఈ సందర్బంగా హరీశ్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది..

BRS Political Party Activities

ప్రచారం

GHMC ఎన్నికల ప్రచారంలో బాగంగ ఆల్విన్ కాలనిలో మెట్టు కుమార్ యాదవ్ గారికి మద్దతుగా ప్రచారంలో పాల్గొనడం జరిగింది .

సమావేశం

కాసులబాద్ దళిత వాడలో మహిళ తో సమావేశమై సమస్యలు తెలుసుకుంటున్నా తోట కమలాకర్ రెడ్డి గారు…

ప్రచారం

ఇంటింటి ప్రచారంలో పటన్ చెరు 113 డివిజన్‌ ఆల్విన్ కాలనిలో TRS కార్యకర్తలతో కలిసి ప్రచారం చేయడం జరిగింది..

చెక్కు పంపిణీ

మల్లుపల్లి , కూడవెళ్లి గ్రామల్లో CM రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎంపీపీ సాయిలు గారి చేతులమీదుగా అందించిన తోట కమలాకర్ గారు..

ప్రచారం

మిరుదొడ్ఢి ఎన్నికల ప్రచారంలో హరిష్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది …

Naipunya Organization Services 

బియ్యం పంపిణీ

దుబ్బాక మండలం గంభీర్పూర్ గ్రామంలో ఇటీవల మరణించిన నిరుపేద కుటుంబానికి చెందిన చేపూరి నర్సవ్వ కుటుంబానికి నైపుణ్య ఆర్గనైజేషన్ తరఫున 100 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది .

బియ్యం పంపిణీ

లక్ష్మీనగర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ కరాడి స్వామి చనిపోయినందున వారి కుటుంబానికి నైపుణ్య ఆర్గనైజేషన్ తరఫున 100 కిలోల బియ్యం సహాయం చేయడం జరిగింది .

బహుమతి

నైపుణ్య ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన వాలీబాల్ కబడ్డీ అథ్లెట్స్ క్రీడలు ముగియడం జరిగింది. క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు నగదు బహుమతితో పాటు బహుమతులు కూడా అందజేయడం జరిగింది.

జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి సేవలలో నడవాలని, గాంధీ జయంతి సందర్బంగా గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరించడం జరిగింది..

స్కిల్ అప్‌గ్రేడేషన్ కార్యక్రమం

మిర్దొడ్డిలో పేద బాలికలకు స్కిల్ అప్‌గ్రేడేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తోట కమలాకర్ రెడ్డి గారు..

నివారణ మందుల పంపిణీ

నైపుణ్య సంస్థ మిర్దొడ్డి గ్రామంలో స్వైన్ ఫ్లూ నివారణ మందుల పంపిణీ చేయడం జరిగింది..

జయంతి

దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్బంగా,

ఆర్థిక సహాయం

గత మూడు సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చేనేత కార్మికుడు కొండ భాల విఠల్ గారి కుటుంబానికి నైపుణ్య ఆర్గనైజేషన్ ఆద్వర్యంలో రూ. 5000/- ఆర్థిక సహాయం చేయడం జరిగింది..

బియ్యం సహాయం

కొండాపూర్ గ్రామానికి చెందిన గొట్టం లచ్చయ్య అనారొగ్యంతో గత వారం రొజుల క్రితం మృతిచెందగా లచ్చయ్య కుటుంబం కటికె పేదరికంలో ఇబ్బందులు పడుతుందని, లచ్చయ్య కుటుంబానికీ రూ 5000 /- మరియు 1 క్వింటాలు బియ్యం ఇవ్వడం జరిగింది .

Thota Kamalakar Reddy with Prominent Leaders

నూతనంగ ఎన్నికైన మెదక్ స్థానిక సంస్థల ” MLC యాదవ రెడ్డి ” గారిని కలిసి శుభాకాంక్షలు తేలపడం జరిగింది.

ప్రముఖ నాయకులు  ” ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని మరియు  మిర్దొడ్డి సర్పంచ్ రాములు ” గారిని కలిసి మాట్లాడిన సందర్భం..

ఎన్నికల్లో భాగంగా మెదక్ ” MP ప్రభాకర్ రెడ్డి ” గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది .

 

Party Activities

News Paper Clippings

Pamphlets

Videos

}
19-01-1983

Born in Mirdoddi

SIddipet, Telangana

}
2000

Studied Schooling

From ZP High School, Mirdoddi

}
2002

Finished Undergraduate

From Government Junior College, Siddipet

}
2009

Acquired Graduation

From GITAM University, Visakhapatnam

}
2008

Joined in the BJP

}
2008

Party Activist

From BJP 

}
2008

District President

From BJYM, Medak

}
2014

Kisan Morcha State Vice President

From BJP

}
2020

Joined in the BRS

}
2020

Party Activist

From BRS

}

Chairman

From Telangana Joint Action Committee

}

Founder & President

From Naipunya Organization, Dubbak

}

State Leader

From Telangana, BRS