Tholeti Srikanth

Tholeti Srikanth

AP Viswabrahmin Welfare and Development Corporation Chairman, Vijayawada, vijayawada West, Andhra Pradesh, YSRCP

Tholeti Srikanth is an Indian Politician and current AP Viswabrahmin Welfare and Development Corporation Chairman in the respective state of Andhra Pradesh.

EARLY LIFE-

On the 12th of June, 1983, Srikanth was born in the census town of Vijayawada from the Indian State of Andhra Pradesh to the couple Mr. Kumar and Mrs.Venkatalakshmi.

EARLY POLITICAL CAREER-

He has had a long-standing interest in politics and entered politics intending to provide public service and reach out to the most vulnerable members of society.

After the conclusion of his education, in the year 2006, he was appointed in the designation as General Secretary from City congress B.C Cell and worked hard for the welfare of the people.

Recognizing the work that Srikanth was doing for the People, in the year 2008 he was elected as the Youth Congress General Secretary from the district of Krishna to provide more services by continuing his duties and serve people all the way till 2008.

He was appointed in the meritable Position as City President for Rahul & Jagan Yuvasena in 2009.

His determination and sincerity towards the work, in the year 2012 he was appointed in admirable position as YSRCP State Youth Steering Committee Member from YSRCP and actively participated in every activity.

Tholeti Srikanth worked hard to ensure the victory of an MLA and MP candidate from the YSRCP Political Party in the 2014 Vijayawada elections.

and in the year 2011, he has been determined to serve the people and joined the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP) founded by currently designated as Chief Minister of Andhra Pradesh and President of YSRCP YS Jagan Mohan Reddy.

From the date of joining, he has been working incredibly as a YSRCP Party Activist worked hard for the welfare of the people, constantly striving for the development of the society, and has rendered desperate services to society through the designation he has been appointed.

For his constant dedication and determination, in the year 2019, he was appointed in the designation as  BC Wing State General Secretary from YSRCP Political Party and worked hard for the welfare of the people.

Since the beginning of his political career, he has worked relentlessly for the people’s welfare, continually striving for the party’s and society’s prosperity and offering desperate service to society.

In the year 2020, he has been held the prestigious position as an AP Viswabrahmin Welfare and Development Corporation Chairman from Vijayawada.

Since the day he accepted the reputable position he was desperately carrying out the duties assigned to him without heeding the trust placed on him in addition to his primary responsibility, he is addressing the problems faced by the people.

Recognizing the work that Srikanth was doing for the People, he was elected as the AP Viswabrahmin Sangam Honorable President to provide more services by continuing his duties and serve people all the way from the period 2021.

Tholeti Srikanth Family Involvement in Politics-

In the year 2014, the Srikanth family assists the needy selflessly in which several members are involved in politics as his Mother contested for the prestigious position of 30th Division Corporator in Vijayawada Municipal Corporation Elections.

Immeasurables Projects has been Performed for Viswabrahmins-

1) When Sri Jagan Mohan Reddy and Smt. Vijayamma resigned from the Congress Party in 2010, Srikanth resigned from his position as General Secretary of the District Youth Congress and established the YSR Jagan Yuvasena Party, under those auspices he carried out several projects.

2) In 2018, he hosted a nationwide Viswa Brahmin meeting under Sri Jagan and received a promise from Jagan to provide Viswa Brahmins an MLC seat and establish a Corporation for them.

3) To fulfill Sri Jagan Mohan’s pledges to Viswa Brahmins, he organized the Rastra Viswabrahmana Chaitanya Yatra, a nationwide Viswa Brahmin Awareness Program, and received the first wall poster and pamphlet from YS Jagan. In 80 constituencies, he personally interacted with Viswa Brahmin Associations and handed wall posters and pamphlets to the charges.

4) He held press conferences on several occasions to denounce the TDP government’s treatment of the backward castes and viswabrahmins.

5) On Jagan’s appeal for a BC Garjana, he enlisted the help of Viswa Brahmin groups in a number of regions, as well as propagated updates through newspapers and publications.

You Are A Leader-If Your Actions Encourage Others To Dream Bigger, Perform Better, And Improve Most.

Village & District: Vijayawada, Assembly: Vijayawada West, State: Andhra Pradesh

Email: srikanth551@gmail.com

Mobile: 9347783666

Bio-Data of Tholeti Srikanth 

 Name                                    : Tholeti Srikanth

Father                                   : Tholeti Kumar

Mother                                 :  Tholeti Venkata Dhana Lakshmi

Present Designations         : 1. AP Vishwabhramin Welfare and Development Corporation Chairman.

                                                2. State General Secretary YSR Congress Party BC Wing.  

                                                3. AP Viswabrahmin Sangam youth President.       

                                                4. State convenor Viswabrahmin Chaitanya Yathra.  

                                                5. A.P. M.B.C Organization Youth State General Secretary.

                                                6. Vijayawada Viswabrahmin Sangam General Secretary.

                                                7. Lions Club Vijayawada Smiles 1st Vice President. 

                                                                                                 Caste                                       : Viswabrahmin (BC)

                                                                                                      Occupation                         : Politician

                                                                                                      Permanent Address          : Vijayawada, Andhra Pradesh    

మరణించాక కూడా మనం బ్రతికుండాలి అంటే పదిమంది చదువుకునేల ఏదైనా రాసిపోవాలి లేదా

పదిమంది మన గురుంచి రాసేలా చేసిపోవాలి.

Tholeti Srikanth

- AP Vishwabhramin Welfare and Development Corporation Chairman

Political Party Activities

ప్రమాణ స్వీకారం

ప్రమాణ స్వీకారం లో భాగంగా తోలేటి శ్రీకాంత్ గారు మాట్లాడుతున్న సందర్భం..

ప్రమాణ స్వీకారం

గుంటూరుజిల్లా తాడేపల్లిలో వై. సి.పి.కేంద్ర కార్యాలయంలో జరిగిన బొంధిలి కార్పొరేషన్ స్టేట్ మీటింగ్ లో ప్రభుత్వ సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు, ఏమ్మెల్సి శ్రీ లేళ్ల అప్పిరెడ్డి గారు,శాసనసభ్యులు శ్రీ కిలారు రోశయ్య గారు,నవరత్నాలు వైస్ చైర్మన్ శ్రీ నారాయణ మూర్తిగారు, బొందిలి కార్పొరేషన్ చైర్మన్ కిషోర్ సింగ్ గార్లతో కలిసి పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారు..

ప్రమాణ స్వీకారం

రాష్ట్ర కనీస వేతనాల కమిటీ చైర్మన్ బర్రి లీల శంకర్ గారి ప్రమాణ స్వీకారం లో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ తోలేటి శ్రీకాంత్ గారు మరియు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ యువజన ఉపాధ్యక్షులు ఆముదాలపల్లి వెంకట చార్యులు, నవదుర్గ టింబర్ డిపో నాగిడి దుర్గా నాగేశ్వర రావు, మరియు ఇతరులు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు.

press ప్రచురిం

అద్దంకిపెంట్యాల ప్లాజాలో ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ నాయకులు ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జిల్లాలో విశ్వబ్రాహ్మణ ఎదుర్కొంటున్న పలు సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి వారికి ఏ విధంగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి అనే విషయాలు క్రోడీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారికి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందరకీ అందేలా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందని, కనుక ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి వారి విషయాలు తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక అందజేసి వారికి తగిన న్యాయం చేస్తామని తెలియజేసిన సందర్భం..

వీడియో కాన్ఫరెన్స్

20 వేల రూపాయలలోపు ఉన్న అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌ దారుల ఖాతాల్లో 7లక్షల మందికి నేడు రూ 666.84 కోట్లు జమ చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు విజయవాడ కృష్ణాజిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భం..

వినతిపత్రం అందచేత

విజయవాడ (గొల్లపూడి)లోని బీసీ భవన్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛాంబర్ లో చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారిని విశాఖపట్నం నుండి శ్రీ విరాటగిరి విశ్వబ్రాహ్మణ సేవ సంఘం వారు కలిసి స్థానిక విశ్వబ్రాహ్మనుల సమస్యల పై వినతిపత్రం అందజేశారు.

సమావేశం

విజయవాడ (గొల్లపూడి)లో బీసీ భవన్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛాంబర్ లో చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారి అధ్యక్షతన విజయవాడ విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఇళ్ల పట్టాల కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారు ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు “నవరత్నాలల్లో అందిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..

ఆత్మీయ సమావేశం

విజయవాడ గొల్లపూడి బీసీ భవన్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛాంబర్ నందు ఛైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారి అధ్యక్షతన రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మహిళ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. 

మేధో మధన సదస్సు

గుంటూరు జిల్లా తాడేపల్లి వై.సి.పి.కేంద్రకార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ అధ్యక్షత న విశ్వబ్రాహ్మణ మేధో మధన సదస్సు జరిగింది.

నవశకం అందజేత

బీసీ భవన్ నందు నిఘా పత్రిక సంపాదకులు శ్రీ వేణు గారు, వార్త సంపాదకులు శ్రీ శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారిని కలిసి వై.యస్.ఆర్.నవశకం ప్రేత్యేక సంచిక అందచేశారు.

సత్కరించిన సందర్భం

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన వై.యస్ ఆర్ అచివమెంట్ అవార్డు గ్రహీత కృష్ణాజిల్లాకు చెందిన కొండపల్లి బొమ్మల తయారీ కళాకారుడు కూరేళ్ల వెంకటాచారి గారికి గొల్లపూడి బీసీ భవన్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛాంబర్లో చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది.

వినతిపత్రం

గుంటూరు జిల్లా పెద కాకాని లో రాజ్యసభ సభ్యులు శ్రీ ఆళ్ల అయోద్యరామిరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి గుంటూరు నగర విశ్వబ్రాహ్మణ సంఘం సమస్య పై వినతిపత్రం అందచేయటం జరిగింది.

ప్రమాణ స్వీకారం లో

రాష్ట్ర కనీస వేతనాల కమిటీ చైర్మన్ బర్రి లీల శంకర్* గారి ప్రమాణ స్వీకారం లో *రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్
తోలేటి శ్రీకాంత్ గారు ప్రమాణ స్వీకారం లో పాల్గొనడం జరిగింది.. 

స్టేట్ మీటింగ్ లో

గుంటూరుజిల్లా తాడేపల్లి లో వై. సి.పి.కేంద్ర కార్యాలయంలో జరిగిన బొంధిలి కార్పొరేషన్ స్టేట్ మీటింగ్ లో ప్రభుత్వ సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు తదితరులతో కలిసి పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారు…

 Welfare Activities

సన్మానం

ప్రముఖ నాయకుడిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన తోలేటి శ్రీకాంత్ గారు..

ఆశీర్వాదం

వివాహ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గార.

సన్మానం

పార్టీ నాయకుడు ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞత రూపంలో నాయకుడికి సన్మానం చేసి మర్యాద చెయ్యడం జరిగింది .

శుభాకాంక్షలు

విజయవాడ బీసీ భవన్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛాంబర్ నందు చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారికి, సోదరి ఆంధ్రప్రదేశ్ వడ్డీ కార్పొరేషన్ ఛైర్పర్సన్ శ్రీమతి సైదు గాయత్రీ సంతోషి గారు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది..

పుట్టినరోజు కార్యక్రమం

గొల్లపూడి బీసీ భవన్ నందు ఏపీఎస్ఆర్టీసీ పి.టి.డి వైఎస్ఆర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అబ్రహం, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎస్పీ.శేషగిరి రావు ఆధ్వర్యంలో అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు,కమలాపురం ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ పి.రవీంద్రనాథ్ రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొన్న తోలేటి శ్రీకాంత్ గారు…

పూజా

ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఛాంబర్ ప్రారంభ పూజా కార్యక్రమానికి విచ్చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు శ్రీకాంత్ గారు..

జయంతి కార్యక్రమం

గొల్లపూడి బీసీ భవన్లో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయం నందు భవానిపురం బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్పీ శేషగిరిరావు ఆధ్వర్యంలో ప్రేమమయి, పేద ప్రజల ఆత్మ బంధువు, తన జీవితాన్ని పేదలకు, రోగులకు, అభాగ్యులకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి, నోబెల్ పురస్కార గ్రహీత, భారతరత్న స్వర్గీయ శ్రీమదర్ తెరిసా గారి జయంతి కార్యక్రమం చేయడం జరిగింది.

జన్మదిన సందర్బంగా

శ్రీకాంత్ గారి కుమారుని జన్మదిన సందర్బంగా చలికి వణుకుతున్న వీదిప్రక్క వారికీ, వృద్దులకు రగ్గులను దుప్పట్లను పంచడం జరిగింది

రాజమండ్రీ కార్పెంటర్ సంగ అధ్యక్షులు దేవగుప్తాపు శ్రీనివాస్ గారు వారి కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు

రిసెప్షన్ కార్యక్రమంలో

విజయవాడ శేషశాయి కళ్యాణమండపంలో విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గొర్తి శ్రీనివాస చక్రవర్తి గారి కుమారుని వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు

చిత్రపటం బహూకరణ

గొల్లపూడి బీసీ భవన్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛాంబర్ నందు చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారిని శ్రీకాకుళం విశ్వబ్రాహ్మణ యువత మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి చిత్రపటం బహూకరించారు…

విజయవాడ హోటల్ ఐలాపురం లో నూతనంగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు

Services Rendered in Pandemic COVID-19

విజయవాడ గొల్లపూడి బీసీ భవన్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛాంబర్ నందు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న 30 విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు అక్షయ పాత్ర స్వచ్ఛంద సంస్థ ద్వారా నిత్యావసర సరుకుల కిట్లు చైర్మన్ తోలేటి శ్రీకాంత్ చేతుల మీదుగా అందించడం జరిగింది…

Srikanth With Prominent Leaders

కలిసి మాట్లాడిన సంధర్భం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు విహవా వేడుకకి విచ్చేసిన సందర్బంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారు.

క్యాంపు కార్యాలయంలో భాగంగా

గుంటూరు జిల్లా ఉండవల్లి లోని రాజ్యసభ సభ్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణ గారి క్యాంపు కార్యాలయంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారు.

ఆహ్వానించిన సందర్భం...

విజయవాడ గొల్లపూడి బీసీ భవన్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛాంబర్ కు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పరేషన్ ఛైర్మన్ శ్రీ ఆరిమండ వరప్రసాద్ రెడ్డి గారు విచ్చేసిన సందర్బంగా శ్రీకాంత్ గారు మర్యాదపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది..

శుభాకాంక్షలు

వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి గారిని 2 వసారి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై. యస్.జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన సందర్భంగా వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ డవలప్మెంట్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారు…

స్వాగతం

చిత్తూరులో జరుగనున్న రాష్ట్ర విశ్వబ్రాహ్మణ యువజన సంఘం నాయకులు,తిరుపతి యస్. వి.యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు మహేష్ వివాహ వేడుకకు, చిత్తూరు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారికి చిత్తూరు రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం పలికిన చిత్తూరు విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు.

కలిసిన సందర్భం

విజయవాడ బీసీ భవన్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛాంబర్ నందు చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన నూతనంగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు చేవూరి రామస్వామి గారు..

సత్కారం

విజయవాడ బీసీ భవన్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛాంబర్ కు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ సాప్ చైర్మన్ శ్రీ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి గారు అహ్వానించి చిరు సత్కారం చేసిన చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారు.

కలిసి మాట్లాడిన సందర్భం.

విజయవాడ (గొల్లపూడి)బీసీ భవన్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛాంబర్ నందు చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వికలాంగుల హక్కుల సాధన సమితి అధ్యక్షులు బందెల కిరణ్ రాజు గారు.

ఆహ్వానం

విజయవాడ బీసీ భవన్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛాంబర్కు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నవరత్నల నిర్వహణ కమిటీ వైస్ ఛైర్మన్ శ్రీ అంకమరెడ్డి నారాయణ మూర్తి గారు విచ్చేసిన సందర్బంగా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ సాదరంగా ఆహ్వానించి దుశ్శాలువతో సత్కరించారు.

కలిసిన సందర్భం

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ అజయ్ కల్లామ్ ఐఏఎస్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారు.

ధన్యవాదాలు

బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ నందిగం సురేష్ గారిని వారి నివాసంలో కలిసి mpగారి ధన్యవాదాలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారు.

కలిసిన సందర్భం.

ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛాంబర్లో చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారిని గుంటూరు విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు గట్టు శ్రీను గారు,ముంజపల్లి శివగారు, నుండి ప్రకాష్ గారు,రవీంద్ర గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది..

సత్కరించిన సందర్భం

విజయవాడ (గొల్లపూడి)బీసీ భవన్ కు విచ్చేసిన శాసనసభ బీసీ కమిటీ ఛైర్మన్, శాసనమండలి సభ్యులు శ్రీ జంగా కృష్ణమూర్తి గారు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛాంబర్ కు విచ్చేసిన సందర్భంగా చైర్మన్ తోలేటి శ్రీకాంత్ దుశ్శాలువతో సత్కరించడం జరిగింది..

కలిసిన సందర్భం

రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వర్యులు శ్రీ సిదిరి అప్పలరాజు గారిని విజయవాడలో ని వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన తోలేటి శ్రీకాంత్ గారు..

కలిసిన సందర్భం

ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారిని కార్పొరేషన్ ఛాంబర్లో కలిసిన రాష్ట్ర స్వర్ణకార సంఘం ప్రధానకార్యదర్శి పొడుగు రామా చారిగారు, ప్రముఖ వాస్తు జ్యోతిష్య సిద్ధాంతి కీర్తిశేషులు కడారు కూర్మచారి (భీమవరం)గారి కుమారులు కడారు పాండురంగా చారి సిద్ధాంతి గారు.

కలిసిన సందర్భం

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖా కమిషనర్ శ్రీ పి.అర్జునరావు ఐఏఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తోలేటి శ్రీకాంత్ గారు..

విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛాంబర్ లో చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన v.t.p.s.i.nt.u.s.c రీజనల్ సెక్రెటరీ శ్రీ లక్కోజు విశ్వనాధ్ గారు.

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు,కృష్ణాజిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని విజయవాడ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

Activities Rendered in Vishwabrahamana Sangam

Tholeti Srikanth | AP Vishwabhramin Welfare and Development Corporation Chairman | Vijayawada | Vijayawada West | Andhra Pradesh | YSRCP | theLeadersPage

విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ గారి వర్ధంతి సందర్బంగా వారి సేవలను మరొకసారి గుర్తుచేసుకుంటు , ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించుకోవడం జరిగింది.

Tholeti Srikanth | AP Vishwabhramin Welfare and Development Corporation Chairman | Vijayawada | Vijayawada West | Andhra Pradesh | YSRCP | theLeadersPage

విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న పంచ రాత్రి గణపతి పూజ మహోత్సవం సందర్భంగా జరిగిన లక్ష్మీ గణపతి హోమం లో పాల్గొన్న శ్రీకాంత్ గారు..

Tholeti Srikanth | AP Vishwabhramin Welfare and Development Corporation Chairman | Vijayawada | Vijayawada West | Andhra Pradesh | YSRCP | theLeadersPage

విజయవాడ పడమట లోని వీర బ్రహ్మేంద్రస్వామి విజ్ఞాన మండపంలో ఆంధ్రప్రదేశ్ విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మశ్రీ భవిరి శంకర్నాథ్ గారి ఆధ్వర్యంలో  బ్రహ్మశ్రీ డాక్టర్ , రాపాక ఏకాంబరాచార్యులు గారి సంతాప సభ జరిగింది..

Tholeti Srikanth | AP Vishwabhramin Welfare and Development Corporation Chairman | Vijayawada | Vijayawada West | Andhra Pradesh | YSRCP | theLeadersPage

విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.

Tholeti Srikanth | AP Vishwabhramin Welfare and Development Corporation Chairman | Vijayawada | Vijayawada West | Andhra Pradesh | YSRCP | theLeadersPage

విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘ కార్యాలయంలో 74 వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించించడం జరిగింది. మరియు సీనియర్ సంఘ నాయకులు విరమల్లు చిన్మయాచారి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయించడం జరిగింది..

Tholeti Srikanth | AP Vishwabhramin Welfare and Development Corporation Chairman | Vijayawada | Vijayawada West | Andhra Pradesh | YSRCP | theLeadersPage

శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా వై యస్ ఆర్ కాంగ్రేస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పూజ కార్యక్రమం నిర్వహిచడం జరిగింది. 

Newspaper Clippings

}
12-06-1983

Born in Vijayawada

Vijayawada West, Andhra Pradesh

}
2011

Joined in the YSRCP

}
2011-19

Party Activist

From YSRCP

}
Since - 2019

BC Wing State General Secretary

 From YSRCP

}
Since - 2020

Chairman

From Vishwabrahamana Development Corporation

}
2021

Honorable President

From Andhra Pradesh Vishwabrahamana Sangam