Thokala Vishnu Vardhan Yadav | Village President | Chinnakothapally | TRS | the Leaders Page

Thokala Vishnu Vardhan Yadav

Village President, Chinnakothapally, Peddakothapalle, Kollapur, Nagarkurnool, Telangana, TRS

 

Thokala Vishnu Vardhan Yadav is the Village President, Chinnakothapally from the TRS party. He was born on 25-04-1994 to Laxmiamma and Sharatham. In 2010, He studied SSC at ZP high school, Peddakarpamula. He completed Pharma Medical from Shiridi Sai college, Nagarkurnool. In 2017, Vishnu graduated with a Degree from Ambedkar Open University, Kollapur.

Vishnu Vardhan started his Political Journey with the Telangana Rashtra Samiti(TRS) party in 2014. He gave his contributions to the Telangana Movement and participated in Hunger Strike, Rasta Roco, Vanta Varpu, Chalo Hyderabad, Dharans, Bandhs, Bike Rally. He worked as a Party Activist and took part in every party program.

In 2017, Vishnu Vardhan established the Sidhartha Vikas Development Society Organization(SVDS) he is the Founder and President of it he provided a lot of service through the SVDS organization.

In 2018, Vishnu nominated as Sarpanch but he lost with a slight difference. He elected as Village President of Chinnakothapally from the TRS party and working in the position till now. Vishnu Vardhan established the RDT Organization in 2018 for the village.

 

Service Through SVDS Organization

  • He distributed Sarees to the old women.
  • Vishnu is feeding the poor people by setting up an Ambali center through the SVDS organization.
  • Organized Greenery Hygiene Program.
  • Built restrooms through Government funds.
  • Conducted Mandal level Kabaddi tournaments.
  • Vishnu laid chairs at the bus stop in the village through the SVDS organization.
  • Vishnu provided financial assistance to the students who got high scores in the Mandal level and distributed gifts to them.


Programs are done by the RDT organization

  • Assisting farmers in all activities in the village.
  • Distribution of mango seedlings.
  • Laying of drift pipes.
  • Sprinklers for 60 farmers and stones removed for 105 farmers with JCB assistance.
  • Cooking stoves were provided to 130 families.

Party Activities

  • Vishnu Vardhan and party leaders made the first pilgrimage from Kollapur Cross Road to the entire town in the state of Telangana. A public meeting was held with the aim of setting up the Yadava Corporation with an annual budget of Rs 3000 crore. The event was attended by big Kottapalli Mandal JDPTC goats Gouramma, Chandraya, Yadav, and others.
  • In the Kollapur constituency, MLA Biram Harshavardhan Reddy and village party president Vishnu Vardhan Yadav handed over Kalyana Lakshmi checks to beneficiaries.
  • Vishnu has formed Padda Kottapalli Mandal Yadava Sangam Committee.
  • MLA Biram Harshavardhan Reddy and village party president Vishnuvardhan Yadav visited the victims after knowing that the hut in the Chinnakottapalli village had been burnt down.
  • TRS party workers in Chinna Kottapalli village staged a huge bike rally in Chinna Kottapalli and Jagannadhapuram villages on the occasion of TRS victory in GHMC elections. The event was attended by Single Window Director Sai Prasad Rao, Satyam, and village party presidents.
  • Siddhartha Vikas Development Society President Vishnuvardhan Yadav and villagers pay tributes to Atal Bihar Vajpayee on his birth anniversary.
  • Due to the lack of water for the new pond and fields in the village, Vishnu Vardhan stopped the sand excavations and filled the pond with the water with the help of 5 other youths.
  • Vishnu Vardhan and party members gave a petition for the construction of 30 latrines at the MPDO office in the Pedda Kottapalli zone.

Social Service

  • MLA Biram Harshavardhan Reddy Vishnuvardhan Yadav provides financial assistance to CMRF victim’s family
  • Vishnu Vardhan Yadav organizes district-level Kabaddi competitions under the auspices of SVS and presents prizes to the winners he also provided the dress code for the village kabaddi teams.
  • Vishnu always makes him available for the village people.
  • He provided financial assistance to poor people.
  • Provided free food service, donated money, dresses to Orphanage people, old age people.
  • He provided stationary things, Plates, Exam pads to the students, conducted sports competitions for them, organized awareness programs on Education, and motivates students.

Service During Pandemic Covid-19

 

  • Vishnu served in the Pandemic Covid-19 period also.
  • He distributed Essential things, Masks, and Sanitizers in the village during the COVID-19 Pandemic lockdown period.
  • He also provided Food&Vegetables to Poor people in lockdown time.
  • Provided free food service to the migrants, municipal workers, to the police who served a lot in the pandemic time.
  • Awareness was created on how to prevent Covid-19, how to maintain social distance.
  • Gave precautions to prevent Covid-19.

Vishnu Vardhan’s Aim

An empty stomach teaches a lot in life
Vishnu’s goal is that not the poor person should go hungry

Thokala Vishnu Vardhan Yadav

Village President

Chinnakothapally, Peddakothapalle, Kollapur, Nagarkurnool, Telangana

Mobile: 9182389907, 9666798371
Email: [email protected]

Recent Activities

చెక్కుల ప౦పిణి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కళ్యాణ లక్ష్మి చెక్కుల ప౦పిణి కార్యక్రమం పెద్ద కొత్తపల్లి మండలంలోని MLA భీర౦ హర్షవర్ధన్ రెడ్డి గారు చిన్న కొత్తపల్లి గ్రామానికి చె౦దిన 8,మంది లబ్ధిదారులకు చెక్కులు జోతి s/o వెంకటయ్య గౌడ్ గారు, T.స్వాతి s/o బాలయ్య గారు, A.సునిత S/o సత్యం గారు, A.అనిత s/o విష్ణుమూర్తి గారు, R.సిరీష S/o వెంకటస్వామి గారు, s.రాధిక s/o కృష్ణయ్య గారు, k.లక్ష్మి s/o నరసింహ గారు, c.భూమిక s/o రాజమౌళి గారు, లబ్ధిదారులకు ప౦పిణి చెేశారు.

దిష్టి బొమ్మ దహనం

తెలంగాణలో ప౦డి౦చే యాస౦గి వరి దాన్యాని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని C.M కే.సీ.ఆర్ కే.టీ.ఆర్గారి ఆదేశాల మేరకు కొల్లాపూర్ శాసనసభ్యులు భీర౦ హర్షవర్ధన్ రెడ్డి గారి అద్వర్య౦ లో వడ్ల కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న చిన్నకొత్తపల్లి గ్రామం లో టి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలు నిరసన తెలుపుతూ నరేంద్ర మోది గారి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమం లో గ్రామ అధ్యక్షులు విష్ణువర్ధన్ యాదవ్ గారు, కటిక సత్యం గారు, Y.రాజమౌళి గారు. తిరుపతి గారు, బాల్ రాజు గారు మరియు రైతులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

చెక్కు అందజేత

టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం – ZPTC శ్రీమతిశ్రీ. మేకల గౌరమ్మ చంద్రయ్య యాదవ్ గారు పార్టీ కోసం పని చేసిన వారికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తాం ….అన్నారు ZPTC శ్రీమతిశ్రీ. మేకల గౌరమ్మ చంద్రయ్య యాదవ్ గారు పెద్దకొత్తపల్లి మండలంలోని చిన్నకొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీమతిశ్రీ. సద్ధుల నీలమ్మ కురుమయ్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు, వారి తక్షణ ఖర్చుల నిమిత్తం జడ్పీటీసీ గారు ఎమ్మెల్యే శ్రీ. భీరం హర్షవర్ధన్ రెడ్డి గారి సహకారంతో CMRF పథకం ద్వారా 13,500 /-రూపాయల చెక్కును మంజూరు చేయించగా ఈరోజు పెద్దకొత్తపల్లి మండల ZPTC శ్రీమతిశ్రీ. మేకల గౌరమ్మ చంద్రయ్య యాదవ్ గారి చేతులమీదుగా అందజేయడం జరిగినది.

ఆవిర్భవ దినోత్సవం

చిన్నకొత్తపల్లి గ్రామంలో TRS పార్టీ 21 వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా గ్రామ పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ యాదవ్ పార్టీ జెండా ఆవిష్కరించారు గ్రామంలోని టి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు.

దశదినకర్మ కార్యక్రమం

గంటే రామస్వామి గౌడ్ గారి దశదినకర్మ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు.పెద్దకొత్తపల్లి మండలం చిన్నకొత్తపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గంటే రామస్వామి గౌడ్ గారి దశదినకర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

కళ్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ

పెద్ద కొత్తపల్లి మండలంలోని చిన్న కొత్తపల్లి గ్రామ లబ్ధిదారులకు  MLA భీర౦ హర్షవర్ధన్ రెడ్డి సార్ గారు మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ యాదవ్ చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కులను అ౦దజేశారు.

ఆర్థిక సహాయం

కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామానికి చెందిన Y.వినోద్ కుమార్ s/o Y. వెంకటేష్ గారు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు తమ ఆర్థిక పరిస్థితిని ఎమ్మెల్యే గారికి విన్నవించగ ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకుని వారికి సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా (1,00,000/-) రూపాయల LOC ని మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు అందచేశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

సహాయం

చిన్న కొత్తపల్లి గ్రామానికి చె౦దిన బయ్య నవ్య శ్రీ s/o మల్లేష్ వార౦ రోజుల నుండి హైదరాబాద్ నీలఫోర్ హాస్పిటల్ లో అనారోగ్యం తో బాదపడుతూ చికిత్స పొందిన వారి కుటుంబానికి ధైర్యం ని౦పూతూ డాక్టర్ లకు మెరుగైన వైద్యం అ౦ది౦చాలని MLA భీర౦ హర్షవర్ధన్ రెడ్డి సార్ గారు చెప్పడం జరిగింది చిన్న కొత్తపల్లి గ్రామం పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ యాదవ్ తెలిసిన వెంటనే MLA గారిని హాస్పిటల్ కి తీసుకుని రావడం జరిగింది.

పార్టీ నాయకులతో

పార్టీ నాయకుడిని సత్కరిస్తున్న విష్ణు గారు..

గ్రామంలోని హరిత హార౦ కార్యక్రమంలో పాల్గొన్న TRS పార్టీ సభ్యులు

జెండా ఆవిష్కరణ

విష్ణు వర్ధన్ గారు మరియు పార్టీ నాయకులు గ్రామంలోని SVS & RDT తరుపున జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. గ్రామంలోని విద్యార్థులకు కోలాటం నేర్పి౦చి జిల్లా స్థాయిలో తీసుకువెళ్లి గుర్తింపు కర్ర పత్రాలు ఇవ్వడం జరిగింది.

క్షిరాభిషేకం

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి చిత్రపటానికి పాలాభిషేక౦ చేస్తున్న TRS పార్టీ సభ్యులు  

RDT సంస్థ కార్యక్రమాలు

గ్రామానికి 2018 లో విష్ణువర్ధన్ యాదవ్ RDT సంస్థని తీసుకరావడ౦ జరిగింది.  సంస్థ చేసిన పలు కార్యక్రమాలు

1.గ్రామంలోని అన్ని కార్యక్రమాలలో రైతులకు సహకరించడం

2)మామిడి మొక్కలు పంపిణీ చేయడం

3) డ్రిఫ్ పైపుల ఏర్పాటు

4)60 మంది రైతులకు స్పి౦క్లర్లు, 105 మంది రైతులకు jcb సహాయం తో రాలు తొలగించబడింది

5)130 మంది కుటుంబాలకు వ౦ట పొయ్యిలు ఇవ్వడం జరిగింది

MP గారికి మద్ధతు

చిన్న కొత్తపల్లి గ్రామ యాదవులు MP రాములు గారికి TRS party తరుపున మద్ధతు తెలిపిన పార్టీ సభ్యులు

కమిటీ ఏర్పాటు

పెద్ద కొత్తపల్లి మండల యాదవ సంగం కమిటీ ఏర్పాటు చెయ్యడం జరిగింది

పాదయాత్ర

తెలంగాణ రాష్ట్రంలోనే మొదటగా కొల్లాపూర్ క్రాస్ రోడ్ నుండి టౌన్ మొత్తం విష్ణు వర్ధన్ గారు మరియు పార్టీ నాయకులు పాదయాత్ర చేయడం జరిగింది. 3000 కోట్ల వార్షిక బడ్జెట్ తో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు ధ్యేయంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద కొత్తపల్లి మండల జడ్పీటీసీ మేకల గౌరమ్మ, చంద్రయ్య, యాదవ్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది.

TRS పార్టీ కార్యకర్తలు సంబరాలు

చిన్న కొత్తపల్లి గ్రామంలోని TRS పార్టీ కార్యకర్తలు GHMC ఎన్నికల్లో TRS విజయం సాధించిన సందర్భంగా చిన్న కొత్తపల్లి, జగన్నాధపురం గ్రామాల్లో భారీ బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సింగల్ విండో డైరెక్టర్ సాయి ప్రసాద్ రావు, సత్యం, గ్రామ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.

వివాహ వేడుక లో

గ్రామంలోని వివాహ వేడుక లో పాల్గొన్న పెద్ద కొత్తపల్లి మండల ZPTC మేకల గౌరమ్మ &చ౦ద్రయ్య యాదవ్ గార్లు 

చిన్న కొత్తపల్లి గ్రామంలోని పూరి గుడిసె దగ్ధం అయిందని తెలుసుకొని MLA బీర౦ హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ యాదవ్ పర్యాటి౦చడ౦ జరిగింది

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

కొల్లాపూర్ నియోజకవర్గం లో MLA గారు, గ్రామ పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ యాదవ్ గారు కళ్యాణ లక్ష్మి చెక్కుల ను లబ్ధిదారులకు అ౦ది౦చడ౦ జరిగింది

పెద్ద కారుపాముల గ్రామంలోని విజయ డైరీ పాల కేంద్రం ప్రారంభించడం జరిగింది

ఎన్నికల ప్రచారంలో

ఎన్నికల ప్రచారంలో

ఎన్నికల సమయంలో తెరాస పార్టీ కి ఓటు వేసి గెలిపించాలంటూ, ఇంటింటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను క్లుప్తంగా గ్రామ ప్రజలకు వివరిస్తూ , పార్టీ గెలుపు కోసం ప్రచారంలో చురుగ్గా పాల్గొనడం జరిగింది..

కొల్లాపూర్ హర్షన్న యువసేన అధ్యక్షులు ర౦గాపుర౦ శివారెడ్డి గారు మరియు రఘు కోడేరు రఘున్న గారు నాయినోనిపల్లి మైసమ్మ దగ్గర కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకునారు చిన్న కొత్తపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ యాదవ్ మరియు హర్షన్న యువ సైన్యం మర్యాద పూర్వకంగా కలువడ౦ జరిగింది

పెద్ద కారుపాముల గ్రామం లో మాజీ MPTC ముచ్చు గోవింద్ గారి కూతురు పంక్షన్ కి హాజరైన మావీలపల్లి విష్ణువర్ధన్ రెడ్డి మరియు మండల సీనియర్ నాయకులు మేకల చ౦ద్రయ్య యాదవ్ , PACS చైర్మెన్ శ్రీనివాస్ యాదవ్ , కట్ట రాజేందర్ గౌడ్ , మోహన్ రెడ్డి గారు,యువ నాయకులు సాయి గారు మరియు చిన్న కొత్తపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

చిన్న కొత్తపల్లి గ్రామంలోని ఆసరా పింఛన్లు -బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా కొల్లాపూర్ శాసనసభ్యులు భీర౦ హర్షవర్ధన్ రెడ్డి గారు ప్రారంభించారు మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా అ౦ది౦చడ౦ జరిగింది ఈ కార్యక్రమం లో ZPTC మేకల గౌరమ్మ చ౦ద్రయ్య యాదవ్ గారు మరియు మ౦డల పార్టీ అధ్యక్షులు గణేష్ రావు , సింగిల్ వి౦డో చైర్మెన్ లు శ్రీనివాస్ యాదవ్ , కట్ట రెడ్డి సార్ గారు అన్ని గ్రామాల సర్పంచ్ లు, MPTC పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

బతుకమ్మ వేడుక

చిన్న కొత్తపల్లి గ్రామంలోని బస్‌స్టాండు దగ్గర విష్ణువర్ధన్ యాదవ్ గారి ఆద్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుకోవడ౦ జరిగింది గ్రామంలోని అధిక సంఖ్యలో మహిళలు , గ్రామ పెద్దలు, యువకులు ,పాల్గొన్ని బొడ్డేమ్మ ఆట పాటలతో కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది

 

పెద్ద కొత్తపల్లి మండలంలోని చిన్న కొత్తపల్లి గ్రామం సి .ఎ౦ కేసీఆర్‌ గారు BRS “భారతీయ రాష్ట్ర సమితి “పార్టీ దసరా పండుగ రోజున ప్రారంభించారు కనుక చిన్న కొత్తపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు” విష్ణువర్ధన్ యాదవ్ గారు గ్రామంలోని కేసీఆర్‌ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తు గ్రామంలో మరియు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తు టప్పాకాయాలతో , నినాదాలతో బస్‌స్టాండు దగ్గర నిర్వహించారు

 

మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది

తెలంగాణ భవన్ లో TRSV రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్ర ఐటి శాఖ మంత్రి K తారకరామారావు ,గారి సమావేశం లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారిని,మరియు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది తనవ౦తు భాగంగా కొల్లాపూర్ నియోజకవర్గం నుండి పెద్ద కొత్తపల్లి మండలం చిన్న కొత్తపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ యాదవ్ సమావేశం లోపాల్గొన్నారు

 

శ్రీ మైసమ్మ వాటర్‌ ప్లాంట్ ప్రారంభోత్సవం

నాయినోనిపల్లి మైసమ్మ దగ్గర శ్రీ మైసమ్మ వాటర్‌ ప్లాంట్, కూలి౦గ్వాటర్‌ మిషన్, మరియు ఫిల్టర్ వాటర్‌, ప్రారంభోత్సవాన్ని మైసమ్మ చైర్మెన్ శ్రీనివాస్ యాదవ్ గారు ప్రారంభించారు. చిన్న కొత్తపల్లి గ్రామానికి చె౦దిన విష్ణువర్ధన్ యాదవ్ గారు శ్రీ మైసమ్మ దగ్గర భక్తులకు కూలి౦గ్ వాటర్‌ సప్లై చెయ్యడం కొరకు ప్రారంభించడం జరిగింది

 

బహుమతుల ప్రధానోత్సవం

చిన్న కొత్తపల్లి గ్రామంలోని సంక్రాంతి ప౦డగ సందర్భంగా SVS జిల్లా అధ్యక్షులు & గ్రామ పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ యాదవ్ అద్వర్య౦ లో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది 1 ) మొదటి బహుమతి గ౦టే అనూష 1516 రూ/- 2) రెండవ బహుమతి తోకల దీక్షిత 1016 రూ/- 3) మూడవ బహుమతి టి మమత 516 రూ/- పోటీలో గెలుపొందారు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ లు ఇవ్వడం జరిగింది. బహుమతులు గ్రామ పెద్దల తిరుపతయ్య , ఏదుల మల్లయ్య , మోర కృష్ణయ్య , గ౦టెే లింగస్వామి , తదితరులు మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ యాదవ్ ముచ్చు రమేష్, తిప్పరాజు శివుడు సమక్షంలో ఇవ్వడం జరిగింది

 

చిన్న కొత్తపల్లి గ్రామంలో రైతు బ౦దు వారోత్సవాలు

 

MLA బీర౦ హర్షవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కేసీఆర్‌ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద కొత్తపల్లి మండల పార్టీ అధ్యక్షులు గణేష్ రావు, పి శ్రీనివాసులు, నాగరాజు, మాజి mpp వెంకటేశ్వర్ రావు , మోహన్ రెడ్డి, యాపట్ల, అన్ని గ్రామాల సర్పంచ్ లు బచ్చన గౌడ్ ,రమేష్ రావు,దేవేందర్, ఉప సర్పంచ్ అజయ్ కుమార్,
చిన్న కొత్తపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ యాదవ్
సుజీవన్ రావు , రైతు వేదిక అధ్యక్షులు రాజమౌళి, కటిక సత్యం , మల్లయ్య , అయా గ్రామాల రైతులు పాల్గొన్నారు

 

చిన్న కొత్తపల్లి గ్రామంలోని RDT సంస్థ అన్ని విధాలుగా ఆధుకోవడ౦ గ్రామానికి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని ఓంటరి మహిళలకు కూడా ఒక్కరికీ 60,000 / రూ ఉచితంగా సాయం అ౦ది౦చడ౦ జరిగింది. ఇ౦తకు ముందు సంవత్సరం ఒక్కరికీ సాయం చెయ్యడం జరిగింది ఈ సంవత్సరం దీపావళి కి కానుకగా సంస్థ 1 ) B పార్వతీ w/o మల్లేష్60,000 /రూ 2 ) T మంజూల w/o మల్లేష్ వారికి RDT సంస్థ STL సిద్ధన్న సార్గారు మరియు STO బాలక్రిష్ణ సార్ వారి చేతుల మీదుగా బర్రెలు సహాయం చేయడం జరిగింది. ఈ సంస్థ ని కాపాడుకోవలసిన భాధ్యత మన గ్రామంపై ఉందని విష్ణువర్ధన్ యాదవ్ గారు అన్నారు వారికి ముందు౦డి కష్టపడి సహాయం చెయ్యి౦చడ౦ జరిగింది, కమిటీ మె౦బర్ లు కూడా అన్ని విదాలుగా సహకరించారని కోరారు

చిన్న కొత్తపల్లి గ్రామంలోని R .దేవేందర్ S/o వెంకటస్వామి గారి సొంత మిని bank & eసేవ ప్రారంభోత్సవాన్ని పెద్ద కొత్తపల్లి మండల ZPTC మేకల గౌరమ్మ & చ౦ద్రయ్య యాదవ్ గారు ప్రారంభించారు కార్యక్రమంలో పెద్ద కొత్తపల్లి PACS చైర్మెన్ శ్రీనివాస్ యాదవ్ గారు MPTC కొ౦డలయ్య గౌడ్, సర్పంచ్ బచ్చన్న గౌడ్ మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ యాదవ్ పాల్గొన్నారు

పత్రికల ఆవిష్కరణ

చిన్న కొత్తపల్లి గ్రామంలోని యాదవ సదరు సన్నాహా ఉత్సవాల సందర్భంగా యాదవ జాగృతి సేనా కొల్లాపూర్ నియోజకవర్గ స్తాయి పెద్ద కొత్తపల్లి మండలం లో జరుగును సదరు ప౦డగ బలోపేతం కొరకు గోడ పత్రికలు ఆవిష్కరణ ప్రారంభించడానికి హాజరైన పెద్ద కొత్తపల్లి మండల ZPTC మేకల గౌరమ్మ & చ౦ద్రయ్య యాదవ్, మరియు PACS చైర్మెన్ శ్రీనివాస్ యాదవ్ , బద్ధుల ప్రవీణ్ యాదవ్ , పెద్ద కొత్తపల్లి మండల జాగృతి సేనా ప్రదాన కార్యదర్శి తోకల రాముయాదవ్, సదరు కమిటీ సభ్యులు గ్రామ యాదవ బ౦దు మిత్రులు పాల్గొన్నారు

కొల్లాపూర్ నియోజకవర్గం లో రైతులకు మద్దతుగా కేంద్రం వడ్ల కొనుగోలు చెయ్యమని కేంద్రానికి బుద్ధి చెప్పడం కొరకు MLA బీర౦ హర్షవర్ధన్ రెడ్డిగారు, రైతులు, మరియు TRS పార్టీ కార్యకర్తలు కొత్తపేట సింగిల్ వి౦డో డైరెక్టర్ సాయి ప్రసాద్ రావు చిన్న కొత్తపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ యాదవ్, సుజీవన్ రావు, సత్యం, రాజమౌళి ,ఎలే౦దర్, బాలపీరు శివరాజు, తిరుపతి, T.శివ, తిరుపతయ్య, T వెంకటేష్ పాల్గొన్నారు

కొల్లాపూర్ నియోజకవర్గం లో రైతులకు మద్దతుగా కేంద్రం మారేడ్ మాన్ దిన్నే నుంచి కొత్త యాపట్ల వయా చంద్ర బండ తండా వరకు బిటి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు. పెద్దకొత్తపల్లి మండలం మారేడ్ మాన్ దిన్నే నుంచి కొత్త యాపట్ల వయా చంద్ర బండ తండా వరకు 5.3కి.మి 3 కోట్ల 10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న బిటి రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు.

▪️ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు బిటి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గారు.

▪️ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ సిఎం. కేసీఅర్ గారు గ్రామాల అభివృద్ధి విషయంలో ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారని అన్నారు.

▪️ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

వడ్ల కొనుగోలు చెయ్యమని కేంద్రానికి బుద్ధి చెప్పడం కొరకు MLA బీర౦ హర్షవర్ధన్ రెడ్డిగారు, రైతులు, మరియు TRS పార్టీ కార్యకర్తలు కొత్తపేట సింగిల్ వి౦డో డైరెక్టర్ సాయి ప్రసాద్ రావు చిన్న కొత్తపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ యాదవ్, సుజీవన్ రావు, సత్యం, రాజమౌళి ,ఎలే౦దర్, బాలపీరు శివరాజు, తిరుపతి, T.శివ, తిరుపతయ్య, T వెంకటేష్ పాల్గొన్నారు

" షాదీ ముబారక్ " చెక్కు ల ప౦పిణీ

చిన్న కొత్తపల్లి గ్రామానికి చె౦దిన జహంగీర్ బీ కుటుంబానికి ” షాదీ ముబారక్ ” చెక్కు ను ప౦పిణీ మరియు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఆడ పిల్ల పెళ్ళికి కానుకగా ఇవ్వడం జరుగుతున్న సందర్భంగా MLA బీర౦ హర్షవర్ధన్ రెడ్డి సారు గారి ఆదేశాల మేరకు చిన్న కొత్తపల్లి గ్రామంలో షబాన s/o నీర౦జన్ కుటుంబానికి చెక్కు ను అ౦దజేసిన సింగిల్ వి౦డో డైరెక్టర్ సాయిప్రసాద్ రావు, గ్రామ పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ యాదవ్ , లింగస్వామి గౌడ్

పుట్టిన రోజు వేడుకలలో

విష్ణు వర్ధన్ గారి అన్న కొడుకు పుట్టిన రోజు వేడుకలకు పెద్ద కొత్తపల్లి మండల SI రాము, యాదవ్ గారిని డిన్నర్ కి పిలువడ౦ జరిగింది 

Party Events

నివాళి

సిద్ధార్థ వికాస్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షులు విష్ణువర్ధన్ యాదవ్ గారు మరియు గ్రామ ప్రజలు అటల్ బీహార్ వాజ్‌పేయి గారికి నివాళులు అర్పించడం జరిగింది.

గ్రామంలోని కొత్త చెరువుకి ప౦టపొలాలకి నీళ్లు లేకపోవడం తో ఇసుక తవ్వకాలను బ౦దు చేపి౦చి విష్ణువర్ధన్ 5గురు యువకుల కష్టంతో చెరువుని ని౦పడ౦ జరిగింది

గుర్తింపు

గ్రామంలో కోలాటం నేర్పి౦చిన వారు నాగర్‌కర్నూల్ జిల్లా స్థాయిలో పాల్గొన్నారు వారికి గుర్తింపు లభించింది

జూపల్లి మంత్రిగా ఉన్నప్పటి నుండి విష్ణువర్ధన్ గారు సీఎం కేసీఆర్‌ మీటింగ్ లకి గ్రామంలో తనవంతు గా TRS పార్టీ కొరకు చురుకుగా పాల్గొనడం జరిగింది

ప్రగతి నివేదిక సభకు వెళ్లే తరుణంలో

CM కేసీఆర్‌ కొ౦గరకలాన్ ప్రగతి నివేదిక సభ కు విష్ణువర్ధన్ యాదవ్ గ్రామ ప్రజలను డీసీఎం లో తీసుకుని వెళ్ళడం జరిగింది

కృష్ణాష్టమి సందర్భంగా

కృష్ణాష్టమి సందర్భంగా TRS పార్టీ సభ్యులు ఊరేగింపుగా కార్యక్రమాలు ముందు ఉండి నడిపించారు

కృషికి ఫలితంగా

విష్ణువర్ధన్ యాదవ్ గారు గ్రామం కోసం చేస్తున్న సేవలు చూసి గ్రామం లోని యువకులు తన వ౦తుగా నీ వెంటనే ఉంటా౦ అ౦టు ముందుకు రావడ౦ జరిగింది

శ్రీకృష్ణ వేషధారణ లో

విష్ణువర్ధన్ మొట్ట మొదటగా యాదవ స౦గ౦ తరుపున శ్రీకృష్ణ వేషధారణ లో గ్రామంలోని ఊరేగింపుగా పాల్గొన్ని ఉట్టి కార్యక్రమాలో చురుకుగా పాత్ర పోషించడం జరిగింది. ఆ దేవుడే ఈ రాజకీయాలకు తీసుకురావడం జరిగింది అని అనుకోవడం జరిగింది.

Party Activities

తెలంగాణ లో గొర్రెల ప౦పిణి కార్యక్రమాల కొరకు చిన్న కొత్తపల్లి గ్రామంలోని CM కేసీఆర్‌ చిత్ర పటానికి పాలాభిషేక౦ చెయ్యడం జరిగింది

సిద్ధార్థ వికాస్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మహత్మ గా౦ధీ విగ్రహాన్నికి కలర్ వెేయి౦చడ౦ జరిగింది. మరియు జయశంకర్ గారికి నివాళులర్పించడం జరిగింది

TRS పార్టీ లో చేరిక

కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో పెద్ద కొత్తపల్లి మండలంలోని చిన్న కొత్తపల్లి గ్రామ అధ్యక్షులు బాలా పీరు యాదవ్, జగన్నాధపురం గ్రామ అధ్యక్షుడు పెద్ది రాజా యాదవ్ తో పాటు మరో 20 మంది నాయకులు TRS పార్టీ లో చేరడం జరిగింది.

సన్మాన కార్యక్రమంలో

MLA హర్షవర్ధన్ రెడ్డి గారిని గౌరవంగా సన్మానించిన TRS పార్టీ కార్యకర్తలు 

At Hyderabad Osmania University

SVS ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది వారికి తోకల విష్ణువర్ధన్ యాదవ్ గారు బహుమతులు అ౦దజేశారు

చేయూత

CMRF బాధిత కుటుంబానికి MLA బీర౦ హర్షవర్ధన్ రెడ్డి గారి తో విష్ణువర్ధన్ యాదవ్ గారు ఆర్ధిక సహాయం అ౦ది౦చడ౦ జరిగింది

డ్రెస్ కోడ్ పంపిణీ

గ్రామ కబడ్డీ టీం లకు డ్రెస్ కోడ్ అందించిన విష్ణువర్ధన్ యాదవ్ గారు

విష్ణువర్ధన్ యాదవ్ స్నేహితుడి వివాహ వేడుకకు హాజరైన విష్ణువర్ధన్ యాదవ్ గారి 10th class Batch

సన్మానం

విష్ణువర్ధన్ గారు School చైర్మెన్ కి సన్మానం చెయ్యడం జరిగింది

సొసైటీ యువకుల తో

మరుగు దొడ్డి ల నిర్మాణం కొరకు అగ్రిమెంట్

పెద్ద కొత్తపల్లి మండలంలోని MPDO కార్యాలయం లో 30 మరుగు దొడ్డి ల నిర్మాణం కొరకు పార్టీ సభ్యులు ఆఫీసర్ గారితో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది

TRS పార్టీ కార్యకర్తలు మొదటిసారిగా మంత్రి జూపల్లి గారిని హైదరాబాద్ లో కలువడ౦ జరిగింది

News Paper Clippings

Party Activities Videos

}
25-04-1994

Born in Chinnakothapally

}
2014

Joined in the TRS party

}
2017

Graduated

with a Degree from Ambedkar Open University, Kollapur.

}

Participated in the Telangana Movement

}
2017

Founder

of Sidhartha Vikas Development Society Organization

}
2017-till now

President

of Sidhartha Vikas Development Society Organization

}
2018

Founder of RDT Organization

}
2019-at present

Village President

of Chinnakothapally from the TRS party

}

Party Activist

of TRS 

}

Social Activist

in Chinnakothapally