Thoguru Arthur | MLA | YSRCP | Nandikotkur | Kurnool | Andhra Pradesh | the Leaders Page

Thoguru Arthur

MLA, YSRCP, Maddur, Nandikotkur, Kurnool, Andhra Pradesh.

Thoguru Arthur is the MLA(Member of Legislative Assembly) of YSRCP in Nandikotkur, Kurnool. He was born in 1957 to T. Samuel & Martaiamma in Maddur.

In 1981, Arthur has Completed his Graduation from Govt Degree College.

From 2009-2011, he worked as a Chief Marshall. He also worked with several DGPs as Peshi Deputy Superintendent of Police.

Arthur worked as a Secretary of Police Commando under the Nara Chandrababu Naidu.

In 2014, He missed the MLA ticket. He admired Chief Minister Dr. YS Rajashekar Reddy. Arthur was inspired by YS Rajashekar Reddy and he thought to join in the Politics.

Thoguru Arthur joined the YSRCP (Yuvajana Sramika Rythu Congress Party) under YS Jagan Mohan Reddy and Jagan have given MLA ticket to Arthur in Nandikotkur Constituency.

In 2019, He elected as an MLA(Member of Legislative Assembly) of YSRCP(Yuvajana Sramika Rythu Congress Party) in Nandikotkur, Kurnool, Andhra Pradesh.

H.No.5-1, Krishna Nagar, Maddur Vill, Pamulapadu Mandal, Kurnool Dist-518533, Andhra Pradesh.

E-Mail:[email protected]
Contact Number: 9652167576

Recent Activities

బ‌హిరంగ స‌భ‌కు

నందికొట్కూరులో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌కు భారీగా త‌ర‌లివ‌చ్చిన జ‌నం

ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా

Received Form B from Sri Sajjala Ramakrishna Reddy on 20.3 2019.at the YSR party office in Kurnool.

Siddarth Reddy birthday celebrations

Election Campaign

నష్టపరిహారం

నందికొట్కూరు మండలంలోని మద్దిగట్ల గ్రామనికి చెందిన రైతు KP బాలమద్దిలేటికి చెందిన 13 ఎకరాల అరటి తోట నిన్న గాలి వానకు నేలమట్టం కావడంతో అరటి తోటను పరిశీలించిన ఎమ్మెల్యే.ఆర్థర్*,
— అరటి తోట నెల మట్టం కావడంతో ఎమ్మెల్యే ముందు కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు
— అదైర్య పడవొద్దు అదుకుంటాను అని రైతుకు భరోసానిచ్చిన ఎమ్మెల్యే,
— రైతుకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం వచ్చేలా తగిన న్యాయం చేస్తాం అని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.ఆర్థర్

మాస్కులు, గ్లోవ్స్ మరియు సానిటైజర్స్ పంపిణీ

పగిడ్యాల మండలం లక్ష్మపురం గ్రామంలో ఎమ్మెల్యే శ్రీ తొగురు ఆర్థర్ గారి పిలుపు మేరకు లక్మపురం గ్రామ వైస్సార్సీపీ నాయకుడు భూషి గౌడ్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందికి, వాలంటీర్స్ కు,ఏ. ఎన్. ఎం లకు,ఆశా వర్కర్ల కు,పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, గ్లోవ్స్ మరియు సానిటైజర్స్ పంపిణీ అలాగే సుమారు 500 మంది గ్రామస్థులకు మాస్కుల పంపిణీ.

 Services in Pandemic COVID-19

ఇటింటి సర్వే నిర్వహిస్తున్న....

గౌరవ శాసన సభ సభ్యులు నందికొట్కూరు శ్రీ ఆర్థర్ గారి ఆదేశాల మేరకు మారుతి నగర్ లో ఇటీవల వచ్చిన వరదల వలన నష్టపోయి న ప్రజల ఇటింటి సర్వే నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారులు మరియు మారుతి నగర్ వైఎస్సార్సీపీ ఇంఛార్జి తాటి పాటి అయ్యన్న మాల మహానాడు పట్టణ అధ్యక్షులు చరణ్ తేజ మరియు వార్డ్ వాలిటంటర్ రమేష్ పరమేస్ తధి తరులు పాల్గొన్నారు

నిత్యావసర సరుకుల కిట్లను పంచిన...

వర్షా భావం కారణంగా నందికొట్కూరు పట్టణంలోని మారుతీ నగర్ నివాసితులైన సుమారు 20 మంది నిరుపేద కుటుంబాల ఇళ్ళలోకి వరద నీరు చేరి ఇంటి సరుకులు తడిచి ఇబ్బందులు పడుతున్నారని తెలిసి,వారికి నిత్యావసర సరుకుల కిట్లను పంచిన మన ఎమ్మెల్యే శ్రీ తొగురు ఆర్థర్ గారు.

సమీక్షా సమావేశంలో

నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనులు శరవేగంగా జరగాలి సమీక్షా సమావేశంలో మన ఎమ్మెల్యే శ్రీ తొగురు ఆర్థర్ గారు.

అభివృద్ధి పనులు వాటి పురోగతి మరియు చేయాల్సిన పనుల పట్ల చర్చించడానికి నేడు నందికొట్కూరు లోని ఎమ్మెల్యే వారి కార్యాలయంలో శ్రీ తొగురు ఆర్థర్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని, పెండింగ్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనులు శరవేగంగా జరగాలని అధికారులను ఆదేశించారు.అన్ని పనులు అక్టోబర్ లోపు పూర్తి చేయాలని సూచించారు.పెండింగులో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారులు, అంగన్ వాడి శాఖ అధికారులు పాల్గొన్నారు

నివాళ్లు అర్పించినా....

జూపాడుబంగ్లా మండలం మండలెం గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ గుండ్రేడ్డి శ్రీనివాసులు రెడ్డి (80) గారు అనారోగ్య కారణంగా అకస్మాత్తుగా నేటి ఉదయం మృతి చెందగా, మండలెం గ్రామంలోని వారి స్వగృహాన్నీ సందర్శించి,వారి పార్థివ దేహానికి పూలమాలలు సమర్పించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళ్లు అర్పించి,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి వారికి మనోధైర్యం కలిగించాలని ఆ భగవంతుడిని ప్రార్ధించిన మన ఎమ్మెల్యే శ్రీ తొగురు ఆర్థర్ గారు.వీరి వెంట వైస్సార్సీపీ నాయకులు గుండ్రేడ్డి భాస్కర్ రెడ్డి,ప్రతాప్ రెడ్డి,కరుణాకర్ రెడ్డి,కిరణ్ కుమార్ రెడ్డి,ధర్మారెడ్డి, రామలింగేశ్వర రెడ్డి,వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

భారీ వర్షాల కారణంగా...

పంట నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుంది. శివపురం వంతెన నిర్మాణం సి.ఎం గారి దృష్టికి శివపురం గ్రామ పర్యటనలో మన ఎమ్మెల్యే శ్రీ తొగురు ఆర్థర్ గారు.

కొత్తపల్లె మండలంలో మొన్న కురిసిన భారీ వర్షాల కారణంగా చెరువు గండిపడి పూర్తిగా వరద ముంపునకు గురైన శివపురం గ్రామంలో అధికారులతో పర్యటించి, దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి,నష్టపోయిన రైతులను ఓదార్చి,వారికి అన్ని విధాలా అండాగా ఉంటామని హామీ ఇచ్చి,ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని భరోసానిచ్చి,పంట నష్టాన్ని అంచనా వేయమని అధికారులను ఆదేశించిన మన ఎమ్మెల్యే శ్రీ తొగురు ఆర్థర్ గారు.

వైస్సార్ ఆసరా వారోత్సవాల కార్యక్రమంలో...

వైస్సార్ ఆసరా పథకం ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన మన సి.ఎం శ్రీ వై.యెస్. జగన్మోహన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే శ్రీ తొగురు ఆర్థర్ గారు.

వైస్సార్ ఆసరా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా పొదుపు సంఘాల ఆధ్వర్యంలో నేడు బ్రాహ్మణకొట్కూర్ మరియు కొత్తపల్లె మండలంలో జరిగిన ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మన ఎమ్మెల్యే శ్రీ తొగురు ఆర్థర్ గారు మరియు నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీ వేణు గోపాల్ గారు.

బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం కొత్తపల్లె మండలంలోని వరదభాదిత ప్రాంతాల పర్యటనలో జిల్లా కలెక్టర్ శ్రీ జి.వీరపాండియన్ గారు, మన ఎమ్మెల్యే శ్రీ తొగురు.ఆర్థర్ గారు

భారీ వర్షాలతో జలమయమైన లోతట్టు ప్రాంత బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ శ్రీ జి.వీరపాండియన్ గారు, నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌ.శ్రీ తొగురు ఆర్థర్ గారు అన్నారు. మంగళవారం పాములపాడు మండలంలోని ఎస్సార్ఎంసి కాల్వ గండి ప్రదేశాన్ని , ఇస్కాల గ్రామంలో ఎస్సీ కాలనీలో నీటి ముంపునకు గురైన బాధితులను జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ గారు, మన ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ గారు.

}
1957

Born in Maddur

Kurnool

}
1981

Completed Graduation

from Govt Degree College.

}
2009-2011

Chief Marshall

of Police 

}

Joined in the YSRCP

}
2019

MLA

of YSRCP in Nandikotkur, Kurnool.