Theegala Raju Goud | Mandal President of BJP Kisan Morcha | BJP | the Leaders Page

Theegala Raju Goud

Mandal President of Bharatiya Janata Party Kisan Morcha, Manikyapur, Bheemdevaraplly, Warangal Urban, Husnabad, Telangana, BJP

Theegala Raju Goud is the Mandal President of Bharatiya Janata Party Kisan Morcha (BJPKM), Bheemadevarapally, Warangal Urban.

He was born on 20-05-1986 to Theegala Swamy & Bhagyalaxmi in Manikyapur village, Bheemadevarapally, Warangal Urban. In 2002, Raju Goud has completed his Secondary Board of Education from ZP High School.

He has completed his Intermediate from Govt. Junior College, Huzurabad town in the year 2004. Raju Goud studied his polytechnic from S.R.R.S Govt. Polytechnic College, Sircilla in 2009.

He completed his Graduation of B.tech in the year 2016 from Malla Reddy Engineering College. After Education, Raju Goud worked as a Civil Engineer at the Airport for 2 years.

In the year 2004, Raju joined the Akhil Bharatiya Vidyarthi Parishad(ABVP). From 2004-2009, Raju is an Active Member of ABVP.

In the year 2009, He was elected as a Secretary of ABVP for Agraharam Village, Yellareddipet Mandal. In 2014, Raju Goud joined the Bharatiya Janata Party(BJP) and was an Active Member.

In the year 2016, He was elected as a Mandal President of Bharatiya Janata Party Kisan Morcha (BJPKM). Raju Goud is a follower of Bandi Sanjay Kumar(Member of Lok Sabha).

Recent Activities: 

  • As being a Member of ABVP, Raju Goud Participated in many Social Programs like Swachh Bharat, Chalo Hyderabad, Million March, and Rasta Roko.
  • From 2009-2011, Raju Goud Conducted Padayatra from Sircilla to Karimnagar for the Separation of Telangana from Andhra Pradesh and to make Telangana a Separate State. In the year 2009, he established Diploma Student’s Federation (D.S.F).
  • Raju Goud is a Social Activist. He has performed many social services in his village like he fought for the Scholarships of School and College Students and also to provide proper food and better infrastructure facilities in the Hostels.
  • He fought for the discounted prices of the farmer’s crop. He financially assisted the old aged and the poor people in his village.
  • Raju Solved every issue related to Old age Pension, Handicapped Pension, and Widow Pension in his village.
  • He distributed Lassi for 100 days to the village workers.
  • He conducts and participates in every Mandal Level Party Meetings in his village. He Conducted a Membership Registration Program in the village.
  • During the Pandemic lockdown, Raju Goud distributed Essentials, Masks, and Sanitizers to the village people and also conducted an awareness program on the maintenance of physical distance and following precautionary measures to prevent the virus Corona.
  • He distributed Rice and vegetables to the village people and frontline workers. He provided his financial assistance to the migrant workers.
  • The whole village was sprayed with sodium hypochlorite solution.

Village: Manikyapur, Mandal: Bheemdevarapally, Constituency: Husnabad, Dist: Warangal Urban, State: Telangana. 

Email: [email protected]

Mobile: 8008060444

Recent Activities

కలిసిన సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే “ఈటెల రాజేందర్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.  

జయంతి సందర్బంగా

మరాఠా రాజ్య స్థాపకుడు, స్వరాజ్య విలువలు మరియు మరాఠా వారసత్వాన్ని నిలబెట్టడం ద్వారా పరిపాలనా నైపుణ్యంతో చరిత్రలో తనకంటూ ఒక రాజ పేరును స్థాపించిన ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలని వేసి ఘన  నివాళి అర్పించడం జరిగింది.

సన్మానం

BJYM హనుమకొండ జిల్లా అధ్యక్షులు తీగల భరత్ గారిని శాలువాతో సన్మానించిన బిజెపి భీమదేవరపల్లి మండల సీనియర్ నాయకులు తీగల రాజు గౌడ్ గారు. 

ఆశీర్వాదం

శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి దర్శించుకున్న తర్వాత అర్చకులతో ఆశీర్వాదం తీసుకున్న బిజెపి మండల నాయకులు

కలిసిన సందర్భంలో

శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి దర్శనానికి విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు హుజురాబాద్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారితో మీ తీగల రాజు గౌడ్ గారు.

నిరసన దీక్ష విరమింప

భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ కేంద్రంలోని 30 పడకల హాస్పటల్ ను నిర్మించి పూర్తి స్థాయి వైద్య అధికారులను నియమించాలని డిమాండ్ చేస్తూ చేసిన నిరసన దీక్ష ని మాజీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తీగల రాజు గారికి నిమ్మ రసం తాగించి దీక్ష విరమింప చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హసన్ పర్తి కార్పరేటర్ గురుమూర్తి శివకుమార్ గారు. 

రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో అమలు చేయాలి

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు మరియు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశానుసారం కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు మెట్టు అశోక్ రావు ఆద్వర్యంలో కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గండు సారయ్య గారు ముఖ్య అతిధులుగా భీమదేవరపల్లి మండల తహశీల్దార్ వారి కార్యాలయం ముందు సత్యాగ్రహ దీక్ష నిరసన కార్యక్రమానికి హాజరైనారు.వారు మాట్లాడుతూ ఫసల్ బీమా యోజన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని ధరణి పోర్టల్,పార్ట్ బి భూముల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసినట్టు గా వారి మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయలేకపోవడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసహనానికి నిదర్శనమని తెలియజేశారు.

సన్మానం

భీమదేవరపల్లి గ్రామంలో ఈరోజు బూత్ అధ్యక్షులు నియమించడం జరిగింది. అధ్యక్షులు శాలువాతో సన్మానం చేయడం జరిగింది

నియమకం

భీమదేవరపల్లి గ్రామంలో 217,218 బూత్ అధ్యక్షులు గా దాట్ల మధుకర్ ,పోలు శ్రీనివాస్ గార్లను నియమించడం జరిగింది.. కార్యక్రమంలో వివిధ పదాధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు.. ముఖ్య అతిథిగా బీజేపీ భీమదేవరపల్లి మండల అధ్యక్షులు పృథ్వీరాజ్. జిల్లా కార్యవర్గ సభ్యులు మాచర్ల కుమారస్వామి, బీజేవైఎం శ్యామ్ ,భీమదేవరపల్లి గ్రామ బూత్ కమిటీల ఇంచార్జ్ తీగలరాజు గౌడ్.

బైక్ ర్యాలీ

భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు వరంగల్ అర్బన్ జిల్లా యువ మోర్చా జిల్లా అధ్యక్షులు సిద్ధం నరేష్ పటేల్ గారి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్న భీమదేవరపల్లి మండల్ నాయకులు.

రాష్ట్రంలో నిరుద్యోగ పరిష్కారానికై ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే ప్రకటించాలని 33 నెలల నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని, నిరుద్యోగ సమస్యలని వెంటనే పరిష్కరించాలని, డిమాండ్ చేస్తూ బీజేవైఎం వరంగల్ అర్బన్ జిల్లా లో వరంగల్ చౌరస్తా నుండి హనంకొండ అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించబడింది ఈ ర్యాలీ కార్యక్రమానికి బీజేవైఎం జిల్లా కార్యదర్శి సాయి తేజ, బిజెపి సీనియర్ నాయకులు తీగల రాజు గౌడ్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు వుగేతిరుపతి, అఖిల్, మండల కార్యదర్శి కాసగోని పవన్ తదితరులు పాల్గొన్నారు

పుట్టినరోజు శుభాకాంక్షలు

బిజెపి రాష్ట్ర  అధ్యక్షుడు  బండి సంజయ్ కుమార్  గారికి  హృదయపూర్వక  పుట్టినరోజు  శుభాకాంక్షలు  తెలిపిన  తీగలరాజు  గౌడ్ గారు

నిరసన

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు బీజేపీ భీమదేవరపల్లి మాజి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తీగలరాజు గౌడ్
మాణిక్య పూర్ లో ఉదయం 10 గంటలకు దీక్ష చేపట్టి నిరసన తెలియజేయడం జరిగింది.

శ్రీరామ భవ్య మందిరం

శ్రీరామ భవ్య మందిర నిర్మాణ నిధిసమర్పణ, జనజాగరణ ఉద్యమములో భాగంగా భీమదేవరపల్లి మండలంలోని 22 గ్రామపంచాయతిలు వాటి ఉపగ్రామాలలో కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి (గడపకి) చేరవేసే విదంగా సహకరించి అన్ని గ్రామాల సర్పంచ్ లకి మరియు ఇతర గ్రామ పెద్దలకు, ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గోని శ్రీరామ కార్యంను విస్త్రుతస్థాయిలో జరుగుట‌కు మొదటి నుండి సమయం ఇచ్చి విజయవంతం చేసిన భక్తులందరికీ ఆదర్శ పురుషోత్తముడు శ్రీరాముని ఆశీస్సులతో ధన్యవాదాలు.

గ్రామ సచివాలయం జెండా ఆవిష్కరణ

భీమదేవరపల్లి మండల్ మానిక్యాపూర్ గ్రామంలో జనవరి 26 కీ గ్రామ సచివాలయం జెండా ఆవిష్కరణ..

ధర్నా లో భాగంగా

అర్హులైన పేదవారికి వెంటనే డబల్ బెడ్ రూమ్ లను కేటాయించాలని ధర్నా చేస్తున్న బీజేపీ పార్టీ సభ్యులు.. 

Party Activities

Party Activity Videos

Service in Pandemic COVID-19

News Paper Clippings

Video Clippings

}
20-05-1986

Born in Manikyapur village

Bheemdevaraplly, Warangal Urban

}
2002

Completed SSC Standard

from ZP High School

}
2004

Completed Intermediate

from Govt.Junior College, Huzurabad town

}
2004

Joined in the ABVP

}
2004-2009

Member

of ABVP

}
2009

Completed Polytechnic

from Govt. Polytechnic College, Sircilla

}
2009

Secretary

of ABVP for Agraharam Village

}
2014

Joined in the BJP

}

Active Member

}
2016

Completed Graduation

from Malla Reddy Engineering college

}

Social Activist

}
2016-till now

Mandal President of Bharatiya Janata Party Kisan Morcha

of Bheemdevaraplly