Print Friendly, PDF & Email
Thatipelli Mahesh

Thatipelli Mahesh

AMC Director, TRS Party President, Kadavendi, Devaruppula, Palakurthy, Jangaon, Telangana

 

Thatipelli Mahesh is the AMC Director, Kodakandla, and TRS Party President, Kadavendi. He was born on 20-12-1989 to Komuraiah and Yellamma.

Education Background

In 2006, He studied SSC at ZPHS, Kadavendi, and completed Intermediate from SR junior college, Devaruppula. Mahesh completed his Graduation(Degree) from ABV Govt degree college. In 2013, He received his Master’s(MBA) from Aurora college, Ramanthapur.

Political Career

In 2009, Mahesh entered into Politics with the Telugu Desam Party(TDP). From 2009-2014, he participated in the Telangana Movement and took part in Sakalajanula Samme, Hunger Strike, Million March, Chalo Hyderabad, Vanta Varpu, Bahiramba Sabha, Rasta Rocos, and Protest programs, Bike Rallies. Mahesh took Panchayat Raj Minister Errabelli Dayakar Rao as his Inspiration he follows his ideologies.

From 2010-2012, he elected as Village Youth President, Kadavendi. He promoted to Mandal Youth Vice President and served from 2012-2016. Mahesh left the TDP and joined the Telangana Rashtra Samiti(TRS) party in 2016 and re-elected as Mandal Youth Vice President.

Mahesh becomes Village Party President, Kadavendi from the TRS. His keen interest in the service made him appoint as AMC(Agriculture Market Committee) Director, Kodakandla. He involves in every party meeting, party joining programs.

Social Service

  • Mahesh provided service to the village people in many aspects. He has been donated Food, Fruits, Sweets, Money to the Orphanage people every year on his birthday.
  • Gave financial assistance to the funeral programs, to the dead family.
  • He set up dry platforms for the crops. Mahesh set up an awareness program on Agriculture such as how to take care of any crop, how to protect the crop from pests, and what kind of fertilizer to use.
  • Conducted Market Committee Development programs.
  • Sanctioned Pensions, Ration Cards to the village people.
  • Participated in Haritha Haram, Swachh Bharath programs.
  • He provided stationery things, Exam Pads, Plates to the students, facilitates a hostel for them. Gave financial assistance to poor students.

Party Activities

  • On the instructions of the Party Working President KTR and Panchayat Raj Minister Errabelli Dayakar Rao, the flag was unveiled by Mahesh, Director of Agriculture Market Committee, Kadavendi village on the occasion of the 21st anniversary of the Telangana Rashtra Samithi Party, Mandala Co-option members MD Mazar Pasha, ward members Srinu Lakshminarayana and others were present.
  • Mahesh took part in the party membership registration drive at the hands of Errabelli Charitable Trust Chairman Usha Dayakar Rao. The function was attended by graduate MLC in-charge Gudi Vamsidhar Reddy and Mandal party chiefs.
  • Kunduri Venkateshwar Reddy has been sworn in as the YS Chairman of the Joint Warangal District DCCB Bank. Later, TRS party members congratulated Venkateshwar Reddy.
  • Shri Baswa Savitri Mallesam MPP, who started the construction of private farmer’s crop fields in Sitarampuram village by threshing coconuts. The event was attended by farmer coordinator Pothireddy Leena Reddy, village deputy sarpanch Yakub Pasha, Kodakandla market committee director & Kadavendi party president Mahesh and others.
  • TRS leaders participated in the Sri Sardar Sarvai Papanna Goud statue unveiling ceremony.
  • Warangal-Nallagonda-Khammam graduate constituency TRS party members have been campaigning back to every house to vote for Palla Rajeshwar Reddy as the first priority.
  • TRS party members thanked Telangana State Panchayati Raj Minister Errabelli Dayakar Rao and Errabelli Dayakar Rao Trust Chairman Usha for extending the tenure of the governing body members.
  • On the occasion of the 125th birth anniversary of Veeranari Chakali (Chityala) Ailamma, the heroic Telangana peasant armed struggle warrior who fought against the aristocracy for the liberation of slave survivors for the sake of the land, TRS leaders along with members of the Rajaka Sangham paid tributes.

Service During Pandemic Covid-19

  • Agriculture Market Committee Director Mahesh distributed essential commodities to the needy families in the village through Errabelli Usha Dayakara Rao Charitable Trust.
  • Mahesh, DCCB Vice-Chairman Kundur Venkateshwarreddy, Sarpanch Forum President Madhusudhan Pasunuri, and others distributed 27000 masks to the people in various villages in the Kodakandla Zone under the auspices of the Errabelli Dayakar Rao Charitable Trust at the Kodakandla Zone Center.
  • He distributed Masks, sanitizers, Vegetables, Rice to people at the time of the Covid-19 lockdown
  • Donated masks, sanitizers, food to the Migrants, financially helped them.
  • Provided free food service.
  • Gave awareness on how to maintain Social Distance, how to prevent Covid-19.

గ్రామ ప్రజలకు మహేష్ గారు చేస్తున్న ప్రమాణం

కడవెండి గ్రామ ప్రజలు ఇచ్చిన తీర్పుకి  శిరస్సు వహిస్తున్నాను. అలలు తీరం చేరాలంటే అటు పోట్లు సహజం. గెలిస్తే వచ్చే చర కాలం ఆనందం కన్నా ఓడితే వచ్చే చిరకాలం అనుభవం మిన్న. పిన్న వయస్సు లో ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించేందుకు ప్రాధాన్యత కల్పించిన నా ప్రాణ సామానులు, ప్రజా నేత పాలకుర్తి ప్రజల ఆరాధ్యదైవం ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రివర్యులు(కుటుంబం) గారికి నా ప్రాణం ఉన్నంత వరకు పాదసేవ చేస్తూ వుంటాను. నా కోసం అహర్నిశలు కృషి చేసిన TRS పార్టీ కుటుంబ ప్రముఖులందరికి మరియు నాకు మీ అమూల్యమైన ఓటు వేసిన ప్రతిఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తేలియాజేస్తూ, ఎల్లవేళలా మీకు సేవా చేయుటలో అందుబాటులో వుంటాను.

 

Thatipelli Mahesh

AMC Director

తెలంగాణా ప్రజల ఆత్మగౌరవం,పేద ప్రజల గుండె చప్పుడు, మన గులాబీ జెండా, రైతే రాజు అనేది KCR అజెండా. చీకటి బ్రతుకుల్ని చీల్చి నాలుగు కోట్ల ప్రజానీకానికి స్వాతంత్రం తెచ్చిన మన KCR, మన గులాబీ జెండా ఎప్పుడు అధికారం లోనే ఉండాలి

Thatipelli Mahesh

AMC Director

Kodakandla, Kadavendi, Devaruppula, Palakurthy, Jangaon, Telangana

Mobile: 9440686196
Email: thatipellimahesh@gmail.com

Recent Activities

పార్టీ వార్షికోత్సవం సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21.వ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.ఆర్ గారి మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వర్యులు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారి పిలువు మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కడవెండి గ్రామం లో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహేష్ గారు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కాశబోయిన నగేష్, మండల కో ఆప్షన్ సభ్యులు MD మజర్ పాష, వార్డు సభ్యులు శ్రీను లక్ష్మినారాయణ, ఎండి షఫీ, రఫీల్ రెడ్డి, యాదగిరి, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మల్లేష్, ఎస్ఎంసి చైర్మన్ వీరాచారి, పార్టీ కార్యదర్శి పడమటి కొమురయ్య, పంతం సోమన్న,పెద్ది రవీందర్, సత్యనారాయణ, చిన్న బిక్షం, సాయిలు, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

వాన కొండయ్య లక్ష్మీనరసింహస్వామి గుట్ట వద్ద పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉష దయాకర్ రావు  గారి చేతుల మీదుగా పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రాడ్యువేట్ ఎమ్మెల్సీ ఇన్చార్జి గుడి వంశీధర్ రెడ్డి గారు మరియు మండల పార్టీ ముఖ్యులు పాల్గొనడం జరిగింది.

దివ్యంగుల సంక్షేమానికి కృషి చేస్తున్న TRS సర్కార్ పై అభిమానంతో తాము TRS లో చేరేందుకు నిర్ణయించుకున్నామని  దివ్యంగా దంపతులు సుడిగేలా రాధ కొమురయ్య గారు తెలిపారు

ఓటు హక్కు ను వినియోగించుకున్న TRS పార్టీ సభ్యులు

ప్రచారంలో

వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం టి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి, ప్రముఖ విద్యావేత్త డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని  కడవెండి టిఆర్ఎస్ పార్టీ  సభ్యులందరు కడవెండి పట్టభద్రులకు మరియు వారి తల్లిదండ్రులకు ప్రతి ఇంటింటికి  తిరిగి ప్రచారం చేయడం జరిగింది.

శుభాకాంక్షలు తెలిపిన సందర్భంలో

ఉమ్మడి వరంగల్ జిల్లా  DCCB బ్యాంకు వైఎస్ చైర్మన్ గా  కుందూరి  వెంకటేశ్వర్ రెడ్డి  గారు ప్రమాణస్వీకారం అనంతరం వారికి  పుష్ప గుచ్చము అందజేసి శుభాకాంక్షలు తెలిపిన  TRS పార్టీ సభ్యులు 

సన్మానం

మహేష్ గారిని సన్మానించి అభినందించిన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు

అభిమాన నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు ఆదేశానుసారం కడవెండి గ్రామం లో మొదటి విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసి సభ్యత్వ పుస్తకాలను మరి సభ్యత్వ రుసుమును మండల పార్టీ అధ్యక్షులు తీగల దయాకర్ గారికి గ్రామ ఇన్చార్జ్ బస్వ మల్లేశం గారితో కలిసి ఇవ్వడం జరిగింది తదుపరి రెండో విడత సభ్యత్వ పుస్తకాలు తీసుకోవడం జరిగింది

సహాయనిధి

మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సహాయం తో ముఖ్యమంత్రి మన కేసీఆర్ సహాయనిధి నుండి భాషిపాక శంకర్, కమ్మంపాటి యాదయ్య, కొమ్మగల్ల సోమయ్య లకు చెక్కుల పంపిణీ చేశారు.

పదవీ కాలాన్ని పోడిగించినందుకు కృతజ్ఞతలు

మార్కెట్ కమిటీ పాలక వర్గం సభ్యుల పదవీ కాలాన్ని పోడిగించినందుకు గాను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని మరియు ఎర్రబెల్లి దయాకర్ రావు ట్రస్ట్ చైర్మన్ ఉషామ్మ తల్లి గారిని కలిసి TRS పార్టీ సభ్యులు కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

Service in Pandemic COVID-19

మాస్కులు పంపిణీ

కొడకండ్ల మండల కేంద్రంలోని ఎర్రబెల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  కొడకండ్ల మండలంలో ఉన్న వివిధ గ్రామాల్లో ప్రజల కోసం 27000 మాస్కులు పంపిణీ చేసిన మన మహేష్ గారు, డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వరెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పేరం రాము, జిల్లా రైతు కమిటీ మెబర్,  సిందె రామోజీ, రైతు కమిటి మండల అధ్యక్షులు దీకొండ వెంకటేశ్వరావు, ఎంపీటీసీల ఫోరం మండలం అధ్యక్షులు అందె యాకయ్య,  సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మధుసూధన్ పసునూరి తదితరులు.

నిత్యావసర సరుకుల పంపిణీ

 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ  డైరెక్టర్ మహేష్ గారు గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు ఎర్రబెల్లి ఉషా దయాకరరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది.

covid-19 కారణంగా లాక్ డౌన్ అయిన సందర్భంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజలకు నిత్యావసరాలు, బియ్యం పంపిణీ చేసిన మన మహేష్ గారు

వృద్ధురాలికి చేయూత

Covid-19 కష్ట కాలంలో అండగా..

Party Activities

మొదటి ప్రసంగం

ఆరాధ్య, అభిమాన నాయకులు మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకరరావు సర్ ఆశీర్వాదంతో AMC డైరెక్టర్ గా మొదటి ప్రసంగం ఇస్తున్న మన మహేష్ గారు

జయంతి వేడుకలు

ప్రముఖ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, దొరలు దేశముఖ్ పెత్తందార్ల భూస్వాములను గడగడలాడించిన ఘనుడు, కామ్రేడ్ నల్ల నరసింహులు గారి 94 వ జయంతి వేడుకలు తెరాస పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించడం జరిగింది.

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం, CMRF చెక్కుల పంపిణీ

ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర మంత్రివర్యులు గారు వరి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, తదనంతరం దేవరుప్పుల ఎంపీడీవో ఆఫీసులో షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి మరియు CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

పుట్టినరోజు సందర్భంగా

కడవెండి గ్రామ TRS పార్టీ అధ్యక్షుడు, కోడకండ్ల మార్కెట్ కమిటీ  డైరెక్టర్  తాటిపెళ్లి  మహేష్ గారి పుట్టినరోజు వేడుకలు సీతారాంపురం గ్రామంలో వున్న అనాథ వృద్ధ అశ్రమంలో  ఘనంగా జరుపున్నారు. ఈ సందర్భంగా అశ్రమంలో ఉన్న వృదులకు చలికి రక్షణ గా వుండే స్వెట్టర్లు పంపిణీ చేశారు. అదేవిధంగా పండ్లు పంపిణీ చేసి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్, మాజీ అధ్యక్షుడు బస్వ  మల్లేశం,  మండల పార్టీ యూత్ అధ్యక్షుడు చింత రవి,  స్థానిక సర్పంచ్ రెడ్డిరాజుల  రమేష్,  కడవెండి సర్పంచ్ పోతిరెడ్డి  తదితరులు పాల్గొన్నారు

నివాళి

భూమికోసం భుక్తి కోసం బానిస బతుకులు విముక్తి కోసం కొంగు నడుముకు చుట్టి చేతిలో గుత్ప పట్టి దేశముఖ్ దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ  పోరాట యోధురాలు, తెలంగాణ  తెగువను ప్రపంచానికి చాటి చెప్పి మహిళాలోకానికి స్ఫూర్తినిచ్చిన ధీర వనిత, తెలంగాణ తొలితరం వీరనారి చాకలి(చిట్యాల ) ఐలమ్మ గారి 125వ జయంతి సందర్భంగా రజక సంఘం సభ్యులతో కలిసి తెరాస నాయకులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

గౌరవనీయులు. శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు పంచాయతీరాజ్ మంత్రివర్యులు గారి సహకారంతో గోదావరి జలాలతో సంపూర్ణంగా నిండుటకు సిద్ధంగా ఉన్న కడవెండి తాళ్లచెరువులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాయితి చేప పిల్లల్న (రెండు లక్షలు) TRS పార్టీ ప్రముఖులు, ముదిరాజ్ కులబంధావులతొ కలిసి రెండు లక్షల చేప పిల్లల్ని వేయడం జరిగింది.

హరిత హారము కార్యక్రమం

హరిత హారము కార్యక్రమంలో భాగంగా కడవెండి నూతన గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటడము జరిగింది . ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఎంపిటిసి ఉప సర్పంచ్ వార్డు సభ్యులు & గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

రైతు పంట కల్లాల నిర్మాణం

సీతారాంపురం  గ్రామంలో  వ్యక్తిగత రైతు పంట కల్లాల నిర్మాణం కోసం ముగ్గు పోసి  కొబ్బరికాయ  కొట్టి ప్రారంభించిన   శ్రీ బస్వ  సావిత్రి మల్లేశం MPP గారు వారు మాట్లాడుతూ గౌ” శ్రీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో మండలంలోని అన్ని గ్రామాల్లోని ప్రతి  సన్నకారు రైతులు వర్షాకాల పంటల (ఖరీఫ్) దిగుబడి వచ్చే లోపే పూర్తి చేసి ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని పూర్తిచేయాలని తద్వారా రైతులు ప్రయోజనం పొందాలని రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వానికి, మంత్రివర్యులు గారికి అండగా ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు కోఆర్డినేటర్ పోతిరెడ్డి లీనా రెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ యాకూబ్ పాషా, కొడకండ్ల మార్కెట్ కమిటీ డైరెక్టర్ & కడవెండి పార్టీ అధ్యక్షులు మహేష్ గారు, సీతారాంపురం గ్రామ పార్టీ అధ్యక్షులు ఆవుల వీరన్న, బస్వ రమేష్, యాకూబ్ పాషా, వ్యవసాయ అధికారి శ్రీకాంత్ గారు తదితరులు  పాల్గొన్నారు.

విగ్రహావిష్కరణ కార్యక్రమం

శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న TRS నాయకులు

}
20-12-1989

Born in Kadavendi village

}

Graduation(Degree)

from ABV Govt degree college

}
2009

Joined in the TDP

}
2009-2014

Participated in the Telangana Movement

}
2010-2012

Village Youth President

Kadavendi

}
2012-2016

Mandal Youth Vice President

}
2013

Master's(MBA)

 from Aurora college, Ramanthapur

}
2016

Joined in the TRS party

}
2016

Mandal Youth Vice President

Devaruppula

}
2018

Village Party President

Kadavendi from the TRS

}
2019-till now

AMC Director

Kodakandla

}

Social Activist

in Kadavendi