Thatikonda Rajaiah | MLA | Ghanpur | Jangaon | Telangana | TRS | the Leaders Page

Thatikonda Rajaiah

MLA, Ghanpur, Jangaon, Telangana, TRS.

 

Thatikonda Rajaiah was the Member of the Legislative Assembly(MLA) of Ghanpur Constituency from the TRS party. He was born on 12-07-1965 to Venkataiah.

He has completed MBBS from Kakatiya Medical College, Warangal in 1984. He completed DCH at Kakatiya University in 1987. He was the Doctor.

He joined the Congress party. Rajaiah won over Kadiyam Srihari in Andhra Pradesh Legislative Elections in 2009 from the Congress party. He Resigned on 28.11.2011 and Re-elected on 21.03.2012.

In 2011, He joined the Telangana Rashtra Samithi (TRS) party. In 2014, in Telangana Legislative Elections, he was won the post of Member of Legislative Assembly(MLA) with the highest majority of 1,03,662 votes.

From 2014-2015, He served as the Deputy Chief Minister for the Department of Health and Medical Family Welfare Govt. of Telangana in the Cabinet of Ministers of Sri K Chandra Sekhar Rao (KCR)led Government in Telangana with effect from the Telangana State Formation Day, 2 June 2014

In 2018, Telangana Legislative Elections, he was elected as Member of Legislative Assembly(MLA) with the highest majority of 98612 votes from the TRS party.

Recent Activities:

  • MLA Tatikonda Rajaiah visited 50-60 houses in Garmillapalli village in the Ainovolu zone where 50-60 houses were uprooted due to unseasonal rains and winds, trees were broken and power poles and transformers collapsed. There he visited the bereaved families and reassured them.
  • Under the auspices of the Waswik Foundation at the MLA camp office in the Ghanpur constituency, the MLA Rajaiah distributed essential items to 1000 pastors, priests, and imams in the constituency following the interfaith gathering.

H.NO.10-4,RCM Church Road, Ghanpur, Jangaon, Telangana

Contact Number: +91-9849790363

Recent Activities

తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే డా. టి రాజయ్య గారిని కలిసిన తెలంగాణ రాష్ట్ర గెజెట్టేడ్ ప్రాధానోపాధ్యాయుల జనగామ జిల్లా అసోసియేషన్ వారు

"పాడి రైతుల అవగాహన సదస్సు"

చిల్పూర్ మండలంలోని శ్రీపతిపల్లి గ్రామంలో ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ వారి సౌజ్యన్యంతో జరిగిన “పాడి రైతుల అవగాహన సదస్సు” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డా. టి ఎమ్మెల్యే రాజయ్య గారు

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారిని కలిసిన ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య గారు

ఆసరా పెన్షన్స్

ఆసరా పెన్షన్స్ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య గారు

షెడ్యూల్డ్ కులాల రుణాలపై అధికారులతో సమీక్షిస్తున్న తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ జవహర్ రెడ్డి ఎంపీడీఓ గారు,శ్రీమతి నిమ్మకవిత ఎంపీపీ గారు,శ్రీ కర్ర సోమిరెడ్డి సర్పంచ్ గారు,శ్రీ దేవేందర్ మండల అధ్యక్షులు గారు

సమీక్షా సమావేశం

సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య గారు

వినతిపత్రం అందజేత

రఘునాథపల్లి మండలంలోని కుర్చపల్లి గ్రామం సర్పంచ్ మరియు గ్రామ నాయకులు వారి గ్రామంలో విద్యార్థుల చదువుల కోసం, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారికి రవాణా నిమిత్తమై బస్సు సౌకర్యం కల్పించాలని తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే డా. టి రాజయ్య  గారిని  కలసి వినతిపత్రం సమర్పించారు.

పరామర్శ

రఘునాథపల్లి మండలంలోని కంచనపల్లి గ్రామంలో శ్రీ గువ్వ జహిందు ఈనాడు విలేకరి గారి తల్లి శ్రీమతి గువ్వ సిద్దమ్మ గారు మరణించగా వారి అంతిమ యాత్రలో పాల్గొని కుటుంబాన్ని పరామర్శించి, వారికి ప్రగాఢ సంతాపం తెలిపిన తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే డా. టి రాజయ్య గారు

}
12-07-1965

Born in Warangal

}
1984

Completed MBBS

from Kakatiya Medical College, Warangal 

}
1987

DCH

from Kakatiya University 

}

Doctor

}

Joined in the Congress

}
2009-2014

MLA

Member of Legislative Assembly of Ghanpur Constituency.

}
2011

Joined in the TRS

}
2014-2018

MLA

Member of Legislative Assembly of Ghanpur Constituency

}
2014-2015

Deputy Chief Minister

for the Department of Health and Medical

}
2018

MLA

Member of Legislative Assembly of Ghanpur Constituency.