Thati Venkateswarlu | MLA | Sarapaka | Burgampahad | TRS | the Leaders Page

Thati Venkateswarlu

MLA, Sarapaka, Burgampahad, Aswaraopeta, Khammam, Telangana, TRS

Thati Venkateswarlu was the 2014-MLA of the Aswaraopeta constituency. He was born on 01-07-1962 to Mr&Mrs. Thati Katappa. He completed 9th Standard from ZP high school, Jelugumilli Village. He discontinued SSC. Basically, he hails from an Agricultural family. He has the Business.

He served as the President of Velerupadu Mandal, Khammam District. He joined the Telugu Desam Party(TDP). From 1999-2004, in Andhra Pradesh assembly elections, he was elected as Member of Legislative Assembly(MLA) with a margin of 45904 votes from the Burgampahad Constituency.

He joined the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP). In 2014, in the Telangana Assembly elections, he was contested and elected as Member of Legislative Assembly(MLA) with a margin of 49,546 votes from the YSRCP party. He joined the Telangana Rashtra Samithi(TRS) party.

Village: Sarapaka , Mandal: Burgampahad, Constituency: Aswaraopeta , Dist: Khammam, State: Telangana.

Contact Number:+91-9440625999, +91-9848152555

Recent Activities

పాలాభిషేకం

మహరాష్ట్ర గవర్నమెంట్ తో జరిగిన ప్రాజెక్టుల ఒప్పందం చేసిన తెలంగాణ CM శ్రీ కె సీ ఆర్ గారి చిత్ర పటాలకు పాలాభిషేకం చేసిన అశ్వారావు పేట MLA తాటి వెంకటేశ్వర్లు గారు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో పాల్గొన్నారు. MLA గారి తో ZPTC లు, MPP లు అద్యక్షులు, కార్యదర్శులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

పరామర్శ

సీనియర్ నాయకుడు మాజీ ఎం.పి.పి మరియు జె.డ్పీ.టి.సి సబ్యుడు కోండ్రు శ్రీరాములును పరామర్శించిన అశ్వారావుపేట ఏమ్మేల్యే తాటి వెంకటేశ్వర్లు గారు

పూజలో

ద్వారకా తిరుమలలో అభిమానులతో ప్రత్యేక పూజలలో పాల్గొన్న MLA తాటి వెంకటేశ్వర్లు గారు

ఆహార భద్రత బియ్యం పంపిణి కార్యక్రమాన్ని ప్రారంబించిన MLA తాటి వెంకటేశ్వర్లు గారు

చండ్రుగొండ సెయింట్ జోసెఫ్ పాఠశాల వార్షిక రోజు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న MLA తాటి వెంకటేశ్వర్లు గారు

వినతి పత్రం అందజేత

నియోజకవర్గం అభివృద్ధి మరియు రెండో పామోయిల్ కర్మాగారం నిర్మాణం ఫై రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు గారికి వినతి పత్రం అందచేసిన అశ్వారావు పేట MLA తాటి వెంకటేశ్వర్లు గారు 

C.P.I నాయకుడు తాట్కురుగోమ్ము మాజీ సర్పంచ్ కన్నయ మృతికి సంతాపం తెలిపిన MLA తాటి వెంకటేశ్వర్లు గారు

}
01-07-1962

Born in Sarapaka

}

9th Standard

from ZP high school

}

Business

}

President

of Velerupadu Mandal, Khammam District

}

Joined in the TDP party

}
1999-2004

MLA

Member of Legislative Assembly from the Burgampahad Constituency

}

Joined in the YSRCP party

}
2014

MLA

Member of Legislative Assembly 

}

Joined in the TRS