
Thanneeru Harish Rao
MLA Siddipet, Minister of Medical - Health and Finance Department - Government of Telangana.
Thanneeru Harish Rao is a Finance Minister of Telangana. Member of TRS who won the assembly elections six consecutive times in Siddipet. He contested and won the first assembly elections at the age of 32 and since then he’s cemented his position in the constituency as a formidable and undefeated politician of Telangana. He was inducted into Cabinet in 2014 as a Minister of Irrigation.
Harish Rao was born in Chintamadaka, Siddipet, and his native place is Thotapally in Velama Community Family, Karimnagar District to Satyanarayana Rao and Laxmi Bai. His father was a government employee. He studied at Vaniniketan Paathashala. He completed his graduation at Kakatiya University. And he is also a Finance Minister.
Harish Rao started his political journey with the Telangana Rashtra Samithi party as a youth leader. He was elected to the assembly at the age of 32 from Siddipet (Assembly constituency). He raised his strong voice in assembly on various issues of the Telangana region. Soon, he became a key member of Telangana Rashtra Samithi and started working as an Internal party strategist.
Harish Rao was sworn in Minister of Irrigation on 02-June-2014. He started the Mission Kakatiya program for restoring all the tanks and lakes in Telangana State, India. The Program was inaugurated on 12-March-2015 by chief minister Kalvakuntla Chandrashekar Rao. As part of this, the government restored 45,000+ tanks and lakes.
Harish Rao has a close association with the party cadre. Cadre often refers to him as Party Trouble Shooter. He played a key role during the 2014 elections in all of Telangana especially in the United Medak district and other districts in Northern Telangana. He also took the complete responsibility of By-Election, 2014: Medak and Narayankhed By-Elections, TRS party won with a huge majority on both occasions.
Party Activities
Political Activities


















Social Activities





Born in Chintamadaka, Siddipet
B.A From Kakatiya University
Join in the TRS Party
Telangana Rashtra Samithi formed by KCR and Team
MLA, Siddipet, Telangana
Elected for the first time after KCR resigned his MLA position from Siddipet constituency for Telangana agitation
Minister of Youth Services Government of Andhra Pradesh
In Dr. YS. Rajashekar Reddy Govt
MLA, Siddipet, Telangana
Re-elected in By-Elections
MLA, Siddipet, Telangana
MLA, Siddipet, Telangana
Re-elected in By-Elections
MLA, Siddipet, Telangana
Minister for Irrigation, Marketing & Legislative Affairs
in Kalvakuntla Chandrashekar Rao’s Government, Telangana
Kaleshwaram Project
Harish played a key role in Kaleshwaram Project as an Irrigation minister
MLA, Siddipet, Telangana
Harish sets a new record in the state politics by getting a majority over 1,00,000 votes in 2018 by-polls
TRS Party Trouble Shooter
Cadre often refer him as party trouble shooter
Hon'ble minister Sri @trsharish suggested to State Credit Plan should be prepared to address the needs of farmers and wanted the banks to support them by providing loans to procure agriculture equipment and other infrastructure. #StateCreditSeminar2021 #NABARD pic.twitter.com/hG1W3ymXx6
— Harish Rao News (@TrsHarishNews) January 30, 2021
కాళేశ్వరం నీటి రాకతో ఆయా గ్రామాల రైతులు, ప్రజలు పండుగ జరుపుకొంటున్నారు. రంగనాయక సాగర్ రిజర్వాయర్‌తో కాల్వల ద్వారా గోదావరి జలాలు రావడంతో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు జలకళను సంతరించుకొంటున్నాయి...https://t.co/OvmOeqHUPV#KaleshwaramProject pic.twitter.com/2uElxcVMIb
— TRS Party (@trspartyonline) May 8, 2020
- గొల్ల కుర్మలకు ప్రభుత్వం అండ..
— Harish Rao News (@TrsHarishNews) May 17, 2020
సిద్ధిపేట జిల్లా ఇర్కోడ్ గ్రామ శివారులో ఆదివారం ఉదయం 9 సామూహిక గొర్రెల షెడ్లను జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి మంత్రి @trsharish ప్రారంభించారు. pic.twitter.com/VlKXTLgYyw
42వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ @nsitharaman గారి నేతృత్వంలో నిర్వహించిన దూర దృశ్య విధాన సమావేశంలో ఆయా రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో పాటు హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ నుండి రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు శ్రీ @trsharish గారు పాల్గొనడం జరిగింది. pic.twitter.com/4UJH7LcMFX
— Harish Rao News (@TrsHarishNews) October 12, 2020
● కేంద్రమే జీఎస్టీ పరిహారం మొత్తం చెల్లించాలి
— Harish Rao News (@TrsHarishNews) October 5, 2020
- ఆప్షన్లేవీ మాకు సమ్మతం కాదు.
- జీఎస్టీ పరిహారం పొందడం రాష్ట్రాల హక్కు.
- ఐజీఎస్టీ మొత్తం వెంటనే చెల్లించాలని మంత్రి @trsharish డిమాండ్.
- వారంలో ఐజీఎస్టీ మొత్తం చెల్లిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన. pic.twitter.com/VDtULqiHM1
States need a helping hand, centre must support. States sacrificed their fiscal autonomy to facilitate introduction of #GST @trsharish pic.twitter.com/y1fjPC8fl8
— Harish Rao News (@TrsHarishNews) October 5, 2020
రాష్ట్రాలకు వచ్చేది కొల్లగొట్టాలే ఇచ్చేది ఎత్తగొట్టాలే , దేశంలో ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య స్ఫూర్తిని బీజేపీ నిర్లజ్జగా కాలరాస్తోంది. నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా.. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు @trsharish @TelanganaCMO pic.twitter.com/sw1jAVz3EO
— Harish Rao News (@TrsHarishNews) October 5, 2020
ప్రముఖ సామాజిక వేత్త, తన జీవితకాలం మానవ హక్కుల కోసం పోరాడిన నేతగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి స్వామి అగ్నివేష్. వారి ఆకస్మికమరణం ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరనిలోటు. తెలంగాణ ఉధ్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన గొప్ప మానవతావాది. వారి కుటుంభ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి pic.twitter.com/AXkKH5Yzqq
— Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) September 11, 2020
Finance Minister @trsharish said “The State government has decided to take up the issue in Parliament and also initiate legal recourse if the Centre refuses to take full responsibility to uphold the GST Act that was passed in the Parliament.” pic.twitter.com/7LYliNslgd
— Harish Rao News (@TrsHarishNews) September 1, 2020
Deeply saddened to hear about the demise of former President Shri Pranab Mukherjee. My heartfelt condolences to his family, followers & the nation. We will remember his immense contributions forever. Sri #PranabMukherjee played a key role in the formation of Telangana State. pic.twitter.com/YpPlXPZkfI
— Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) August 31, 2020
తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందని మంత్రి @trsharish అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం 530 మంది లబ్ధిదారులకు 6.14 కోట్ల రూ. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి పంపిణీ చేశారు pic.twitter.com/MsDTyIIwFm
— Harish Rao News (@TrsHarishNews) August 28, 2020
• జీఎస్టీ పరిహారం చెల్లించే బాధ్యత కేంద్రానిదే.!
— Harish Rao News (@TrsHarishNews) August 27, 2020
- జీఎస్టీ పరిహారం 5420 కోట్లు, ఐజీఎస్టీ 2700 కోట్లు వెంటనే విడుదల చేయాలి.
- సెస్ తగ్గినపుడు రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలనడం సరి కాదు.
- సెస్ ఎక్కువ చెల్లిస్తోన్న ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి
- తక్కువ సెస్ తీసుకుంటోంది తెలంగాణయే pic.twitter.com/mdP3iFBevs
ప్రతి పేద వాడు ఆత్మ గౌరవం తో బ్రతకాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆలోచన. లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరింత ఉన్నతంగా ఎదగాలని మంత్రి @trsharish అన్నారు. pic.twitter.com/yLZD74Kuku
— Harish Rao News (@TrsHarishNews) August 23, 2020
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుచూపుతో ఆరంభించిన ‘మిషన్ కాకతీయ’ అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ యజ్ఙం ఎంతగా విజయవంతమైందో ఈ వర్షాకాలం కళ్లకు కట్టినట్టు నిరూపిస్తోంది. మిషన్ కాకతీయ ద్వారా పటిష్టమైన మత్తడులు జలపాతాలను తలపిస్తున్నాయి. pic.twitter.com/ytFC53Qqrl
— Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) August 22, 2020
Finance minister Sri. @trsharish gaaru inaugurated the CCTV control room in Siddipet on Thursday. pic.twitter.com/3YtcJomPB1
— Harish Rao News (@TrsHarishNews) August 21, 2020
● అసంపూర్తి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి..
— Harish Rao News (@TrsHarishNews) August 16, 2020
సిద్ధిపేట జిల్లా దుద్దెడ గ్రామ శివారులో నిర్మిస్తున్న కలెక్టరేట్, కమీషనరేట్ నిర్మాణ పనులను ఆదివారం మంత్రి @trsharish గారు జిల్లా కలెక్టర్ శ్రీ.పి.వెంకట్రామ రెడ్డి, పోలీసు కమిషనర్ శ్రీ జోయల్ డేవిస్ గార్లతో కలిసి పరిశీలించారు. pic.twitter.com/pog2XhBQOu
సిద్ధిపేట జిల్లా ఎన్సాన్ పల్లి ప్రభుత్వ వైద్య కళాశాలలో కోవిడ్ టెస్టింగ్ (ఆర్టీపీసీఆర్) ల్యాబ్ ను మంత్రి వర్యులు శ్రీ @trsharish గారు ప్రారంభించారు. అనంతరం అదే విధంగా సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కరోనా మొబైల్ టెస్టింగ్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. pic.twitter.com/8jKWeGXQCM
— Harish Rao News (@TrsHarishNews) August 14, 2020
Medak Dist stands as a role model for the entire country with the establishment of solid waste management resource parks. The Govt has set up sheds to segregate wet & dry garbage in 469 grampanchayats in Medak. The segregated waste will be used in making organic fertilizers. pic.twitter.com/Z1CEbSg3Eg
— Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) August 11, 2020
మహాకవి కాళోజి చెప్పినట్లుగా పుట్టుక నీది..చావు నీది..బతుకంతా దేశానిది అన్నట్లు జీవితాంతం తెలంగాణ కోసమే తపించిన మహా మనిషి. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపి బంగారు తెలంగాణకు మార్గ దర్శనం చేసిన మహాత్మా శ్రీ కొత్తపల్లి జయశంకర్ సారుకు నివాళులు pic.twitter.com/rnXAgktvIf
— Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) August 6, 2020
సిద్దిపేట పట్టణ పరిధిలోని కొండ భూదేవి గార్డెన్స్ లో శనివారం సిద్ధిపేట అర్బన్, మున్సిపాలిటీ పరిధిలోని 286 మంది లబ్దిదారులకు 2 కోట్ల 86 లక్షల 33 వేల రూపాయల కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి మంత్రి @trsharish గారు పంపిణీ చేశారు. pic.twitter.com/03wkrOOJl9
— Harish Rao News (@TrsHarishNews) August 1, 2020
• మీ వన జీవితం భావితరాలకు ఆదర్శం..
— Harish Rao News (@TrsHarishNews) August 1, 2020
- సిద్దిపేట కు వచ్చిన వనజీవి పద్మశ్రీ రామయ్య గారి దంపతులతో కలిసి సిద్దిపేట లోని మంత్రి @trsharish గారు ఆయన నివాసంలో అల్పాహారం చేస్తూ కాసేపు ముచ్చటించారు. pic.twitter.com/LxgAyYkBWU
పటాన్ చెరు లో పలు అభివృద్ది కార్యక్రామాలలో, మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి @SingireddyTRS గారు, ఆర్థిక మంత్రి @trsharish గారు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు తదితరులు pic.twitter.com/ahFgrqJgYb
— Singireddy Niranjan Reddy (@SingireddyTRS) May 22, 2020
మిట్టపల్లి గ్రామ శివారులోని మరో పైపులైన్ తిప్పి మంత్రి @trsharish గారు కాలువ నీటిని వదిలారు. ఈ పైపులైన్ ద్వారా మందపల్లి చెరువులు, కుంటలు నింపుతూనే సిద్ధిపేట వాగుపై ఉన్న 28 చెక్ డ్యాంలు, 11 గ్రామాల్లోని చెరువులు, కుంటలతో పాటు శనిగరం గ్రామ చెరువును నిండుతుందని మంత్రి తెలిపారు. pic.twitter.com/56ZyHtRY0Z
— Harish Rao News (@TrsHarishNews) May 2, 2020