Thanda Pandu Goud | MPP | MPTC | Markook | TRS | Siddipet | Pamulaparthy | the Leaders Page

Thanda Pandu Goud

MPP, MPTC, TRS, Pamulaparthy, Markook, Gajwel, Siddipet, Telangana.

 

Thanda Pandu Goud is the Mandal Praja Parishad(MPP) and MPTC in Markook Mandal of Siddipet, TRS Party. He was born on 18-08-1991 to Narsimulu & Balamani in Pamulaparthy Village of Markook Mandal, Siddipet.

In 2007, He has completed his SSC Standard from ZPHS at Pamulaparthy. In 2009, He studied his Intermediate(CEC) at GMR College at Gajwel.

From 2009-2012, He completed his Graduation B.Com(Gn) from AV College Arts & Commerce at Domalaguda, Hyderabad.

From 2012-2014, He attained his Post Graduation from Mallareddy College at Dhulapally.

Pandu Goud started his political career in 2009 with the Telangana Rashtra Samithi(TRS) Party. In 2009, Pandu Goud established Seva Yuvajana Sangam.

From 2009-2011, Pandu Goud is the Founder & President of Seva Yuvajana Sangam, Pamulaparthy.

From 2011-2015, Pandu Goud was the Youth President of Wargal Mandal. From 2015-2019, Pandu was appointed as a District Co-ordinator of TRSV, Siddipet.

In 2018, Pandu worked as a Member of the TRS Samanyava Committee in Markook Mandal.

In 2019, Pandu Goud elected as Unanimously as a Mandal Praja Parishad(MPP) in Markook Mandal and also elected as an MPTC with the Majority of 1152 Votes from the TRS Party in PamulaparthyMarkook Mandal of Siddipet, Telangana.

Social Services:

  • Pandu distributed Books to the ZPHS School in Markook Mandal. He provided CM Relief founds to Required people with the Support of Harish Rao. He provided Money to the Asha Workers.
  • He distributed Masks, sanitizers, Vegetables, Rice to the Migrant People, and in his villages of Markook Mandal during the COVID-19 Pandemic lockdown period.
    He never cares about poverty and money, financial problems But, still he has donated money to some poor families in their marriages.
  • He involves in many of the social activities like Swachch Bharath Abhiyan, Harithaharam, helping poor people in his village. Pandu was fought for the development activities like CC Roads, Drainage, and Street lights in his village Pamulaparthy.
  • He helped to get pensions for the old age people.  He conducted awareness programs to prevent seasonal diseases during the monsoon season.

Pamulaparthy(V), Markook(M), Siddipet(D), Telangana.

Contact Number:+91-9989171700
E-Mail id: [email protected]

Recent Activities

ఆర్థిక సహాయం

మర్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామానికి చెందిన బోయీని కృష్ణా,ఈసాక్, ఇద్దరు కలిసి మండలం లోని పారిశుద్ధ్య కార్మికులకు. మరియు ఆశ వర్కర్లకు 10000 రూపాయాలనూ విరాళంగా మార్కుక్ మండల్ పరిషత్ కి అందించడం జరిగింది ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలకు అందజేయడం జరిగింది. మంచి సహాయం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది

శ్రమదానం లో పాల్గొన్న

కెనాల్ లోకి జలాలను విడుదల

కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ జలాశయం నుండి జగదేవపూర్ కెనాల్ కి ఆలేరు ఎంఎల్ఏ శ్రీమతి గొంగిడి సునీత గారు ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారితో కలిసి మార్కుక్ మండల్ ఎంపీపీ పాండు గౌడ్ గారు కెనాల్ లోకి జలాలను విడుదల చేయడం జరిగింది.

సి సి రోడ్ నిర్మాణము

మార్కుక్ మండల్ లోని పాములపర్తి గ్రామంలో సి సి రోడ్ నిర్మాణము కు కొబ్బరికాయ కొట్టినా ప్రారంభించిన ఫారెస్ట్ కార్పోరేషన్  ఛైర్మెన్ ప్రతాపరెడ్డి గారు ఎంపీపీ పాండు గౌడ్ గారు

రిజర్వాయర్ పర్యవేక్షణా కి వచ్చిన ..

రిజర్వాయర్ పర్యవేక్షణా కి వచ్చిన మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి సన్మానం చేసిన మర్కుక్ ఎంపీపీ పాండు గౌడ్ గారు అనంతరం తనతో కలిసి ప్రాజెక్ట్ చూపించడం జరిగింది

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం లో

 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం లో భాగంగా జెండా ఎగరవేసిన ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, వైస్ ఎంపీపీ బాల్రెడ్డి, ఎంపిటిసి కృష్ణ యాదవ్, ధనలక్ష్మి కృష్ణ, గోలి నరేందర్, లక్ష్మీ నరసమ్మ చైతన్య శేఖర్ రెడ్డి, సహీరా నరేష్, ఎర్రవెల్లి బాలరాజు, సర్పంచ్ భాస్కర్, ఎంపీడీవో ఎమ్మార్వో ఏవో పాల్గొన్నారు

సిద్దిపేట జిల్లా :  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ కాల్ సూచన మేరకు చేబర్తి చెరువుకు తుం ద్వారా కొండపోచమ్మ ప్రాజెక్ట్ 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి,సర్పంచ్ , భారీగా బోనాలతో తరలివచ్చిన మహిళలు,ప్రజాప్రతినిధులు.
TSFDC చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారి కామెంట్స్

రాష్ట్ర ప్రజల ఆకాంక్ష 29 తారీకుతో నెరవేరబోతుంది, కేసీఆర్ గారి చేతుల మీదుగా కొండపోచమ్మ సాగర్ ప్రారంభం కాబోతోంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలయిందే నీళ్ల కొరకు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చినందుకు కేసీఆర్ గారికి పాదాభివందనం. గతంలో సరైన సమయంలో వర్షాలు పడక రైతులు నష్టపోయేవారు,ఇక ఆ పరిస్థితి రాష్ట్రానికి లేదు. ఎక్కడైనా వంపుకు ఉన్న ప్రాంతానికి నీళ్లు వస్తాయి కానీ కేసీఆర్ కృషి వల్ల ఎత్తుకు నీటిని తరలించుకున్నాం. మన జన్మలో సాధ్యమవుతుంద అని అనుకున్న అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసాడు మన కేసీఆర్ సార్.

నర్సరీ పరిశీలన

మార్కుక్* మండల్ లోని *#యూసుఫ్_ఖాన్_పల్లి_గంగాపూర్* లోని నర్సరీ ని పరిశీలించిన *#ఎంపీపీ_పాండు_గౌడ్*, సర్పంచ్ గడ్డం ప్రసాద్ విజయ్ పరిశీలించడం జరిగింది

రైతు కళ్ళలా కోసం భూమిపూజ

మర్కుక్ మండల్ పాములపర్తి గ్రామం లోని ఇందిరా నగర్ కాలనీ లో రైతు కళ్ళలా కోసం భూమిపూజ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన  మర్కుక్ఎంపీపీ పాండుగౌడ్* వార్డుమెంబెర్ ప్రభాకర్, సురేందురెడ్డి, చెక్కలి కిష్టయ్య, మల్లేశం, మధుసూధరెడ్డి, కొండల్రెడ్డి, కనకయ్య, అశోక్ పాల్గొన్నారు

ఎంపీపీ పండు గారికి రాఖి కట్టిన ఆడపడుచులు…

Social Services

నిత్యావసర సరుకుల పంపిణీ

సిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండలంలోని కొండపోచమ్మ డ్యాం లో పనిచేస్తున్న పక్క రాష్ట్ర ప్రజలకి, కరోనా వైరస్ ప్రభావం వలన వారికి కూడా, 12 కిలోల బియ్యం 500 రూపాయల నగదును పంపిణీ

CM Relief Funds

మర్కుక్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలకి సీఎం రిలీఫ్ ఫండ్స్ అందజేస్తున్నా  ఎం పి పి పాండు గౌడ్ మరియు పార్టీ సభ్యులు 

మంత్రి గారితో

మంత్రి హరీష్ రావు గారితో పండు గారు

ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ ప్రారంభోత్సవం

మర్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో ఫంక్షన్ హాల్ మరియు ప్రైమరీ స్కూల్ బిల్డింగ్, అంగన్వాడీ భవనం ను ప్రారంభించిన గౌరవ మంత్రి హరీష్ రావు గారు అనంతరం ప్రైమరీ స్కూల్ లో అదనంగా రెండు గదులు మరియు పాములపర్తి లో ఉన్న ప్రధాన సమస్య ఫంక్షన్ హాల్ వద్ద పెద్ద డ్రైనేజి మరియు డైనింగ్ హాల్ మరియు ఫంక్షన్ హాల్ ప్రహరీ గోడ మరియు పాములపర్తి మెయిన్ రోడ్ కావాలి అని ఎంపీపీ పాండు గౌడ్ గౌరవ మంత్రి ని అడుగగా వెంటనే గడ అధికారి ముత్యం రెడ్డి కి చెప్పి వెంటనే నిధులు మంజూరు చేయమని గౌరవ మంత్రి గారు చెప్పడంజరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు ప్రజాప్రతినిధులకు పార్టీ కార్యకర్తలకు పాములపర్తి గ్రామ ప్రజలకు ధన్యవాదములు తెలిపిన పాండు గౌడ్ గారు

Newspaper Clippings

Thanda Pandu Goud | MPP | MPTC | Markook | TRS | Siddipet | Pamulaparthy | the Leaders Page
Thanda Pandu Goud | MPP | MPTC | Markook | TRS | Siddipet | Pamulaparthy | the Leaders Page
Thanda Pandu Goud | MPP | MPTC | Markook | TRS | Siddipet | Pamulaparthy | the Leaders Page
}
18-08-1991

Born in Pamulaparthy

Siddipet

}
2007

SSC Standard

from ZPHS at Pamulaparthy.

}
2009

Intermediate

from GMR College at Gajwel.

}
2009

Joined in the TRS

}
2009-2011

Founder & President

Seva Yuvajana Sangam, Pamulaparthy. 

}
2011-2015

Youth President

of Wargal Mandal

}
2009-2012

Graduation

 B.Com(Gn) from AV College Arts & Commerce at Domalaguda, Hyderabad.

}
2012-2014

Post Graduation

MBA from Mallareddy College at Dhulapally.

}
2015-2019

District Co-ordinator of TRSV

of TRSV, Siddipet.

}
2018

Member

of TRS Samanyava Committee in Markook Mandal.

}
2019

MPTC

with the Majority of 1152 Votes from the TRS Party in Pamulaparthy, Markook Mandal of Siddipet, Telangana.

}
2019

MPP

Unanimously in Markook Mandal of Siddipet, Telangana from TRS Party.