Thalathoti Jaya Ratna Sudhakar Babu | MLA | YSRCP | Prakasam | Santhanuthalapadu | A.P | the Leaders Page

Thalathoti Jaya Ratna Sudhakar Babu

MLA, YSRCP, Santhanuthalapadu, Prakasam, Andhra Pradesh

Thalathoti Jaya Ratna Sudhakar Babu (TJR Sudhakar Babu) is the Member of the Legislative Assembly (MLA) in Santhanuthalapadu, Prakasam, Andhra Pradesh.

He was born in 1975 to Charles in Tubadu Village of Nandendla Mandal Guntur. In 1997-March he completed an MBA at Acharya Nagarjuna University, Guntur.

Basically, he is an Agriculture family and political Leader & Social Leader. He started his political journey with the Congress party in 2012 and was the Active Member.

In 2017, he joined in Yuvajana Sramika Rythu Congress Party (YSRCP) and was the Senior Leader. In 2019, he elected as a Member of the Legislative Assembly (MLA) in Santhanuthalapadu, Prakasam from YSRCP.

TJR Sudhakar Babu, who has become the voice of the oppressed and downtrodden in a very short time in the Santhanuthalapadu assembly constituency, has received his reward on Thursday.

The people of the constituency elected him as their representative for the Andhra Pradesh assembly for the next five years. The voters elected him with votes and more than the others in support of BN Vijay Kumar having the cycle symbol and gave a mandate in support of Sudhakar babu in the 2019 elections.

Tubadu, Nadendla, Guntur, Andhra Pradesh

E-Mail: [email protected]
Contact: 9866075828

Recent Activities

నియోజకవర్గ సమస్యలు

సంతనూతలపాడు నియోజకవర్గ ఆయకట్ట రైతులకు సాగుకోసం సాగర్ జలాలు కోసం మరియు గుండ్లకమ్మ,రామతీర్థం సాగు,త్రాగు నీటికోసం మరియు నియోజకవర్గం లోని అన్ని చెరువులు సాగర్ జలలాతో నింపటంకోసం ఈరోజు సాయంత్రం ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కలిసి నియోజకవర్గ సమస్యలు పై వినతిపత్రం ఇచ్చిన ఎమ్మెల్యే TJR సుధాకర్ బాబు గారు ఈకార్యక్రమానికి నాలుగు మండలాల అధ్యక్షులు,పట్టణ అధ్యక్షులు,నియోజకవర్గ నాయకులు,రైతులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

ఆటలపోటీల కార్యక్రమంలో

మద్దిపాడు మండలం గుండ్లాపల్లి జిల్లాపరిషత్ హై స్కూల్ లో ఆటలపోటీ ల విజేతలకు బహుమతులు ప్రదానోత్సవ కార్యక్రమం లో హాకీ ఆడి విద్యార్థులను ఉత్సహపరిసిన సంతనూతలపాడు శాసనసభ్యులు TJR సుధాకర్ బాబు గారు మరియు పార్టీ సభ్యులు

MRO, MPDO కార్యాలయం లో పర్యటించిన సందర్భంలో

ఈరోజు మద్దిపాడు మండల MRO కార్యాలయం,MPDO కార్యాలయం లో పర్యటించి కార్యాలయం లో వసతులు,స్థితిగతులపై అధికారులతో సమీక్షిస్తున్న మన సంతనూతలపాడు శాసనసభ్యులు TJR సుధాకర్ బాబు గారు మరియు మండల నాయకులు

ఫుట్ బాల్ టోర్నమెంట్ ని ప్రారంభించిన సందర్బంగా

ఈరోజు సంతనూతలపాడు మండలం మైనంపాడు గ్రామ హైస్కూల్ లో రెండవ రాష్ట్ర స్థాయి మహిళా ఫుట్ బాల్ టోర్నమెంట్ ని ప్రారంభించిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు TJR సుధాకర్ బాబు గారు మరియు పార్టీ నాయకులూ

నియోజకవర్గ సమస్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని, మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ సమస్యలు వివరిస్తున్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు TJR సుధాకర్ బాబు గారు

నియోజకవర్గ సమస్యలు వివరిస్తున్న సందర్భంలో

గనులశాఖ మంత్రి వర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ సమస్యలు వివరిస్తున్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు TJR సుధాకర్ బాబు గారు

Social Activities

సైకిల్ పంపిని కార్యక్రమంలో

ఈరోజు సంతనూతలపాడు మండలం మైనంపాడు గ్రామం హై స్కూల్ లో స్కూల్ పిల్లలకు సైకిల్ పంపినిచేసిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు TJR సుధాకర్ బాబు గారు

వై యస్ ఆర్ రైతు దినోత్సవం కార్యక్రమం లో భాగంగా

ఈరోజు మద్దిపాడు మండలం మద్దిపాడు గ్రామం లో వై యస్ ఆర్ రైతు దినోత్సవం కార్యక్రమం ఘనం గా నిర్వహించిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు TJR సుధాకర్ బాబు గారు మరియు ముఖ్యనాయకులు

పూలమాల వేసిన సందర్భంలో

ఈరోజు నాగులుప్పలపాడు మండలం నాగులుప్పలపాడు లో స్వర్గీయ శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు TJR సుధాకర్ బాబు గారు

జయంతి సందర్భంగా

ఈరోజు చీమకుర్తి పట్టణం లో స్వర్గీయ శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా కేక్ కటింగ్ చేసిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు TJR సుధాకర్ బాబు గారు, దర్శి మాజీ శాసనసభ్యులు శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మరియు ముఖ్యనాయకులు పాల్గొన్నారు

విగ్రహాలకు పూలమాలు సమర్పించిన సందర్భంగా

ఈరోజు చీమకుర్తి పట్టణం లో స్వర్గీయ శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా విగ్రహాలకు పూలమాలు సమర్పించిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు TJR సుధాకర్ బాబు గారు, దర్శి మాజీ శాసనసభ్యులు శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మరియు ముఖ్యనాయకులు పాల్గొన్నారు

పిల్లలకు పుస్తకాలు పంచిన సందర్భంగా

ఈరోజు చీమకుర్తి పట్టణం లో స్వర్గీయ శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా పిల్లలకు పుస్తకాలు పంచిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు TJR సుధాకర్ బాబు గారు, దర్శి మాజీ శాసనసభ్యులు శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మరియు ముఖ్యనాయకులు పాల్గొన్నారు

సైకిల్ పంపిణి కార్యక్రమంలో

ఈరోజు చీమకుర్తి పట్టణం లో స్వర్గీయ శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా సైకిల్ పంపిణి చేసిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు TJR సుధాకర్ బాబు గారు, దర్శి మాజీ శాసనసభ్యులు శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మరియు ముఖ్యనాయకులు పాల్గొన్నారు

రక్తదాన శిబిరం లో పాల్గొన్న సందర్భంగా

ఈరోజు చీమకుర్తి పట్టణం లో స్వర్గీయ శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం లో పాల్గొన్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు TJR సుధాకర్ బాబు గారు, దర్శి మాజీ శాసనసభ్యులు శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మరియు ముఖ్యనాయకులు పాల్గొన్నారు

పింఛన్ పంపిణి కార్యక్రమం లో భాగంగా

ఈరోజు చీమకుర్తి పట్టణం లో స్వర్గీయ శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా పింఛన్ పంపిణి కార్యక్రమం లో పాల్గొన్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు TJR సుధాకర్ బాబు గారు, దర్శి మాజీ శాసనసభ్యులు శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మరియు ముఖ్యనాయకులు పాల్గొన్నారు

చెత్త డబ్బాల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు TJR సుధాకర్ బాబు గారు

News Paper Clippings

}
1975

Born in Tubadu Village

Guntur District

}
1997-March

Completed MBA

Acharya Nagarjuna University, Guntur

}
2012

Joined in Congress

}
2017

Joined in YSRCP

}
2019

MLA

Member of Legislative Assembly in Santhanuthalapadu, Prakasam