Tejavath Balu Nayak | Sarpanch | Thirthala | Khammam | TRS | the Leaders Page

Tejavath Balu Nayak

Sarpanch, Thirthala, Khammam Rural, Palair, Khammam, Telangana, BRS

 

Tejavath Balu Nayak is the Sarpanch of Thirthala village, Khammam Mandal from the BRS party.

Born and Education:

He was born on 3rd January 1992 to the couple Deepla and Chandhi in Thirthala. In 2003, he studied SSC at Antravani Vidyanikethan located at Reddypalli, and completed an undergraduate(Intermediate) from Vani Junior College in 2005. Balu Nayak attained his Graduation from DRS Degree College, Khammam.

Political Career:

Balu Nayak officially entered into Active Politics with the Telangana Rashtra Samiti(TRS) in the year 2010. He worked as a Party Activist and took part in election campaigns, party meetings, dharnas, hunger strikes, and rasta rokos against injustice. He has been successful in solving people’s problems in his political career. The people of Thirthala considered the Balu Nayak regime to be the Leadership of the people.

In response to Balu Nayak’s best performance regarding Social Service, he was appointed and served as Sarpanch of Thirthala village, Khammam Mandal from the TRS party. At the time of his appointment as Sarpanch, Balu Nayak said that he was sworn in to be available to the people at all times and to extend his full support.

Balu Nayak’s Social Service During his Sarpanch Tenture: 

  • Corona vaccination was carried out back home as part of a 100% vaccination program in the village of Tirthala in the Khammam Rural Zone. Sarpanch Balu Nayak, ANM Gurubhay, Asha worker Suramma, and Aruna were present on the occasion.
  • Sarpanch Balu Nayak and TRS party members distributed Batukamma saris to Tirthala village women.
  • To carry out his duties as Sarpanch, Balu Nayak went home to home and gave awareness on the corona vaccine.
  • Sarpanch Balu Nayak and TRS leaders distributed Kalyana Lakshmi checks to the beneficiaries of Tirthala village.
  • Organized blood camps and medical camps in the village and donated blood for needy people under the auspicious of Balu Nayak.
  • He engaged in programs like Palle Pragati, Harithaharam, and Swachh Bharath and made the surroundings clean.
  • He conducted the Annadanam program for the poor and orphanage people and distributed fruits and blankets in the orphanages and old age homes.
  • He has been conducting freedom fighters’ birth and death anniversaries and motivates students by telling them about their sacrifices.
  • Wet and dry garbage was distributed and awareness on how to use them.
  • Balu Nayak informed the villagers about the dangers of plastic use and prohibited its use in the village.

Balu Nayak’s efforts during the Pandemic:

  • Pandemic hit the people’s lives very badly. Ordinary people could not survive during the Covid crisis
  • As a responsible leader, Balu Nayak made his contribution even during the COVID time.
  • During the Pandemic Period, he distributed fruits, food packets, and water bottles to the road siders and also distributed blankets to them.
  • He provided food and rice bags to the migrants and also contributed to them financially.
  • Provided annadhanam program to the Police, Municipal, and front-line workers who served a lot during the coronavirus crisis.
  • Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.
  • He financially helped COVID victims by providing vitamin tablets, masks, Sanitizers, and fruits.
  • Balu Nayak put his effort into serving people even during the COVID-19 second wave.
  • He distributed vegetables and fruits to the village people and needy people.
  • Awareness camps and seminars were organized on the COVID-19 vaccine and the effects of the virus.
  • The area infected with the coronavirus has been declared a red zone and people have been given proper precautions and instructions.
  • Delivered food, and supplements for the covid victims by home delivery.

Good political leadership requires a combination of charisma and integrity, as well as the ability to assess

a situation and make a decision based on what would be best for the greatest number of people!!

Tejavath Balu Nayak

Sarpanch

H.NO: 1-78/2, Ramalayam Colony, Village: Thirthala, Mandal: Khammam Rural, Constituency: Palair, District: Khammam, State: Telangana, Pincode: 507003

Mobile: 9441913281
Email: [email protected]

Recent Activities

కరెంటు పనులు

కరెంటు పనులు వరదల వాళ్ళ నష్టపోయిన వాటిని మరల వేపించడం జరిగింది

నిత్యఅవసర సరుకులు పంపిణి

గ్రామం లో నీట మునిగిన ఇళ్లని వదిలేపెట్టి మిగతా వారికీ నిత్యఅవసర సరుకులు పంపిణి చేయగా మాకు రాలేదు అని తెలియజేయగ ఈ రోజు పంచాయతీ సెక్రటరీ ని మాజీ సర్పంచ్ బాలు నాయక్ దగ్గర ఉండి వారి యొక్క ఇళ్లని చూపించటం జరిగింది.

నిత్యావసరమైన సరుకులు పంపిణి

గ్రామం లో నీట మునిగిన ఇళ్లని వదిలేపెట్టి మిగతా వారికీ నిత్యావసరమైన సరుకులు పంపిణి చేయగా రాలేదు అని తెలియజేయగా పంచాయతీ సెక్రటరీ ని మాజీ సర్పంచ్ బాలు నాయక్ దగ్గర ఉండి వారి యొక్క ఇళ్లని చూపించటం జరిగింది.

పరిశీలన

ఖమ్మం మున్నేరు వరద బాధితులకు అండగా మాజీ మంత్రి సిద్ధిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారు సిద్దిపేట నియోజకవర్గం నుండి పాలేరు నియోజకవర్గం వరద బాధితుల కోసం పంపించిన నిత్యవసర సరుకులను పరిశీలించి, వరద ముంపుకు గురైన ప్రాంతాల వారీగా నిత్యావసర సరుకుల కిట్ల కేటాయిస్తున్న కందాళ ఉపేందర్ రెడ్డి గారు.

ఎమ్మెల్సీ రాకేష్ రెడ్డి గారితో

ఎమ్మెల్సీ రాకేష్ రెడ్డి గారిని మర్యదపూర్వకంగా కలిసిన తేజావత్ బాలు నాయక్ గారు.

మీటింగ్

ఎమ్యెల్సీ రాకేష్ రెడ్డి గారి గెలుపు కొరకు మీటింగ్ లో పాల్గొన్న తేజావత్ బాలు నాయక్ గారు.

క్యాంపు సమావేశం

నామ గారి క్యాంపు సమావేశంలో పాల్గొన్న తేజావత్ బాలు నాయక్ గారు.

ఎగ్ వర్క్ సైట్ సందర్శన

ఎగ్ వర్క్ సైట్ ను సందర్శించిన తేజావత్ బాలు నాయక్ గారు.

నామ తెలుగు కాన్వాసింగ్

వెంకటాయపాలెం నామ తెలుగు కాన్వాసింగ్ లో పాల్గొన్న తేజావత్ బాలు నాయక్ గారు.

సీత రాముని కళ్యాణ మహోత్సవం

శ్రీరామ్ నవమి సంధర్భంగా, సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న తేజావత్ బాలు నాయక్ గారు మరియు కుటుంబ సభ్యులు.

రైతు ధర్నా కార్యక్రమం

రైతు ధర్నా కార్యక్రమంలో ప్రముఖ నాయకులతో కలిసి పాల్గొన్న తేజావత్ బాలు నాయక్ గారు.

సీతారాముల కళ్యాణ మహోత్సవం

సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న బాలు నాయక్ గారు.

సమీక్ష సమావేశం

ఎన్నికలలో గెలుపు ఓటములు సర్వ సాదారణమని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు తెలపడం జరిగింది. శాసనసభ ఎన్నికల అనంతరం తొలిసారిగా మండలంలోని కందాల క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది.

శంకుస్థాపన

మంగళగూడెం (వయా పొల్లేపల్లి,గోళ్ళపాడు & తీర్ధాల) తీర్ధాల వద్ద ఆకేరు వాగు పై హైలెవల్ వంతెన, చెక్ డ్యాం మరియు తీర్ధాల-మంగళగూడెం (వయా మద్దివారిగూడెం &పొలిశెట్టిగూడెం) రహదారి విస్తీర్ణ పనులకు శంకుస్థాపన చేసిన పాలేరు ఎమ్మెల్యే శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి గారు, మరియు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ గారు

పరిశీలన

స్వచ్ఛ భారత్ కార్యక్రమం

పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో, పని ప్రదేశాలలో మరియు ఇళ్లలో పరిశుభ్రత మెరుగుదలపై దృష్టి సారించడంపై, పరిశుభ్రత వైపు ఒక అడుగు అనే సూక్తిపై తేజావత్ బాలు నాయక్ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

సెక్రటేరియట్ ని సందర్శించడం జరిగింది

తేజావత్ బాలు నాయక్ గారు నూతన సెక్రటేరియట్ ని సందర్శించడం జరిగింది

జిల్లా కలెక్టర్ తీర్థాల గ్రామంకి సందర్శించడం జరిగింది

జిల్లా కలెక్టర్ ఐ ఏ ఎస్ గౌతమ్ గారు తీర్థాల గ్రామంకి సందర్శించడం జరిగింది

ప్లేట్ లు గ్లాసులు పంపిణీ

పాలేరు శాసనసభ్యులు కందల ఉపేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పాలేరు ఉపేందర్ రెడ్డి గారి సతీమణి విజయమ్మ గారు కందల ఫౌండేషన్ ద్వారా తీర్దళ గ్రామాల్లో ఉన్న పిల్లలందరికీ ప్లేట్ లు గ్లాసులు ఇవ్వడం జరిగింది.

ప్లేట్ లు గ్లాసులు పంపిణీ

పాలేరు శాసనసభ్యులు కందల ఉపేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పాలేరు ఉపేందర్ రెడ్డి గారి సతీమణి విజయమ్మ గారు కందల ఫౌండేషన్ ద్వారా తీర్దళ గ్రామాల్లో ఉన్న జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాలలో ప్లేట్ లు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది.

ప్రారంభోత్సవం

గ్రామంలో నూతన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కత్తిరిస్తున్నతేజావత్ బాలు నాయక్ గారు మరియు పార్టీ నాయకులు.

పుస్తకాలు బాటలు పంపిణి

తేజావత్ బాలు నాయక్ గారు పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో ఉన్న పాఠశాలకు ముఖ్య అతిధిగా విచ్చేసి పిల్లలు పుస్తకాలు బాటలు పంపిణి చేయడం జరిగింది.

నూతన కార్యక్రమ ప్రారంభోత్సవం

గ్రామాభివృధి కార్యక్రమంలో భాగంగా నూతనంగా ప్రారంభిస్తున్న రోడ్డు నిర్మాణ కార్యక్రమాన్ని తేజావత్ బాలు నాయక్ గారు మొదలుపెట్టడం జరిగింది.

ర్యాలీ

కలిసిన సందర్భంలో

ఎమ్మెల్సీ మధు గారు, శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి గారితో తేజావత్ బాలు నాయక్ గారు.

ఏకగ్రీవ ఎన్నిక

పాక్స్ చైర్మన్ గా జర్పుల లక్ష్మణ్ నాయక్ ఎన్నిక విషయం లో బాలు గారు, తెరాస పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, ఎంపీపీ బెల్లం ఉమా గారు కీలక పాత్ర పోషించి చైర్మన్ గా ఎన్నిక కావటం జరిగింది.

అవార్డు

జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా తీసుకోవటం జరిగింది.

వాటర్ ప్యూరిఫైయర్ అందజేత

ఖమ్మం రూరల్ మండలం తీర్దల గ్రామపంచాయతీ యు పి ఎస్ స్కూల్ పరిధిలో స్కూల్లో చదువుకునే పిల్లలకి మంచినీటి సౌకర్యానికి ఇబ్బంది అవుతున్నందున స్కూల్ పిల్లల ఆరోగ్య దృష్ట తీర్దళ సర్పంచ్ బాలునాయక్ తన సొంత నిధుల నుండి 150 లీటర్ల కెపాసిటీ గల వాటర్ ప్యూరిఫైయర్ ఇప్పించడం జరిగింది అలాగే చేతన ఫౌండేషన్ మరియు తేజావత్ దంజా గారి జ్ఞాపకార్థంగా ఒకటవ తరగతి నుండి ఏడో తరగతి స్కూల్ పిల్లలందరికీ స్కూల్ బ్యాగ్స్ ఇప్పించడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ ఒకటే విద్య ఒకటే యూనిఫామ్ అనే నినాదంతో స్కూల్ పిల్లలందరికీ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు స్కూల్ యూనిఫామ్ ఇప్పించడం జరిగింది. ఈ వాటర్ ప్యూరిఫైయర్ మరియు స్కూల్ యూనిఫార్మ్స్ ఖమ్మం రూరల్ ఎంపీపీ మెల్ల ఉమా గారు మరియు కమ్మ రూరల్ జెడ్పిటిసి వరప్రసాద్ గారి చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమ్మర్ తెరాస పార్టీ మండల అధ్యక్షులు బెల్లం గోపాల్ మరియురూరల్ ఎంపీపీ బెల్లం ఉమా, జడ్పిటిసి వరప్రసాద్ సర్పంచ్ బాలునాయక్ ఎస్ఎంసి చైర్మన్ సతీష్ స్కూల్ టీచర్లు మరియు వివిధ తెరాస పార్టీ ముఖ్య నాయకులుతీర్థాల గ్రామ నాయకులు తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు రమణయ్య రామా, మాచర్ల ఉపేందర్,మధు, గాంధీ, పిఎసిఎస్ డైరెక్టర్ లక్ష్మణ్ మంకీన నాగేశ్వరావు గారు, కామంచికల్ ఎంపిటిసి కళింగ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.

చెక్ పంపిణి

తీర్థాల గ్రామానికి చెందిన బోడ అమ్మి కి కల్యాణ లక్ష్మి చెక్ లు ఇవ్వడం జరిగింది. అదే విధంగా భూక్యా భారతి వెంకన్న గారికి ఒక లక్ష రూపాయలు, గ్రామం లో హాస్పిటల్ లో వైద్యం చేసుకొని వచ్చిన వారికీ CMRF చేక్ లు ఇవ్వటం జరిగింది.

కరోనా నివారణలో భాగంగా

ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామం లో 100% వాక్సిన్ కార్యక్రమం లో భాగముగా ఇంటింటికి తిరిగి కరోనా వాక్సిన్ వేపించటం జరిగింది. ఈ కార్యక్రమం లో సర్పంచ్ బాలు నాయక్ గారు, anm గురుభయ్, ఆశ వర్కర్ సూరమ్మ, అరుణ, మంగతుయ్, మరియు పంచాయతీ సిబంది పాల్గొన్నారు

బతుకమ్మ చీరలు పంపిణి

తీర్థాల, గ్రామంలోని ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణి చేస్తున్న సర్పంచ్ బాలు నాయక్ గారు మరియు TRS పార్టీ సభ్యులు

ప్రమాణ స్వీకార మహోత్సవం

సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న బాలు నాయక్ గారు మహోత్సవం

సర్పంచ్ గా తన బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో బాలు నాయక్ గారు ఇంటింటికి తిరిగి కరోనా వాక్సిన్ వేయించడం జరిగింది

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి

తీర్థాల గ్రామ లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కు లు పంపిణి చేస్తున్న మన బాలు నాయక్ గారు

నూతన వధూవరులు బానోత్ శ్రీకాంత్ గారి ఆశీర్వాదించిన తీర్థాల మాజీ సర్పంచ్ బాలు నాయక్ గారు

In order to fulfil his duties as Sarpanch, Balu Nayak was active in a variety of charitable endeavors.

Sarpanch Balu Nayak with TRS officials on some occasions

Village Development Activities

Sarpanch Balu Nayak has met and requested that the local officials address the village’s issues

Balu Nayak and TRS leaders participating in an election campaign, and bike rally for the party’s victory

Service During the Pandemic Covid-19

Pamphlets

Party Events Videos

}
3rd January 1992

Born in Thirthala village

}
2003

Completed SSC

at Antravani Vidyanikethan located at Reddypalli

}
2005

Intermediate

from Vani junior college

}
2010

Political Entry

through the TRS party

}
2019-2024

Sarpanch

of Thirthala village from the TRS party

}

Social Activist

in Thirthala village