Teegala Krishna Reddy | MLA | TDP | Maheshwaram | Ranga Reddy | the Leaders Page

Teegala Krishna Reddy

MLA, Chairman of TKR Group of Institutions, TRS, Meerpet, Maheshwaram, Ranga Reddy, Telangana.

Teegala Krishna Reddy popularly known as TKR was the MLA(Member of Legislative Assembly) of Maheshwaram Constituency, Ranga Reddy.

He was born in 1949 to Late T. Ram Reddy in Meerpet. In 1971, He has completed his Graduation B.A from Osmania University. He was doing his own Business.

Krishna Reddy started his political journey with the Telugu Desam Party(TDP) and he was the Leader. He served as a Mayor of Hyderabad Municipal Corporation.

 He worked as a Chairman of the Hyderabad Urban Development Authority(HUDA). TKR served as the President of TDP in Hyderabad.

Teegala Krishna Reddy was the Chairman of the  TKR Group of Institutions. In 2014, Krishna Reddy was elected as an MLA(Member of Legislative Assembly) of TDP in Maheshwaram, Ranga Reddy, Telangana.

 TKR joined the TRS(Telangana Rashtra Samithi) Party and he was the Leader. In 2018,  Krishna Reddy Contested as an MLA and he Lost over Sabitha Indra Reddy.

1-57, Meerpet, Balapur Mandal, Ranga Reddy Dist.

E-Mail:[email protected]
Contact Number: +91-9849456666

Recent Activities

సభ్యత్య నమోదు కార్యక్రమం

మహేశ్వరం నియోజక వర్గం కందుకూరు లో TRS పార్టీ సభ్యత్య నమోదు కార్యక్రమం కి హాజరు అయిన ZP చైర్మన్  తీగల అనిత హరనాథ్ రెడ్డి గారు మరియు శ్రీ తీగల కృష్ణ రెడ్డి గారు
పాల్గొన నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ప్రింట్ మరియు మీడియా మిత్రులు తదితరులు హాజరు అయ్యారు

సభ్యత్య నమోదు కార్యక్రమం

మహేశ్వరం నియోజక వర్గం మీర్పేట్ లోని లేనిన్ నగర్ లోTRS పార్టీ సభ్యత్య నమోదు కార్యక్రమం కి హాజరు అయిన ఇంచార్జి భారత్ కుమార్ గారు ZP చర్మన్ శ్రీ తీగల అనిత హరనాథ్ రెడ్డి గారు మరియు MP రంజిత్ రెడ్డి గారు మరియు MLA సబిత ఇంద్ర రెడ్డి గారు,EX MLA శ్రీ తీగల కృష్ణ రెడ్డి గారు మరియు కొత్త మనోహర్ రెడ్డి గారు పాల్గొన నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ప్రింట్ మరియు మీడియా మిత్రులు తదితరులు హాజరు అయ్యారు.

సహాయ నిధి చెక్కులు

మీర్పేట్ లోని క్యాంపు కార్యాలయంలో బాలాపూర్ మండలం బడంగ్ పెట్ నగర్ పంచాయత్ పరిధి లోని మల్లాపూర్ గ్రామానికి చెందిన వి.సాయిలు కి ముఖ్య మంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 38,500 రూపాయల చెక్కును అందచేసిన మహేశ్వరం మాజీ శాసన సభ్యులు శ్రీ తీగల కృష్ణ రెడ్డి గారు.

శంకుస్థాపన కార్యక్రమంలో

రంగా రెడ్డి జిల్లా శంషాబాద్ లో టి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమానికి రంగా రెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీమతి తీగల అనితహరినాథ్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ పి.మహేందర్ రెడ్డి గారు, రంగా రెడ్డి జిల్లా శాసన సభ్యులు ప్రకాష్ గౌడ్ గారు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు, పి. కార్తీక్ రెడ్డి గారు మరియు గౌరవ మహేశ్వరం మాజీ శాసన సభ్యులు శ్రీ తీగల కృష్ణ రెడ్డి గారు. పాల్గొన వార్లు టి.ఆర్.ఎస్ పార్టీ జడ్పీటీసీలు, ఎంపీటీసీ లు, సర్పంచులు, టి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు తదితరులు

మహేశ్వరం నియోజక వర్గం మీర్పేట్ లోని మెడికెల్ క్లినిక్ ని ప్రారంభించిన గౌరవ శ్రీ తీగల కృష్ణ రెడ్డి గారు మరియు శ్రీ ZP చైర్మన్ శ్రీ తీగల అనిత రెడ్డి గారు

ఇంటింటి ప్రచార కార్యక్రమములో

ఎన్నికల ప్రచారం లో భాగముగా మహేశ్వరం మండలం లోని గొల్లుర్ గ్రామములో ఇంటింటి ప్రచార కార్యక్రమములో పాల్గొన జడ్పీటీసీ టి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి తీగల అనితహరినాథ్ రెడ్డి గారు, ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నిక ప్రచారంలో

మహేశ్వరం మండలం గోళ్ళూరు, కల్వకోల్,దుబ్బచర్ల,మరియు కొలపడకల్ గ్రామంలో ఎన్నిక ప్రచారంలో మంత్రి మల్ల రెడ్డి గారి తో కలసి పాల్గొన్న పంచాయతీరాజ్ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర రావు గారు తీగల కృష్ణ రెడ్డి గారు మరియు కార్తిక్ రెడ్డి గారు మరియు కొత్త మనోహర్ రెడ్డి గారు మహేశ్వరం మండల జెడ్పిటిసి అభ్యర్థి తీగల అనిత హరనాథ్ రెడ్డి గారు ఎంపి టిసి అభ్యర్థి విజయ్ కుమార్. పాల్గొన్న ప్రజా ప్రతినిధులు టి ఆర్ స్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు.

మహేశ్వరం నియోజక వర్గం పరిధిలోని కందుకూరు మరియు మహేశ్వరం రెండు మండలంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలో TRS పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు భారీ మెజారిటీ తో విజయం సాదించడం జరిగింది ఈ సందర్భంగా ఈ రోజు శ్రీ తీగల కృష్ణ రెడ్డి గారిని కలవడం జరిగినది.

హృదయ పూర్వక శుభాకాంక్షలు

మహేశ్వరం నియోజక వర్గం మహేశ్వరం గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ మరియు వర్డ్ ముంబర్లు గా పదవి బాధ్యతలు స్వీకరితున అభ్యర్థులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తల్పిన శ్రీ తీగల కృష్ణ రెడ్డి గారు మరియు ప్రమాణ స్వీకారానికి హాజరు అయిన గౌరవ శ్రీ తీగల కృష్ణ రెడ్డి గారు

}
1949

Born in Meerpet

Ranga Reddy

}
1971

Completed Graduation

B.A from Osmania University in Hyderabad.

}

Joined in the TDP

}

Mayor

of Hyderabad Municipal Corporation

}

Chairman

of Hyderabad Urban Development Authority(HUDA).

}

President

of TDP in Hyderabad

}

Chairman

of TKR Group of Institutions

}
2014

MLA

of TDP in Maheswaram

}

Joined in the TRS

}

Leader

of TRS Party