Tangaturi Nagaraju | Former Mansoorabad Division President | TRS | the Leaders Page

Tangaturi Nagaraju

Former Mansoorabad Division President, Mansoorabad, Saroornagar, LB Nagar, Ranga Reddy, Telangana, TRS

 

Tangaturi Nagaraju is an Indian Politician Former Mansoorabad Division President and Former AMC Director from Gaddiannaram. He is one of the district’s Senior Leaders, and his valuable service has earned him a reputation among the people in a short period of time.

Born and Education:

On 05th July 1982, Nagaraju was born to the couple Narayana and Vijayalaxmi in Venkiralla village, Bibi Nagar Mandal.

In 1995, Nagaraju completed his Schooling at St.Francis high school, located at Vanastalipuram. In 1997, He earned Intermediate from St.Marry’s junior college. Nagaraju acquired his Graduation(Degree) from Global University.

A career in Politics:

Nagaraju officially entered into Politics and started his Political Career as a Member of the Bharatiya Janata Party(BJP) in 2001. In the same year, he was elected and served as Ward President.

Nagaraju joined the Telugu Desam Party(TDP) in 2009. The party officials who like Nagaraju’s leadership, morality, his ideology of doing equal justice to all the people appointed him as District Youth Organizing Secretary, and Nagraj also duly performed his duties to uphold their faith. Later on, in 2014 due to certain consequences, Nagaraju switches over to the Telangana Rashtra Samiti(TRS) party.

He played a major role in the TRS Party Activities. Nagaraju was chosen as an Active Leader by the villagers as soon as he joined the party, recognizing his ability to serve the people in all possible ways at any given time as a social worker and party worker.

Nagaraju was appointed and took charge as AMC Director of Gaddiannaram in 2016. He was promoted to Mansoorabad Division President he held the position from 2019-to 2022. He effectively served during his Division President regime, conducted many party meetings, and met party officials to resolve various issues.

Great Acheivements by Nagaraju:

-At the request of Tanguturi Nagaraju, who represented Mansoorabad large pond development, GHMC Commissioner Somesh Kumar visited the large pond and started development in 2016.

-Nagaraju along with TRS party in-charge Ram Mohan Goud, Vittal Reddy, TRS party leaders staged a Padayatra in 2015 for box drainages from Sushma Chowrasta to the Pond pond.

Nagraju’s contribution as part of fulfilling his roles and responsibilities:

  • The MLAs congratulated the newly elected Mansoorabad Division Committee members from the TRS party. The Hon’ble MLA & MRFDC, who was the chief guest at the meeting organized at the Central Bank Community Hall to announce the new committees and give direction to the new committees as per the party directive. Chairman Shri Devireddy Sudhir Reddy extended best wishes and congratulations to the new Mansurabad Division Committees and Affiliated Committees. The event was attended by former corporate Shri Koppula Vithal Reddy, Hanuman Temple chairman Smt Eshwaramma Yadav, former division president Shri Tanguturi Nagaraju and new members of the TRS party.
  • HMWSSB M.D. MLA with Kishore and concerned officials & MRFDCL Chairman Shri Devireddy Sudhir Reddy met and discussed various issues. During the meeting, UGD SWG Pipelines were sanctioned for water lines in Mansurabad division, Sainagar, Midhani Colony, Dattatreya Colony, Pawanagiri Colony Welfare, etc. They said for the underground drainage system the work will be completed within two months, A budget sanction of Rs 14 crore has been made for the construction of the length of 22 km. The former TRS party Mansurabad division presidents and TRS members and others participated in the event.
    Tangaturi Nagaraju | Former Mansoorabad Division President | TRS | the Leaders Page
  • MLA and MRDC chairman Sri Devi reddy Sudheer Reddy and Rangareddy Dist TRS party president and MLA Sri Manchi Reddy Kishan reddy staged Rastaroko in Pedda Amberpet as part of the blockade of national highways to buy center paddy at the call of Telangana Rashtra Samithi Party Working President KTR.
  • Tangaturi Nagaraju participated in the working committee meeting of Telangana Kummara Sangham Association at SK Garden, LB Nagar constituency, Mansurabad division, and discussed various issues.
  • Hon’ble MLA & MRFDC Chairman Shri Devireddy Sudhir Reddy was the Chief Guest at the Shri Swami Vivekananda Statue on the occasion of the birth anniversary of Chaitanya Murthy Shri Swami Vivekananda who spread the prestige of the country all over the world. Former corporate Shri Koppula Vithal Reddy, TRS senior leaders, activists, and former TRS party Mansurabad division president Tanguturi Nagraj were present on the occasion.
  • A dharna was held at Indira Park on the orders of the TRS party chief and chief minister KCR for clarification from the central government on paddy cultivation in the state. On this occasion MLA & MRFDC. Chairman Shri Devireddy Sudhir Reddy said that when a farmer buys a ripe crop, he is happy. That is why the dharnas will not stop until pressure is put on the Center to buy the crop in a timely manner. The rally was attended by former TRS party Mansurabad division president Tanguturi Nagraj and TRS leaders.

Nagaraju’s effort during the Pandemic

-Pandemic hit the people’s lives very badly. Ordinary people could not survive during the Covid crisis

-As a responsible leader Nagaraju gave his contribution even during the covid time.

-During the Pandemic Period, he distributed fruits, food packets, and water bottles to the road siders and also distributed blankets to them. He provided food and rice bags to the migrants and also contributed to them financially.

-Provided Annadhanam program to the Police, Municipal, front-line workers who served a lot during the corona crisis.

-Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.

-He financially helped covid victims by providing vitamin tablets, masks, Sanitizers, and fruits.

-Nagaraju put his effort to serve people even during the covid second wave. He distributed vegetables and fruits to the village people and needy people.

-Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and the effects of the virus.

-The area infected with the coronavirus has been declared a red zone and people have been given proper precautions and instructions. Delivered food, and supplements for the covid victims by home delivery.

H-No: 3-14-116/412, Judges colony, Village: Mansoorabad, Mandal: Saroornagar, Constituency: LB Nagar, District: Ranga Reddy, State: Telangana, Zipcode: 500068

Mobile: 8897109090, 8500105555
Email: [email protected]

 Bio-Data of Nagaraju

Tangaturi Nagaraju | Former Mansoorabad Division President | TRS | the Leaders Page

Name: Tangaturi Nagaraju

Date of Birth: 05th July 1982

Father: Mr. Narayana

Mother: Mrs. Vijaya Laxmi

Designations Held: Former Mansoorabad Division President and Former AMC Director from Gaddiannaram

Education Qualification: Graduation(Degree) from Global University

Profession: Social Worker

Permanent Address: H-No: 3-14-116/412, Jurjus Colony,

Village: Mansoorabad, Mandal: Saroornagar, Constituency: LB Nagar, District: Ranga Reddy, State: Telangana, Zipcode: 500068

Contact No: 8897109090, 8500105555

 

Recent Activities

ఎల్ బి నగర్ లో చెరువులను పరిరక్షించాలని వినతి

మున్సూరాబాద్ డివిజన్ లో ఉన్న చెరువులను పరిరక్షించాలని నీటిపారుదల శాఖా మంత్రి హరీష్ రావు గారికి తెరాస నాయకులు టంగుటూరి నాగరాజు గారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కిల్ లో ఉన్న చెరువులను కబ్జాదారుల నుండి కాపాడాలన్నారు. దీనికి స్పందించిన మంత్రి ఓ ఎస్ డి కి ఆదేశించారు. వెంటనే అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు

 

హనుమాన్ జయంతి సందర్భంగా

హనుమాన్ జయంతి సందర్భంలో వేడుకలు జరుపుకుంటున్న బీజేపీ నాయకులు 

 

జలమండలి అధికారులతో సమావేశం

జలమండలి అధికారులతో M.L.A. శ్రీదేవిరెడ్డి సుధీర్రెడ్డి గారు సమావేశం

HMWSSB M.D. శ్రీ ఎం.దాన కిషోర్ గారు మరియు సంబంధిత అధికారులతో ఎం.ఎల్.ఏ. & ఎం.ఆర్.ఎఫ్.డి.సి.ఎల్. చైర్మన్ శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశ చర్చలో మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో వాటర్ లైన్స్ కోసం, Underground Drainage system కోసం సాయినగర్, వీరన్న గుట్ట, సత్తి రెసిడెన్సీ, గాయత్రీ నగర్, కె.వి.ఎన్.రెడ్డి నగర్, డిఫెన్స్ కాలనీ, మిధానీ కాలనీ, పద్మాలయ కాలనీ, దత్తాత్రేయ కాలనీ, Pawanagiri Colony Welfare మొదలైన కాలనీలకు UGD SWG Pipelines సాంక్షన్ చేయించి రెండు నెలల్లో పనులు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు, 22 కి.మీ. పొడవు నిర్మాణమునకు గాను 14 కోట్ల బడ్జెట్ సాంక్షన్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మాజీ  మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షులు టంగుటూరి నాగరాజు గారు తదితరులు పాల్గొన్నారు

కేంద్రం వడ్లు కొనాలని రాస్తారోకో

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపుమేరకు కేంద్రం వడ్లు కొనాలని జాతీయ రహదారుల దిగ్బంధం లో భాగంగా Pedda Amberpet లో MLA and MRDC chairman Sri Devi reddy Sudheer Reddy Garu and Rangareddy Dist Trs party president and mla Sri Manchi Reddy Kishan reddy గార్లు రాస్తారోకో చేయడం జరిగింది

జయంతి వేడుకలలో

దేశ ప్రతిష్టను విశ్వ వ్యాపితం చేసిన చైతన్య మూర్తి శ్రీ స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా శ్రీ స్వామి వివేకానంద విగ్రహం వద్ద గౌరవ ఎమ్మెల్యే & ఎం.ఆర్.ఎఫ్.డి.సి.చైర్మన్ శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చి 159వ జయంతి వేడుకలు రంగ రంగ వైభవంగా జరిపించి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీ కొప్పుల విఠల్ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మాజీ టీఆర్‌ఎస్ పార్టీ మన్సురాబాద్ డివిజన్ అధ్యక్షులు టంగుటూరి నాగరాజు పాల్గొన్నారు

కుమ్మర సంఘం కార్యవర్గ సమావేశంలో

మన్సూరాబాద్‌ డివిజన్‌ ​​ఎల్‌బీ నగర్‌  నియోజకవర్గ పరిధిలోని ఎస్‌కే గార్డెన్‌లో  తెలంగాణ కుమ్మర సంఘం కార్యవర్గ సమావేశంలో ప్రసంగిస్తున్న టంగుటూరి నాగరాజు గారు

వరి పంట సాగుపై స్పష్టత కోసం ధర్నా

రాష్ట్రంలో వరి పంట సాగుపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం ఇందిరా పార్కు వద్ద టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.సి.ఆర్.గారి ఆదేశానుసారం ధర్నా చేపట్టడమైనది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే & ఎం.ఆర్.ఎఫ్.డి.సి. చైర్మన్ శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ పండిన పంటను కొన్నప్పుడే, రైతన్న సంతోషంగా ఉంటాడన్నారు. అందుకే సకాలంలో పంట కొనాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేవరకు ఈ ధర్నాలు ఆగవని తెలిపారు. ఈ ధర్నాలో మాజీ టీఆర్‌ఎస్ పార్టీ మన్సురాబాద్ డివిజన్ అధ్యక్షులు టంగుటూరి నాగరాజు గారు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్‌పీ చైర్మన్లు, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులు, కార్పోరేటర్లు, డివిజన్ అధ్యక్షులు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

Party Activities

నూతనంగా ఎన్నుకోబడ్డ సభ్యులకు శుభాకాంక్షలు

టిఆర్ఎస్ పార్టీ నూతనంగా ఎన్నుకోబడిన మన్సూరాబాద్ డివిజన్ కమిటీలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గారు పార్టీ ఆదేశానుసారం నూతన కమిటీలను ప్రకటించి, నూతన కమిటీలకు దిశా-నిర్ధేశం చేయడానికి సెంట్రల్ బ్యాంకు కమ్యూనిటీ హాల్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే & ఎం.ఆర్.ఎఫ్.డి.సి. చైర్మన్ శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు నూతన మన్సురాబాద్ డివిజన్ కమిటీలకు, అనుబంధ కమీటీలకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు

ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ శ్రీ కొప్పుల విఠల్ రెడ్డి, Hanuman Temple chairman Smt Eshwaramma Yadav Garu మాజీ డివిజన్ అధ్యక్షులు శ్రీ టంగుటూరి నాగరాజు గారు, టిఆర్ఎస్ పార్టీ నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు

కరోనా కట్టడిలో భాగంగా 15 సం. నుండి 18 సంవత్సరాలు గల వారికి కూడా కరోనా వాక్సిన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా, ఎమ్మెల్యే & ఎం.ఆర్.ఎఫ్.డి.సి.చైర్మన్ శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు మన్సూరాబాద్, సౌత్ ఎండ్ పార్క్ కాలనీ వద్ద గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. వైద్య ఆరోగ్య అధికారితో వివిధ అంశాలను అడిగి తెలుసుకుని హాస్పిటల్ వనరుల గురించి, బడ్జెట్, రోగులకు మంచినీటి వసతి, తదితర అంశాల గురించి తెల్సుకొని అత్యవసర పనులను చర్చించి, ఈ అంశాలను ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్ళి, చర్చించి తగిన బడ్జెట్ లను సాంక్షన్ చేయించి త్వరలో విస్తరించే దిశగా అభివృద్ధి చేస్తానని తెలిపారు.

జయంతి సందర్భంగా

మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి గారిచే కలిసి సహారా వద్ద ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇట్టి కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు టంగుటూరి నాగరాజు గారు, జక్కిడి రఘువీర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి,బాలరాజు,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

 మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షులు టంగుటూరి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన పాలాభిషేకం కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి గార్లు పాల్గొన్నారు. ముందుగా శ్రీకాంతాచారి విగ్రహాన్ని పాలతో శుద్ధి చేయడం జరిగింది. ఈ సందర్భంగా టంగుటూరి నాగరాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాదులు చేసిన రచ్చ వల్ల శ్రీకాంతాచారి ఆత్మ ఘోషిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో మద్దతు తెలపని రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు శ్రీకాంతాచారి మీద ప్రేమ ఒలకపోస్తున్నారు. ఇదే ఉద్యమకారులు గతంలో రోడ్డు మీద అడ్డగిస్తే తుపాకీతో బెదిరించిన ఘనత రేవంత్ రెడ్డిది.ఈ రోజు నీ ఉనికిని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు నిన్ను పట్టించుకోక పోవడంతో ఎదో ఒక కార్యక్రమం చేసి, కాంగ్రెస్ పార్టీలో నీ ఉనికిని కాపాడుకోవడం కోసం దిక్కుమాలిన కార్యక్రమాలు చేపడుతు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నావు. మరోసారి మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద అవాకులు, చెవాకులు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు

ఇంటింటి ప్రచారంలో భాగంగా

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న తెరాస నేతలు

విస్తృత స్థాయి సమావేశంలో

 ఎల్.బి.నగర్ నియోజకవర్గం లో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడుతున్న టంగుటూరి నాగరాజు గారు

 Highlighted Events of Nagaraju in his Mansoorabad Division President Regime

 Nagaraju has met with TRS Officials on some occasions

 Nagaraju’s Service during the Pandemic Covid-19

Newspaper Clippings

}
05th July 1982

Born in Venchiryal village

}
1995

Completed SSC Standard

at St.Frasis high school, loctaed at Vanastalipuram

}
1997

Intermediate

 from St.Marry’s junior college

}
2010

Graduation(Degree)

 from Global University

}
2001

Political Entry

through the BJP party

}
2001

Ward President

of Mansoorabad

}
2009

Joined in the TDP

}

District Youth Organizing Secretary

of Ranga Reddy

}
2014

Joined in the TRS party

}
2016

AMC Director

of Gaddiannaram

}
2019-2022

Mansoorabad Division President