Taneti Vanitha | Minister | MLA | YSRCP | Kovvur | Andhra Pradesh | the Leaders Page

Taneti Vanitha

Minster for Women Development & Child Welfare, MLA, YSRCP, Kovvur, West Godavari, Andhra Pradesh.

Taneti Vanitha is the Minister for Women Development & Child Welfare of YSRCP in Andhra Pradesh and MLA of YSRCP in Kovvur. She was born in 1975 to Babaji Rao in Gopalapuram. In 1995, Vanitha has completed Post Graduate M.Sc from Andhra University in Visakhapatnam.

Vanitha started her political journey with the support of her father Ex-MLA Babaji Rao from the Telugu Desam Party. She joined the Telugu Desam Party. From 2009-2014, Vanitha worked as an MLA of TDP from Gopalapuram.

In 2012, Vanitha joined the YSRCP and was the Senior Leader.  In 2019, Vanitha Elected as an MLA(Member of Legislative Assembly) of YSRCP in Kovvur, West Godavari. She is the Present Minister for Women Development & Child Welfare in Andhra Pradesh from YSRCP.

Recent Activities:

  • State Women and Child Welfare Minister Mrs. Taneti Vanitha Garu participated in the inaugural function of a farmer’s bazaar complex of 6 shops in Thallapudi.
  • The district in-charge unveils statues of Mahatma Gandhi and Mother Teresa at Nutiramanna Palam village in Buttaya Goodem Zone and laid flowers at the statue of Shri Alluri Sitaramaraj.
  • Minister of State for Women and Child Welfare, Mrs. Thaneti Vanitha, participated in a free mega veterinary camp organized by the Andhra Pradesh Department of Animal Husbandry in Kovvur, West Godavari District.
  • The ministers who participated in the awareness seminar on fodder cultivation and need and the National Artificial Insemination Program were women.

D.No.4-2-66/3, Kovvur Village, West Godavari District, Andhra Pradesh.

E-Mail:[email protected]
Contact Number:9490032112

Political Activities

మహిళల భద్రత కార్యక్రమంలో

 విజయవాడ,ఎస్ ఎస్ కన్వెన్షన్ హాల్ నందు
సైబర్ స్పేస్ లో మహిళల భద్రత అనే కార్యక్రమంలో పాల్గొన్న..రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత గారు…

త్రో బాల్ పోటీలు ప్రారంభించిన

పశ్చిమ గోదావరి ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం నందు రాష్ట్ర స్ధాయి ఏ.పీ.సీ.మ్ కప్ 2019-2020 పురుషుల మరియు స్త్రీల త్రో బాల్ పోటీలు ప్రారంభించిన
యువజన మరియు క్రీడా శాఖ మాత్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు,డెప్యూటీ సీఎం మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు,మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత గారు,కలెక్టర్ ముత్యాల రాజు గారు.

వికలాంగుల మోటార్ వాహనాల ఎంపిక

 కొవ్వూరు పట్టణం లో జరిగిన వికలాంగుల మోటార్ వాహనాల ఎంపిక శిబిరానికి ముఖ్య అతిథి గా హాజరయిన మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి తానేటి వనిత గారు..

క్యాన్సర్ స్క్రీనింగ్ శిభిరము మరియు మెడికల్ క్యాంప్ కు

ఆత్రేయపురం మండలం వద్దుపర్రులో నిర్వహించిన అమృత చారిటబుల్ ట్రస్ట్ మరియు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఉచిత మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ శిభిరము మరియు మెడికల్ క్యాంప్ కు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి తానేటి వనిత గారు మరియు రావులపాలెం శాసనసభ్యులు శ్రీ చీర్ల జగ్గిరెడ్డి గారు.

"చేయూత ఎర్లీ ఇంట్రవెన్షన్ & స్పెషల్ ఎడ్యుకేషన్ సెంటర్" వారు 12వ వార్షికోత్సవం

జయవాడలో గాయత్రి కన్వెన్షన్ హాల్ నందు “చేయూత ఎర్లీ ఇంట్రవెన్షన్ & స్పెషల్ ఎడ్యుకేషన్ సెంటర్” వారు 12వ వార్షికోత్సవం కారణంగా జిల్లా స్థాయి విభిన్న ప్రతిభావంతులైన వారికి ఫ్యాషన్ షో రాంప్ వాక్ ను జరిపించారు
ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిధిగా
రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ మరియు విభినప్రతిభావంతుల వయోవృద్ధుల శాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత గారు పాల్గొన్నారు,
మరియు దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ,విభిన్న ప్రతిభావంతుల శాఖ డైరెక్టర్ కిశోర్ కుమార్,
డెప్యూటీ డైరెక్టర్ కుమార్ రాజు హాజరయ్యారు..

ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున విభిన్న ప్రతిభవంతులు పాల్గొన్నారు,మంత్రివర్యులు తానేటి వనిత గారు గెలిచిన వారికి ప్రైజెస్ ఇచ్చి వాళ్ళను అభినందించారు.

రైతు భరోసా పధకాన్ని

 వైస్సార్ రైతు భరోసా పధకాన్ని కొవ్వూరులో ప్రారంభించిన మంత్రివర్యులు శ్రీమతి తానేటి వనిత గారు

ఆర్ధిక సహాయం

జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌ల ఫిట్‌నెస్, బీమా, మరమ్మతుల కోసం ఏటా రూ.10 వేల చొప్పున ఆర్ధిక సాయాన్ని అర్హులైన వారి అకౌంట్లో జమచేయడం జరిగింది..

యాసిడ్ దాడిలో గాయపడ్డ

యాసిడ్ దాడిలో గాయపడ్డ మహిళకు 150000 రూపాయల నగదు అందించిన మహిళా శిశు సంక్షేమ మంత్రి శ్రీమతి తానేటి వనిత గారు
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం విస్సాకోడేరు గ్రామంలో చిట్టి మరియమ్మ అనే ఆమెను తన భర్త యాసిడ్ దాడి చేయడంతో ఆమె చాలా గాయపడింది ఆమె కేసు నమోదు చేయగా మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి నిర్భయ చట్టం కింద ఆమెకు 300000 రూపాయలు పరిహారం ఇవ్వడం జరుగుతుంది, ముందుగా 150000 చెక్కు మంత్రి తానేటి వనిత గారి చేతుల మీదగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ కుమారి, సిడిపిఓ సరళ, కొవ్వూరు సిడిపిఓ మమ్మీ పాల్గొన్నారు.

బేటీ బచావో బేటి పడావో కార్యాచరణ ప్రణాళిక

అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు నిర్వహించి, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సి ఉందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత గారు తెలిపారు. ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కిట్స్, బడ్జెట్ వినియోగంపై, అనుబంధ పౌష్టికాహార పథకం, పోషన్ అభియాన్, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, వన్ స్టాప్ కేంద్రాలు భవనాల నిర్మాణం, సిబ్బంది, సేవాలపై , బేటీ బచావో బేటి పడావో కార్యాచరణ ప్రణాళిక అమలుపై సమీక్షించారు

రైతు దినోత్సవం కార్యక్రమంలో

కొవ్వూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత గారు.

}
1975

Born in Gopalapuram

West Godavari

}
1995

Completed Post Graduation

M.Sc from Andhra University in Visakhapatnam.

}

Joined in the TDP

}
2009-2014

MLA

of TDP in Kovvur

}
2012

Joined in the YSRCP

}
2019

MLA

of YSRCP in Kovvur

}
2019

Minister

for Women Development & Child Welfare of YSRCP in Andhra Pradesh.