Print Friendly, PDF & Email
Talupula Gangadhar

Talupula Gangadhar

Ministry of Railway PSC Member, Anantapur, Andhra Pradesh, BJP

 

Talupula Gangadhar is an Indian Politician and current 𝐌𝐢𝐧𝐢𝐬𝐭𝐫𝐲 o𝐟 𝐑𝐚𝐢𝐥𝐰𝐚𝐲 𝐏𝐒𝐂 𝐌𝐞𝐦𝐛𝐞𝐫  from the respective state of Andhra Pradesh.

EARLY LIFE AND EDUCATION-

On the 14th of April 1969, Talupula Gangadhar was born to the couple Mr. Talupula Chinna Gangappa and Mrs. Talupula Laxmamma in the Village of Talupula in Anantapur district from the Indian state of Andhra Pradesh.

In the year 1989, Gangadhar acquired his Secondary Board of Education from ZP High School located at Thalupula in Andhra Pradesh and in 1993 completed his Undergraduate course from Government Junior College placed at Kadiri in Andhra Pradesh.

EARLY CAREER IN PROFESSION-

After earning his qualification with well-defined goals and expectations, began his Professional Career by setting up a business of his own as a REAL ESTATE and sustaining his occupational work by fulfilling his family responsibilities.

EARLY CAREER IN POLITICS- 

In the year 1996, Gangadhar commenced his political career by joining the Bharatiya Janatha Party (BJP) Party founded by Atal Bihari Vajpayee (Former Prime Minister India) Lal Krishna Advani(Former Deputy Prime Minister of India).

Since the day, he joined the Party, he served as the Active Member and did his part for the betterment of society by carrying out his duties properly and following the rules and regulations of the party.

As being a part of the BJP, Gangadhar expresses keen interest and performs every activity as an Active Leader by discharging his duties with a code of conduct and also for the recognition of the respective party.

On continuing his tenure as a Party Activist, Gangadhar was appointed as SC Morcha District General Secretary from Anantapur and continued his work by explaining the rules & Regulations of the party to the people.

For his determination, he was promoted as the General Secretary in 1997 from BJP to discharge his duties only for the good of the people without compromising on the trust placed in him by the party.

He was appointed as Vice President from BJP in 2000 and has been serving the post with appreciation and tirelessly fighting for the well-being of people.

He improved his work ethic in 2002 as the Village President from BJP of Kadiri to promote the best approach towards the need for balanced and integrated development in Society.

In recognition of his continued service in the year 2007, the party not only promoted him to the position as District Secretary from Anantapur but also increased his responsibilities to discharge his duties as an SC Morcha Joint State Visibility Member.

He has been desperately fulfilling his responsibilities in the respectable designations and in 2009 he was appointed as the SC Morcha Vice President from Anantapur to serve the people and tackle the issues raised by executing out his tasks effectively and adhering to the party’s policies and guidelines.

In the same year, Gangadhar was elected by the people as the SC Morcha State General Secretary of Andhra Pradesh and simultaneously fulfilled the designation.

After being served in the respective designation, Gangadhar  extended his service and work by accepting the respectable position of 𝐌𝐢𝐧𝐢𝐬𝐭𝐫𝐲 o𝐟 𝐑𝐚𝐢𝐥𝐰𝐚𝐲 𝐏𝐒𝐂 𝐌𝐞𝐦𝐛𝐞𝐫 of Anantapur district in 2021 to look after the people and the issues they are facing and served with the assigned position by executing out his tasks effectively

He has served conscientiously for the prosperity of the people from the party’s inception to the present day, consistently aspiring for the party’s and society’s advancement, and performing desperate service to society and for the goodness of the people.

Social & Welfare Activities –

  • Regular awareness programs will be conducted in the schools about the importance of education and motivate the school children to reach their goals for their bright future.
  • Gangadhar fights for job reservations for students who are struggling to find a decent job after the conclusion of their education to lead their livelihood.
  • Gangadhar helped a lot financially for the migrant workers and the poor. Free meals were provided to orphans and the elderly each year.
  • He discussed every problem with the residencies, and fought over the problems of the people, for the welfare of the people.
  • He helped the death-affected family in the village by providing the basic essentials to them for survival and also assisted them during financial crises.
  • Gangadhar fought over every issue raised in the town and persistently worked to solve the issues.

Services Rendered During The Pandemic Covid:

  • Gangadhar sneaked aside to help those who were impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the destitute, and Municipality personnel while abiding by the precautions.
  • He distributed masks, sanitizers, and food to the impoverished, as well as financial assistance, and an awareness demonstration was held to raise awareness about social distance and the need of adopting cautious measures to avoid the Corona Epidemic.
  • For the Villager’ protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection.

HNo: 1-1132-2G, Village & Mandal: Kadiri, District: Anantapur, State: Andhra Pradesh, Zip Code: 515591

Email: [email protected]

Mobile: 9441269274

Recent Activities

ప్రచారం

పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మంత్రిత్వ శాఖ రైల్వే PSC సభ్యుడు శ్రీ తలుపుల గంగాధర్ గారు 18 వ వార్డు కి బీజేపీ మరియు జనసేన ఉమ్మడి అభ్యర్థి గా పోటి చేస్తున్న శ్రీమతి వాల్మీకి గాయత్రి గారి కమలం గుర్తుకు ఓటు వేయాలని వీధివీధి తిరిగి వారి సమస్యలకు పరిష్కారం జరగాలంటే కమలం గుర్తుకు ఓటు వేసి గాయత్రీ గారిని గెలిపించుకోవలని 18 వ వార్డు ప్రజలను కోరడం జరిగింది .

పరిశీలన

హిందూపురం రైల్వేస్టేషన్ లో జరుగుతున్న నూతన రైల్వే నిర్మాణాన్ని పరిసిలుస్తున్న రైల్వే స్టేషన్ ను పరిశీలిస్తున్న మంత్రిత్వ శాఖ రైల్వే PSC సభ్యుడు శ్రీ తలుపుల గంగాధర్ గారు.

సన్మానం

హిందుపురం కి విచ్చేసిన తలుపులగంగాధర్ గారికి హిందుపురం భారతీయ జనతా పార్టీకార్యాలయంలో జిల్లా నాయకులు, మండల నాయకులు కలిసి ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేసి సన్మానించడం జరిగింది.

విలేకరుల సమావేశం

విజయవాడ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న గంగాధర్ గారు..

ధర్నా

భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చ అనంతపురం పార్లమెంట్, మరియు హిందూపురం పార్లమెంట్ , కలిసి కిసాన్ మోర్చ రాష్ట్ర అద్యక్షులు శ్రీ శశి భూషణ్ రెడ్డి గారి అధ్వర్యలో అనంతపురం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఎదురుగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పనిముట్లు మరియు యంత్రాలు సబ్సిడీపై వెంటనే అందజేయాలని ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

పార్టీ లోకి చేరిక

భారతీయ జనతా పార్టీ లో కదిరి పట్టణ లో వాణి స్ట్రీట్ నుండి దాదాపు 40 కుటుంబాలు వైసీపీ మరియు టీడీపీ నుండి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వీరందరికీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన రైల్వే మినిస్ట్రీ మెంబెర్ తలుపుల గంగాధర్ గారు.

Social & Political Activities

నివాళి

భారతీయ జనతా యువ మోర్చ (BJYM) కదిరి పట్టణ అద్యక్షులు ఆదినారాయణ గారి తండ్రి గారు మరణించడంతో వారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించిన రైల్వే మినిస్ట్రీ PSC మెంబర్ శ్రీ తలుపుల గంగాధర్ గారు.

ప్రచారం

బద్వేలు ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి పనతల సురేష్ గారికి మద్దతు గా రైల్వే మినిస్ట్రీ PSC మెంబర్ శ్రీ తలుపుల గంగాధర్ గారు మరియు తదితరులు కలిసి పొరుమామిల్లు పట్టణంలోని వీరబ్రహ్మేంద్రనగర్,వివేకానంద నగర్, క్లబ్ బజార్, విజయ స్కూల్ సెంటర్,కోతరమాయనపు వీధి,తదితర ప్రాంతాల్లో ఇంటింటా విధులంతా తిరిగి ప్రతిఒక్కరికి కేంద్ర ప్రభుత్వం నరేంద్రమోదీ గారు ఇస్తున్న పథకాలను వివరిస్తూ పనతల సురేష్ గారికి ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది.

సమావేశం

ఢిల్లీలో కేంద్ర రైల్వే చైర్మన్ శ్రీ రమేష్ చంద్ర రతన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశంలో పాల్గొన్న గంగాధర్ గారు..

శుభాకాంక్షలు

జాతీయ కార్యదర్శి శ్రీ సత్య కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన గంగాధర్ గారు..

స్వాగతం

కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం. గుంజు వారి పల్లి గ్రామం, లోని గంగవరం కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ రామ స్వామి దేవాలయము విగ్రహ ప్రతిష్ట కు, విచ్చేసిన తలుపుల గంగాధర్ గారిని ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు.

రన్ ఫర్ యువ కార్యక్రమం

చారిత్రాత్మకమైన వివేకానందుని చికాగో ప్రసంగం 128 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా, భారతీయ జనతా యువమోర్చా (BJYM) కదిరి ఆధ్వర్యంలో రన్ ఫర్ యువ కార్యక్రమంలో పాల్గొన్న తలుపుల గంగాధర్ గారు.

సన్మాన కార్యక్రమం

కర్ణాటక నుండి JDS దళిత నాయకులు కాంగ్రెస్ దళిత నాయకులు కదిరి కి విచ్చేసి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రైల్వే మినిస్ట్రీ 𝐏𝐒𝐂 మెంబెర్ గా ఎన్నికైన శ్రీ తలుపులగంగాధర్ గారికి శుభాకాంక్షలు తెలియజేసి వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

Railway Stations Inspection by Thalupula Gangadhar 

రైల్వే స్టేషన్ ఇన్స్పెక్షన్ లో భాగంగా సత్తెనపల్లి రైల్వేస్టేషన్ ను పరిశీలించటం జరిగింది.

శ్రీ రమేష్ చంద్ర రతన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రైల్వే స్టేషన్ ఇన్స్పెక్షన్ లో భాగంగా విజయవాడ రైల్వేస్టేషన్ ను పరిశీలించటం జరిగింది.
.

రైల్వే స్టేషన్ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఢిల్లీ రైల్వేస్టేషన్ ను పరిశీలించటం జరిగింది.

 రైల్వే చైర్మన్ శ్రీ రమేష్ చంద్ర రతన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రైల్వే స్టేషన్ ఇన్స్పెక్షన్ లో భాగంగా మంగళగిరి రైల్వేస్టేషన్ ను పరిశీలించటం జరిగింది.

రైల్వే స్టేషన్ ఇన్స్పెక్షన్ లో భాగంగా నడికుడి రైల్వేస్టేషన్ ను పరిశీలించటం జరిగింది.

రైల్వే స్టేషన్ ఇన్స్పెక్షన్ లో భాగంగా నెల్లూరు రైల్వేస్టేషన్ ను పరిశీలించటం జరిగింది.

Honoring Ceremony

Talupula Gangadhar | SC Morcha State General Secretary | BJP | Kadiri | Anantapur | Andhra Pradesh | theLeadersPage

మడకశిర కి విచ్చేసిన రైల్వే మినిస్ట్రీ PSC మెంబర్ శ్రీ తలుపుల గంగాధర్ గారికి ఛత్రం గ్రామంలోని శ్రీ తులసీదామ వృద్ధాశ్రమం నందు మడకశిర బీజేపీ జిల్లా నాయకులు కలిసి ఆత్మీయ అభినందన సభ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

Talupula Gangadhar | SC Morcha State General Secretary | BJP | Kadiri | Anantapur | Andhra Pradesh | theLeadersPage

పుట్టపర్తిలో బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు ఎస్సి మోర్చా నాయకులు మరియు రాష్ట్ర నాయకులు కలిసి రైల్వే మినిస్ట్రీ PSC మెంబెర్ తలుపుల గంగాధర్ గారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

Talupula Gangadhar | SC Morcha State General Secretary | BJP | Kadiri | Anantapur | Andhra Pradesh | theLeadersPage

అల్పాహారానికి విచ్చేసిన మాజీ జాతీయ ఎస్సీ కమిషన్ రాములు గారిని మరియు భారతదేశ రైల్వే మినిస్ట్రీ PSC మెంబర్ తలుపుల గంగాధర్ గారిని ఘనంగా సన్మానించిన భారతీయ జనతా పార్టీ నాయకులు..

Talupula Gangadhar | SC Morcha State General Secretary | BJP | Kadiri | Anantapur | Andhra Pradesh | theLeadersPage

విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఇన్స్పెక్షన్ కి విచ్చేసిన తలుపుల గంగాధర్ గారికి మరియు తదితర PSC సభ్యులకు రైల్వేస్టేషన్ అధికారులు పూల గుచ్ఛం తో స్వాగతం పలకడం జరిగింది.

Talupula Gangadhar | SC Morcha State General Secretary | BJP | Kadiri | Anantapur | Andhra Pradesh | theLeadersPage

బాలికల పాఠశాల లో మాదిగ ఉద్యోగుల సమాఖ్య సభ్యులు అంత కలిసి రైల్వే మినిస్ట్రీ PSC మెంబెర్ గా ఎన్నికైన తలుపుల గంగాధర్ గారికి ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది.

Talupula Gangadhar | SC Morcha State General Secretary | BJP | Kadiri | Anantapur | Andhra Pradesh | theLeadersPage

కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రి వర్యులు శ్రీ డా.ఎ. నారాయణ స్వామి గారు రైవే మినిస్ట్రీ PSC మెంబెర్ గా ఎన్నికైన శ్రీ తలుపుల గంగాధర్ గారికి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Newspaper Clippings

Talupula Gangadhar | SC Morcha State General Secretary | BJP | Kadiri | Anantapur | Andhra Pradesh | theLeadersPage
Talupula Gangadhar | SC Morcha State General Secretary | BJP | Kadiri | Anantapur | Andhra Pradesh | theLeadersPage
}
14-04-1969

Born in Talupula

Anantapur, Andhra Pradesh

}
1989

Studied Schooling

From ZP High School, Thalupula 

}
1993

Finished Undergraduate

From Government Junior College, Kadiri 

}
1996

Joined in the BJP

}
1966

Party Activist

From BJP 

}
1966

SC Morcha District General Secretary

From BJP, Anantapur 

}
1997

General Secretary

From BJP, Anantapur

}
2000

Vice President

From BJP, Anantapur

}
2002

Town President

From BJP, Anantapur

}
2007

District Secretary

From BJP, Anantapur

}

SC Morcha State Joint Visibility Member

From BJP, Andhra Pradesh

}
2009

SC Morcha Vice President

Anantapur 

}
2009

SC Morcha State General Secretary

BJP, Andhra Pradesh

}
Since - 2021

Ministry of Railway PSC Member

From BJP, Andhra Pradesh