Tallem Bharath Kumar Reddy | Nellore Parliament Booth Committee President | the Leaders Page

Tallem Bharath Kumar Reddy

Nellore Parliament Booth Committee President, Annamayya, Railway Koduru, Andhra Pradesh, YSRCP

 

Tallem Bharath Kumar Reddy is an Indian Politician and current Nellore Parliament Booth Committee President from the State of Andhra Pradesh.

EARLY LIFE AND EDUCATION:

On the 06th of February 1986, Bharath Kumar was born to the couple Mr. Tallem Ramachandra Reddy and Mrs. Tallem Sampurnamma and resided at Mangampeta in Annamayya District in the Indian State of Andhra Pradesh.

He never believed in any Fancy education, he had a simple educational background as anyone did and Bharath Kumar acquired his Secondary Board of Education from the Victory High School located at Railway Koduru, Annamayya District.

EARLY CAREER IN POLITICS

Bharath Kumar was influenced by many political leaders, among them are Late Sri. Rajiv Gandhi and Late Sri YS. Rajasekhara Reddy is prominent. Among the politicians, Bharath Kumar is an ardent follower of the late Chief Minister of AP Sri YS. Rajasekhara Reddy.

Bharath Kumar commenced his Political career in 2009 by joining the Indian National Congress Party (INC) which is ruling under the leadership of Sonia Gandhi.

In the year 2012, Bharath Kumar joined the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP) founded by currently designated as Chief Minister of Andhra Pradesh and President of YSRCP YS Jagan Mohan Reddy.

Since the date of joining, he has been working incredibly as a YSRCP Party Activist working hard for the welfare of the people, constantly striving for the development of the society, and has rendered desperate services to society.

His unwavering commitment and true effort in the year 2013, gained him the position of District Youth Secretary of YSR Kadapa from YSRCP and been constantly working for the people, thinking about their welfare, and gaining immense admiration from the people.

In the year 2015, he ramped up his service and effort by accepting the position of Trade Union General Secretary for YSR Kadapa to provide care for the people and the difficulties they face, and he worked in that capacity.

He won the people’s respect by upholding the promises, duties, and powers bestowed upon him. As a consequence, in 2018 he was appointed as the Nellore Parliament Booth Committee President from YSRCP.

After receiving the authority and performing every activity as his responsibility for the welfare of the people, and continues his service, thinking for the welfare of the people and dealing with the activities for the development of the Society.

Social & Welfare Activities-

  • Bharath Kumar has performed many developmental programs and social activities for the welfare of the people.
  • Many service activities were organized such as food for orphaned children.
  • By notifying the issues in the village, he solved many issues and gave Pensions like -Widow Pension,old-age pensions, Handicapped Pension, and also dispensed White Ration Cards in the Mangampeta village.
  • Helped a lot financially for the migrant workers and the poor. Free meals were provided to orphans and the elderly each year.
  • He fights over the problems of the people, for the welfare of the people.
  • He helped the death-affected family in the village by providing the basic essentials to them for survival and also assisted them during financial crises.
  • Bharath Kumar fought over every issue raised in the town and persistently worked to solve the issues.

Service Rendered During Pandemic COVID-19:

  • During the first and second waves of Corona, he offered financial and humanitarian assistance to people impacted by the lockdown. During the crisis, and responded with compassion, assisting those in need and extending further support to those who had been victimized by the lockdown.
  • Throughout the crisis, he responded selflessly, supporting those in need and offering special attention to those who had been afflicted by the lockdown. Face masks, hand sanitizers, and lunches were handed to the least fortunate, as well as cash assistance.
  • He has been distributing vital supplies to aid water-scarce places due to the social distance created by the Covid-19 restrictions.
  • Bharath Kumar snuck out to help those who had been devastated by the lockdown by distributing veggies and fruits to communities, the homeless, and Municipality workers according to the standard protocol.
  • A protest was held to raise awareness about social distance and the need to adopt preventative measures adopting adopting adopting preventative measures order to prevent the Corona Epidemic from developing.
  • When the coronavirus was ultimately eradicated, villagers were sprayed with sodium hypochlorite solution to guarantee that they were not exposed to any negative consequences.
  • The Covid Immunization Drive was conducted in response to Prime Minister Modi’s call to raise public awareness about the need of receiving a free corona immunization.
  • During the Corona boom, Bharath Kumar organized immunization a dharna, reflecting on the lives of kids, arguing that it is inappropriate to put children’s lives in peril by performing SSC and Intermediate final examinations.

HNO: 2-218, Village: Mangampeta, Mandal: Obulavaripalle, Distrcit: Annamayya, Constituency: Railway Koduru, State: Andhra Pradesh

Mobile: 9000555186

Recent Activities

జగనే ఎందుకు కావాలి ప్రోగ్రాం

చిత్తూరు జిల్లా , నగిరి కాన్స్టెన్సీ , వడమాలపేట మండలం సచివాలయం నందు ఆర్ .కె .రోజా మంత్రి గారి రామ్ ప్రసాద్ గారి ఆధ్వర్యం లో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలి ప్రోగ్రాం లో పాల్గొన్న గుంతకల్ రైల్వే బోర్డు మెంబెర్ మరియు చిత్తూరు జిల్లా జెసియస్ కో ఆర్డినేటర్ తల్లమ్ భరత్ కుమార్ రెడ్డి గారు.

మీటింగ్

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మంత్రి రోజా గారి ఆఫీసు లో రామ్ ప్రసాద్ గారితో JCS మండల కన్వీనర్లు చిత్తూరు జిల్లా JCS కోఆర్డినేటర్. తల్లెం భరత్ కుమార్ రెడ్డి గారు మరియు IPAC టీం పరమేశ్ ఆధ్వర్యంలో మీటింగ్ లో పాల్గొని సచివాలయ కన్వీనర్లు, మండల JCS కన్వీనర్లు తో JCS సైన్యం App రిజిస్ట్రార్ గురించి వివరించడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ కు. జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం

ఓబులవారిపల్లి మండలం మంగపేట గ్రామ సచివాలయం నందు జరిగిన ఆంధ్రప్రదేశ్ కు. జగనే ఎందుకు కావాలంటే అనే ప్రోగ్రాం లో. ప్రభుత్వ విఫ్ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుతొ కలసి ప్రోగ్రాం లో పాల్గొన్న గుంతకల్లు రైల్వే బోర్డు మెంబర్ మరియు చిత్తూరు జిల్లా జెసిఎస్. కోఆర్డినేటర్. తల్లెం భరత్ కుమార్ రెడ్డి గారు.

విజయదశమి పండుగ సందర్భంగా

విజయదశమి పండుగ సందర్భంగా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం మంగంపేట తన సొంత క్యాంపు కార్యాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి సాంప్రదాయబద్ధంగా వాహన పూజ నిర్వహించిన గుంతకల్లు రైల్వే బోర్డు మెంబర్ మరియు చిత్తూరు జిల్లా జెసిఎస్ కోఆర్డినేటర్ తల్లెం భరత్ కుమార్ రెడ్డి గారు

పరిశీలన

 గౌరవ ఏపీఎండీసీ ఎండీ వి.జి వెంకటరెడ్డి గారు మంగంపేట కు వచ్చిన సందర్బంగా R&R 5 కాపుపల్లి, అరుంధతి వాడ, హరిజనవాడ మూడు గ్రామాలకి సంబందించిన పరిహారం మరియు స్థలాల పరిశీలించి అతి త్వరలో అందరికి పరిహారం ఇచ్చి కొత్తగా వేసిన లేఔట్ లో అన్ని వసతులు కల్పించి అక్కడ కి తరలిస్తామని హామీ ఇవ్వడం జరిగింది

అర్జీ అందజేత

గుంతకల్ రైల్వే బోర్డు మెంబర్ తల్లెం.భరత్ కుమార్ రెడ్డి గారు గుంతకల్లు రైల్వే డి. అర్. ఎం. మనీష్ అగర్వాల్ గారిని కలిసి రైల్వే కోడూరు అండర్ బ్రిడ్జ్ మరియు ట్రైన్స్ స్టాపేజెస్ రాజంపేట, నందలూరు, పుల్లంపేట, ఓబుళవారిపల్లి ట్రైన్స్ స్టోప్పాజెస్ గురించి అర్జీ ఇవ్వడం జరిగింది.

సన్మానం

యువ పారిశ్రామికవేత్త, వైసీపీ యువజన నాయకులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి గారు తన అనుచరులతో కలిసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు మరియు అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.

పరిష్కరణ

మంగంపేట పునరావాస బాధితుల సమస్యల పరిష్కారం కోసం గ్రామసభ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం శ్రీకారం చుట్టండి అంటూ ఏపీఎండీసీ ఎండి వెంకటరెడ్డి గారిని కోరిన తళ్లెం భరత్ కుమార్ రెడ్డి గారు.

వివరణ

కార్మిక శాఖ మంత్రి శ్రీ గుమ్మనూరు జయరాం గారితో కలిసి భూగర్భ గనుల శాఖ మంత్రి గౌ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సమస్యలను వివరించిన తల్లెం భరత్ కుమార్ రెడ్డి గారు.

ప్రహరీ గోడ ఏర్పాటు

మంగంపేట గ్రామపంచాయతీ మసీద్ ఈద్గా ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలని ఎంపీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ విప్ కోరముట్ల శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లిన తల్లెం భరత్ కుమార్ రెడ్డి గారు.

సన్మానం

అన్నమయ్య జిల్లా రాయచోటి లోని కలెక్టరేట్ లో జిల్లాల విభజన అనంతరం మొదటిసారిగా కలెక్టర్ గా విచ్చేసిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరిష్ కుమార్ గారిని ఓబులవారిపల్లె మండలం యువ పారిశ్రామికవేత్త, వైసిపి యువజన నాయకులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి గారు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.

బహుమతి

అన్నమయ్య జిల్లా రాజంపేట నూతన ఆర్డీవోగా విచ్చేసిన గౌరవనీయులు శ్రీ కోదండ రామ్ రెడ్డి గారిని యువ పారిశ్రామికవేత్త వైసిపి యువజన నాయకులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించి, శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రతిమను అందించడం జరిగింది.

సత్కారం

ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారిని ఘనంగా సత్కరించిన తల్లెం భరత్ కుమార్ రెడ్డి గారు.

వినతి పత్రం అందజేత

 కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం మంగంపేట గ్రామపంచాయతీ లోని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంస్థ పరిపాలన భవనం వద్ద మంగంపేట పునరావాస బాధితులైన ఎస్సీ ఎస్టీ బిసి ప్రజలకు అన్యాయం జరిగిందంటూ ఏపీఎండీసీ ఏర్పాటుచేసిన టెక్నికల్ కమిటీ సభ్యులైన సిపిఓ వెంకటరమణ గారు,సుదర్శన్ రెడ్డి లకు యువ పారిశ్రామికవేత్త, వైసిపి యువజన నాయకుడు తల్లెం భరత్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు న్యాయం చేయాలంటూ వినతి పత్రం అందజేశారు.

సమావేశం

కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని ఓబులవారిపల్లె మండలం మంగంపేట కాపు పల్లి లో తన సొంత క్యాంపు కార్యాలయంలో యువ పారిశ్రామికవేత్త,వైసిపి యువజన నాయకులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి గారు పునరావాస బాధితులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ప్రారంభోత్సవం

మంగంపేట బైపాస్ హైవే లో వైస్సార్సీపీ అధ్వర్యం లో చలివేంద్రం ప్రారంభించడం జరిగింది.

ధర్నా

ప్రత్యేక హోదా కోసం మంగంపేట హైవే రోడ్ లో వైస్సార్సీపీ మరియు సిపిఐ అధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.

 

ఆర్థిక సహాయం

కడప జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ హోంగార్డ్ విభాగంలో ఉండి కడప జిల్లా పోలీసు కళాజాత బృందం లో కళాకారుడిగా పనిచేస్తూ కడప రిమ్స్ హాస్పిటల్ నందు కోవిడ్ విధులు నిర్వహిస్తూ మార్గమధ్యంలో యాక్సిడెంట్ కు గురై తలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆర్థికంగా చితికిపోయిన కడప జిల్లా హోంగార్డు B నాగ మహేంద్ర గారికి కోడూరు సిఐ శ్రీ విశ్వనాధ రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీ ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ తరపున ఓబులవారిపల్లి వైఎస్ఆర్సిపి నాయకుడు ముక్క రూపా నంద రెడ్డి గారి తనయుడు శ్రీ ముక్క సాయి విశాల్ రెడ్డి గారు ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది..

Social & Party Activities

స్వాగతం

 ఓబులవారిపల్లి మండల పరిధిలోని మంగంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు చేపట్టిన సంఘీభావ పాదయాత్ర కు వైఎస్ఆర్సీపీ యువజన నాయకుడు తళ్లెం భరత్ కుమార్ రెడ్డి గారు కార్యకర్తలతో కలిసి ఘన స్వాగతం పలికారు

గ్రామ సభ

ఏపీఎండిసి మంగంపేట బెరైటీస్ మైనింగ్ ప్రాజెక్టు విస్తరణకు సంబంధించి.. కాపుపల్లి,అరుందతివాడ, హరిజనవాడల నిర్వాసిత గ్రామస్థులకు పునరావాసం, పరిహారం అందించే విషయమై ఓబులవారిపల్లె మండల పరిధిలోని కాపుపల్లెలో గ్రామ సభను ఏర్పాటు చేయడం జరిగింది.

ప్రమాణ స్వీకారం

కడప జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ గా సంబటూరు ప్రసాద్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం సందర్భముగా ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్సిపి యువజన నాయకుడు తల్లెం భరత్ కుమార్ రెడ్డి గారు.

విజయ్ దశమి వేడుకలు

కడప జిల్లా,ఓబులవారిపల్లె మండలం పరిధిలోని మంగంపేట గ్రామ పంచాయతీలోని కాపుపల్లి లో లో ప్రముఖ పారిశ్రామికవేత్త, వైఎస్ఆర్సిపి యువజన నాయకుడు తళ్లెం భరత్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విజయ్ దశమి వేడుకలు తమ కార్మికులతో కలిసి ఘనంగా జరుపుకోవడం జరిగింది.

సమస్య

పంప్ ఆపరేటర్ల కార్మికుల సమస్యలను తీర్చాలని ప్రభుత్వ విప్ దృష్టికి తీసుకెళ్లినా తల్లెం భరత్ కుమార్ రెడ్డి గారు.

స్టడీ కిట్ల పంపిణీ

ఓబులవారిపల్లె మండలం, మంగంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండవ రోజు జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో వైయస్సార్సీపి యువజన నాయకుడు తల్లెం భరత్ కుమార్ రెడ్డి గారు పాల్గొని విద్యార్థిని, విద్యార్థులకు పంపిణీ చేసే విద్యా సామాగ్రిని పరిశీలించి, అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు స్టడీ కిట్లను పంపిణీ చేయడం జరిగింది

మిషన్లు పంపిణీ

మహిళా దినోత్సవం సందర్భంగా గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది..

శుభాకాంక్షలు

కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పరిధిలోని ఓబులవారిపల్లి మండలం మంగంపేట గ్రామపంచాయతీలో ఉన్న ఏ పీ ఎం డి సి మోడ్రన్ స్కూల్ లో మహిళా ఉపాధ్యాయురాల సమక్షంలో యువ పారిశ్రామికవేత్త, యువజన నాయకుడు తల్లెం భరత్ కుమార్ రెడ్డి గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి స్త్రీ మూర్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేయయడం జరిగింది.

నివాళి

ఆంధ్రప్రదేశ్ భారీ పరిశ్రమల శాఖ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి భౌతిక కాయానికి నెల్లూరు లోని ఆయన స్వగృహంలో వైసీపీ యువజన నాయకులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి గారు , ఓబులవారిపల్లి మండలం వైస్ ఎంపీపీ గూడూరు గౌరీ శంకర్ రాజు, మరియు తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.

సంతాపం

ఆంధ్ర ప్రదేశ్ భారీ పరిశ్రమల శాఖ మరియు ఐ టి.శాఖ మంత్రి వర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి అకాల మృతి పార్టీకి తీరనిలోటని వైసీపీ యువజన నాయకులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి గారు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మంగంపేట కాపుపల్లి లోని తన సొంత క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి సంతాపం తెలియజేయడం జరిగింది.

 మంగంపేట (కాపుపల్లి హరిజనవాడ) లో రేషన్ దుకాణం మంజూరు నిమిత్తం చేయాలనీ ఏమరో గారిని కలవడం జరిగింది.

ర్యాలీ

ఓబులవారిపల్లి మండలము, చిన్న ఓరంపాడు గ్రామం, (ఓబులవారిపల్లి క్రాస్ రోడ్) వైయస్సార్ విగ్రహం దగ్గరనుండి ఓబులవారిపల్లి వైపు వెళ్లే రోడ్డు వరకు సుమారు 500 మీటర్ల వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది.

నూతన సంవత్సర శుభాకాంక్షలు

లోక్ సభ ప్యానెల్ స్పీకర్ శ్రీ మిథున్ రెడ్డి గారిని గజమాలతో సత్కరించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన తల్లెం భరత్ కుమార్ రెడ్డి గారు.

సమావేశం

చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గ స్థాయి బూతు కన్వీనరులు సమావేశంలో పాల్గోన్న .శ్రీ టి. భరత్ కుమార్ రెడ్డి గారు.

క్రిస్మస్ శుభాకాంక్షలు

కడప జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం పరిధిలోని ఓబులవారిపల్లె మండలం మంగంపేట గ్రామపంచాయతీ లో ఉన్న క్రిస్టియన్ అసెంబ్లీ చర్చి లో క్రైస్తవ సోదరీ,సోదరీమణులకు వైసిపి యువజన నాయకులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి గారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

శుభాకాంక్షలు

క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించి, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన తల్లెం భరత్ కుమార్ రెడ్డి గారు.

సత్కారం

గజమాలతో ఘనంగా జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్రెడ్డి గారిని సత్కరించిన తల్లెం భరత్ కుమార్ రెడ్డి గారు.

వినతిపత్రం అందజేత

పునరావాస కాలనీ లే అవుట్ ను జీవో నెంబర్ 275 ప్రకారం అమలు పరిచేలా చర్యలు చేపట్టాలని మండల ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించిన తల్లెం భరత్ కుమార్ రెడ్డి గారు.

కలిసిన సందర్భంలో

కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పరిధిలోని ఓబులవారిపల్లె మంగంపేట గ్రామపంచాయతీ లోని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ పరిపాలన భవనానికి ఏపీఎండీసీ వైస్ చైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ వి.జి వెంకట్ రెడ్డి విచ్చేయడం జరిగింది. ఎం డి గారిని అతిథి గృహంలో కలిసిన తల్లెం భరత్ రెడ్డి గారు. ,

వినతి పత్రం అందజేత

ఓబులవారిపల్లి మండలం మంగంపేట అగ్రహారం సెంటర్ టు లో దెబ్బతిన్న ఇళ్లను ఏపీఎండీసీ డైరెక్టర్ వీర ప్రతాప్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన తల్లెం భరత్ కుమార్ రెడ్డి గారు మరియు వార్డ్ మెంబర్ కళ్యాణ్ రామలక్ష్మమ్మ గారు, శారదమ్మ గారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

Party and Social Activities

Newspaper Clippings

Videos

}
06-02-1986

Born in Mangampeta

Annamayya, Andhra Pradesh

}

Studied Schooling

From Victory High School, Railway Koduru

}
2009

Joined in the INC

}
2009

Party Activist

From INC

}
2012

Joined in the YSRCP

}
2011

Party Activist

From YSRCP

}
2013

Distrcit Youth Secretary

From YSRCP, YSR Kadapa

}
2015

Trade Union General Secretary

From YSRCP, YSR Kadapa

}
Since - 2018

Parliament Booth Committee President

From YSRCP, Nellore