Talasani Srinivas Yadav | Minister | MLA | TRS | Sanath Nagar | Telangana | the Leaders Page

Talasani Srinivas Yadav

Minister for Cinematography, MLA, TRS, Secundrabad, Sanath Nagar, Hyderabad, Telangana.

Talasani Srinivas Yadav is the Minister of Animal Husbandary, Fisheries in Telangana, and was the MLA of the TRS Party in Telangana. He was born on 06-10-1965 to Venkatesham in Secundrabad. In 1985, he has completed his Intermediate from Tagore’s Home Junior College. He completed his Degree at Osmania University.

Talasani Srinivas Yadav’s Father Venkatesham was the President of Monda Market. In 1986, He was the Corporator of Monda Market.

Srinivas Yadav started his political journey with the Telugu Desam Party and he was the Senior Leader. He is popularly referred to as Sri Nanna. From 1994-1999, He contested as an MLA and won as MLA in the Secundrabad Assembly constituency of TDP. From 1995-1999, Srinivas Yadav was the Minister of Labour & Employment in the Government of Andhra Pradesh. From 1999-2003, He was again elected as an MLA of TDP in Secundrabad, Andhra Pradesh.

From 2001-2003, Talasani was the 2nd time Minister Tourism & Culture, Archaeology, Museums in Government of Andhra Pradesh.

In 2004, Srinivas Yadav was contested as Assembly elections of the TDP T.Padma Rao Goud defeated him. In 2005, Srinivas Yadav served as a State Telugu Yuvatha President. In 2008, Srinivas Yadav again Contested as an MLA and he won the Seat. From 2008-2009, he served as an MLA of the TDP Party in Secundrabad.

After the formation of Telangana State Srinivas Yadav Contested in the 2014 Assembly Elections from Sanath Nagar Constituency from Telugu Desam Party and Won. From 2014-2018, He was worked as an MLA(Member of Telangana Legislative Assembly) in Sanath Nagar of TDP.

From 2014-2016, Srinivas Yadav was the Minister Commercial Taxes, Cinematography in the Government of Telangana. From 2016-2018, He was the Minister of Animal Husbandry, Fisheries, Dairy Development Corporation, and Cinematography in the Government of Telangana.

Talasani Srinivas Yadav joined the Telangana Rashtra Samithi Party(TRS). In 2018, Srinivas Yadav was selected as an MLA(Member of Telangana Legislative Assembly) of the TRS Party in Santha Nagar, Hyderabad, Telangana. In 2019, Talasani Srinivas Yadav was appointed as a Minister of Animal Husbandry, Fisheries, Dairy Development, and Cinematography in the Government of Telangana.

H.No. 10-2-111, Nehru Nagar, West Marredpally, Secunderabad 500026.

Contact Numbers: +91-9848098166; 04023453215; 04023453217
Email Address: [email protected], [email protected]

Services in Pandemic COVID-19

నిత్యావసర వస్తువులు పంపిణీ

ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ డివిజన్ ప్రతాప్ నగర్ లో కార్పొరేటర్ మన్నె కవితా రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు.

కరోనా నియంత్రణ చర్యలలో

కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా GHMC పరిధిలోని యాచకులను షెల్టర్ లకు తరలించి వారికి అక్కడే బోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాలలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ మేయర్ బొంతు రాంమోహన్ తో కలిసి పర్యటించారు. అక్కడ ఉన్న ఉన్న యాచకులు, వలస కూలీలతో వారు మాట్లాడారు. సుమారు 200 మందికి పండ్లు, బిస్కెట్స్, మాస్క్ లు పంపిణీ చేశారు. అక్కడి నుండి వారిని ప్రత్యేక బస్సులలో బోయగూడ లోని మల్టి ఫర్పస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన షెల్టర్ కు తరలించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ షెల్టర్ లలో ఉన్న వారికి లాక్ డౌన్ పూర్తయ్యే వరకు బోజన సౌకర్యం కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నార్త్ జోన్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు

వలస కూలీల సమస్యలు

నగర పరిధిలో కరోనా నియంత్రణ చర్యలు, బియ్యం పంపిణీ, వలస కూలీల సమస్యలు తదితర అంశాలపై పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రులు గారు , మల్లు, MLC ల తో సమావేశం నిర్వహించారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ లో మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో GHMC పరిధిలోని మేయర్ శ్రీ బొంతు రాంమోహన్ గారు , హోంమంత్రి శ్రీ మహమూద్ అలీ గారు , కార్మిక శాఖ మంత్రి శ్రీ మల్లారెడ్డి గారు , MP రంజిత్ రెడ్డి, మాజీ హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి, నామినేట్ MLA స్టీఫెన్ సన్, MLC లు ఎగ్గే మల్లేశం, ప్రభాకర్, MLA లు మాగంటి గోపినాద్, ముఠా గోపాల్, అరికెపూడి గాంధీ, కాలేరు వెంకటేష్, దానం నాగేందర్, వివేక్, ప్రకాష్ గౌడ్, సుభాష్ రెడ్డి, TS UFIDCL చైర్మన్ విప్లవ్ కుమార్, కంటోన్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ లు పాల్గొన్నారు

పశువైద్య దినోత్సవం సందర్బంగా

రాష్ట్రంలో జేవాలకు వైద్యసేవలు అందించడంలో, పశుగ్రాసం కొరత నివారణలో పశుసంవర్ధక శాఖ ఎంతో సమర్ధవంతంగా పనిచేస్తుందని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు. శనివారం ప్రపంచ పశువైద్య దినోత్సవం సందర్బంగా పశు సవర్ధక శాఖ ఉద్యోగులు, పశు వైద్యుల ఆధ్వర్యంలో ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని విద్యానగర్ లో గల రెడ్ క్రాస్ సంస్థ భవనంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని MLA ముఠా గోపాల్ గారు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి గారు మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలోని బ్లడ్ బ్యాంక్ లలో రక్త నిల్వలు తగ్గిపోయాయని అన్నారు. తలసేమియా రోగులు, డయాలసిస్ రోగులకు ఈ రక్తం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. రక్తదానం చేసిన ఉద్యోగులు, సిబ్బందిని ఈ సందర్భంగా మంత్రి గారు అభినందించారు. 

రోడ్డు విస్తరణలో భాగంగా

రోడ్డు విస్తరణలో భాగంగా స్థలం కోల్పోతున్న పంజాగుట్ట స్మశాన వాటిక కు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని పశుసవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు. శనివారం పంజాగుట్ట స్మశాన వాటికను మేయర్ బొంతు రాంమోహన్ గారు , MLA దానం నాగేందర్ గారు , MLC ప్రభాకర్ గారు , కార్పొరేటర్ మన్నే కవితా రెడ్డి లతో కలిసి సందర్శించారు. ముందుగా మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని కార్యాలయంలో MLC ప్రభాకర్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ గంటపుత్ర సంఘం కమిటీ సభ్యులు మంగళపల్లి రాజు, మహేందర్, నాగేష్, రాంమూర్తి, నవనీదర్ లు మంత్రి శ్రీ శ్రీనివాస్ యాదవ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు

జర్నలిస్టులకు నిత్యావసర సరుకు లను పంపిణీ

మెట్రో ఈవెనింగ్ దినపత్రిక ఆధ్వర్యంలో శనివారం అంబర్ పేట లోని కార్యాలయంలో పలువురి జర్నలిస్టులకు నిత్యావసర సరుకు లను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు స్థానిక శాసనసభ్యులు వెంకటేష్ గారు మెట్రో ఈవినింగ్ ఎడిటర్ కాళిదాసు గారు సీనియర్ జర్నలిస్టు సత్యం గారు పులిపాటి దామోదర్ గారు కోలా రమేష్ తదితరులు హాజరయ్యారు.

ప్రభుత్వ పథకాలు

అర్హులైన పేదలు అందరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాల్సిన బాద్యత కార్పోరేటర్ల పై ఉందని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు. శనివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కార్పోరేటర్ల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా ఒక్కరు కూడా ఆకలితో అలమటించ వద్దనే మన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఒకొక్కరికి 12 కిలోల బియ్యం, ఒక్కో కుటుంబానికి 1500 రూపాయల నగదు, వలస కూలీలకు ఒకొక్కరికి 12 కిలోల బియ్యం, 500 రూపాయల నగదును ప్రభుత్వం అందజేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు

నిత్యావసర వస్తువులు పంపిణీ

కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని 4 వ వార్డ్ సామ్రాట్ కాలనీలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు.

నిత్యావసరాల సరుకులు మరియు సానిటైజర్లు పంపిణీ

గడ్డిఅన్నారం డివిజన్ తెరాస యువ నాయకులు గండి సన్నీ యాదవ్ గారు స్థానిక సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ సిబ్బంది కి నిత్యావసరాల సరుకులు మరియు సానిటైజర్లు రాష్ట్ర మంతివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఎల్ బి నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం గారు CI గారు శ్రీనివాస్ రెడ్డి గారి సమక్షం లో అందజేయడం జరిగింది

మాస్కులు , శాని టైజర్, ప్రొటెక్టర్, గ్లౌస్ లు పంపిణీ

పోలీసు కమిషనర్ కార్యాలయంలో పోలీసు సిబ్బందికి మానే పల్లి గోపి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల విలువ కలిగిన రీ యూజబుల్ మాస్కులు , శాని టైజర్, ప్రొటెక్టర్, గ్లౌస్ లు పంపిణీ చేసిన మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, టీఅర్ఎస్ యువ నాయకులు తలసాని సాయి కిరణ్ యాదవ్ గారు మరియు కమిషనర్ అంజనీ కుమార్ గారు.

}
06-10-1965

Born in Secundrabad

Hyderabad.

}
1985

Completed Intermediate

from Tagore’s Home Junior College.

}

Completed Degree

From Osmania University

}
1986

Corporator

of Monda Market.

}

Joined in the TDP

}

Senior Leader

of TDP in Secundrabad.

}
1994-1999

MLA

of TDP in Secundrabad

}
1995-1999

Minister

of Labour & Employment in Government of Andhra Pradesh.

}
1999-2003

MLA

of TDP in Secundrabad

}
2001-2003

Minister

of Tourism & Culture, Archaeology, Museums in Government of Andhra Pradesh.

}
2008-2009

MLA

of TDP in Secundrabad

}
2014-2016

Minister

of Commercial Taxes, Cinematography in Government of Telangana.

}
2016-2018

Minister

of Animal Husbandary, Fisheries, Dairy Development Corporation and Cinematography in Government of Telangana.

}
2014-2018

MLA

in Sanath Nagar of TDP.

}

Joined in the TRS Party

}
2018

MLA(Member of Telangana Legislative Assembly)

 of TRS Party in Santha Nagar, Hyderabad, Telangana.

}
2019

Minister

of  Animal Husbandary, Fisheries, Dairy Development, and Cinematography in Government of Telangana.