Talari Venkat Rao | MLA | Gopalapuram | West Godavari | Andhra Pradesh | the Leaders Page

Talari Venkat Rao

MLA, Gopalapuram, West Godavari, YSRCP, Andhra Pradesh

Talari Venkat Rao is the MLA of Gopalapuram constituency of West Godavari Dist. He was born in 1969 to Yesudasu in Devarapalli.

He has completed a Diploma in Electronics & communications engineering (DECE), State Board of Technical Education, AP in 1996. Basically, He hails from an Agriculture.

He started his political journey with the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party). In 2014, He Contested as MLA of Gopalapuram constituency of West Godavari Dist.

In the 2019 Andhra Pradesh Legislative Assembly election, He was elected as MLA of Gopalapuram constituency of West Godavari Dist.

D.No.5-134,Opp Union Bank, Main Road, Devarapalli Village & Mandal, West Godavari District-534313, Andhra Pradesh.

Email: [email protected]

Contact : +91-9491375007

Social Services

క్యాంపు కార్యాలయంలో

నల్లజర్ల మండలం ఎ కే ఆర్ జి విద్యా సంస్థల చైర్మన్ కీ-శే చావా.రామకృష్ణ గారి తనయుడు చావా.గోకుల్ కరోనా నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి* లక్ష రూపాయల చెక్కును  క్యాంపు కార్యాలయంలో అందజేయడం జరిగింది…..

సేవా కార్యక్రమాలు

గోపాలపురం నియోజకవర్గము గోపాలపురం మండలానికి చెందిన నాయకులు చినబాబు గారు మరియు లారీ అసోసియేషన్ సభ్యులు కలిసి కరోనా నిమిత్తం పోలీసులు చేసే సేవా కార్యక్రమాలు హర్షించదగినవి అని తెలుపుతూ 20000(ఇరవై వేల రూపాయలు) పోలీసు శాఖ వారికి అందజేయడం జరిగింది

సేవా కార్యక్రమాలు

నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన వెంపాల.బాల నాగేశ్వరరావు గారి భార్య కరుణ ప్రభావతి గారికి 7 లక్షల రూపాయలు చెక్ అందజేయడం జరిగింది

పంపిణీ కార్యక్రమంలో

గోపాలపురం మండలం తొక్కిరెడ్డిగూడెం గ్రామంలో గోపాలపురం మండల విలేకర్లు ఏర్పాటు చేసిన కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది

ద్వారకాతిరుమల ఆలయంలో వంటపాత్రలు పరిశుభ్రంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తూ……

నల్లజర్ల మండలం ఆవపాడు గ్రామంలో ఊరి లోపలికి వెళ్ళే రోడ్డుకు అడ్డంగా వేసిన తాడిచెట్టుని పక్కకు తొలగిస్తున్న కార్యక్రమంలో….

గోపాలపురం నియోజకవర్గము గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామంలో చిన్నం. పెంటయ్య గారి ఇంటిలో అగ్నిప్రమాదం సంభవించింది బాధితులను పరామర్శించి అనంతరం భాదితులకు నిత్యావసర వస్తువులు, నగదు సాయం చేసి ప్రభుత్వ పరంగా రావలసిన సాయాన్ని తొందరగా వచ్చేలా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది

నల్లజర్ల గ్రామంలో అధికారులు, నాయకులు,కార్యకర్తలతో…

నల్లజర్ల గ్రామంలో అంబేద్కర్ బస్ షెల్టర్ ప్రారంభిస్తూ…..

క్యాంపు కార్యాలయంలో

క్యాంపు కార్యాలయంలో గోపాలపురం నియోజకవర్గానికి చెందిన ప్రింట్ మీడియా వారు తమకి ఇళ్ళ స్థలాలు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు

 

}
1969

Born in Devarapalli

West Godavari

}
1996

Completed Diploma

State Board of Technical Education,AP

}

Joined in the YSRCP

}
2019

MLA

Gopalapuram constituency, West Godavari Dist.