Talari Rangaiah | MP | Anantapur | Andhra Pradesh | YSRCP | the Leaders Page

Talari Rangaiah

MP, Anantapur, Andhra Pradesh, YSRCP

 

Talari Rangaiah is the Member of Parliament(MP) to the 17th Lok Sabha from the Anantapur constituency. He was born on 03-06-1970 to Rangaiah and Venkatamma. He completed a Master of Arts from Osmania University Hyderabad, A.P. He completed a Doctor of Philosophy. He married Talari Usha.

He joined the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP) party. In 2019, He elected to the 17th Lok Sabha of Anantapur Constituency as a Member of Parliament(MP) with a margin of 6,95,208 votes from the YSRCP party.

In 2019, He was the Member of, Standing Committee on Rural Development. He worked as a Member of, Committee of Privileges. He was selected as a Member of, Consultative Committee and Minister of Textiles. He was the earlier Project Director in the District Rural Development Agency(DRDA).

 Anantapur(Dist),  Andhra Pradesh(State)

Contact Number: +91-9849254712

Recent Activities

శింగనమల నియోజకవర్గ పరిధిలోని బుక్కరాయసముద్రం లో నిర్వహించిన వేరుశనగ విత్తనాలు పంపిణీ కేంద్రాన్ని పరిశీలించి తదనంతరం సబ్సిడీ విత్తనాలను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన స్థానిక రాష్ట్ర మంత్రివర్యులు శంకర్ నారాయణ గారు, మరియు అనంతపురం ఎంపీ తలారి రంగయ్య గారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారు, ఎంపీ గొరంట్ల మాధవ్ గారు, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గారు మరియు వ్యవసాయ శాఖ అధికారులు

అనంతపురం రూరల్ మండలంలోని నాగిరెడ్డి పల్లి గ్రామంలో చినీ తోటలు మరియు అరటి తోటలను రైతులు మరియు అధికారులతో కలసి పరిశీలిస్తున్న అనంతపురం పార్లమెంట్ సభ్యులు ఎంపీ తలారి రంగయ్య గారు

సమీక్ష సమావేశం

అనంతపురం హార్టికల్చర్ కార్యాలయంలో కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ ప్రభావం రైతులకు భారంగా మారకూడదని పలు హార్టికల్చర్ వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి చర్చిస్తున్న ఎంపీ తలారి రంగయ్య గారు

అనంతపురం జిల్లా లో పుడ్ ప్రాసిసింగ్ పరిశ్రమలను ఏర్పాటు దిశగా, చిత్తూరు జిల్లా లో ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప గారితో కలిసి సందర్శించిన అనంతపురం ఎంపీ తలారి రంగయ్య గారు

 

అనంతపురం నగరంలో పనుల నిమిత్తం రాజస్థాన్ నుండి వలసలు వచ్చిన 200 మంది కూలీలను తిరిగి వారి స్వస్థలాలకు పంపడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 06 బస్సులను జండా ఊపి ప్రారంభించిన అనంతపురం ఎంపీ తలారి రంగయ్య గారు మరియు అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి గారు

తనిఖీ

అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో Covid-19 బారిన పడిన వారు ఎంతమంది ఉన్నారు వారిని ఎక్కడ ఉంచి వైద్యం అందిస్తున్నారు వారికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరియు వారికి ఎలాంటి సౌకర్యాలను కల్పిస్తున్నారని అనంతపురం ప్రభుత్వం ఆసుపత్రి సూపర్డెంట్ గారిని వివరాలు అడిగి తెలుసుకుంటున్న అనంతపురం ఎంపీ తలారి రంగయ్య గారు

సహాయనిధి

అనంతపురం జిల్లా లో కరోన వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కావలిసిన చర్యలు చెప్పటడానికి (ఐసోలేషన్ వర్డ్స్, వెంటిలేటర్స్,మాస్క్స్, శానిటైజర్స్ ఏర్పాటు నిమిత్తం) జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్యాధికారులతో చర్చించిన అనంతరం ఎంపీ ల్యాండ్స్ నుండి తొలి విడతగా 30 లక్షల రూ౹౹ నిధులను కేటాయించిన అనంతపురం ఎంపీ తలారి రంగయ్య గారు

అనంతపురం జిల్లా కేంద్రానికి విచ్చేసిన కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పినరాయి విజయన్ గారిని కలిసిన అనంతపురం పార్లమెంట్ సభ్యులు ఎంపీ తలారి రంగయ్య గారు

ఖాది మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ అధికారులను కలిసిన అనంతపురం పార్లమెంట్ సభ్యులుఎంపీ తలారి రంగయ్య గారు, భారత ప్రభుత్వం వారు నూతనంగా ప్రవేశపెట్టిన సోలార్ చరక మరియు సోలార్ వస్త్ర యోజన పథకాలను సమర్థవంతంగా అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను కోరడం జరిగింది ఈ పథకం అమలు చేయుటకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఒక సాంకేతిక నిపుణుల బృందాన్ని అనంతపురం కి త్వరలో పంపాలని కోరడం జరిగింది

Party Activities

మిల్క్ డైరీలో

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్య పల్లి గ్రామంలోని శ్రీజ మహిళా మిల్క్ డైరీని మంగళవారం రాత్రి పరిశీలించిన అనంతపురం ఎంపీ తలారి రంగయ్య గారు , జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గారు శ్రీజ మహిళా మిల్క్ డైరీలో పాల సేకరణ కు పాటిస్తున్న పద్ధతుల వివరాలను అడిగి తెలుసుకున్న ఎంపీ, గారు మరియు కలెక్టర్ గారు.

రైతులకు అండగా

శింగనమల నియోజకవర్గ గార్లదిన్నె మండల కేంద్రంలో HPCL గ్యాస్ కి సంబంధించిన పైపు లైన్ మా పంట పొలాల్లో వెళ్తున్నది వాటికి సంబంధించిన నష్టపరిహారం కూడా చెల్లించలేదని చెల్లించ కుండానే పనులను చేస్తున్నారని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య గారి దృష్ఠికి తీసుకొచ్చిన స్థానిక రైతులు ఈ విషయం పై స్పందించిన ఎంపీ ఎంపీ తలారి రంగయ్య గారు ఈ విషం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మరియు HPCL DGM గారి దృష్టికి కి తీసుకొని పోవడంతో వీటికి స్పందించిన అధికారులు రైతులకు నష్టపరిహారం చెల్లించినకే పనులను మొదలు పెడతామని ఎంపీ గారికి తెలియచేసిన HPCL సిబ్బంది మరియు పై అధికారులు. ఈ విషం పై స్పందించి రైతులకు అండగా నిలిచిన ఎంపీ
ఎంపీ తలారి రంగయ్య గారి స్థానిక రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

 

Independence Day celebrations

అనంతపురం నగరంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య గారు మరియు అర్బాన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు

ఆకస్మిక తనిఖీ

అనంతపురం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని కోవిడ్.19 వార్డులను జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ మరియు GGH సూపరడెంట్ గారితో కలిసి ఆకస్మిక తనిఖీ చేసిన అనంతపురం పార్లమెంట్ ఎంపీ తలారి రంగయ్య గారు

 

శంకుస్థాపన కార్యక్రమంలో

అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి దేశంలోనే మన రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతాం..శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద ఉలికల్లు నుండి బొందలవాడ వరకు రహదారుల శంకుస్థాపనలో ముఖ్య అతిథులుగా రోడ్లు భవనాల శాఖ మంత్రి వర్యులు మాలగుండ్ల శంకర నారాయణ గారు, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య గారు, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు, నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారు, రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివ రెడ్డి గారు మరియు అధికారులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మన బడి నాడు-నేడు

అనంతపురం నగరంలోని పొట్టి శ్రీరాములు నగర పాలక ఉన్నత పాఠశాల మరియు నెంబర్-2,శారదా ఉన్నత పాఠశాలలో మన బడి నాడు-నేడు పనులను పరిశీలిస్తున్న అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య గారు.

}
03-06-1970

Born in Gosupadu

}

Completed M.A

Osmania University Hyderabad, A.P.

}

Joined in the YSRCP party

}

Project Director

 in the District Rural Development Agency(DRDA)

}
2019

MP

Member of Parliament

}
2019

Member

of  Standing Committee on Rural Development

}
2019

Member

of Committee of Privileges

}
2019

Member

of Consultative Committee

}
2019

Minister

of Textiles