Print Friendly, PDF & Email
Talari Naveen

Talari Naveen

District General Secretary of Student Wing, Elukuntla, Kanaganapalle, Raptadu, Anantapur, Andhra Pradesh

 

Talari Naveen is the District General Secretary of Student Wing, Anantapur. He was born on 01-April-1994 to Talari Anjaneyulu and Laxmi Devi.

In 2009, He completed SSC at ZPHS, Kanganapalle, and completed Intermediate from Ananta junior college, Kanganapalle. In 2014, Naveen attained his Graduation with a Degree(B.Com).

Naveen started his political career with the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP) and elected as Youth President of Kanganapalle from the YSRCP in 2015. In 2019, Naveen becomes District President, Anantapur. He served as YSRCP in Incharge.

In 2019, Naveen appointed officially as District General Secretary of Student Wing, Anantapur, and serving at present. He contested as Sarpanch of Kanganapalle from the YSRCP in 2021 but he lost. He gave his contributions to Padayatra, Odharpu Yatra, Special Status, Rasta Rocos, Election Campaigns, Bike Rallies.

 

Social Activities

  • Naveen is also a Social Activist. He provided books, stationery things, provided a hostel facility to the students. Gave financial assistance to the students for fees.
  • He donated food, dresses, blankets to the old age home people, to the mentally handicapped people.
  • Talari Naveen repaired the pipeline to prevent water problems in BC Colony in Elukuntla village.
  • He solved drainage issues, put street lights.
  • Gave awareness on how to keep surroundings clean.
  • Wet and dry bins were distributed to households also created awareness of wet garbage and dry garbage.
  • Provided free food service to the beggars.

Party Activities

  • Talari Naveen, District Secretary, YSRCP Student Wing, distributed food pockets under the name Topudurthi Trust on the occasion of Independence Day at an orphanage in Paranayapalli village.
  • District Student Leader Talari Naveen said that similar service programs will be carried out in the Raptadu constituency.
  • Talari Naveen met Nandikotkur constituency YSR in charge of Bhai Reddy Siddharth Reddy, District YSRCP Student Union general secretary to discuss student issues. Naveen said he would bring the problems of students to the attention of CM Jagan Mohan Reddy and solve them. YSR Mandal Student Union Secretary Bhargavareddy, Bayapa Reddy, and Hampapuram Maruthi participated in the program.

Service was done in Pandemic Covid-19

  • He distributed Essential things, Masks, and Sanitizers in the village during the COVID-19 Pandemic lockdown period.
  • He also provided Food&Vegetables to Poor people in lockdown time.
  • Provided free food service to the migrants, municipal workers, to the police who served a lot in the pandemic time.
  • Awareness was created on how to prevent Covid-19, how to maintain social distance.
  • Gave precautions on how to prevent Covid-19.

 

Elukuntla, Kanaganapalle, Raptadu, Anantapur, Andhra Pradesh

Mobile: 8500136466, 6304932947
Email: talari2711@gmail.com

Recent Activities

కర్నూల్ మంత్రి గుమ్మునూరు జైరాం గారితో మన నవీన్ గారు

అభినందనలు తెలియజేస్తున్న సందర్భంలో

విజయ్ సాయి రెడ్డి అన్న గారితో

పాదయాత్ర లో

రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే తోపుడుర్తి ప్రకాష్ రెడ్డి గారితో పాదయాత్ర లో పాల్గొన్న మన నవీన్ గారు

ఎమ్మెల్యే తోపుడుర్తి ప్రకాష్ రెడ్డి గారితో మన నవీన్ గారు

సేవ కార్యక్రమాలలో ముందు ఉంటా

పరనాయపల్లి గ్రామంలో అనాధ ఆశ్రయంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తోపుడుర్తి ట్రస్ట్ పేరుతో YSRCP విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి తలారి నవీన్ గారు ఫుడ్ పాకెట్స్ పంపిణీ చేసారు. అదే విధంగా రాప్తాడు నియోజకవర్గంలోని అనేక సేవ కార్యక్రమాలు చేపడుతామని జిల్లా విద్యార్థి విభాగం నాయకుడు తలారి నవీన్ గారు తెలియజేసారు.

సమస్యలు సీఎం దృష్టికి

నందికొట్కూరు నియోజకవర్గ YSR ఇంచార్జ్ బై రెడ్డి సిద్దార్థ్ రెడ్డిని జిల్లా వైకాపా విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి తలారి నవీన్ గారు కలిసి విద్యార్థుల సమస్యలపై చర్చించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి విద్యార్థుల సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల విద్యార్థి సంఘం కార్యదర్శి భార్గవరెడ్డి, బయప రెడ్డి, హంపాపురం మారుతీ పాల్గొన్నారు

నందికొట్కూరు నియోజకవర్గ YSR ఇంచార్జ్ బై రెడ్డి సిద్దార్థ్ రెడ్డి గారిని కలిసిన తలారి నవీన్ గారు

Bike Rally

ప్రచారం లో భాగంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న YSRCP కార్యకర్తలు

భూమిపూజ

యలకుంట్ల లో ట్యాంకుల ఏర్పాటు కు భూమిపూజ చేస్తున్న గ్రామ ఆడపడుచులు

ఎమ్మెల్యే తోపుడుర్తి ప్రకాష్ రెడ్డి గారికి కేక్ తినిపిస్తున్న నవీన్ గారు

నిత్యావసరాలు పంపిణీ

Covid-19 కారణంగా లాక్ డౌన్ ఐన సందర్భంలో యలకుంట్ల గ్రామ ప్రజలకు కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న తలారి నవీన్ గారు

డ్రెస్సెస్, దుప్పట్లు పంపిణీ

మానసిక వికలాంగులకు డ్రెస్సెస్, దుప్పట్లు పంపిణీ చేస్తున్న తలారి నవీన్ గారు మరియు YSRCP పార్టీ సభ్యులు.

ఎమ్మెల్యే తోపుడుర్తి ప్రకాష్ రెడ్డి గారితో పాదయాత్రలో పాల్గొన్న తలారి నవీన్ గారు

Party Activities

నీటి సమస్య లేకుండా

యలకుంట్ల గ్రామంలోని బీసీ కాలనీలో నీటి సమస్య లేకుండా పైప్ లైన్ రిపేర్ చేయించిన తలారి నవీన్ గారు

కార్యకర్తల సమావేశం

ZPTC, MPTC ఎన్నికల ప్రచారం లో భాగంగా యలకుంట్ల YSRCP ఇంచార్జ్ తలారి నవీన్ గారి ఇంటి వద్ద కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన పార్టీ సభ్యులు

Election Campaign

Schools Checking

స్కూల్స్ లో సదుపాయాలన్నీ ఉన్నాయో, లేవో చూసి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడిన YSRCP విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి తలారి నవీన్ గారు మరియు తదితరులు

దుప్పట్లు పంపిణీ

 వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న తలారి నవీన్ గారు

సత్కారం

YSRCP విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి తలారి నవీన్ గారిని పూలమాల తో సత్కరిస్తున్న YSRCP పార్టీ నాయకులు

ప్రచారం లో భాగంగా

ప్రచారం లో భాగంగా YSRCP పార్టీ గురించి నవరత్నాలు ప్రోగ్రాం గురించి గ్రామ ప్రజలకు వివరిస్తున్న నవీన్ గారు మరియు తదితరులు

పాదయాత్ర

పాదయాత్ర లో పాల్గొన్న నవీన్ గారు మరియు పార్టీ నాయకులు

సీఎం గారితో

 సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన YSRCP విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి తలారి నవీన్ గారు, పార్టీ సభ్యులు

 తలారి నవీన్ గారి చిత్రపటాన్ని ఆయనకే బహుమతిగా ఇచ్చిన నవీన్ గారి అభిమాని 

పుట్టినరోజు వేడుకలలో

Party Activities Videos

}
01-April-1994

Born in Elukuntla village

}
2011

Intermediate

from Ananta junior college, Kanganapalle

}
2014

Degree(B.Com)

}
2014

Joined in the YSRCP

}
2015

Youth President

of Kanganapalle from the YSRCP

}
2019

District President

Anantapur

}
2019-at present

District General Secretary

 of Student Wing, Anantapur

}

YSRCP Incharge

}

Social Activist

in Elukuntla