SYV Sai Kumar

SYV Sai Kumar

Founder of Sahaya Spoorthy Foundation, Porali, Dattirajeru, Vizianagaram, Andhra Pradesh.

 

SYV Sai Kumar is a Social Activist and the Founder of the Sahaya Spoorthy Foundation, located at Porali in Dattirajeru of Vizianagaram in the state of Andhra Pradesh.

Early Life and Education:

On February 26th,1996, SYV Sai Kumar was born to the couple Mr. S Nageshwar Rao and Mrs. S Sarada and raised in the Porali Village of Dattirajeru Mandal in Vizianagaram District of Andhra Pradesh.

He completed his Board of Secondary education from Abhyudaya High School located at Bobbili. He obtained his Diploma from Andhra Polytechnic College in Andhra Pradesh.

He acquired his Graduation from Dr.Paulraj Engeering College located at Kakinada. And he Sustained his Post Graduation from Dr.Paulraj Engeering College situated at Kakinada.

About the Foundation:

The Sahaya Spoorthy Foundation is a non-profit organization that helps the poor and those who are oppressed.

Sahaya Spoorthy is an organization in the city of Vizianagaram, in the state of Andhra Pradesh. In every way, the Sahaya Spoorthy Foundation has changed people’s lives, especially during the worldwide lockdown.

The major purpose of the organization is to aid those in need of humanitarian assistance in whatever manner is feasible. The Foundation’s purpose is to enhance the quality of human existence.

Objective:

The organization’s objective is to “help and support individuals in need,” with the goal of eliminating hunger in India via voluntary donations. The Foundation’s ultimate goal is to make significant progress in improving the health and prosperity of the people.

About the Founder:

Sai Kumar’s unwavering focus and unwavering devotion to service in 2020 led him to establish the Sahaya Spoorthy Foundation as the Founder and Chairman of the Foundation, and they have served carefully for the happiness of the people from the foundation’s inception to the present day, striving for humanity’s progress and performing desperate service to society and for the good of the people.

SYV Sai Kumar | Founder of Sahaya Spoorthy Foundation | Porali | the Leaders Page

Sai Kumar is leading himself with the intention of assisting the oppressed in every way possible, and his genuine sense of humor has made him a remarkable person with compassion.

Sai Kumar has undertaken several social and welfare works for the public while serving in his allocated capacities. From the beginning of their social existence until today, he has used all of his resources for the people, seeking a pleasant life of public welfare.

A Career in Social Life:

He had a strong desire to serve in public since he was a child. Sai Kumar has been doing community work since he was a youngster. While continuing his education, he also participated in several service activities.

Sai Kumar is a firm believer that everyone should participate in social action that instills a feeling of patriotism in their hearts and that everyone should continually endeavor to influence those around them by underlining their obligation to society.

Sai Kumar joined the World Human Rights Council of People in 2020 and has served as the Coastal Andhra Zone Secretary from 28th February 2022 for the register number VMP/16/2015/001155/2020. He fulfills his responsibilities by always being available to the people and giving them the help they need.

He was Promoted as AP State General Secretary of the World Human Rights council on  the 12th of May  2022 to serve the people and tackle the issues raised by effectively executing his tasks and adhering to the policies and guidelines.

SYV Sai Kumar | Founder of Sahaya Spoorthy Foundation | Porali | the Leaders Page

Activities are done by the Sahaya Spoorthy Foundation:

  • Under the supervision of the Sahaya Spoorthy Foundation, to the victims of the fire in Jakkuva village. Blankets, sarees, lungis, towels, ration rice, onions, potatoes, tamarind, soaps, and other items were distributed, along with food. Victimized children were provided stationery such as shirts, notebooks, pens, pencils, rubbers, and sharpeners.
  • On the occasion of Subrahmanyam Tilak’s birth anniversary, the Bheshetty Foundation and Matrubhoomi Seva Sangam, led by Bheshetty Bajigaru, Sahaya Spoorthy Foundation served in many domains during the period of Covid, and the Corona Seva Puriskaram was given over to the Sahaya Spoorthy Foundation.
  • The Sahaya Spoorthy Foundation provided stationery to 67 children at Sarayavalasa’s Mandal Parishad Primary School.
  • On the occasion of Jeelani’s birthday, a member of the Sahaya Spoorthy Foundation organized breakfast and snacks for the Trust’s children of constant blood donor, Leena Heart to Heart Charitable.
  • Sahaya Spoorthy Foundation distributed blankets to Nursing Home, Oldage Home, and roadside dwellers.
  • The Mandal Parishad Primary School in Pedavutagedda village, Makkuva, Vizianagaram, has organized a stationary distribution program under the Sahaya Spoorthy Foundation. Books, slates, pens, scales, pencils, sanitizers, Alphabet charts, table books, and dressing books are distributed to students.
  • Sahaya Spoorthy Foundation distributed books, marks, sanitizers, and medicine to the children of Leena Heart to Heart Charitable Trust.
  • Under the auspices of the Sahaya Spoorthy Foundation, meals were served to people living on the roadside.
  • In collaboration with NTR Blood Bank, the Sahaya Spoorthy Foundation organized a blood donation camp at NTR Blood Bank.
  • With the assistance, the Sahaya Spoorthy Foundation arranged a free eye medical camp in Porali village under the guidance of L.V. Prasad. Medical tests were performed on the patients in the camp, eye operations were performed, and spectacles were distributed.

Awards and Recognitions:

  • Sai Kumar received an International Sewa Ratna Award from Hope International World Record on October 27th, 2020, in commemoration of his excellent work, outstanding performance, and individual excellence in the field of social work, which includes Blood Donation camps and Healthcare activities, Educational activities, Tree Plantation in the Swachh Bharat Programme, Distributing of books and clothes, helping poor and needy people,  Human Rights & Humanitarian Services, and his endless efforts as a Corona Frontline Warrior, which are helpful for transforming the nation.
  • On February 22, 2021, Sai Kumar was enrolled and was honored with the 5th VMP ( WHRC ) National Award by the VMP WHRC National Workers Conference & Awards Ceremony 2021 in Lucknow (U.P.).
  • Sai Kumar was honored with the Forever Star Book of World Records for his Excellence Dedication, dedication, and awareness of the ORDS for the development of moral values along with building a nation. This includes his excellent forever work, outstanding performance, and individual excellence in the field of Social Work which includes Blood Donation camps and other Healthcare Activities, for helping poor and needy people; Rights & Humanitarian Services, and his endless efforts as a Corona frontline warrior, which is helpful for ORDS in transforming the nation. This extraordinary achievement is acknowledged, and FOREVER WORLD RECORDS are registered under the Forever Star Book of World Records.
  • Sai Kumar was awarded the Corona Warriors award on August 3, 2020, from Gulf Kapu Balija Seva Sangam Kuwait for his hard work and support during this difficult time. His humor, kindness, and strength are greatly appreciated. 
  • Sai Kumar received the Corona Warriors Award from the Public Welfare Foundation on May 28, 2020.

H.No: 1-55, Village: Porali, Mandal: Dattirajeru, District: Vizianagaram, Constituency: Vizianagaram, State: Andhra Pradesh, Pincode: 535102.

Email: [email protected]

Mobile: 7702358809

Biodata of Mr.SYV Sai Kumar

SYV Sai Kumar | Founder of Sahaya Spoorthy Foundation | Porali | the Leaders Page

Name: SYV Sai Kumar

DOB: February 26th, 1996

Father: Mr. S Nageshwar Rao

Mother: Mrs. S Sarada

Education Qualification: M.Tech

Profession: Social Worker

Present Designation: Founder of Sahaya Spoorthy Foundation

Permanent Address: Porali, Dattirajeru, Vizianagaram, Andhra Pradesh

Contact No: 7702358809

 

Blood and Health Camps

ఉచిత నేత్ర వైద్య శిబిరం

అభ్యుదయ స్కూల్ మరియు సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ నేతృత్వంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరాన్ని అభ్యుదయ స్కూల్ కరస్పాండెంట్ మర్రాపు కూర్మినాయుడు (నాని)గారు ప్రారంభించారు. ఉచిత నేత్ర శిబిరానికి శంకర్ ఫౌండేషన్ హాస్పిటల్ నేత్ర వైద్యులు సిబ్బంది వచ్చిన రోగులకు పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి 323 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 70 మందికి కంటి ఆపరేషను కు ఎంపిక అయ్యారు. కంటి ఆపరేషన్ ఎంపికైన వారిని శంకర్ ఫౌండేషన్ వారు తమ బస్సులో తీసుకొని వెళ్లడం జరిగింది వారికి శంకర్ ఫౌండేషన్ లో పరీక్షలు నిర్వహించి వారికి ఆపరేషన్లు చేసి అభ్యుదయ స్కూల్ వద్దకు తీసుకొని వచ్చి విడిచిపెట్టరు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ కె శ్రీకాంత్ గారు, విజయనగరం జిల్లా ఇంచార్జ్ సిహెచ్ వెంకటరమణ గారు, అభ్యుదయ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. బి రాంబాబు గారు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కంటి ఆపరేషన్ కి ఎంపికైన వారందరికీ భోజనం, బ్రెడ్లు ,బిస్కెట్ ప్యాకెట్లు అభ్యుదయ స్కూల్ కరస్పాండెంట్ అందజేశారు. సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షుడు మరియు రాష్ట్ర WHRC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి SYV సాయి కుమార్ గారు, అభ్యుదయ స్కూల్ ప్రిన్సిపాల్ మరియు WHRC స్టేట్ ప్రెసిడెంట్ ఉమెన్ సెల్. డా. చింత శారద గారు, స్ఫూర్తి ఫౌండేషన్ సెక్రటరీ వెలమల సుధీర్ కుమార్ గారు, స్ఫూర్తి సభ్యుడు వంశీ గారు పాల్గొన్నారు.

రక్తదాన శిబిరం

సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ మరియు సాధన యువజన సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా 25మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సాధన యువజన సంఘం అధ్యక్షుడు పోలుభోతు దుర్గాప్రసాద్ గారు, సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు ఎస్ వై వి సాయి కుమార్ గారు పాల్గొన్నారు, కార్యక్రమం లో పాల్గొన్న యువతకి నిరంతర రక్త దాతలకు జ్ఞాపికలు అందజేశారు మరియు ప్రతి ఒక్కరూ 3నెలల కోసారి రక్తదానం చేస్తూ ఉండాలి అని తెలియజేశారు,ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు, యువత ,రక్తదాతలు పాల్గొని విజయంతం చేశారు.

ఉచిత కంటి వైద్య శిబిరం

సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో L.V. ప్రసాద్ వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం పొరలి గ్రామంలో నిర్వహించారు.ఈ శిబిరంలో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి,కంటి ఆపరేషన్ కు 24 మంది కి ఎంపిక చేసారు, 48 మందికి కంటిఅద్దాలు ఇవ్వడం జరిగింది.సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షుడు యస్. సాయి కుమార్ గారు, క్యాంపు కోర్డినేటర్ రమేష్ గారు, మరియు L.V ప్రసాద్ టీమ్ హాజరయ్యారు. ఉచిత ఆపరేషన్ కు వెంటనే వారి బస్ లో హాస్పిటల్ కి తరలించారు.

ఉచిత నేత్ర వైద్య శిబిరం

సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ సహకారంతో మానపురం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ నేతృత్వంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరాన్ని మానపురం S.I బి. భాగ్యం గారు ప్రారంభించారు. ఉచిత నేత‌్ర శిబిరానికి శంకర్ ఫౌండేషన్ హాస్పిటల్ నేత్ర వైద్యులు సిబ్బంది వచ్చిన రోగులకు పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి 67 మంది కి పరీక్షలు నిర్వహించగా వారిలో 26 మందికి కంటి ఆపరేషను కు ఎంపిక అయ్యారు. ఈ నేత్ర వైద్య శిబిరం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరిగింది. కంటి ఆపరేషన్ ఎంపికైన వారిని శంకర్ ఫౌండేషన్ వారు తమ బస్సులో తీసుకొని వెళ్లడం జరిగింది వారికి శంకర్ ఫౌండేషన్ లో రేపు మరొకసారి పరీక్షలు నిర్వహించి గురువారం నాడు వారికి ఆపరేషన్లు చేసి మానపురం పోలీస్ వద్దకు తీసుకొని వచ్చి విడిచిపెడతారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ జాఛన్ గారు, విజయనగరం జిల్లా ఇంచార్జ్ సిహెచ్ వెంకటరమణ గారు, మానపురం పోలీస్ స్టేషన్ సిబ్బందిలు పాల్గొన్నారు. బి రాంబాబు గారు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కంటి ఆపరేషన్ కి ఎంపికైన వారందరికీ భోజనం, బ్రెడ్లు ,బిస్కెట్ ప్యాకెట్లు మానపురం SI భాగ్యం గారు అందజేశారు. సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు ఎస్ వై వీ సాయి కుమార్ గారు పాల్గొన్నారు.

విశాఖపట్నం కుర్మంపాలెంలో ఉన్నవాడొకల్ కరాటే రీనల్ వారి టీమ్ కి మన్ సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ వారి తరుపున బాక్సింగ్ కిట్ (బాక్సింగ్ బ్యాగ్, చెస్ట్ గార్డ్, హెడ్ గార్డ్, హ్యాండ్ గ్లోవ్స్) డొనేట్ చేయండి జరిగింది… ఈ కార్యక్రమంలో సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ టీమ్ మెంబెర్స్ మరియు సాధన యువజన సంఘం అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారు పాల్గొన్నారు.

సహాయ స్ఫూర్తి ఫౌండేషన్,సాధన యువజన సంఘం మరియు అమ్మ సేవ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగింది.స్థానిక హర్షవర్ధన్ స్కూల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో 28 మంది నుంచి రక్తం సేకరించారు.ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ వారి సహకారం తో యువత అధిక సంఖ్య లో పాల్గొని జయప్రదం చేశారు.అధ్యక్ష ,కార్యదర్శులు సాయి కుమార్,సాయి రేవంత్ మాట్లాడుతూ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వలన,ఆ యొక్క రక్తదాత మంచి ఆరోగ్యం తో ఉంటారని తెలిపారు.రక్తదానం చేయడం వలన ఒక మనిషి ప్రాణాలు ను కాపాడవచ్చు.అదే విధంగా అవసరమైన సందర్భాలలో తమ ఫౌండేషన్ సభ్యులు స్పందించి వెంటనే రక్తదానం చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ శిబిరం లో ప్రమీల రాని గారు 15 వ సారి రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.ఈ కార్యక్రమం లో సాధన యువజన సంఘం అధ్యక్ష,కార్యదర్శులు పి.దుర్గా ప్రసాద్, పి.వెంకట రమణ,అమ్మ సేవ ఫౌండేషన్ అధ్యక్షులు డి.సురేష్ ,అబ్దుల్ కలాం సేవ సంఘం అధ్యక్షులు పైడుపునాయుడు,సమాజ సేవకులు విశ్వనాథ శాస్త్రి,ఆరిసెట్టి భాస్కర్, డీ వి ఆర్ సార్,ఎస్బిఐ ప్రసాద్,అముదాల సురేష్ కుమార్,ఫౌండేషన్ సభ్యులు అజయ్,కార్తిక్,నాయుడు తదితరులు పాల్గొన్నారు

రక్తదానం

రక్తదానం

విజయనగరం NVN బ్లడ్ బ్యాంకు వారి సహకారం తో సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మన ఫౌండేషన్ సభ్యుడు గేదెల సూర్య భాస్కర్ జ్ఞాపకార్థం గా వాళ్ళ స్వగ్రామం చౌదంతివలస లో ఈరోజు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం లో 25 మంది రక్తదానం చేశారు, రక్తదానం చేసిన వాళ్ళకి ప్రమాద భీమా చేసి ఇవ్వడం జరిగింది,సూర్య భాస్కర్ ప్రమాదవశాత్తు మరణించడం బాధాకరం ,ఫౌండేషన్ కు ఆయన చేసిన సేవలు మరువలేనివి ,ఆయన చేసిన సేవలను దృష్టి లో పెట్టుకొని పలు సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించి అందులో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో అధ్యక్షులు సాయి కుమార్, కార్యదర్శి మిత్తిరెడ్డి రేవంత్,యన్. వి.యన్ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ నాగేశ్వర రావు, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది మాళవిక,జగదీష్,మూర్తి,గ్రామ పెద్దలు,మిత్రులు,సభ్యులు పాల్గొన్నారు.

Monetary Help

ఉచిత వైద్య శిబిరం

సీత నగరం లో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ వారి సహకారంతో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వారి ఆధ్యర్యంలో ఈరోజు కంటి చెయ్యడం జరిగింది, ఈ శిబిరం లో 110 మంది కంటి రోగులను పరీక్షలు చేయగా 61 మందికి కంటి ఆపరేషన్ ఎంపిక చేసి శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రికి తరలించారు అధ్యక్షుడు ఎస్ వై వి సాయి కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అభ్యుదయ ప్రిన్సిపల్ మరియు WHRC సౌత్ ఇండియన్ మహిళా అధ్యక్షురాలు Dr. చింత శారదా మేడం, సహాయస్ఫూర్తి ఫౌండేషన్ సభ్యుడు G.సాయికుమార్, మరియు శంకర్ ఫౌండేషన్ క్యాంపు కో ఆడినేటర్ సి హెచ్ వెంకట రమణ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు

గత 8 సంత్సరాలుగా సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడానికి సహకరిస్తున్న పెద్దలకు, స్నేహితులకు, అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లమ్మలుకు,శ్రేయోభిలాషులకు మరియు స్వచ్చంద రక్తదాతలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ఫౌండర్ & ప్రెసిడెంట్ ఎస్ వై వి సాయి కుమార్ గారు.

అగ్నిప్రమాద బాధితులకు సహాయం

పూసపాటిరేగ మండలం తాళిపేట గ్రామంలో అగ్ని ప్రమాదంలో, సమస్తం కోల్పోయిన బాధితులని జనసేన పార్టీ కార్యకర్తలు ఆధ్వర్యంలో సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ సహకారం ద్వారా బాధితులకు సహాయంగా టేబుల్ ఫ్యాన్లు,దుప్పట్లు,తువ్వాలు, చీరలు, లుంగీలు, ప్లేట్లు, గ్లాస్, నిత్యావసర సరుకులు పంచారు, పిల్లలకు స్టేషనరీ(పుస్తకాలు, పెన్నాలు, పెన్సిల్,రబ్బార్లు) అందించారు, అనంతరం కరోనా మీద అవగాహనా కల్పిస్తూ మాస్క్ లు, శానిటైజర్లు పంచారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు యస్.వై.వి. సాయి కుమార్ గారు, సభ్యుడు సూర్య భాస్కర్ గారు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

స్టేషనరీని పంపిణీ

సారయవలస గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 67 మంది విద్యార్థులకు ప్రపంచ మానవ హక్కుల మండలి(విశ్వ మానవాధికర్ పరిషత్) WHRC వాళ్ళు స్టేషనరీని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో WHRC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయికుమార్ గారు, రమేష్ గారు, రామకృష్ణ గారు, బీమేష్ గారు, దీపు గారు, పాఠశాల ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.

అగ్నిప్రమాద బాధితులకు సహాయం

సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో అగ్నిప్రమాద బాధితురాలు దుప్పట్లు,చీరలు,టవల్స్, డ్రై రేషన్ బియ్యం,బంగాళదుంపలు, చింతపండు, సబ్బులు, కిరాణా సామాన్లు, పిల్లలకి పుస్తకాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షుడు సాయికుమార్ గారు,సభ్యులు రాజీవ్ గారు, దీపు గారు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సహాయం

సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొన్నగంతి నవీన్ కుమార్ గారు , అను వీర గారి సహకారంతో సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చార్టిబుల్ ట్రస్ట్ పిల్లలకు వాటర్ బాటిల్స్, స్టేషనరీ, స్నాక్స్ మరియు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది.

అగ్నిప్రమాద బాధితులకు సహాయం

సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దత్తిరాజేరు మండలం వింద్యావాసి గ్రామంలో అగ్నిప్రమాద బాధితురాలు దుప్పట్లు,చీరలు,టవల్స్, డ్రై రేషన్ బియ్యం, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, చింతపండు, సబ్బులు, కిరాణా సామాన్లు, పిల్లలకి పుస్తకాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షుడు సాయికుమార్ గారు , పెదమానాపురం ఎస్. ఐ భాగ్యం గారు, స్పూర్తి సభ్యులు సంతోష్ గారు, మిత్తిరెడ్డి కురిమినాయుడు గారు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

దుప్పట్లు మరియు బిస్కెట్ పంపిణి

సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంపిల్లి గ్రామంలో శాంతి నివాస్ లో ఉన్న పిల్లలకు స్పోర్ట్స్ కిట్స్, Lays packets, biscuits అందించడం జరిగింది.హోమ్ లో గల పేషెంట్లందరికీ దుప్పట్లు మరియు బిస్కెట్ అందించడం జరిగింది.

స్టేషనరీ సామాగ్రి డొనేట్

సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సీతారాంపురం,పిడిశీల గ్రామాల్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు లైబ్రరీ కి పుస్తకాలు ,పిడిశీల అంగన్వాడీ కేంద్రానికి ఫ్యాన్, కుర్చీలు ఇతర స్టేషనరీ సామాగ్రి డొనేట్ చేసాం.ఈ కార్యక్రమంలో సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్య‌క్షుడు సాయి కుమార్ గారు,గ్రామ పెద్దలు పాండ్రంకి ప్రకాశ్ గారు, జనార్ధన్ గారు, తులసీ రాం గారు, పంచాయతీ కార్యదర్శి బెహరా రమ్య గారు,సంఘ సభ్యులు రేవంత్ గారు, నాయుడు గారు, లక్ష్మణ్ గారు,రూపేష్ గారు,అంగన్వాడీ కార్యక్తలు పైడి రాజు గారు పాల్గొన్నారు.

పుట్టినరోజు సందర్భంగా

బొండపల్లి మండలం లోని ఒంపల్లి దగ్గర లో గల శాంతినివాస్ లోని అనాథ పిల్లలకు బిస్కెట్లు ,పండ్లు పంపిణీ చేయడం జరిగింది.సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు సాయి కుమార్ జన్మదినం సందర్భంగా పిల్లలకు పంపిణీ చేసి,వారితో కాసేపు గడిపారు పిల్లలందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది.అనంతరం పిల్లలందరూ సమక్షంలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు..కార్యక్రమంలో గౌరవ అధ్యక్షురాలు బెహరా రమ్య,కార్యదర్శి రేవంత్ ,సభ్యులు తాతినాయుడు,అజయ్ ,ఆశిక్ పాల్గొన్నారు.

Honor Ceremony

సన్మానం

జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్బంగా విజయ బ్లడ్ బ్యాంకు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ తరుపున హాజరై సూర్యభాస్కర్ రావు గారికి విజయనగరం జిల్లా గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సన్మానం చేయడం జరిగింది.

Certificate of Excellence ని బహుకరించడం

విజయనగరం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ శ్రీమతి .ఎ .సూర్య కుమారి IAS, విజయనగరం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి ఎమ్. దీపిక IPS మరియు DRO శ్రీ ఎమ్.గణపతి రావు గారులను మర్యాద పూర్వకంగా వారి ఆఫీసుల్లో కలిసి వారు నిర్వతిస్తున్న విధులు మరియు సేవలను కొనియాడి WHRC తరుపున Certificate of Excellence ని బహుకరించడం జరిగింది.డా.చింతా శారద గారు (WHRC AP రాష్ట్ర మహిళా సెల్ ప్రెసిడెంట్ & ప్రిన్సిపాల్ అభ్యుదయ సంస్థలు), ఎస్ వై వి సాయి కుమార్ గారు (సహాయ స్పూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు & అధ్యక్షుడు , WHRC AP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి).

సంక్రాంతి జాతీయ పురస్కారంలో

వరంగల్ లో కన్నతల్లి ఫౌండేషన్ రాజన్ బాబు వారి ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి జాతీయ పురస్కారంలో సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలకు కు అవార్డు బహుకరించారు.ఈ కార్యక్రమం కి ముఖ్య అతిధులుగా కార్పొరేటర్ మరుపల్లి రవి గారు, మహబూబాబాద్ చైల్డ్ వెల్ఫేర్ చైర్ పర్సన్ Dr. S నాగమణి గారు,అభ్యుదయ ప్రిన్సిపాల్ మరియు WHRC WOMEN CELL ప్రెసిడెంట్ Dr.చింత శారద గారు, రిటైడ్ ప్రొఫెసర్ మరియు ఆయుర్వేదిక్ వైద్యుడు రామారావు గారు,భక్తరామదాసు గారు,10వ తరం వారసులు కంచర్ల శ్రీనివాసరావు గార్ల పాల్గొన్నారు. AP మరియు తెలంగాణ నుంచి సుమారు 90మందికి అవార్డు లు బహుకరించారు.

రైల్వే కోడూరు లోని శ్రీ గంగమ్మ తల్లి బత్యాల భవన్ లో నిర్వహించిన విశ్వ మానవ అధికార్ పరిషత్( వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్)అవగాహనా సదస్సు మరియు నేషనల్ అవార్డ్ సెమినార్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ సేవ పురస్కారం అవార్డును గౌరవ జాతీయ అధ్యక్షులు .Dr.M.R Ansari గారు,జాతీయ ఉపఅధ్యక్షులు M.అన్వార్ గారు,ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు షేక్ మస్తాన్ సాహెబ్ గారు,సౌత్ ఇండియా మహిళా అధ్యక్షురాలు Dr. చింత శారద మేడం,సౌత్ ఇండియా అధ్యక్షుడు షేక్ షాజహాన్ గారు చేతుల మీదుగా ఉత్తమ సేవ పురస్కారం అవార్డు బహుకరించారు.

జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంలో

విజయనగరం జిల్లాలో కోవిడ్ సమయంలో మరియు జిల్లాలో వైద్య సేవలు అందించిన 60మంది వైద్యులకి సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ & WHRC తరుపున ఘనంగా సన్మానించడం జరిగింది .

Social Activities

Blood Donation

Activities undertaken by SYV Sai Kumar

Awards and Recognitions

Human Rights Council

Pamphlets

Videos

}
26-02-1996

Born in Porali

Dattirajeru, Vizianagaram, Andhra Pradesh.

}

Studied SSC Standard

from Abhyudaya High School, Bobbili.

}

Completed Diploma

from Andhra Polytechnic College

}

Acquired Btech

from Dr.Paulraj Engeering College, Kakinada.

}

Attained Mtech

from Dr.Paulraj Engeering College, Kakinada.

}
Since 2020

Founder

of Sahaya Spoorthy Foundation, Porali.

}

Joined in World Human Rights Council

}
Since 2020

Zone Secretary

of Coastal Andhra Zone AP, World Human Rights Council.