Syed Rozdar Imtiyaz | 42nd Division YSRCP Incharge | District Official Spokes Person | Nellore | YSRCP | the Leaders Page

Syed Rozdar Imtiyaz

District Official Spokes Person, 42nd Division YSRCP Incharge , Nellore City, YSRCP, Andhra Pradesh

 

Syed Rozdar Imtiyaz is the District Official Spokes Person, Nellore City, and 42nd Division YSRCP Incharge, Nellore City.

He was born on 04-02-1982 to S.R Dawood Ali in Nellore. He has completed SSC Standard from the PNM High School, Kukatpally. In 1999, He completed a Diploma in Public Health and Sanitation Technology. He has his own Gold Business started in the year 2001.

In 2011, He Started his Political journey with the YSRCP and worked throughout the district for the expansion of the YSRCP since the inception of the YSRCP.

For his hard-working nature and Several parts in the growth of the YSRCP across the Nellore District, In 2015, Imtiyaz was appointed as the YSRCP District Official Spokesperson under the auspices of Nellore city MLA Anil Yadav.

Imtiyaz Became the Incharge of 42nd Division, Nellore City from the YSRCP in 2015 With the help and support of the Present AP Irrigation Minister & Nellore City MLA Dr. P Anil Kumar Yadav.

Recent Activities

  • He conducted Several Medical Camps in the 42 wards of Nellore city with the help of the Present AP Irrigation Minister& Nellore City MLA Dr. P Anil Kumar Yadav. 1. (YSR Gunde Bharosa Program) For heart-Related issues & Provided free treatment for poor people.  2. (Rajanna Kanti Velugu Program) For Eye Related Issues and Provided free eyeglasses & all eye-related issues have been treated free for poor people.
  • The development works are done across 42nd Division like CC Roads, Drainage, Street lights, and Water Problems in his village.
  • Some roads were paved in the village.
  • After receiving complaints from locals that the 42nd Division in-charge SR Imtiyaz had received information that water was being stored on the roads in some parts of the 42nd Division due to heavy rains, he spoke to the corporation officials and removed the overflow in the nearby canals and resolved the issue without water storage.
  • Participated in Village development activities like laying of CC Roads, Digging of Borewells, Putting up Street Lights, Clearance of Drainage systems, and Solving water Problems.
  • Imtiyaz said to the municipal officials that he had a high mosquito population in the 42nd Division and sprayed fog across the division.
  • Imtiyaz distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the village during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food&Vegetables to Poor people in lockdown time.
  • Donated Safety kits to frontline workers in the village.
  • The complete village was sprayed with sodium hypochlorite solution.
  • Awareness was created on how to practice social distance.
  • The facility of toilets were setup in school and Anganwadi Centers.

Nellore, Andhra Pradesh

Mobile:9010490427
Email:[email protected]

Recent Activities

వాటర్ సప్లై

42వ డివిజన్ పరిధిలోని విరాట్ నగర్ ప్రాంతంలో జరుగుతున్న అధివృద్ధి పనుల కారణంగా కార్పొరేషన్ అధికారులు వాటర్ సప్లై ను తాత్కాలికంగా నిలిపివేశారు……ఈ విషయం తెలుసుకున్న 42వ డివిజన్ ఇంఛార్జి SR ఇంతియాజ్ గారు మంత్రి అనీల్ కుమార్ యాదవ్ గారి సహకారంతో అధికారులతో మాట్లాడి తక్షణం వాటర్ టాంకర్ ఏర్పాటు చేయించి ప్రజల ఇబ్బందిని తీర్చారు…. సమస్య తెలిసిన వెంటనే స్పందించి ఇబ్బంది తీర్చిన SR ఇంతియాజ్ గారిని ఈ సందర్బంగా స్ధానికులు ధన్యవాదాలు తెలియచేశారు

టమాటాలు పంపిణీ కార్యక్రమంలో

రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మంత్రివర్యులు అనీల్ కుమార్ యాదవ్ గారి సహకారంతో 42వ డివిజన్ పరిధిలోని 800 గడపలకు 2500 కిలోల టమాటాలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ ఇంఛార్జి SR ఇంతియాజ్ గారు వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు

నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో

42వ డివిజన్ పరిధిలోని దాదాపు 2500 నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రివర్యులు అనీల్ కుమార్ యాదవ్ గారి సహకారంతో 42వ డివిజన్ ఇంఛార్జి sr ఇంతియాజ్ గారి ఆధ్వర్యంలో ప్రతి గడపకు తిరిగి ఒక వారం రోజులకు సరిపడే కూరగాయలు మరియు నూనె పాకెట్ పంపిణీ చేయడం జరిగింది.

రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు, తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి 42 వ డివిజన్ లోని కొన్ని ప్రాంతాలలోని రోడ్లపై నీరు నిల్వ అయి ఉందని 42వ డివిజన్ ఇంఛార్జి SR ఇంతియాజ్ గారికి స్థానికుల నుండి ఫిర్యాదులు అందిన నేపద్యంలో కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి దగ్గరుండి కాలువలలో పూడికలు తీయించి నీళ్ల నిలువ లేకుండా సమస్యను పరిష్కరించడం జరిగింది. 

అన్నదానం ..

రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మంత్రివర్యులు అనీల్ కుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు పెన్నా పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటూ ముంపుకు గురై 53వ డివిజన్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో బస చేస్తున్న దాదాపు 500 మంది క్షతగాత్రులకు సరిపోయే అంత బగార రైస్ మరియు చికెన్ ఖుర్మా తయారు చేయించి అన్నదానం చేయడం జరిగింది

అన్నదానం

రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మంత్రివర్యులు అనీల్ కుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు పెన్నా పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటూ ముంపుకు గురై, dkw మరియు bed కాలేజ్ లలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో బస చేస్తున్న దాదాపు 1000 మంది క్షతగాత్రులకు సరిపోయే అంత బగార రైస్ మరియు చికెన్ ఖుర్మా తయారు చేయించి అన్నదానం చేయడం జరిగింది

పూడికలు తీయిస్తున్న

నివర్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు లో ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కాలువలు నిండి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉన్నందున.రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు అనీల్ కుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి జేసీబీ తెప్పించి 42వ డివిజన్ లోని ఎర్ర దర్గా పరిసర ప్రాంతాల్లోని పూడికలు తీయిస్తున్న 42వ డివిజన్ ఇంఛార్జి SR ఇంతియాజ్ గారు

Social Services

మాస్కులు పంపిణీ

ప్రభుత్వం తరపున 42వ డివిజన్ పరిధిలో ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తున్న 42వ డివిజన్ ఇంఛార్జి sr ఇంతియాజ్ గారు

ఫాగ్ స్ప్రే

42వ డోవిజన్ లో దోమల బెడద ఎక్కువగా ఉందని ఫిర్యాదులు రావడంతో ఈరోజు 42వ డివిజన్ ఇంఛార్జి SR ఇంతియాజ్ గారు మునిసిపల్ అధికారులతో మాట్లాడి డివిజన్ వ్యాప్తంగా ఫాగ్ స్ప్రే చేయించారు

సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన

రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మంత్రివర్యులు అనీల్ కుమార్ యాదవ్ గారు మరియు కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ రూప్ కుమార్ యాదవ్ గారి సహాయ సహకరాలతో, 42వ డివిజన్ లోని ఎర్ర దర్గా పక్కన వీధిలో 6.5 లక్షల వ్యయంతో కొత్తగా మంజూరైన సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న 42వ డివిజన్ ఇంఛార్జి SR ఇంతియాజ్ గారు

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న వీధి దీపాలను విద్యుత్ అధికారుల సహాయంతో సరిచేయిస్తున్న 42వ డివిజన్ ఇంఛార్జి SR ఇంతియాజ్ గారు

ఇళ్ల పట్టాలు పంపిణీ

రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు 42వ డివిజన్ లోని సచివాలయంలో APTIDCO ఇళ్ల కోసం 1 లక్ష రూపాయలు,50 వేల రూపాయలు కట్టిన వాళ్లకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న 42వ డివిజన్ వైయస్సార్సీపీ ఇంఛార్జి SR ఇంతియాజ్ గారు

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్వర్ణకారుల కోసం గళం విప్పిన ఏకైక నాయకుడు ప్రస్తుత మన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు జిల్లా చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా స్వర్ణకారుల కోసం కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రత్యేకంగా ఒక కాంప్లెక్స్ ను నెల్లూరు నగరం లో ప్రభుత్వం తరపున నిర్మించి ఇస్తామని
హామీ ఇచ్చిన తరుణంలో స్వర్ణకారులు అందరూ హర్షం వ్యక్తం చేసి మంత్రి అనీల్ కుమార్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసారు. ఈ ఆత్మీయ సమావేశం విజయవంతం అవ్వడానికి సహకరించిన SR ఇంతియాజ్ గారికి AP ముస్లిం స్వర్ణకారుల సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు

Social Activities

అమ్మఒడి రెండో విడత సంబరాలు

42వ డివిజన్ లో YSRCP ఇంఛార్జి SR ఇంతియాజ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా అమ్మఒడి రెండో విడత సంబరాలు
రెండవ ఏడాది “జగనన్న అమ్మఒడి పథకం” చెల్లింపులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నెల్లూరు నగరానికి విచ్చేసిన తరుణంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మంత్రివర్యులు అనీల్ కుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు 42వ డివిజన్ ఇంఛార్జి SR ఇంతియాజ్ గారి ఆధ్వర్యంలో దాదాపు 200 బైక్లు మరియు మహిళల కోసం ప్రత్యేకంగా 2 rtc బస్సులు ఏర్పాటు చేయించి 42వ డివిజన్ YSRCP కార్యాలయం నుండి
శ్రీ వేణుగోపాల స్వామి కళాశాల మైదానంలో అనీల్ అన్న ఆధ్వర్యంలో జరిగిన చరిత్రాత్మక సభలో పాల్గొని మరో సారి జగనన్న మీద మరియు అనీల్ అన్న మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్న 42వ డివిజన్ ప్రజలు మరియు వైఎస్సార్సీపీ కార్యకర్తలు

నెల్లూరు నగరంలో ప్రతి గడప పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కరించాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు అనీల్ కుమార్ యాదవ్ గారి దగ్గర నుండి అందిన ఆదేశాల మేరకు.. 42వ డివిజన్ ఇంఛార్జి SR ఇంతియాజ్ గారు 42వ డివిజన్ లో కొన్ని క్లస్టర్లలో ప్రతి గడపకు వాలంటీర్ మరియు సచివాలయ అడ్మిన్ ను వెంటతీసుకొని ప్రజల ఇంటి వద్దనే సమస్యలు అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నారు

42వ డివిజన్ లో కుక్కల బెడద ఎక్కువగా ఉండటం వల్ల సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి సహకరించిన 42వ డివిజన్ ఇంఛార్జి SR ఇంతియాజ్ గారు

పైప్ లైన్ సమస్యలు

42 వ డివిజన్ లోని ఒక వీధిలో గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పైప్ లైన్ సమస్య అనిల్ అన్న సహకారంతో తీరబోతుంది.ఇక్కడి ప్రజల తరపున మా నాయకుడు “అనిల్” అన్నకు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను – SR ఇంతియాజ్

Photos

Syed Rozdar Imtiyaz | 42nd Division YSRCP Incharge | District Official Spokes Person | Nellore | YSRCP | the Leaders Page
Syed Rozdar Imtiyaz | 42nd Division YSRCP Incharge | District Official Spokes Person | Nellore | YSRCP | the Leaders Page
Syed Rozdar Imtiyaz | 42nd Division YSRCP Incharge | District Official Spokes Person | Nellore | YSRCP | the Leaders Page
Syed Rozdar Imtiyaz | 42nd Division YSRCP Incharge | District Official Spokes Person | Nellore | YSRCP | the Leaders Page
}
04-02-1982

Born in Nellore

}

Completed SSC Standard

from the PNM High School, Kukatpally 

}
1999

Completed Diploma

from Public Health and Sanitation Technology.

}
2001

Gold Business

}
2011

Joined in the YSRCP

}
2011

Active Member

in YSRCP

}
2015

District Official Spokes Person

of Nellore City from the YSRCP

}
2015

42 Division YSRCP Incharge

of Nellore City from the YSRCP