Surla Srinivas | Social Activist | Rowthulapudi | East Godavari | the Leaders Page

Surla Srinivas

Social Activist , Om Foundation Member, Rowthulapudi, kakinada , Prathipadu, Andhra Pradesh.

 

Surla Srinivas is the Social Activist and the Member of Om Foundation in Rowthulapudi of Kakinada District.

EARLY LIFE AND EDUCATION:

On the 25th of June 1989, Srinivas was born to the couple Mr. Surla Satyanarayana and Mrs. Surla Devadamma in the village of Rowthulapudi of Kakinada District in the Indian State of Andhra Pradesh.

He acquired his Secondary Board of Education in 2004 from Sri Saraswathi Vidyanikethan located at Rowthulapudi Mandal in Kakinada District and completed his Intermediate course from Sri Satyadeva Junior College placed at Annavaram in Kakinada in 2006.

In the year 2009, Srinivas attained his Graduation of Degree from Satyadeva Degree College situated at Annavaram in  Kakinada.

EARLY CAREER IN POLITICS:

Srinivas has been determined to serve the people since childhood. The determination he took made him join active politics in the year 2015 through the Telugu Desam Party (TDP) which was founded by N.T. Rama Rao and headed by N. Chandrababu Naidu the former Chief Minister of Andhra Pradesh.

As soon as Srinivas entered politics, he served as a District Social Media Incharge of Kakinada in Andhra Pradesh from TDP Party and was desperately carrying out the duties assigned to him without heeding the trust placed on him by the party by performing his duties regularly.

CAREER IN SOCIAL LIFE:

From an early age, he had a strong desire to work in the public service. Srinivas has been in service since he was a child. He has participated in several service activities while pursuing his education.

Srinivas became a member of the Om Foundation, which was established by a friend of his in 2015. He has continued to provide his service to the public, as well.

Since 2017, he has been serving as a Social Activist and has participated in several welfare and developmental initiatives, as well as awareness campaigns, for the benefit of the society’s people.

He is the first responder to everyone in need of assistance in the area around him. He continues to help society by assisting individuals who seek assistance without reservation.

By assisting those in need, he earned the adoration of the whole society. His early commitment to social work gained him a reputation as an educated man.

Party Activities:

  • During elections, he actively participates in the door-to-door campaign and works hard to bring in more Democrats to help the candidates win in his community.
  • He has been constantly fighting against anti-people decisions of the central and state governments and has staged many protests and dharnas.
  • Srinivas expressed that the effort would be possible only with the TDP party for the development of Dalits, minorities, the poor, and the minorities in society.
  • He is in complete opposition to the state government repealing new agricultural laws and other beneficial elements that will serve the survival of farmers.
  • He was briefing the people on the welfare schemes introduced by the government for the upliftment of the backward classes through a mobilization Program.
  • An awareness seminar was organized on behalf of the party in the village and the zone to brief the people on the Chandranna welfare schemes and pamphlets were distributed to give them brief information.

Social Activities:

  • Srinivas has performed many social activities in the village such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers.
  • For two months, He assisted the Victims who were attacked by fire in the villages financially and in the terms of humanity.
  • Srinivas mainly focused on issues related to students like Fee reimbursement, Scholarships and worked hard to ensure that scholarships were granted to students immediately.
  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone by clearing the issues related to Water, Drinages, and every minute problem to the individual.
  • He helped the old and poor people in the village by providing the essentials to them for survival and also assisted them during the financial crises.
  • Srinivas laid a big platform for the bright future of the students by organizing an awareness seminar to inform them about the importance of education in School.
  • Many service activities were organized such as blankets for beggars, clothes for the poor, and food for orphaned children.
  • Helped a lot financially for the migrant workers and the poor. Free meals were provided to orphans and the elderly each year.
  • In some areas where there is a shortage of water for the people, Chalivendram is established every year during the summer to provide water.
  • He fights over the problems of the people, for the welfare of the people and many of the colony’s development programs were a resounding success.
  • For the hefty price of the crops grown by the farmer, Srinivas worked hard for the welfare of the farmers during his reign.

Pandemic Services:

  • Srinivas sneaked aside to help those who were impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the destitute, and Municipality personnel while abiding by the precautions.
  • He distributed masks, sanitisers, and food to the impoverished, as well as financial assistance.
  • An awareness demonstration was held to raise awareness about social distance and the need of adopting cautious measures to avoid the Corona Epidemic.
  • For the Villager’ protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection.
  • Srinivas honoured and presented a shawl to the news reporters, Police Men by congratulating them for keeping the positive news going by continuing their responsibilities without endangering their lives during the pandemic during the lockdown.

H.no: 1-244, Village&Mandal: Rowthulapudi, District: Kakinada, Constituency: Prathipadu, State: Andhra Pradesh, Zipcode: 533446

Email: [email protected]

Mobile: 8886386976

Recent Activities

నిత్యావరసమైన సరుకులు పంపిణీ

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ఏ. మల్లవరం గ్రామానికి చెందిన సభ్యులకు రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. 

కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎస్ పైడిపాను గ్రామం కు చెందిన గండేపల్లి సన్యాసిరావు అనే వ్యక్తికి పెరాలసిస్ తో బాధపడుతూ ఉండడంతో ఆయన కు ఏ విధమైన ఆధారం లేకపోవడంతో రెండు నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగినది.

ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వరపుల సత్య ప్రభ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది

బహుమతులు అందజేత

రౌతులపూడి మండలం లో శ్రీ సూర్య డిగ్రీ కళాశాల విద్యార్థులు జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాల విద్యార్థులు మట్టి వినాయకుడి పోటీలో పాల్గొన్న విన్నర్స్ కు బహుమతులు ఇవ్వడం జరిగింది.

మట్టి గణేష్ పోటీ

రౌతులపూడి గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పర్యావరణ కోసం చిన్నారులతో మట్టి గణేష్ పోటీలు నిర్వహించడం జరిగింది.

బహుమతులు అందజేత

రౌతులపూడి మండలం ఎ.మల్లవరం గ్రామంలో నైట్ స్కూల్ విద్యార్దులు సమక్షం లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని విద్యార్ధులు వివిధ రకాల గేమ్స్ లో పాల్గొన్న వినర్స్ కు బహుమతుల అందజేయడం జరిగింది.

నిత్యవసర సరుకులు అందజేత

రౌతులపూడి మండలం, బంగారయ్యా పేట గ్రామం కి చెందిన పేద మహిళ అనారోగ్యంతో బాధపడి ఉండడంతో ఆమెకు రెండు నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది

మర్యాద పూర్వకంగా హైదరాబాద్ లో కలవడం జరిగింది..

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, గౌ.శ్రీ.కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారుని, సికింద్రాబాద్ లోక్ సభ అధ్యక్షుడు పి.సాయిబాబా గారు, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి పెద్దోజు రవీంద్ర చారి గారు తో గౌరవ మర్యాద పూర్వకంగా హైదరాబాద్ లో ఉన్న ఆయన నివాసం లో కలవడం జరిగింది..

మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి. నందమూరి సుహాసిని గారిని హైదరాబాద్ నగరంలో ఉన్న ఆమె నివాసంలో గౌరవ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

నిత్యవసర సరుకులు గ్రాస్ రైస్ పంపిణీ

కాకినాడ జిల్లా, కత్తిపూడి గ్రామంలో పేద మహిళకు ఆర్థిక సహాయం బాగాకపోవడంతో ఆమెకు రెండు నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు గ్రాస్ రైస్ పంపిణీ చేయడం జరిగింది…

సంక్రాంతి సంబరాలు సందర్భంగా

సంక్రాంతి సంబరాలు సందర్భంగా ఏ మల్లవరం గ్రామంలో ముగ్గులు పోటీ ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు పంపిణీ చేయడం జరిగింది..

దుప్పట్లు పంపిణీ

పేదలకు వృద్ధులకు పలు గ్రామాల్లో దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.

నిత్యవసర వస్తువులు పంపిణీ

కాకినాడ జిల్లా, శంఖవరం మండలం, మండపం గ్రామంలో నివసిస్తున్న ,పేద వృద్ధులకు ఆర్థిక పరిస్థితులు బాగోకపోవడంతో నిత్యవసర సరుకులు ఇతర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది..

పౌష్టికాహారం, పళ్ళు, భోజనం ఏర్పాటు

కాకినాడ జిల్లా, రౌతులపూడి మండలం, రౌతులపూడి ప్రభుత్వ ప్రజా వైద్యశాలలో నిండు గర్భిణీ బాధితులకు ప్రతినెల చెకప్ కోసం ఇతర గ్రామాల నుంచి వస్తున్న మహిళలకు పౌష్టికాహారం, పళ్ళు, భోజనం, పెట్టడం జరిగింది…

ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు

కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం, శంఖవరం మండలం ,మండపం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులకు అవసరమైన మందులు ఇప్పించడం జరిగింది…

కూరగాయలు పంపిణీ

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం పెద్ద మల్లాపురం గ్రామంలో గిరిజనుల ఇల్లు కాలిపోవడంతో ఆ కుటుంబాలకు నిత్యవసర సరుకులు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది..

గ్రాస్ రైస్ పంపిణీ

కాకినాడ జిల్లా, రౌతులపూడి మండలం, రౌతులపూడి గ్రామంలో ఎస్సీ కాలనీలో పేద మహిళ ఇల్లు కాలిపోవడంతో ఆ కుటుంబం కు నిత్యవసర సరుగులు గ్రాస్ రైస్ పంపిణీ చేయడం జరిగింది..

దోమల తెరలు పంపిణీ

కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం, రౌతులపూడి మండలం, శంఖవరం మండలం, ఉన్న పలు గ్రామాల్లో పేద ప్రజలకు దోమల తెరలు పంపిణీ చేయడం జరిగింది…

సన్మానం

సేవా దృక్పథంతో ముందు ఉండడంతో కాకినాడ అలియన్స్ క్లబ్ సంస్థవారు సిరి సత్కారంతో శ్రీనివాస్ గారిని సన్మానించి అభినందనలు తెలిపినారు…

బట్టలు వంట సామాగ్రి అందజేత

కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఆ కుటుంబ సభ్యులకు నిత్యవసర సరుకులు బట్టలు వంట సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది..

ఆట వస్తువులు అందజేత

కాకినాడ జిల్లా ,రౌతులపూడి గ్రామంలో ఓం ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన నైట్ స్కూల్ విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్, ఆట వస్తువులు ఇవ్వడం జరిగింది..

మజ్జిగ పంపిణీ

కాకినాడ జిల్లా రౌతులపూడి గ్రామంలో వెలసిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి నూతన దేవాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఓం ఫౌండేషన్ ద్వారా వచ్చిన10,000 మంది భక్తులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది…

నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ఎస్ పైడిపాలెం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఏడు కుటుంబాలకు నిత్యవసర సరుకులు బట్టలు దుప్పట్లు కూరగాయలు ఇతర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది…

మజ్జిగ పంపిణీ

కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం, రౌతులపూడి మండలం, మలగపూడి గ్రామంలో వెలసిన శ్రీ కోదండ రాముల వారి కళ్యాణ మహోత్సవముకు విచ్చేసిన భక్తులకు దాహం కొరకై మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది…

ఆట వస్తువులు అందజేత

కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం, రౌతులపూడి మండలం ,ఏ. మల్లవరం గ్రామంలో ఓం ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన నైట్ స్కూల్ విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్, పలకలు ఇతర ఆట వస్తువులు ఇవ్వడం జరిగింది..

నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ

కాకినాడ జిల్లా,రౌతులపూడి మండలం, రౌతులపూడి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిన మూడు కుటుంబాలకు చెందినవారు ఉల్లంపర్తి నూకరాజు, ఉల్లంపర్తి గోపి, ఉల్లంపర్తి రాజు , గ్రామం లో నిరు పేద కుటుంబాలకు వంట సామాగ్రి బట్టలు దుప్పట్లు నిత్యవసర సరుకులు గ్రాస్ రైస్ ,పంపిణీ చేయడం జరిగింది.

నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ

తూర్పు గోదావరి జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం, ఏ. మల్లవరం గ్రామం లో నివసిస్తున్న ఆకుల జ్యోతి అనే మహిళ తో పాటు,ఇద్దరు చిన్నారులు ఉన్నారు వాళ్లకు ముందు వెనుక ఎవరూ లేరు, ఈమెకు భర్త మరణించడంతో ఆ కుటుంబం ఆర్థిక పరస్థితి తో చాలా ఇబ్బంది పడుతున్నారు,ఆమెకు తల్లి తండ్రులు కూడా లేకపోవడంతో ఇద్దరు చిన్నారులు ను పోసించుటకు ఇబ్బంది కరంగా ఉండటం తో ఓం ఫౌండేషన్ ఇండియా వారిని సహాయం కోరగా ఆ కుటుంబం కు రెండు నెలలకు సరిపడ నిత్యావసర సరుకులు కూరగాయలు గ్రాస్ రైస్ ఇవ్వడం జరిగింది…

నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ

తూర్పు గోదావరి జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం, ఏ. మల్లవరం గ్రామం లో నివసిస్తున్న ఆకుల జ్యోతి అనే మహిళ తో పాటు,ఇద్దరు చిన్నారులు ఉన్నారు వాళ్లకు ముందు వెనుక ఎవరూ లేరు, ఈమెకు భర్త మరణించడంతో ఆ కుటుంబం ఆర్థిక పరస్థితి తో చాలా ఇబ్బంది పడుతున్నారు,ఆమెకు తల్లి తండ్రులు కూడా లేకపోవడంతో ఇద్దరు చిన్నారులు ను పోసించుటకు ఇబ్బంది కరంగా ఉండటం తో ఓం ఫౌండేషన్ ఇండియా వారిని సహాయం కోరగా ఆ కుటుంబం కు రెండు నెలలకు సరిపడ నిత్యావసర సరుకులు కూరగాయలు గ్రాస్ రైస్ ఇవ్వడం జరిగింది…

మందలు పంపిణీ

రౌతులపూడి మండలంలో ఫ్రాన్స్ వైద్యులు చేత ఉచిత మీదగా వైద్యశిబిరం ఏర్పాటు చేసి మందలు పంపిణీ చెయ్యడం జరిగింది.

మరమ్మతులు

గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా రంగులు వేసి మరమ్మతులు చేయ్యడం జరిగింది.

ఉచిత వైద్య శిబిరం

శంఖవరం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు మందులను పంపిణీ చెయ్యడం జరిగింది.

ఉచిత మెగా వైద్య శిబిరం

పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందాలని ప్రాన్స్ కి చెందిన విదేశీ వైద్యులతో ఓం ఫౌండేషన్ ఇండియా, వారి ఆధ్వర్యంలో రౌతులపూడి మండలం , ఉప్పంపల్లి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చెయడం జరిగింది.

నిత్యావసర సరుకుల పంపిణీ

తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం కోవిడ్ 19 భారత్ లాక్ డౌన్ నిబంధన కారణంగా పేద ప్రజలకు, వికలాంగులకు నిత్యావసర సరుకులను ఓం ఫౌండేషన్ ఇండియా ద్వారా పంపిణీ చెయ్యడం జరిగింది. 

నిత్యావసర సరుకుల పంపిణీ

తూర్పుగోదావరి జిల్లా, రౌతులపూడి గ్రామంలో ప్రభుత్వ ప్రజా వైద్యశాలలో పనిచేస్తున్న పారిశుద్యం కార్మికులకు నిత్యావసర సరుకులను ఆసుపత్రి సూపర్ ఇండెంట్ డా. జానకి గారు చేతుల మీదుగా ఓం ఫౌండేషన్ వారి సహకారంతో అందివ్వడం జరిగింది.

బహుమతులు అందజేత

రౌతులపూడి గ్రామంలో ఓం ఫౌండేషన్ ఇండియా వారు ఆధ్వరంలో డ్రాయింగ్ కంటెన్స్ లో పాల్గొన్న విధ్యార్దులుకు బహుమతులు అందజేస్తున్న మండల అధికారి ఎస్పీ నాయుడు గారు…

దుప్పట్లు పంపిణి

రౌతులపూడి గ్రామంలో పేదవాళ్ళు వృద్దులు, వికలాంగులు కు దుప్పట్లు పంపిణి చేయడం జరిగింది..

పాఠశాల పునరుద్ధరణలో భాగంగా

రౌతులపూడి గ్రామంలో ఓం ఫౌండేషన్ ఇండియా వారు ఆధ్వరంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల లో ప్రాన్స్ కి చెందిన విదేశీ యులుతో పాఠశాలకు రంగులు వేయించడం జరిగింది..

అన్నదానం కార్యక్రమంలో

నైట్ స్కూల్ విద్యార్థులకు ఉచితంగా డ్రాయింగ్ బుక్స్ కలర్స్, వాటర్ బాటిల్స్ లను ఓం ఫౌండేషన్ ద్వారా పంపిణి చేయడం జరిగింది..

మాస్కుల శానిటైజెర్ పంపిణి

నైట్ స్కూల్ విద్యార్థులకు రెండో సారి కరోనా మహమ్మారి రావడం తో విద్యార్థులకు మాస్కులను, శానిటైజెర్ లు ఇవ్వడం జరిగింది..

జయంతి సందర్బంగా

డా . B.R. అంబెడ్కర్ గారి జయంతి సందర్బంగా వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

వైద్య శిబిరం

రైతులపూడి గ్రామం లో ఓం ఫౌండేషన్ ఇండియా అద్వైరంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.

ఓం ఫౌండేషన్ ఇండియా

ఓం ఫౌండేషన్ ఇండియా అద్వైరంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.

Social Activities

అన్నదానం కార్యక్రమం

మహాశివరాత్రి పర్వదినాన రౌతులపూడి మండల పరిధిలో అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగింది.

సానిటరీ పాడ్స్ పంపిణి

ఓం ఫౌండేషన్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ సానిటరీ పాడ్స్ పంపిణి చెయయడం జరిగింది.

మహిళలకు బహుమతులు

మకర సంక్రాంతి పండుగ సందర్బంగా ముగ్గుల పోటీలు నిర్వహించి అందులో పాల్గొన్న మహిళలకు బహుమతులను అందజెయ్యడం జరిగింది.

ముగ్గుల పోటీ

రౌతులపూడి గ్రామాలో పాట పశువుల ఆసుపత్రి వీధిలో సంక్రాంతి పండగ సందర్బంగా ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు బహుమతులను అందజేస్తున్న రౌతులపూడి మండలం, రెవిన్యూ సాధకుడు రెడ్డి బుల్లబ్బాయి గారు.

మూగ జీవులకు ఆహారం

తూర్పు గోదావరి జిల్లా తుని మండలం శ్రీ శ్రీ తలుపులమ్మ తల్లి దేవస్థానం పైన నివసిస్తున్న మూగ జీవులకు గత నెలలుగా ఆహరం లేకపోవడంతో ఓం ఫౌండేషన్ ఇండియా ఆధ్వర్యంలో వాటికి బిస్కిట్లు , గుడ్లు ఆహారం అందివ్వడం జరిగింది.

నిత్యవసర సరుకులు పంపిణి

రౌతులపూడి గ్రామంలో పేద ప్రజలకు నిత్యవసర సరుకులు ఓం ఫౌండేషన్ ఇండియా వారి ఆధ్వరంలో అందివ్వడం జరిగింది..

వైద్యశాల లో

రౌతులపూడి గ్రామంలో ప్రభుత్వ ప్రజా వైద్యశాల లో పనిచేస్తున్న పారిశుధ్యం కార్మికులు కు నిత్యవసర సరుకులు ఓం ఫౌండేషన్ ఇండియా వారి సహకారంతో అందజేయడం జరిగింది..

కార్యక్రమంలో

స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ఓం ఫౌండేషన్ ఇండియా వారు నిర్వ్హలించిన దేశ భక్తి చూపించండి-పర్యావరణాన్ని కాపాడండి అనే కార్యక్రమంలో మొక్కలను నాటి, చిన్నారులకు మొక్కలను అందజేయడం జరిగింది..

సరుకులు పంపిణి

రౌతులపూడి గ్రామంలో శ్రీ శివానంద ములగపూడి నాగరాజు స్వామి వారికీ నిత్యవసర సరుకులు పంపిణి చేయడం జరిగింది..

అంతర్జాతీయ జంతు దినోత్సవం సందర్బంగా

అంతర్జాతీయ జంతు దినోత్సవం సందర్బంగా అన్ని జంతువులును స్వేచ్ఛగా బ్రతకానిదం కొన్ని అరుదైన జంతువులను కాపాడుదాం అనే తెలియజేసారు..

బహుమతుల పంపిణి

తూర్పు గోదావరి జిల్లా, రౌతులపూడి గ్రామంలో, నూతన సంవత్సర సందర్బంగా గ్రామంలో గల NFM చర్చ్, పెంతికోస్తు చర్చ్ , లో గల సండే స్కూల్, విద్యార్థులకు రన్నర్స్ కు మరియు విజేతలకు బహుమతులను పంపిణి చేయడం జరిగింది..

జన్మదిన వేడుకలు

రౌతులపూడి గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో స్వామి వారి దివ్య సన్నిధిలో గ్రామా రైతుల, యువత ఆధ్వరంలో నారాయణమూర్తి గారి జన్మదిన వేడుకలు లో నిర్వహించడం జరిగింది..

శుభ్రత పరిశుభ్రత భాగంగా

గ్రామంలో శుభ్రత పరిశుభ్రత భాగంగా హోటల్స్,చికెన్ షాప్ కి, సెలూన్ షాప్స్ కి అప్రోన్స్ , కాప్స్ పంపిణి చేసి పరిశుభ్రత పాటించాల్సిందిగా వివరించడం జరిగింది..

నిత్యవసర సరుకుల పంపిణీ

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ రౌతులపూడి మండలం, రౌతులపూడి గ్రామంలో పేటలో వంట చేస్తున్న సమయం లో గ్యాస్ బండ పేలి ఆ ఇల్లు అగ్నికి కాలిపోడం తో ఆ కుటుంబం కు నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది.

ఉచిత టైలరింగ్ శిక్షణ

రౌతులపూడి మండలం పరిసర ప్రాంత మహిళలకు జీవనాధారం కై ఉచిత టైలరింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది.

ఆర్ధిక సహాయం

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం, శృంగవరం గ్రామంలో ఒక రైతు వరి కుప్ప అగ్నికి కాలిపోవడంతో ఆ కుటుంబానికి నిత్యవసర వస్తువులు 15,000 నగదు ఇవ్వడం జరిగింది.

సహాయం

శివాలయానికి దీపారాధనకై 50 కేజీలు కొబ్బరి నూనె ఇవ్వడం జరిగింది.

జన్మదిన వేడుక

సినీ హీరో పీపుల్ స్టార్ ఆర్ .కార్తికేయ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

దుప్పట్లు పంపిణీ

కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండల పరిసర ప్రాంత ప్రజలకు వృద్ధులకు వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.

వార్షికోత్సవం వేడుక

ఓం ఫౌండేషన్ ఇండియా 6వ వార్షికోత్సవం వేడుకలు రౌతులపూడి గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

టిడిపి పార్టీకి నాయకత్వం వహిస్తున్నా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ” నారా చంద్రబాబు నాయుడు “ గారిని కలవడం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యులు మరియు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ గారిని సవినయముగా కలిసిన సుర్ల శ్రీనివాస్ గారు.

Mr. Surla Srinivas with TDP Leaders

 Social Activites

Welfare Activities

Surla Srinivas | Social Activist | Rowthulapudi | East Godavari | the Leaders Page
Surla Srinivas | Social Activist | Rowthulapudi | East Godavari | the Leaders Page
Surla Srinivas | Social Activist | Rowthulapudi | East Godavari | the Leaders Page
Surla Srinivas | Social Activist | Rowthulapudi | East Godavari | the Leaders Page
Surla Srinivas | Social Activist | Rowthulapudi | East Godavari | the Leaders Page
Surla Srinivas | Social Activist | Rowthulapudi | East Godavari | the Leaders Page
Surla Srinivas | Social Activist | Rowthulapudi | East Godavari | the Leaders Page
Surla Srinivas | Social Activist | Rowthulapudi | East Godavari | the Leaders Page
Surla Srinivas | Social Activist | Rowthulapudi | East Godavari | the Leaders Page
Surla Srinivas | Social Activist | Rowthulapudi | East Godavari | the Leaders Page
Surla Srinivas | Social Activist | Rowthulapudi | East Godavari | the Leaders Page
Surla Srinivas | Social Activist | Rowthulapudi | East Godavari | the Leaders Page
Surla Srinivas | Social Activist | Rowthulapudi | East Godavari | the Leaders Page
Surla Srinivas | Social Activist | Rowthulapudi | East Godavari | the Leaders Page
Surla Srinivas | Social Activist | Rowthulapudi | East Godavari | the Leaders Page

Videos

}
25-06-1989

Born in Rowthulapudi Village

of Kakinada District

}
2003-2004

Studied SSC Standard

from Sri Saraswathi Vidyanikethan, Rowthulapudi

}
2005-2006

Completed Intermediate

from Sri Satyadeva Junior College, Annavaram

}
2008-2009

Attained Graduation

from Satyadeva Degree College, Annavaram

}
2015

Joined in the TDP

}
2015-2016

Party Activist

of TDP

}
2016

District Social Media Incharge

of Kakinada, TDP

}
2017-Till Now

Social Activist