Suresh Kumar Jain | 6th East Mandal President | Kothapet | Guntur | the Leaders Page

Suresh Kumar Jain

6th East Mandal President, Kothapet, Guntur, Andhra Pradesh, BJP

 

Mr. Suresh Kumar Jain is an Indian Politician of the BJP and 6th East Mandal President  of Kothapet Mandal of Guntur District, Andhra Pradesh.

EARLY LIFE AND EDUCATION:

On the 20th of July 1981, Suresh Kumar Jain was born to and raised by the couple Mr. Madanlal and Mrs. Vimala Devi (Late)in the town of Kothapet Mandal in Guntur District in the Indian State of Andhra Pradesh.

In 1998, Suresh Kumar acquired his Secondary School Certificate from Sathya Sai Public School in Kothapet Mandal.

PROFESSIONAL CAREER:

Suresh Kumar started his professional career with a home appliances, mixer, and iron boxes business and continued the business. On the other hand, he handled the family responsibilities.

CAREER IN POLITICS:

Having had a great conviction of service from childhood, Suresh Kumar desires to provide all of the benefits to the people in attainment. Having been inspired by Prime Minister of India Narendra Modi of Bharatiya Janata Party(BJP), Suresh Kumar officially turned into a politician in 2010 and eventually rose to become its Party Leader.

He takes a decent interest in the Party. He engages proactively in every activity, performing out of his responsibilities in compliance with a code of conduct and for the benefit of the party’s publicity.

Suresh Kumar was Elected as the Ward President from the 6th- Ward of BJP in 2014 after receiving the authority and carrying out all operations as his commitment to the welfare of the people and by carrying out his complete compliance with a code of conduct and also the benefit of the recognition.

He is interested in the Party and actively participates in every activity. He fulfills his responsibilities in a manner consistent with a code of conduct and to the purpose of the public exposure the party receives.

In addition to his primary responsibilities, in 2018, he was assigned and served as the Urban District North Indian Cell Convenor in the Guntur District of Andhra Pradesh from BJP to ensure the initial and eventual duties flowed efficiently.

Suresh Kumar was the Second term Elected in 2019. He was assigned and served as the Ward President from the 6th- Ward of  Kothapet Mandal Guntur District of Andhra Pradesh from BJP to ensure the initial and eventual duties flowed efficiently.

He retains the respect that the people have placed in him and continues to serve them, concentrating his efforts on the well-being of the people and dealing with activities that will encourage the Party to advance.

Suresh Kumar was designated as the 6th East Mandal President in Kothapet Mandal by the BJP in 2020 after obtaining authority and carrying out every activity considered his responsibility for the welfare of the people. This was accomplished by carrying out his responsibilities in accordance with a code of conduct and for the benefit of recognition.

Party Operations:
  • A dharna was held to protest on behalf of the farmers, demanding the abolition of the contributory pension scheme and diminishing the usage and consumption of alcohol as well.
  • Suresh Kumar distributed the national flag to every house along with the party leaders in the Harghar Tiranga program.
  • BJP leaders staged a Maha Dharna, appealing to the central government to declare its stance on the procurement of grain just so appropriate justice can be granted to the farmers.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes. He was attracted to the party’s doctrines and worked for the party.
  • As a result, Manohar Yadav and the leaders of the BJYM demonstrated and held numerous dharnas to help create employment opportunities for graduates.
  • A dharna was conducted to support farmers requesting to repeal the contributory pension plan.
    At his own expense, he organized and participated in all Mandal- and village-level gatherings, presenting motivational speeches to the youth and emerging leaders.
  • Leaders of the Bharatiya Janata Party (BJP) conducted a Maha Dharna, urging the central government to express its position on grain acquisition so that farmers may get adequate justice.
  • Suresh Kumar worked relentlessly to bring several state and central government programs to the public’s notice, assist them in collecting benefits, and maintain solid and cordial contacts with people from all walks of life and the leadership.
  • He argued that the growth of party ideologies depends on unemployment, not disparities between faiths and castes. He is attracted to the party’s ideals and works for the party.
  • As a response, Suresh Kumar and the leaders of the BJP staged several protests and dharnas to promote the creation of employment opportunities for graduates.

Social Activities:

  • He carried out his responsibilities while looking after the welfare of the people in the village and zone. He financially assisted the poor people in the town and helped them in all possible ways when needed.
  • Suresh Kumar provided financial assistance to the village’s needy inhabitants and served them in other ways when necessary. My services were not limited to the village’s people but extended to the district’s population.
  • Suresh Kumar has performed many social activities in the village, such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers and has performed many social movements in the town such as giving food to the Old aged and Orphan Children, Mineral water to Villagers.
  • By notifying the issues in the village, he solved many problems and gave Pensions like -Widow Pensions,old-age pensions, and Handicapped Pensions, and also dispensed White Ration Cards in the town.
  • Suresh Kumar along with party leaders will organize Freedom Fighters Vardhanti and Jayanti events.
  • Suresh Kumar organized the Swachh Bharat program focusing on improving hygiene and sanitation in urban and rural areas, offices and homes and under the slogan One Step Towards Cleanliness.

Pandemic Services:

  • He offered financial and humanitarian aid to those afflicted by the lockdown during Corona’s first and later waves. During the crisis, he reacted compassionately, assisting distressed individuals and extending further aid to those impacted by the lockdown.
  • Suresh Kumar to the cows in the Goshala during Corona time Gross was provided.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea to increase awareness among the general population about the need to acquire a free corona vaccination.
  • An awareness demonstration was performed to raise awareness about social distancing and the need to take precautionary steps to eliminate the Corona Epidemic.
  • Throughout the crisis, he responded with compassion, supporting those in need and extending special assistance to those affected by the lockdown. Suresh Kumar donated face masks, hand sanitizers, food, and cash assistance to the less fortunate.
  • Suresh Kumar came forward to help those impacted by the lockdown by distributing veggies and fruits to communities, the homeless, and Municipality workers in accordance with the protocol.
  • A protest was conducted to raise awareness about social distancing and the need to take preventative measures to prevent the Corona Epidemic from arising.
  • When the coronavirus was eventually eradicated, the whole village was sprayed with sodium hypochlorite to protect its inhabitants from its negative consequences.
  • Sudhakar Reddy sanitized the whole village to eradicate the spread of covid.

H.No: 12-19-11, Street Name:  Veernavalli Vari Street, Town: Kothapet, Mandal: Kothapet, District:  Guntur, Constituency: Guntur, Parliament: Guntur, State: Andhra Pradesh, Pincode: 522001.

Email: [email protected]

Mobile: 9849184198

Biodata of Mr.Suresh Kumar Jain

Suresh Kumar Jain | 6th East Mandal President | Kothapet | Guntur | the Leaders Page

Name: Suresh Kumar Jain

DOB: 20-07-1981

Father: Mr. Madanlal                                                                                                                                                        

Mother: Mrs. Vimala Devi (Late)

Education Qualification: SSC Standard 

Profession: Politician

Political Party: BJP

Present Designation: 6th East Mandal President

Permanent Address: Kothapet Mandal, Guntur District, Andhra Pradesh

Contact No: 9849184198

A good leader is a person who takes a little more than his share of the blame and a little less than his share of the credit.

 

Recent Activities

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భం గా బీజేపీ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పలు కార్యక్రమాలు జరిగాయి గుంటూరు కొత్తపేట ఆంజనేయస్వామి దేవస్థానం, మోదీ ఫొటోతో బీజేపీ నేతలు మల్లికార్జునపేట మల్లికార్జునస్వామి దేవాలయం, డొంక రోడ్డు రామాలయం, నల్లచెరువు మూడు బొ మ్మల సెంటర్ శివాలయం, అశోక్ నగర్ విఘ్నేశ్వర దేవాలయాల్లో ఆ పార్టీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో సెల్ఫీ విత్ మోదీ కార్యక్రమం పేరుతో ఆయన చిత్రపటంతో బీజేపీ నేతలు సెల్ఫీ దిగారు. పేద లకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేం ద్రకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు సాంబశివరావు, డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, జూపూడి రంగరాజు, పాటిబండ్ల రామకృష్ణ, వెలగలేటి గంగాదర్, ఈమని మాధవరెడ్డి పాల్గొన్నారు.

ప్రధాని మోదీతోనే మహిళా సాధి కారత సాధ్యమని బీజేపీ తూర్పు కన్వీనర్ డాక్టర్ ఉమాశంకర్ అన్నారు. బుధవారం నూతన పార్లమెంట్ మహిళా బిల్లును ప్రవేశపెట్టిన సందర్భం గా బీజేపీ సేవాపక్షం ఇన్చార్జీ ఈదర శ్రీనివాస్ రెడ్డి సూచనల మేరకు స్థాని క కొత్తపేటలోని శ్రీమేధా మహిళా కళాశాల క్యాంపస్ లో బీజేపీ, తూర్పు 6వ మండల అధ్యక్షుడు సురేష్ కుమార్ జైన్ ఆధ్వర్యంలో కళాశాలలోని విద్యార్థినులు, మహిళలతో ఏర్పాటు చేసిన ధన్యవాద్ మోదీజీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు యడ్లపాటి స్వరూపరాణి, జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్రకుమార్, ఉమాశంకర్, ఎం సుగుణ, బొల్లాప్రగడ శ్రీదేవి, కత్తి సరోజిని, కోలా రేణుకాదేవి, నడ్డి నాగ మల్లేశ్వరి, ఏలూరి లక్ష్మి, రమాదేవి, సుకన్య, మల్లీశ్వరి, చరక కుమార్ గౌడ్, పాలపాటి రవికుమార్, సురేష్ జైన్, పోతురాజు వెంకటేశ్వర్లు, వెలగలేటి గంగాధర్, హనుమంత రావు, శివారెడ్డి, జితేంద్ర గుప్తా, మనోజ్, సాంబయ్య మేధా సంస్థల డైరెక్టర్ నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.

భారత్ మాతాకీ జై ఈరోజు ఉదయం భారత దేశ ప్రధానమంత్రి నరేందర్ మోడీ జి 74వ పుట్టినరోజు సందర్భంగా గుడిలో పూజ కార్యక్రమం సెల్ఫీ విత్ మోడీజీ గో సేవ కార్యక్రమం స్వచ్ఛభారత్ స్వీట్లు పంపిణీ 6 వ మండలం సురేష్ కుమార్ జైన్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరుజిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర గారు సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు గారు మీడియా ప్యానల్ పాటిబండ్ల రామకృష్ణ గారు ఇంచార్జ్ ఈస్ట్ ఇంచార్జ్ డాక్టర్ శనక్కాయల ఉమా శంకర్ గారు ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి కుమార్ గౌడ్ గారు పోతురాజు వెంకట్ గారు దేసు సత్యనారాయణ గారుమలిశెట్టి పవన్ గారు దేవి శెట్టి బాబురావు గారు తల్లం మనోజ్ కుమార్ గారు తలం శ్రావణ్ గారు మోతే శేషగిరిరావు గారు తోట శ్రీనివాస్ గారు బాలచంద్ర గారు సుధాకర్ గారు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ర్యాలీ

మన దేవాలయాలు-మన హక్కు కార్యక్రమంలో భాగంగా హిందూ దేవాలయాలలో హిందువులకు హిందూ సంప్రదాయం ప్రకారం దేవాలయాలు నిర్వహించే విధంగా హిందువులను నియమించాలని అన్య మతస్థులకు నేరచరిత కలవారికి దేవాలయాలలో నియమించే విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ గవర్నర్ గారికి మెమోరాండం అందజేయాలని ఉద్దేశంతో భక్తుల వద్ద నుంచి అధిక సంఖ్యలో సంతకాల సేకరణ చేసి సమర్పించే కార్యక్రమం భారతీయ జనతాపార్టీ 6 వ మండలం అధ్యక్షులు సురేష్ కుమార్ జైన్ గారి ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేట శివాలయం వద్ద సంతక సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు జూపూడి రంగరాజు గారు & బిట్రా శివన్నారాయణ గారు భాజపా గుంటూరు-తూర్పు ఇన్చార్జ్ డాక్టర్ శనక్కాయల ఉమా శంకర్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.. ఈ కార్యక్రమంలో భాజపా గుంటూర

సంతక సేకరణ కార్యక్రమం

భారతీయ జనతాపార్టీ 6 వ మండలం అధ్యక్షులు సురేష్ కుమార్ జైన్ గారి ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేట ఆంజనేయస్వామి గుడి వద్ద సంతక సేకరణ కార్యక్రమం జరిగింది

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం, 6వ మండలం లో మండల అధ్యక్షులు సురేష్ కుమార్ జైన్ గారి ఆధ్వర్యంలో కొత్తపేట మహలక్ష్మమ్మ దేవాలయం గాంధీ బొమ్మ దగ్గర జండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డక్టర్ శ్రీమతి శనక్కాయల రాజకుమారి గారు జండాను ఆవిష్కరించారు. అనంతరం గాంధీ జీ మరియు కస్తూరిబా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేశారు తరువాత విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేశారు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భారతీయ జనతా పార్టీ విస్తారక్ రమేష్ గారు, తదితర నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు మరియు అభిమానులు పాల్గొన్నారు.

గృహ సంపర్క అభయం కార్యక్రమం

మోడీ గారి తొమ్మిది సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గృహ సంపర్క అభయం కార్యక్రమంలో భాగంగా అరు మండలలా అధ్యక్షులు సురేష్ కుమార్ జైన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది

గృహ సంపర్క అభయం కార్యక్రమం

మోడీ గారి తొమ్మిది సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గృహ సంపర్క అభయం కార్యక్రమంలో భాగంగా అరు మండలలా అధ్యక్షులు సురేష్ కుమార్ జైన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది

మేరా బూత్ సబ్ సే మజ్బూత్

గుంటూరు ఈస్ట 6మండలం అధ్యక్షులు సురేష్ కుమార్ జైన్ ఆధ్వర్యంలో “మేరా బూత్ సబ్ సే మజ్బూత్” కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు దేశవ్యాప్తంగా కార్యకర్తలను ఉద్దేశించి భోపాల్ నుండి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఈస్ట్ కన్వీనర్ డాక్టర్ ఉమా శంకర్ గారు పాల్గొన్నారు ఉమా శంకర్ గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మేరా బూత్ సబ్ సే మజ్బూత్ అనే కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా 10 లక్షల మంది పోలింగ్ బూత్ కార్యకర్తలతో భూపాల్లో ఈ సమావేశం పెట్టడం జరిగింది

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

వాల్ రైటింగ్

జాతీయ పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు పంచాయతీ నుండి పార్లమెంటు దాకా పార్టీని విస్తరించే క్రమంలో భాగంగా ఈ నినాదాన్ని ప్రతి ముఖ్య కూడళ్ళలో వ్రాయాలని / వ్రాయించాలని నిర్ణయించింది. గుంటూరు ఈస్ట్ ఆరో మండలం లో కొత్తపేట ఆంజనేయ స్వామి గుడి దగ్గర వాల్ రైటింగ్ వేయడం జరిగింది.

జయంతి సందర్భంగా

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర పార్టీ ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా 14 ఏప్రిల్ 2023 భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గుంటూరు ఈస్ట్, 6వ మండలం, కొత్తపేట లోని నాజ్ సెంటర్ కూడలిలో కార్యక్రమం జరిగింది.

పార్టీ ఆవిర్భావ దినోత్సవం

 కొత్తపేట 6 మండలంలోని మండల అధ్యక్షులు సురేష్ కుమార్ జైన్ ఆధ్వర్యంలోభగత్ సింగ్ సెంటర్లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ లీగల్ సెల్ కన్వీనర్ జూపూడి రంగరాజు గారు, గుంటూరు జిల్లా అధ్యక్షులు పాడిబండ్ల రామకృష్ణ గారు, గుంటూరు ఈస్ట్ కన్వీనర్ శనక్కాయల ఉమా శంకర్ గారు & గుంటూరు ఈస్ట్ కో-కన్వీనర్ వనమా నరేంద్ర గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సురేష్ కుమార్ జైన్, పోతురాజు వెంకట్ గారు, మైలా హరికృష్ణ గారు, మలిశెట్టి పవన్ గారు, మోతే శేషగిరి గారు, తల్లం మనోజ్ కుమార్ గారు, అమర మధుగారు, బాబురావు గారు, సుబ్రహ్మణ్యం గారు, వాసు గారు, సుధాకర్ గారూ, రమణ గారు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం అందరికీ మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది.

మెమోరాండం ఇవ్వడం జరిగింది.

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని ఈ వైసీపీ నిరంకుశ ప్రభుత్వం ఎండోమెంట్ లో కలపాలని కొత్తగా ఒక ఈవో ని ఏర్పాటు చేయడం జరిగింది. E O ను తక్షణమే విధుల నుంచి తీసివేయాలని కోరుతూ దానికి సంబంధించి శుక్రవారం ఉదయం 10:30 కి కొత్తపేట ఆంజనేయ స్వామి దేవస్థానం పక్కన ఎండోమెంట్ ఆఫీసులో దేవస్థాన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి కి మెమోరాండం ఇవ్వడం జరిగింది.

ర్యాలీ తీయడం జరిగింది

శివాజీ మహారాజ్ 393 జయంతి సందర్భంగా ర్యాలీ తీయడం జరిగింది

జయంతి

భారత స్వాతంత్ర్య సమరయోధులు దేశ స్వాతంత్ర  ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన భారతమాత ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది.

 

జయంతి

బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి, శ్రీ అల్లూరి సీత రామరాజు గారి జయంతి సందర్భంగా వారిని ఆదర్శంగా తీసుకుంటూ వారికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.

ప్రెస్ మీట్

గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బీజేపీ నాయకులు మీడియా విలేకరులతో మాట్లాడటం జరిగింది.

సమావేశం

సమావేశం ఏర్పాటు చేసి గ్రామాలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరియు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురుంచి పార్టీ నాయకులు చర్చించడం జరిగింది.

స్వచ్ఛ భారత్

పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో , కార్యాలయాలు మరియు ఇళ్లలో పరిశుభ్రత మరియు పారిశుధ్యాన్ని మెరుగుపరచడం మరియు పరిశుభ్రత వైపు ఒక అడుగు అనే నినాదంపై దృష్టి సారించి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

 

అన్న దానం

అన్న దానం మహా గొప్ప కార్యం  అని ఆకలితో ఉన్నవారికి అవసరం ఉన్నవారికి పెట్టడం పుణ్యఫలమని విశ్వచై అన్నదాన కార్యక్రమమును గ్రామంలో ఏర్పాటు చేసి పేదవాలి ఆకలిని తీర్చడం జరిగింది.

 

 

సన్మానం

పార్టీ నాయకులు ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞత రూపంలో నాయకుడికి సన్మానం చేసి మర్యాద చెయ్యడం జరిగింది .

 

 

 

జయంతి

భారతదేశ  మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి గారి జయంతి సందర్భంగా, వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించడం జరిగింది.

 

 

 

 

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని, పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

 

 

 

 

 

 

జయంతి

న్యాయవాది మరియు విద్యావేత్త, జవహర్‌లాల్ నెహ్రూ మంత్రి వర్గంలో పరిశ్రమ మరియు సరఫరా మంత్రి దివంగత నేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన  నివాళిలు అర్పించడం జరిగింది.

 

 

 

 

 

బైక్ ర్యాలీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

 

 

 

 

 

 

జన్మదిన వేడుకలలు

పార్టీ కార్యకర్తలతో కలిసి జన్మదిన వేడుకలలో పాల్కొనడం జరిగింది.

 

 

 

 

 

 

జయంతి

దేశ సమాజ పునర్నిర్మాణానికి జ్యోతిరావు పూలే చేసిన విశేష కృషి చిరస్మరణీయం. వారి యొక్క జయంతి సందర్బంగా పూలే గారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించడం జరిగింది.

 

 

 

 

 

 

 

జయంతి

దేశ సమాజ పునర్నిర్మాణానికి జ్యోతిరావు పూలే చేసిన విశేష కృషి చిరస్మరణీయం. వారి యొక్క జయంతి సందర్బంగా పూలే గారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించడం జరిగింది.

 

 

 

 

 

 

 

Meet with Prominent Leaders

Har Ghar Tiranga Program

Party Activities

Party Phamphlets and News Paper Clippings

Images Of Suresh Kumar Jain

Videos

}
20-07-1981

Born in Kothapet

In Kothapet, Andhra Pradesh

}
1998

Studied SSC Standard

from Sathya Sai Public School, Kothapet

}
2000

Started Business

}
2010

Joined in BJP

}
2010

Party Activist

 Kothapet, Guntur, BJP 

}
2014

Ward President

 6th-Ward, Kothapet, BJP 

}
2018

Urban District North Indian Cell Convenor

Guntur, Andhra Pradesh, BJP

 

 

}
2019

Ward President

6th-Ward, Kothapet, BJP

 

}
2020-Till Now

6th East Mandal President

Kothapet, Andhra Pradesh, BJP