Surendra Yadav Pillimgari | TDP Rajampet Parliament BC Cell President | the Leaders Page

Surendra Yadav Pillimgari

TDP Rajampet Parliament BC Cell President, Andhra Pradesh, TDP

 

Surendra Yadav Pillimgari is an Indian Politician and He is serving as the Rajampet Parliament BC Cell President from TDP Political Party.

EARLY LIFE AND EDUCATION-

On the 3rd of June 1982, in Mudivedu Village of Kurabalakota Mandal, Surendra was born into a rural middle-class household for the couple Mr. Pillimgari Ramaiah & Mrs. Laxmi Devamma.

In the year 1999, he earned his Secondary Board of Education from Swami Vivekananda High School resided at Mudivedu.

Later, he went on undergraduate from Besant Theosophical College located at Madanapalle and completed it in the year 2001.

He acquired a bachelor’s degree from BT Degree College situated at Besant Theosophical Degree College located at Madanapalle.

EARLY CAREER IN POLITICS-

From an early age he has been interested in politics, and his interest turned him into a Politician who expected happiness in the people through his services.

Shortly after the accomplishment of his education, in the year 2005, he commenced his political career by joining the Telugu Desam Party (often called TDP).

He exposed his leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind. As being a part of TDP, He expressed a keen interest and performs every activity for the recognition of the respective party.

In 2005, he was appointed as the Ward Member by playing a pivotal role in strengthening the unity and struggles of the working-class in the party up to.

His constant attention and pure dedication towards the service made him elected as the Sarpanch of Mudivedu in 2013 from TDP to promote the right perspective towards the need for holistic and sustainable development in people by doing his part to alleviate the hardships faced by the Villagers in 2013.

Constantly striving for the welfare of the people and expressing his feelings of service, he provided a kind of encouragement with a passion to serve the people as a Mandal TDP President of Kurabalakota in 2015 where he executed his duties with extreme caution while carrying out the Party’s initiatives.

Surendra Yadav increased his work ethic by honorably receiving the position of Rajampet Parliament BC Cell President in 2021 by contributing to the betterment of society by doing his tasks effectively and according to the party’s laws and regulations.
.
From the day of inception into TDP to the present day, he has been working tirelessly for the welfare of the People, constantly striving for the development of the party and the society, and was rendering desperate service to the society through the positions he has been appointed to.

In 2019, Surendra Yadav contested for the respectable position of ZPTC from the TDP to serve the people in a better way but for some unavoidable reason, their position has been vacated.

Recent Activities

  • He organized the blood camp and medical camp in the village and donated the blood for the needy people. He financially assisted the poor people in the village and helped them in all possible ways.
  • He distributed fruits and medicines to the village’s unhealthy students and needy people.
  • Conducted Annadhanam Program, which is served and satisfied many hungry people in his village.
  • Money was donated to the families of the poor during the wedding to support their families financially. Surendra assisted the death-affected family financially for their survival.
  • If anyone in the village encounters any problem, he will be at the forefront of the problem. He will assist those who come to him for help and provide the essential things that they require.

Development Activities:

  • He Participated in the Village development activities in the village like the Clearance of Drainage systems and Solving water Problems.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Every Year he celebrates Freedom Fighters Birth anniversaries and distributes food packets to the villagers, Oldage homes and also conducts Cultural and Traditional programs in the village.
  • He accompanied many Mandal level party meetings in the town and also organized Party Membership Programs. Many party development programs were carried out in the village for the growth of the party
  • He has taken an active interest in environmental protection by participating in the Haritha Haram Program and casting the plants in the hamlet.

Party Activities

  • He is constantly being fought over the People’s problems and petitions are being handed over to the concerned authorities. During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • His hard work and commitment towards the work made him struggle hard to make his dreams and goals come true, and finally, he is rose to the top. He served under the TDP party by helping the below-poverty students unconditionally irrespective of their caste.
  • TDP Party responsibilities and policies are explained to party activists and workers from time to time.
  • As a party activist, he will be available to the people in the village at their difficult times. He was involved in many strikes, Rallies, and in Dharnas.
  • He played an active role and raised his voice to ensure welfare schemes for the poor people and helped them to survive their lives.He demanded on anti-decision of government about 3 capitals to prohibit that decision. 

Pandemic Services

  • He came forward to help the needy who have been affected by lockdown and distributed Rice bags, vegetables to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially. To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.
  • He worked all days(Day and Night) during the Covid period and looked after the people. He is constantly available mainly to the poorest people in the zone.

Village: Mudivedu, Mandal: Kurabalakota, District: Chittoor, Assembly: Thamballapalle, State: Andhra Pradesh

Email: [email protected]

Mobile:9440914949

నాయకత్వం అంటే దారిపొడవునా నడవటం కాదు, బాట వేయడం, త్రోవ చూపడం

Surendra Yadav Pillimgari

-TDP Rajampet Parliament BC Cell President

Recent Activities

కలిసిన సందర్భంగా

మాజీ సీఎం గౌ. కిరణ్ కుమార్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారిని సత్కరించారు. తంబళ్లపల్లి నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల గురించి వివరించడం జరిగింది.

జయహో బీసీ" క్లష్టర్ స్థాయి సమావేశం

రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని తంబలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పెద్దమాండ్యం మండలంలో “జయహో బీసీ” క్లష్టర్ స్థాయి సమావేశంలో తంబలపల్లి టీడీపీ ,జనసేన, బి.జె.పి ఉమ్మడి అభ్యర్థి జయచంద్ర రెడ్డి గారితో కలిసి పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పి.సురేంద్ర యాదవ్ గారు.

జయహో బీసీ డిక్లరేషన్ సభ సమావేశం

రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం తంబళ్లపల్లి నియోజకవర్గం తంబళ్లపల్లె మండలంలో జరిగిన జయహో బీసీ డిక్లరేషన్ సభ సమావేశంలో పాల్గొన్న తంబలపల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి జయచంద్ర రెడ్డి గారి తో కలిసి పాల్గొన్నా జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పి.సురేంద్ర యాదవ్ మరియు టీడీపి నాయకులు….

సైకిల్ పాలన రావాలి – రాష్ట్రం బాగుపడాలని దుర్గమ్మ తల్లిని టిడిపి రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు పి.సురేంద్ర యాదవ్ ప్రార్థించారు.పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు సోమవారం 7 రాత్రి నుండి 7.05 గంటల మధ్య కురబలకోట మండలం అంగళ్లులో సైకో పోవాలి కరపత్రాలను టిడిపి శ్రేణులతో కలిసి దగ్ధం చేశారు.ఈ సందర్భంగా సురేంద్ర యాదవ్ మాట్లాడుతూ వైకాపా అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు.అన్ని రంగాల్లో రాష్ట్రం బాగా వెనుకబడిపోయిందన్నారు.సంక్షేమం పేరిట సామాన్యులను నిలువు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.మాజీ చంద్రబాబు నాయుడుని తప్పుడు కేసుల్లో ఇరికించి జైలులో ఇబ్బంది పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు మచ్చలేని చంద్రుడిలా త్వరలోనే జనం మధ్యలోకి వస్తారని,మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రజల కష్టాలు తీరుస్తారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు,మహిళలు,కార్యకర్తలు పాల్గొన్నారు.

సన్మానం

 తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా మదనపల్లి పర్యటనకు విచ్చేసిన చమర్తి జగన్మోహన్ రాజు గారిని మదనపల్లి పట్టణం,తిరుపతి రోడ్డులోని రాజంపేట పార్లమెంట్ కార్యాలయం నందు టిడిపి రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు పి.సురేంద్ర యాదవ్ గారు శాలువామరియు పూలమాలతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది.

బాబు తో మేము సైతం

రాజమండ్రి క్యాంప్ ఆఫీసు ముందర రాష్ట్ర బీసీ విభాగం ఆద్వర్యంలో బాబు తో మేము సైతం బీసీ విభాగం సంఘీభా సదస్సులో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటు బీసీ సెల్ అధ్యక్షులు పి.సురేంద్ర యాదవ్ గారు .ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామారావు గారు, రాష్ట్ర రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిలు గురుమూర్తి, తడిబోయన చంద్ర శేఖర్ యాదవ్, చిత్తూరు పార్లమెంటు బీసీ సెల్ అధ్యక్షులు షణ్ముగం రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

బాబు తో నేను నిరసన కార్యక్రమం

 రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు పి.సురేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో పెట్టిన సందర్భంగా బాబు తో నేను నిరసన కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

నిరసన కార్యక్రమం

రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు పి.సురేంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో నారాచంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో పెట్టిన సందర్భంగా నిరసన కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

సమావేశం

కురబ, రజక ల అభివృద్ధి టిడిపి తోనే సాధ్యం విశాలాంధ్ర- పీలేరు: కురబ, రాజక ల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ తోనే సాధ్యమని రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు పి.సురేంద్ర యాదవ్ గారు అనడం జరిగింది. రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు పి.సురేంద్ర యాదవ్ గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీ పోరుబాట కార్యక్రమం పీలేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కురబ, రజక సాధికార కమిటీల ఆధ్వర్యంలో జరిగింది.

సమావేశం

తెలుగుదేశం పార్టీ బీసీల పోరుబాట కార్యక్రమంలో భాగంగా శు క్రవారం రాయచోటి తెలుగుదేశం పార్టీ నియోజక వర్గం కార్యాలయంలో రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు పి. సురేంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో బెస్త సాధికార కమిటీ సమావేశం జరిగింది.

సమావేశం

రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడు వేదికగా టిడిపి అధికారంలోకి రాగానే బిసిలకు రక్షణ చట్టం అమలు చేస్తామని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు హామీనిచ్చారని రాజంపేట పార్లమెంట్ బిసి సెల్ అధ్యక్షులు పి. సురేంద్రయాదవ్ గారు పేర్కొనడం జరిగింది. పిటిఎం మండలం ఉప్పర వారిపల్లిలో జరిగిన సగర సోదరులు ఆత్మీయ సమావేశంలో రాజం పేట పార్లమెంట్ బిసి సెల్ అధ్యక్షులు పి. సురేంద్రయాదవ్ గారు పాల్గొనడం జరిగింది.

పాలాభిషేకం

బి.కొత్తకోట : తెదేపా అధికారంలోకి రాగానే బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన సందర్భంగా బి.కొత్తకోటలో పార్టీ నాయకులు సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది.

జన్మదిన సందర్భంగా

తంబళ్లపల్లి నియోజకవర్గం, కురబలకోట మండలం, అంగళ్లు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు పి. సురేంద్ర యాదవ్ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టడం జరిగింది.

వర్ధంతి సందర్భంగా

మహాత్మ జ్యోతిరావు పూలే గారి 132వ వర్ధంతి సందర్భంగా తంబలపల్లి నియోజకవర్గం కురబలకోటమండలం అంగళ్లు రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ కార్యాలయం నందు రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు పి.సురేంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలవేసి నివాళులర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రుద్ర బాలకృష్ణ, మాజీ ఎంపీపీ తిమ్మరాయడు, రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఆయుబ్ ఖాన్ , పార్లమెంట్ కార్యదర్శి మోహన్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అధికార ప్రతినిధి మెజారి సదాశివ , పార్లమెంట్ బీసీ సెల్ నాయకులు విశ్వనాథ్,రామచంద్రారెడ్డి, వెంకటేష్,లక్మన్న పార్లమెంట్ బీసీ సెల్ మీడియా కో ఆడినటర్ అంజి, శంకర్ రెడ్డి, మధుకర్ రెడ్డి,అల్లంవల్లి మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకారం

మాజీ మంత్రి, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు కొల్లు రవీంద్ర గారిని విజయవాడలోని A కన్విన్సన్ సెంటర్ నందు బీసీ సెల్ ప్రమాణ స్వీకారం జరిగిన సందర్భంగా ఘనంగా సన్మానించడం జరిగింది.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును తీవ్రంగా ఖండిస్తున్నాం రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు పి.సురేంద్ర యాదవ్ ,కోట్లాది తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ గారు భారత దేశంలోనే తొలిసారిగా 1986లో హెల్త్ యూనివర్సిటీని స్థాపించారు, ఆయన సేవలకు గుర్తుగా నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేశారు. ఇంత చరిత్రత్మక నేపథ్యం ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చిన జగన్మోహన్ రెడ్డి చరిత్ర హీనుడు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రుద్ర బాలకృష్ణ గారు, వెంకట రమణ రెడ్డి గారు, వెంకట్ రెడ్డి గారు, ఆయుబ్ బాషా గారు, మోహన్ రెడ్డి గారు, దేవరింటి చంద్ర గారు, మెజారి సదా శివ గారు,లక్స్.లక్షమన్న గారు, హరి గారు, విస్వనాథ్ గారు, భాస్కర్ గారు, రమణ గారు, రామచంద్ర రెడ్డి గారు, చలపతి గారు, సుధాకర్ రెడ్డి గారు, శివారెడ్డి గారు, శంకర్ రెడ్డి గారు, ఎంవి నాయుడు గారు,వెంకటేష్ గారు,ఉదయ్ కుమార్ గారు, అశోక్ గారు,అల్లంవల్లి టీడీపీ నాయకులు కార్యకర్త లు తదితరులు పాల్గొన్నారు.

పుట్టినరోజు వేడుకలు

అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం బి.కొత్తకోట మండలం టీడీపీ మాజీ రైతు మండల అధ్యక్షులు సిద్దారెడ్డి మనమరాలు పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్నా తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు పి.సురేంద్ర యాదవ్ గారు, రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి త్యాగరాజు గారు,పార్లమెంట్ కార్యదర్శి మోహన్ రెడ్డి, తెలుగు యువత అధికార ప్రతినిధి బొగ్గు భాస్కర్,అంగల్లు గ్రామ కమీటీ అధ్యక్షులు బాలకృష్ణ, శంకర్ రెడ్డి,శ్రీనివాసులు, అల్లంవల్లి పాల్గొన్నారు.

సన్మానం

తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ బిసి సెల్ అధ్యక్షులు గా పదవి పొందిన పి.సురేంద్ర యాదవ్ కు టీడీపీ బీసీ నాయకులు. మంగళవారం నాగేంద్ర ఆధ్వర్యంలో సురేంద్ర యాదవ్ కు శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

సన్మానం

తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు గా ఎన్నకైన సందర్భంగా పుంగనూరు నియోజక వర్గం తెలుగు దేశం పార్టీ ఇంఛార్జి మాజీ టీటీడీ బోర్డ్ మెంబర్ శ్రీ చల్లా రామచంద్ర రెడ్డి గారిని కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానం చేసారు.

సన్మానం

రాజంపేట పార్లమెంట్ బిసి సెల్ అధ్యక్షులు గా పదవి పొందిన పి.సురేంద్ర యాదవ్ కు తంబళ్లపల్లి నియోజకవర్గంలోని రాష్ట్ర తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ ఎం పర్వీన్ తాజ్ మలకలచెరువు మండల పార్టీ అధ్యక్షుడు గుత్తికొండ త్యాగరాజు గారు, మాజీ జెడ్ పి టి సి కువైట్ శంకర్ గారు, పెద్దమండ్యం మండల పార్టీ అధ్యక్షుడు నాన బాల ప్రసాద్ గారు, తంబళ్లపల్లి మండల పార్టీ అధ్యక్షులు సిద్దవరం ప్రసాద్ గారు, రాజంపేట పార్లమెంట్ నిర్వాహక కార్యదర్శి ఎర్రగుడి సురేష్ గారు, పట్టా.చంద్రమోహన్ రెడ్డి గారు, నవాబు కోట మంజు మోహన్ రెడ్డి గారు, రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అయ్యూబ్ బాషా గారు, రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి బొగ్గు , . భాస్కర్ గారు, ,హరీష్ కుమార్ గారు మరియు తదితరులు దు శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించడం జరిగింది.

అంత్యక్రియలలో

తంబలపల్లి  నియోజకవర్గం కురబలకోట మండలం మాజీ ఎంపీపీ తిమ్మరాయుడు బామర్ది నార్లపల్లి కి చెందిన టీడీపీ కార్యకర్త మల్లయ్య అనారోగ్యంతో మరణించాడు. దహన క్రియలో రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు పి.సురేంద్ర యాదవ్ గారు పాల్గొని అంత్యక్రియలు జరిపించడం జరిగింది 

కలిసిన సంధర్బములో

పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాలవ శ్రీనివాసులు, ప్రొద్దుటూరు నియోజవర్గం ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రాజంపేట పార్లమెంట్ బిసి సెల్ అధ్యక్షులు పి సురేంద్ర యాదవ్ గారు..

Recent Activities

సమావేశంలో

యాదవుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టిడిపి బిసి సెల్ రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు పి.సురేంద్ర యాదవ్

నామకరణం కార్యక్రమం

తంబలపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం వనమరెడ్డిగారిపల్లి గ్రామం గడ్డేతూవారిపల్లి లో టీడీపీ కార్యకర్త అశోక్ కుమారుడు శ్రావణ్ కుమార్ నామకరణం కార్యక్రమంలో పాల్గొన్నా తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు పి.సురేంద్ర యాదవ్మా గారు, జీ సర్పంచ్ సరస్వతి బాలకృష్ణ గారు, దేవరింటి చంద్ర గారు ,రాజా రెడ్డి గారు ,మోహన్ రెడ్డి గారు, శంకర్ రెడ్డి గారు,విశ్వ గారు, సివి రమణ గారు,నాగరాజు గారు, అశోక్ గారు, మరియు హరీష్ గారు పాల్గొన్నారు

జన్మదిన వేడుకలు

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు పి.సురేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో…. తంబలపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం అంగళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో కేకు కట్టింగ్ చేసి స్వీట్ లు అరటి కాయలు పంపిణీ చేయడం జరిగింది.

షిరిడి సాయి బాబా మహోత్సవం

తంబళ్ల పల్లి నియోజకవర్గం PTM మండలం సాలే వాండ్ల పల్లిలో షిరిడి సాయి బాబా మహోత్సవంలో పోల్గొన్న రాజంపేట పార్లమెంట్ బిసి సెల్ అధ్యక్షులు పి.సురేంద్ర యాదవ్ గారు. రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఆయూబ్ భాష,లక్ష్మీ నరసయ్య‌, సురేష్ యాదవ్, లక్క స‌ంద్రం మోహన్ రెడ్డి, Ex-Mptc వెంకట రమణ రెడ్డి, రాజారెడ్డి, ఆంజనేయులు, రెడ్డప్ప, సి బి అశోక్, ఆలంవల్లి, పాల్గొనడం జరిగింది.

53 వ జన్మదిన వేడుక

రాజంపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు శ్రీ R శ్రీనివాస రెడ్డి గారి 53 వ జన్మదిన వేడుకలు. 

నిరసన కార్యక్రమం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అంగల్లు బస్టాండ్లో రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు పి.సురేంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసనగా నిత్యావసర పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరల తగ్గింపుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కురబలకోటమండలం అంగల్లు బస్టాండ్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు డీజల్ ,పెట్రోల్, గ్యాస్ పైన నిరసన కార్యక్రమం జరిగింది…. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు. పి.సురేంద్ర యాదవ్ గారు, టీడీపీ నాయకులు కార్యకర్త లు మరియు తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసన తెలిపారు….

పీర్ల పండగ

తంబళ్ల పల్లి నియోజవర్గం, కురబల కోట మండలం ముదివేడు లో జరుగు మొదటి రోజు మొహరం పీర్ల పండుగ కు హాజరు అయిన రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు పి.సురేంద్ర యాదవ్ గారు.

ప్రెస్ మీట్

రాష్ట్రం లో ఏ ఆడ బిడ్డ కు అన్యాయం జరిగినా మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఒక అన్న గా ఆ కుటుంబాలకు అండ గా ఉంటాడని మీరు మీ ఐపీసీ లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయే అన్ని సెక్షన్స్ లో కేసులు పెట్టుకోండి అని సవాలు విసిరారు అదే ఆయన ప్రతి మహిళ కు అన్న గా అండ అనేదానికి నిదర్శనం. రమ్య హంతకుడి కి ఉరి శిక్ష, మరియు ఇంత వరకు రాష్ట్రం లో జరిగిన హత్యలకు , అత్యాచారాలకు భాద్యులైన వారికి శిక్ష వేసేవరకు మా పోరాటం ఆగదు అని ఈ తెలుగు యువత, టి ఎన్ ఎస్ ఎఫ్, మా తెలుగు దేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం లో కురబలకోట మండల అధ్యక్షులు పి.సురేంద్ర యాదవ్, తదితరులు పాల్గొన్నారు

రాస్తారోకో

లోకేష్ బాబు గారి అక్రమ అరెస్ట్ కు నిరసనగా జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టిన రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు చిన్న బాబు గారు.పుంగనూరు నియోజకవర్గం ఇంచార్జి అనూష శ్రీనాథ్ రెడ్డి గారు, రాజంపేట పార్లమెంటు బీసీ సెల్ అధ్యక్షులు పి.సురేంద్ర యాదవ్ గారు, టీడీపీ నాయకులు కార్యకర్త లు పాలుగున్నారు. 

ఆయుర్వేద మందు పంపిణీ

మహమ్మారి కరోనా వ్యాధి నిర్మూలన కోసం కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందును తగిన జాగ్రత్తలు పాటిస్తూ గ్రామ ప్రజలకు ఉచితంగా పంపిణీ చెయ్యడం జరిగింది.

జయంతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ముఖ్యమంత్రిగా వరుసగా మూడు సార్లు ఎన్నికై ఏడు సంవత్సరాల పాటు ప్రజాపరిపాలన చేసినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సేవలను స్మరిస్తూ వారి యొక్క జయంతి సందర్బంగా పూలమానాలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

 

జన్మదిన వేడుక

చర్చ

పోలీస్ అధికారితో కలిసి చర్చిస్తున్న రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు సురేంద్ర యాదవ్ గారు. 

ధర్నా

కరోనా వాక్సిన్ ప్రజలకు వెంటనే అందచేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని టీడీపీ ప్రభుత్వాన్ని కోరుతు లక్డౌన్ నిబంధనలను పాటిస్తూ తన నివాసంలోనే ధర్నా చేస్తున్న సురేంద్ర యాదవ్ గారు.

సన్మానం

ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞత రూపంలో సురేంద్ర యాదవ్ గారికి సన్మానం చేసి మర్యాద చెయ్యడం జరిగింది .

ప్రజలతో సమావేశం

నూతనంగా గెలుపొందిన టీడీపీ నేతలకు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది..

Surendra Yadav with Politicians

కలిసిన సంధర్బములో

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారికి శాలువాత సన్మానిస్తున్న సురేంద్ర యాదవ్ గారు..

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి పుష్పగుచ్చాని అందిస్తున్న సురేంద్ర యాదవ్ గారు..

కలిసిన వేళ

 నారా లోకేష్ గారితో టీడీపీ రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అధక్షుడు సురేంద్ర యాదవ్ గారు..

తంబళ్లపల్లి నియోజవర్గం పెద్దమండ్యం మండలం, కలిచెర్ల గ్రామం, చెరువు కింద పల్లి, దేవర‌ఏద్దు నొము పూజా కార్యక్రమంలో కురబలకోట మండలం అధ్యక్షులు సురేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు 

అభిమానంతో

టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు  శ్రీనివాసులు రెడ్డి గారికి పుష్పగుచ్చాని అందిస్తున్న సురేంద్ర యాదవ్ గారు, టీడీపీ సభ్యులు..

మాజీ పరిశ్రమ శాఖ మంత్రి అమర్ నాథ్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సురేంద్ర యాదవ్ గారు..

టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు  శ్రీనివాసులు రెడ్డి గారికి శాలువాతో సన్మానిస్తున్న సురేంద్ర యాదవ్ గారు, టీడీపీ సభ్యులు..

పి టి ఏం మండలం, మద్దయ్యగారిపల్లి,కి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు హరిప్రసాద్ గారి కుమార్తె హరిత వెడ్స్ గిరీష్ బాబు రిసెప్షన్ కు హాజరైనా సురేందర్ యాదవ్, పార్టీ సభ్యులు 

Party Activities

News Paper Clippings

News Paper Clippings

Video Clippings 

}
03-06-1982

Born in Mudivedu

}
1999

Finished School

from Swami Vivekananda High School

}
2001

Studied Intermediate

at Besant Theosophical College, Madanapalle

}

Obtained Graduation

at Besant Theosophical Degree College, Madanapalle

}
2005

Joined TDP

}
2005

Party Activist

}
2005

Ward Member

}
2013

Sarpanch

of Mudivedu

}
2015

Mandal TDP President

of Kurabalakota

}
2021-Till now

Rajampet Parliament BC Cell President