
Sunke Ravi Shankar
MLA,TRS, Choppadandi, Karimnagar, Telangana
Sunke Ravi Shankar is the Member of Legislative Assembly (MLA) of Choppadandi Constituency, Karimnagar Dist. He was born on 30-06-1970 to Sunke Raghavulu in Boorgupalli Village of Gangadhara Mandal, Karimnagar District. He completed the SSC Board of Secondary Education AP in 1986. He worked as a Teacher and He has his own Business. He was the President of Private Colleges, Karimnagar Dist.
He started his Political Journey with the Praja Rajyam Party (PRP). In 2001, He joined in the Telangana Rashtra Samithi (TRS)party. Sunke Ravi Shankar is an MLA of Choppadandi Constituency (Telangana Rashtra Samithi since 2018 to 2023, elected by the people with a majority of 42000 plus votes. Born and Lives in Boorgupalli Village, Gangadhara Mandal Karimnagar District.
He has done many Social Services like, Realise the LOC Cheques through the Telangana Government. He helps the Poor people and Built the Schools, conducted Blood Donation Camps, Laid roads, and he developed Choppadandi Constituency.
Recent Activities:
- MLA Ravi Shankar congratulates Kalwakuntla Kavitha on her landslide victory as MLA in Nizamabad local body elections.
- MLA Ravi Shankar released 84,000 juvenile fish in the Mini Tank Bund pond in Choppadandy Zone Revelli through the Integrated Fisheries Development Scheme.
- MLA Ravi Shankar distributed Batukamma sarees to the girls of the village on the occasion of the Telanagana famous festival Bathukamma.
- Choppadandi MLA Sunke Ravi Shankar distributed Kalyana Lakshmi cheques in the Maalyala zone.
- On 04-October-2020 in Karimnagar District, Gangadhar Mandal Uparamaalyala village, Dr. MLA Sunke Ravi Shankar unveiled the statue of B.R. Ambedkar.
Boorgupalli Village, Gangadhara Mandal, Karimnagar District.
Email: [email protected]
Contact Number: 9441314939
Recent Activities
News Paper Clippings

















Born in Boorgupalli
Gangadhara
Completed SSC
of Secondary Education AP
Worked as Teacher
President
of Private Colleges in Karimnagar Dist.
Joined in the PRP Party
Joined in the TRS Party
MLA
of Choppadandi Constituency
మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సంధర్భంగా కేటీఆర్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చొప్పదండి మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరడం జరిగింది. pic.twitter.com/wRY92bDvix
— Sunke Ravishankar (@RavishankarTRS) September 8, 2020
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వి.ఎస్ గార్డెన్స్ లో తెలంగాణ ప్రభుత్వం పేద క్రైస్తవులకు అందించే క్రిస్మస్ కానుకలను పంపిణీ చేయడం జరిగింది. pic.twitter.com/5bTvO7W30C
— Sunke Ravishankar (@RavishankarTRS) December 21, 2020
చొప్పదండి నియోజకవర్గం,రామడుగు మండలం మోతె,గోలిరామయ్యపల్లి గ్రామాల పరిధిలో 8కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న మూడు చెక్ డ్యాంల నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది @TelanganaCMO @KTRTRS pic.twitter.com/6FSM8yZcbp
— Sunke Ravishankar (@RavishankarTRS) December 19, 2020
దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్లలో ఒకటిగా నిలిచిన కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని #చొప్పదండి పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారులకు మరియు సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు.💐 pic.twitter.com/wdZsPDAe51
— Sunke Ravishankar (@RavishankarTRS) December 19, 2020
రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామానికి, చెందిన తడగొండ గగన్ గతకొన్ని రోజులగాఅనారోగ్యంతో బాధపడుతుండగా, చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ 2.50 లక్షలను మంజూరు చేయించడం జరిగింది @KTRTRS pic.twitter.com/u0mQBgpbIA
— Sunke Ravishankar (@RavishankarTRS) December 18, 2020
మల్యాల మండలం మ్యాడంపల్లి గ్రామానికి చెందిన బెత్తం నిఖిత మెడిసిన్ లో ర్యాంకు సాధించింది.పేద కుటుంబం కావడంతో మెడిసిన్ చదవడానికి డబ్బులు లేకపోవడంతో వెనుకడుగు వేసింది.చదవుల తల్లి నిఖితకు నా వంతు1లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది. @KTRTRS @trspartyonline pic.twitter.com/VA5S6xE7vg
— Sunke Ravishankar (@RavishankarTRS) December 12, 2020
చొప్పదండి మండలం కొలిమికుంటా గ్రామానికి చెందిన మాచర్ల చంద్రయ్య అనే రైతు ప్రమాదవశాత్తు చనిపోవడంతో, ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయల రైతు బీమా ప్రొసీడింగ్ ను వారి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు అందజేయడం జరిగింది @KTRTRS @TelanganaCMO pic.twitter.com/80S9q8O6YG
— Sunke Ravishankar (@RavishankarTRS) December 10, 2020
చొప్పదండి నియోజకవర్గం,మల్యాల మండలంలో కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం కింద 68 మంది లబ్ధిదారులకు మంజూరైన 68లక్షల07వేల,888 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. @KTRTRS @TelanganaCMO pic.twitter.com/3W16FJd306
— Sunke Ravishankar (@RavishankarTRS) December 9, 2020
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో భారీ ఆధిక్యంతో గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి @RaoKavitha గారికి హార్థిక శుభాకాంక్షలు 💐
— Sunke Ravishankar (@RavishankarTRS) October 12, 2020
File Pic pic.twitter.com/Hx1KRWMuLw
చొప్పదండి నియోజకవర్గం మాల్యాల మండలానికి చెందిన 18 మందికి 3,36,000 రూపాయల విలువగల, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది @KTRTRS pic.twitter.com/ep5k4Uo26K
— Sunke Ravishankar (@RavishankarTRS) October 11, 2020
సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా చొప్పదండి మండలం రేవెల్లి(మిని ట్యాంక్ బండ్) చెరువులో 84వేల చేప పిల్లలను విడుదల చేయడం జరిగింది. @KTRTRS pic.twitter.com/jKRDAfUa5D
— Sunke Ravishankar (@RavishankarTRS) October 11, 2020
చొప్పదండి పట్టణంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు, గౌరవ మంత్రి కేటీఆర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని నేతన్నలకు ఉపాదితో పాటు పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలు అందజేయడం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు #BathukammaSarees pic.twitter.com/O5ZTxD21dz
— Sunke Ravishankar (@RavishankarTRS) October 10, 2020
చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలో వివిధ కారణాలతో మరణించిన 11 మంది రైతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అందించే రూ. 5 లక్షల రైతు భీమా ప్రొసీడింగ్ ను వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. @KTRTRS @TelanganaCMO pic.twitter.com/uyzvXrR9F9
— Sunke Ravishankar (@RavishankarTRS) October 8, 2020
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ @SingireddyTRS గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐
— Sunke Ravishankar (@RavishankarTRS) October 4, 2020
File pic pic.twitter.com/2Z21080eVD
గ్రామీణ వాతావరణం పై మంచి కథనాలను యూట్యూబ్ ద్వారా ప్రజలకు అందిస్తున్న మై విలేజ్ షో బృందాన్ని కలిసి అభినందించడం జరిగింది. pic.twitter.com/kfUcEoh4bd
— Sunke Ravishankar (@RavishankarTRS) September 30, 2020
గంగాధర మండల కేంద్రంలో విత్తనాలు, ఎరువులను అందించే రైతు ఆగ్రోస్ సేవా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. pic.twitter.com/phD5DyMZ7X
— Sunke Ravishankar (@RavishankarTRS) September 30, 2020
Press coverage in various newspapers @KTRTRS pic.twitter.com/MVZ6k1Q9mQ
— Sunke Ravishankar (@RavishankarTRS) September 30, 2020
గౌరవ మంత్రి @KTRTRS గారి ఆదేశాలతో చొప్పదండి పట్టణంలోని వ్యవసాయేతర భూములు (ఇండ్లు ,ఇంటి ఖాలీ స్థలాలు ,రోడ్లు, భవనములు) మొదలైన వాటిని ఇంటిగ్రేటెడ్ ధరణి పోర్టల్ లో నమోదు చేయుటలో భాగంగా మునిసిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్రూం ,కుడి చెరువు,స్థలాల్లో కట్టిన ఇండ్లను పరిశీలించడం జరిగింది pic.twitter.com/sMK7K4pVCx
— Sunke Ravishankar (@RavishankarTRS) September 29, 2020
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని
— Sunke Ravishankar (@RavishankarTRS) September 28, 2020
మున్సిపాలిటీల అభివృద్ధి ,ప్రణాళిక గురించి మంత్రులు, ఎమ్మెల్యేలతో పురపాలక శాఖ మంత్రి @KTRTRS గారు నిర్వహించిన సమీక్షలో పాల్గొనడం జరిగింది. pic.twitter.com/4aWJVt4mVL
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించడం జరిగింది. pic.twitter.com/wztqK9ooeL
— Sunke Ravishankar (@RavishankarTRS) September 27, 2020
నూతన రెవెన్యూ చట్టాన్ని హర్షిస్తూ.. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలో వెదిరే నుండి మల్యాల వరకు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన రైతన్నలు.@KTRTRS@MPsantoshtrs@TelanganaCMO @vinodboianpalli pic.twitter.com/lk8nttE50D
— Sunke Ravishankar (@RavishankarTRS) September 24, 2020
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పై అధికారులతో నేడు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా నీళ్లు అందించాలని, ఏదైనా ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించడం జరిగింది. pic.twitter.com/wOBN4dfig2
— Sunke Ravishankar (@RavishankarTRS) September 19, 2020
Press coverage in various newspapers @KTRTRS @TelanganaCMO pic.twitter.com/k49SKFszY5
— Sunke Ravishankar (@RavishankarTRS) September 19, 2020
ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిని కలిసి చొప్పదండి నియోజకవర్గంలోని రోడ్ల నిర్మాణం గురించి, నూతన బ్రిడ్జిల మంజూరు &
— Sunke Ravishankar (@RavishankarTRS) September 16, 2020
గంగాధర మండలంలోని బూర్గుపల్లి,గర్షకుర్తి, రామడుగు మండలంలోని గోపాల్ రావు పేట గ్రామాలను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. @KTRTRS pic.twitter.com/aiGBzY9ewx
ముంపు లేకుండా రామడుగు, చొప్పదండి, గంగాధర మండలాలకు నీటిని అందించేందుకు మోతె వాగు పై 4 తూములను నిర్మించేందుకు ఇటీవలే ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ అనుమతులు మంజూరు చేశారు. ఈ రోజు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ @vinodboianpalli గారితో కలిసి తూముల నిర్మాణం కోసం స్థల పరిశీలిన చేయడం జరిగింది pic.twitter.com/vXFfRXZ7Wb
— Sunke Ravishankar (@RavishankarTRS) September 13, 2020
కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలానికి సంబంధించిన 7,70,000 రూపాయల విలువ కలిగిన CMRF చెక్స్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. @KTRTRS @MPsantoshtrs pic.twitter.com/WFIi1nKiUN
— Sunke Ravishankar (@RavishankarTRS) April 28, 2020
చొప్పదండి మండలంలోని సాంబయ్యపల్లి గ్రామంలో ముక్కలు మరియు వరి ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది.@KTRTRS pic.twitter.com/dQZZAaYSop
— Sunke Ravishankar (@RavishankarTRS) April 28, 2020
Press coverage in various newspapers @KTRTRS pic.twitter.com/sKuMqpmJ04
— Sunke Ravishankar (@RavishankarTRS) April 28, 2020
తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చొప్పదండి పార్టీ కార్యాలయంలో రక్త దాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది.@KTRTRS @MPsantoshtrs #20YearsOfTRS #TRSFormationDay pic.twitter.com/CGbjv8vmYF
— Sunke Ravishankar (@RavishankarTRS) April 27, 2020
ముఖ్యమంత్రి సహాయనిధికి జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల సర్పంచ్లు,ఎంపీటీసీల ద్వారా వచ్చిన1,45,000 రూపాయల చెక్కులను టిఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు,మంత్రి శ్రీ @KTRTRS గారికి అందజేయడం జరిగింది pic.twitter.com/7szvzXKIfe
— Sunke Ravishankar (@RavishankarTRS) April 25, 2020
ఒకప్పుడు రైతుల కళ్ళల్లో కన్నీరు చూసినం ఇప్పుడు రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం ఇవాళ రంగనాయక సాగర్ ఆవిష్కరణ తెలంగాణ ప్రజల కల సాకారం అవుతున్న ఇటువంటి సందర్భం చాలా మధురంగా ఉంది నీళ్లులేక నోళ్లు తెరిచిన బీడు భూములను తడిపేందుకు కాళేశ్వర గంగ తరలివచ్చింది @KTRTRS pic.twitter.com/yVWShckolw
— Sunke Ravishankar (@RavishankarTRS) April 24, 2020