Sundarapalli Sudhakar Babu

Sundarapalli Sudhakar Babu

MPTC, Pedapudi, East Godavari, Anaparthi, Andhra Pradesh, YSRCP

 

Sundarapalli Sudhakar Babu is an Indian Politician and current MPTC from East Godavari in the state of Andhra Pradesh.

EARLY LIFE AND EDUCATION-

He was born to a couple Mr. Somaraju  & Mrs.Suryakumari on 20th-April-1991 and grown up in Pyna Village of Pedapudi Mandal in the district of East Godavari from the Indian States of Andhra Pradesh.

In the year 2006, he studied his Secondary Board of education from ZP Boys High School resided at G.Mamidada. Later, he went on undergraduate from Government Junior College located at Rayavaram and completed it in the year 2009. Further, in 2012 he acquired a bachelor’s degree from VSM Degree College at Ramachandrapuram.

EARLY CAREER IN POLITICS-

He has had a long-standing interest in politics and entered politics with the goal of providing public service and reaching out to the most vulnerable members of society.

During his stint in graduation, he has been determined to serve the people. In the year 2011, Sudhakar commenced his political career by joining the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP) founded by currently designated as Chief Minister of Andhra Pradesh and President of YSRCP YS Jagan Mohan Reddy.

From the time period between 2011-2013, he performed beyond his abilities as a YSRCP Activist since the day he joined the YSRCP for its development and put in a lot.

For his constant dedication and determination, he was appointed in the designation as Ward Member from 2nd Ward and worked hard for the welfare of the people in between yearS 2018.

After governing the people through difficult times in the respective party, in 2021 his position has been relocated the position to MPTC (Mandal Parishad Territorial Constituency) from Pedapudi and working comprehensively all the time for the welfare of humankind. As being a part of YSRCP, Sudhakar expresses keen interest and performs every activity for the recognition of the relevant party.

From the moment he was given the position till now he has been using all his resources for the people and pursuing his happy life of public welfare and briefly outlining and following the rules and regulations for the betterment of the party as well as the welfare of the people.

Performed a Range of Political Activities shortly after joining the Party-

  • He joined a large group of people at the party and helped them when they needed it.
  • Sudhakar actively engaged in the Party’s initiatives and participates in every meeting organized by the relevant party.
  • He organized and was involved in Political Party Joining meetings.
  • He has been serving and assisting the party members whenever they are in need.
  • Many party development programs were carried out in the village for the growth of the Party.
  • He accompanied many Mandal levels and District level party meetings and also organized Party Membership Programs.

Social Activities-

  • He expanded his efforts by supporting poor individuals and orphans who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.
  • He assists the poor by contributing Meals, Fruits, and Bedsheets. Sudhakar is constantly striving and fighting for the well-being of the people.
  • He will assist those who come to him for help and provide the essential things that they require.
  • He assists Orphans, disabled people, senior citizens and gave his hands to serve them by providing whatever they need.
  • Sudhakar has been set up and implemented many district-level Social Activities and served the people who are in need.
  • He fights over every issue raised in the town and worked to solve the issues.

Services Rendered During Dreadful Pandemic COVID-19-

  • He supplied masks, sanitizers, and food to the impoverished, while also financial assistance.
  • During the covid period, he worked all days (day and night) and looked after the people.
  • He is indeed available, notably to the zone’s poorest inhabitants.
  • Because self-isolated persons were unable to care for themselves, Sudhakar stepped forward to help them by providing basic necessities for a set amount of time while adhering to specified guidelines.
  • He has been assisting unemployed people who have lost their employment as a result of the crisis and are in financial distress.
  • Sudhakar conducted a Corona Virus awareness program and provided specific precautions to avoid the dreadful virus.
  • For families who do not even have the essentials to eat at home for the poor family, in the corona infected quarantine along with the corona tablets for them, all the members of the party volunteered to come forward and help each member of the household with a daily supply of essentials directly to their home.
  • At the hospital, Sudhakar also began offering masks and sanitizers to men suffering from corona deprivation symptoms.
  • To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.

 

Village: Door No: 3-35, SC Peta Colony, Pyna, Mandal: Pedapudi, District: East Godavari, Assembly: Anaparthi, State: Andhra Pradesh

Email: jesussudhakar1827@gmail.com

Mobile:9491811827

Before You Are A Leader, Success Is All About Growing Yourself. When You Become A Leader, Success Is All About Growing Others.

Sundarapalli Sudhakar Babu

- MPTC

Political Activities

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో

స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకలలో పాల్గొన్న సుందరపల్లి సుధాకర్ గారు మరియు తదితరులు

పుట్టినరోజు సందర్భంగా

 సుందరపల్లి సుధాకర్ గారి పాప సోఫియా ఐదవ పుట్టినరోజు సందర్భంగా మామిడాడ రామచంద్రపురం కాకినాడ మండపేట రాజమండ్రి సామర్లకోట పరిసర ప్రాంతాలలో ఉంటున్నటువంటి 400 మందికి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆహారం పంపిణీ చేయడం జరిగింది. అలాగే చిన్నపిల్లలకు బట్టల పంపిణీ చేయడం కూడా జరిగింది

భోజనం అందజేత

కరోనా కారణంగా ప్రపంచ లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం నిర్ణయాన్ని ఉల్లంఘించకుండా నిబంధనలు పాటిస్తున్నప్పటికీ  యాచకుల ఆకలి తీర్చడం కొరకు ప్రణయ్ కుమార్ గారు భోజనం ప్యాకెట్లను అందజెయ్యడం  జరిగింది.

పరామర్శ

ఇటీవల రోడ్ ప్రమాదంలో గాయపడ్డ పెద్దపూడి మండల పైన గ్రామ ఎంపీటీసీ సుందరపల్లి సుధాకర్ ని అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి పరామర్శించారు. సుధాకర్ కి రోడ్ ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఎమ్మెల్యే స్పందించి రాయవరం చాణిక్య ఆసుపత్రి లో చేర్పించి చికిత్స చేయించారు

కలిసిన సందర్భం

రాజయాకీయ నాయకుడు పిల్లి సుభాష్ చంద్ర బోస్ గారిని గౌరవప్రధానంగా కలిసి మాట్లాడిన సుందరపల్లి సుధాకర్ గారు..

నవరత్న స్కీమ్స్

పెద్దపూడి గ్రామ ప్రజలకు నవరత్న స్కీమ్స్ గురించి తెలియజేస్తున్న సుధాకర్ గారు..

సన్మానం

పార్టీ నాయకుడు ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞత రూపంలో నాయకుడికి సన్మానం చేసి మర్యాద చెయ్యడం జరిగింది .

ఇల్లు పట్టాల పంపిణీ

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ఇల్లు పట్టాల పధకాన్ని పైన గ్రామంలో వైస్సార్సీపీ నాయకులు గ్రామ ప్రజలకు అందజేయడం జరిగింది..

మీ భూమి - మా హామీ కార్యక్రమం

మీ భూమి – మా హామీ కార్యక్రమంలో భాగంగా ఎంపీటీసీ అభ్యర్థి సుధాకర్ గారు రైతులకు నవరత్న పేదలకు అందచేయడం జరిగింది..

Social Activities

అల్పాహారం అందజేత

దేవుని యొక్క మహా కృపను బట్టి రామచంద్రపురంలో న్యూ లైఫ్ అనాధ ఆశ్రయంలో అక్కడ ఉన్నటువంటి వృద్ధులు వితంతుల వికలాంగులకు కొద్దిపాటి అల్పాహారం సుధాకర్ గారు అందించడం జరిగింది.

నిండు జీవితానికి రెండు చుక్కలు

పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేస్తున్న ఎంపిటిసి సుందరపల్లి సుధాకర్ గారు..

కార్తీక దీపాలు

కార్తీక మాసంలో గ్రామస్తులకు కార్తీక దీపాలు అందజేస్తున్న సుందరపల్లి సుధాకర్ గారు..

కరోనా వాక్సినేషన్

మహమ్మారి కరోనా సమయంలో, గ్రామంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, గ్రామ ప్రజలకు కరోనా వాక్సినేషన్ వేయిస్తున్న సుందరపల్లి సుధాకర్ బాబు గారు..

స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటు స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా సుధారపల్లి సుధాకర్ గారి ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ చేయడం జరిగింది..

జన్మదిన వేడుకలు

సుధారపల్లి సుధాకర్ గారి జన్మదిన సందర్బంగా, ప్రముఖ నాయకులు వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది..

కంటి శిబిరం

సుధాకర్ గారు ఆసుపత్రులకు దూరంగా నివసిస్తున్న సీనియర్ సిటిజన్‌ల కోసం కంటి శిబిరాలను నిర్వహించి, చికిత్స అందించాడు .

పండ్లు మరియు కూరగాయలు పంపిణీ

క్రైస్తవులు జరుపుకునే క్రిస్మస్ సందర్భంగా సుధారపల్లి సుధాకర్ గారు గ్రామంలో ఉన్న వికలాంగులకు పండ్లు  మరియు కూరగాయలు  పంపిణి చేయడం జరిగింది..

పెళ్లి బట్టలు అందజేత

నూతన వధువుకు కానుకగా పెళ్లి బట్టలు అందచేసిన ఎంపీటీసీ అభ్యర్థి సుధాకర్ గారు..

జన్మదిన సందర్బంగా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్బంగా ఎంపీటీసీ అభయార్ది సుధాకర్ గారి అధర్వయంలో ఘనంగా వేడుకలు నిర్వహించి వైస్సార్సీపీ నాయకులు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకోవడం జరిగింది..

Birth Anniversaries of Freedom Fighters

అంబేడ్కర్ జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుధాకర్ గారు మరియు తదితరులు పాల్గొని నివలుళు అర్పించారు…

జగ్జీవన్ రాం జయంతి

స్వాతంత్ర సమర యోధుడు బాబు జగ్జీవన్ రాం గారి జన్మదిన సందర్బంగా వారి సేవలను మరొక్కసారి స్మరించుకుంటు వేడుకలు జరుపుకోవడం జరిగింది..

వర్ధంతి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వైభవంగా ఉండటానికి కారణం స్వర్గీయ పొట్టి శ్రీరాములు త్యాగ ఫలమేనని పైన గ్రామ వైసీపీ నాయకుడు, ఎంపీటీసీ అభ్యర్థి సుందరపల్లి సుధాకర్ గారు తెలియజేస్తూ, పొట్టి శ్రీరాములు గారి 68 వర్ధంతి వార్షికోత్సవాన్ని వైసిపి నాయకులు ఘనంగా నిర్వహించి మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించడం జరిగింది..

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ పని చేయాలని అదేవిధంగా ఓటు అనే ఆయుధాన్ని ప్రతి పేదవాడు నిజాయితీగా వినియోగించుకొని నీతి నిజాయితీ గల నాయకులను గెలిపించుకొని చీకటి బతుకుల్లో వెలుగులు నింపు కోవాలని కోరుతూ నివాళులు  అర్పించారు.

Services Rendered During Pandemic COVID-19

Sudharapalli Sudhakar Babu | MPTC | Party Activist | 2nd Ward Member | YSRCP | Pyna | Pedapudi | East Godavari | Andhra Pradesh | theLeadersPage

మహమ్మారి కరోనా సమయంలో నిత్యావసర స్థితిలో ఉన్న నిరుపేదలకు, నిత్యవసర వస్తువులను అందచేస్తున్న సుధాకర్ గారు..

Sudharapalli Sudhakar Babu | MPTC | Party Activist | 2nd Ward Member | YSRCP | Pyna | Pedapudi | East Godavari | Andhra Pradesh | theLeadersPage

మహమ్మారి కోవిడ్ సమయంలో బాధపడుతున్న గ్రామ ప్రజలకు, సుధాకర్ గారు చర్చి లో బియ్యం బ్యాగ్ మరియు నిత్యావసర సరుకులు అందచేయడం జరిగింది..

Sudharapalli Sudhakar Babu | MPTC | Party Activist | 2nd Ward Member | YSRCP | Pyna | Pedapudi | East Godavari | Andhra Pradesh | theLeadersPage

యెహోవా యీరే, సుధాకర్ గారి పుత్రుడు సమూయేలు గారి మొదటి పుట్టినరోజు సందర్భంగా గ్రామ ప్రజలకు సహాయం చేయడం జరిగింది.

Sudhakar is With Selvamani Roja

దక్షిణ భారతదేశంలోని సినిమా నటి, రాజకీయవేత్త రోజా సెల్వమణి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూలగుశాన్ని అందచేసిన ఎంపీటీసీ అభ్యర్ధీ  సుధాకర్ బాబు గారు..

Sudharapalli Sudhakar Babu | MPTC | Party Activist | 2nd Ward Member | YSRCP | Pyna | Pedapudi | East Godavari | Andhra Pradesh | theLeadersPage

Recent Events

Providing food to the Handicapped and old age home people

Services Rendered During Second Wave

Honoring Ceremony 

Sudhakar is With Well Known Leaders

Party Activities

REPUBLIC DAY CELEBRATION

Newspaper Clippings 

 Pamphlets 

Images of Sudhakar Babu

Party Events Videos

}
20-04-1991

Born in Pyna

Pedapudi, Anaparthi

}
2006

Studied Schooling

From ZP Boys  High School, G.Mamidada

}
2009

Finished Undergraduate

From Government Junior College, Rayavaram

}
2012

Attained Graduation

From VSM Degree College, Ramachandrapuram

}
2011

Joined in the YSRCP

}
2011 -13

Party Activist

From YSRCP

}
2013 -18

Ward Member

For 2nd Ward, Pyna, From YSRCP

}
Since - 2021

MPTC

From Pedapudi, East Godavari