Sukka Ganesh Mudiraj | Mahankali Secunderabad District OBC Morcha General Secretary | BJP | Telangana | the Leaders Page

Sukka Ganesh Mudiraj

Mahankali Secunderabad District OBC Morcha General Secretary, Secunderabad, Lallaguda, Telangana, BJP

 

Mr. Sukka Ganesh Mudiraj is a renowned Indian politician who serves as the Mahankali Secunderabad District OBC Morcha General Secretary for the BJP in the state of Telangana.

EARLY LIFE AND CHILDHOOD:

Mr. Sukka Ganesh Mudiraj was born on December 26, 1971, in Lalapet, a village in the West Marredpally mandal of Hyderabad district in the Indian state of Telangana. His father, the late Mr. Sukka Anjaiah, reared him in a modest Mudiraj household.

EDUCATION DETAILS:

In pursuit of his education, Ganesh Mudiraj began his academic journey at Zilla Parishad High School, at Lalapet. Building on this foundation, he continued his education with a Bachelor of Arts from Sardar Vallabhai Patel College, at Ambedkar Nagar, Osmania University.

As a Telangana Activist –

Ganesh Mudiraj was a Telangana Activist, During Telangana Movement Ganesh Mudiraj played an active role and fought for the creation of a new state, Telangana along with the Telangana Activists, from the pre-existing condition of Andhra Pradesh in India.

He participated in many social Programs and was involved in Bike Rallies, and Dharna’s to form Telangana as a separate State. Dhoom-Dham Event has been set up for the emergence of Telangana state. Ganesh, a dedicated representative from his constituency, wholeheartedly participated in the Million March, making a significant impact with his extensive presence.

In recognition of his exceptional leadership abilities and unwavering commitment to serving the people, Ganesh Mudiraj was bestowed with the prestigious role of TJAC Tarnaka Convenor. Despite his relatively young age and limited prior experience, Ganesh wholeheartedly embraced the opportunity, approaching his new responsibilities with enthusiasm and unwavering dedication.

Activities Performed During Telangana Movement –

  • During the Telangana movement, Ganesh Mudiraj generously extended his support to the students of Osmania University by providing them with food and accommodation when the hostel facilities were unavailable. He selflessly took it upon himself to serve meals to approximately 2000 individuals, covering all expenses out of his own pocket.

Involvement & Participation in BRS –

Sukka Ganesh Mudiraj’s journey in 2001 has been marked by his unwavering dedication to public service and his relentless drive for progress. He joined the esteemed Bharat Rastra Samithi (BRS) due to his consistent demonstration of a strong commitment to serving the public throughout his career.

As a member of BRS, Sukka Ganesh Mudiraj approaches his role as a Party Activist with the utmost diligence, ensuring that his actions adhere to a code of conduct and contribute to the recognition and success of the respective party.

In 2018, Sukka Ganesh Mudiraj made a significant decision to resign from the BRS Party, marking a pivotal moment in his political journey. This move reflected his evolving political affiliations and aspirations for continued public service.

 

Joined in the BJP-

In 2019, following his resignation from the BRS Party, Sukka Ganesh took a new direction in his political career by joining the BJP. This transition signaled his commitment to aligning with the BJP’s ideology and vision for the betterment of his constituency and the nation.

Role & Participation in BJP –

 

 

Subsequently, Sukka Ganesh Mudiraj made a decision to join the Bharatiya Janata Party (BJP), having been influenced by political perspectives and affiliations.

Acknowledging his commendable efforts, Mr. Ganesh Mudiraj was appointed as the Mahankali Secunderabad District OBC Morcha General Secretary by the BJP in 2021. He dedicated himself tirelessly to uplifting the underprivileged sections of society, taking numerous initiatives to facilitate their progress and advancement.

Social & Party Activities

  • Since 2002 until the present day, Ganesh Mudiraj has been actively extending financial aid and assistance to facilitate the marriage of girls from underprivileged families.
    He has also contributed to the education of economically disadvantaged individuals by providing them with much-needed financial support.
  • The Sashaktikaran Abhiyan program held under the Tarnaka Division witnessed the active participation of Union Minister Gangapuram Kishan Reddy, as well as Secunderabad Mahankali District President Shyam Sundar Goud, along with various other leaders and activists.
  • Furthermore, Ganesh Mudiraj has consistently demonstrated his compassion by helping impoverished individuals while they receive treatment in hospitals, offering them the necessary support during their time of need.
  • He served the elderly and needy people in the community by supplying them with the necessities of life and by assisting them through times of financial hardship.
  • He played an active role in ensuring that help programs for the poor were in place and that they were able to survive their existence.
  • By notifying the issues in the village, he solved many issues and gave Pensions like -Widow Pension,old-age pensions, Handicapped Pension, and also dispensed White Ration Cards for in the village.
  • Ganesh Mudiraj offered financial support as well as other kinds of relief to the village’s needy people and will be accessible to the village’s residents during their tough times.
  • He expanded his efforts by supporting poor individuals and orphans who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.
  • He attended and inaugurated the Anna Donation program organized at Vinayaka Mandapam under the auspices of Pochammathalli Friends Association in Lalapeta as the chief guest. Speaking on this occasion, he said that it is commendable to undertake such service programs under the auspices of Friends Youth.
  • Excise Department Minister T. Padma Rao said that on the day the TRS party was founded, a lot of leaders, workers, and fans from Secunderabad should come to the big public meeting in Secunderabad, and the leaders should work hard to make that happen. After the open meeting, the presidents, chief executives, and key leaders of the Sukka Ganesh groups in the district met at the party office in Namalagundu for a review meeting.
  • Sukka Ganesh Mudiraj, leader of the TRS Karmika Division, stated that the welfare programs introduced by the state government will be the commencement of the TRS candidates’ victory in the general election. He stated that only the TRS government has the distinction of being at the forefront of development by introducing numerous schemes such as 6 kg of rice for every poor family, better pensions for the elderly, disabled, and widows, Kalyan Lakshmi for SCSTs, Eid Mubarak for the Muslim, double bedroom houses for the poor, job opportunities for the unemployed youth, and improved HRI for employees.
  • Ganesh Mudiraj, leader of Tarnaka Division BRS, stated that the aim of the Telangana government is the welfare of the underprivileged. In the presence of the decision to dismiss electricity and grant amnesty to the people in the greater jurisdiction of the tranquil areas, the chief minister of the state organized a rally with the activists.

Pandemic Services –

  • Ganesh Mudiraj exhibited remarkable generosity during the Corona crisis by providing essential items, vegetables, sanitizers, masks, and breakfast to numerous orphans and impoverished individuals. Furthermore, he extended food facilities to construction workers, ensuring their well-being during these challenging times.
  • Ganesh also distributed Ambali kachi (a traditional porridge) to patients and doctors, demonstrating his support and care for their health.
  • Additionally, he took the initiative to organize an awareness program about Corona, effectively educating the community on preventive measures and safety Protocols.
  • He provided financial and humanitarian support to those who were impacted by the lockdown during the first and second waves of Corona. During the crisis, and responded with compassion, aiding people who were in distress and offering further assistance to those who were harmed by the locking down.
  • By the social distance created by the Covid-19 regulations, he has been distributing essential commodities to assist water-scarce areas.
  • Ganesh Mudiraj sneaked away to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.
  • During the pandemic, A door to door survey was organized and raised awareness about the virus covid and provided precautions to be followed.
HNO: 12-1-1/A/15-16, Village: Lalapet (Secunderabad) , Mandal: West Marredpally, District: Hyderabad, Constituency: Secunderabad, Parliament: Secunderabad, Post Office : Lallaguda, State: Telangana, Pincode: 500017
Email: [email protected] 

Mobile: 9848199251

Biodata of Mr. Sukka Ganesh Mudiraj

Sukka Ganesh Mudiraj | Mahankali Secunderabad District OBC Morcha General Secretary | BJP | Telangana | the Leaders Page

Name: Sukka Ganesh Mudiraj

DOB: December 26, 1971

Parents: Mr. Sukka Anjaiah

Education Qualification: Bachelor of Arts

Profession: Politician & Social Activist

Political Party: Bharatiya Janatha Party (BJP)

Present Designation: Mahankali Secunderabad District OBC Morcha General Secretary

Permanent Address: Lalapet (Secunderabad), West Marredpally, Hyderabad, Secunderabad, Telangana.

Contact No: 9848199251

Nurturing Sustainable Agriculture Through Tradition, Innovation, and Dedication

Sukka Ganesh Mudiraj | Mahankali Secunderabad District OBC Morcha General Secretary | BJP | Telangana | the Leaders Page

Mr Sukka Ganesh Mudiraju’s early life was characterized by his upbringing in a rural farming community. He learned valuable skills and gained practical experience in agricultural practices, eventually becoming a professional farmer for sustainable agriculture.

As he matured, Sukka Ganesh Mudiraju’s passion for agriculture evolved into an to the commitment to transform traditional farming practices into a more sustainable and environmentally conscious endeavour. Armed with the skills passed down through generations and a thirst for knowledge, he embarked on a journey of exploration and learning. He actively sought opportunities to expand his horizons, attending workshops, engaging with agricultural experts, and embracing modern techniques aligned with his vision of sustainable farming.

Over the years, his dedication bore fruit as he honed his abilities in soil conservation, water management, and organic cultivation methods. His proficiency and innovative spirit led him to become a true professional in the field, advocating for adopting practices that not only ensured bountiful harvests but also safeguarded the ecosystem’s delicate balance.

Recent Activities

ప్రచారం

తార్నాక డివిజన్లోని పోలింగ్ బూత్ నెంబర్ 96 లో గడపగడప తిరుగుతూ భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ నరేంద్ర మోడీ గారి పాలనలో దేశ సమగ్రత శాంతిభద్రతలు మరియు పేద బడుగు బలహీన వర్గాలకు చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ భాజాపా ఎంపీ అభ్యర్థిగా సీరియల్ నెంబర్ 01 మీద శ్రీ జి.కిషన్ రెడ్డి గారి కమలం పువ్వు మీద మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని భాజాపా పోలింగ్ 96 పొలింగ్ బూత్ అధ్యక్షులు మరియు కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించడం జరిగింది

బైక్ ర్యాలీ

తార్నాక డివిజన్లోని లాలాపేటలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ప్రచారం

ఈ దేశం కోసం- ధర్మం కోసం భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి మరియు సికింద్రాబాద్లో శ్రీ జి.కిషన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి వారి యొక్క అమూల్యమైన ఓటు బిజెపికి వేయవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

మహిళా దినోత్సవ వేడుకలు

మహిళా దినోత్సవం సందర్బంగా మహిళా మున్సిపల్ కార్మికులకు ధన్యవాదాలు తెలుపుతూ వారికి శాలువాతో సన్మానం చెయ్యడం జరిగింది.ఈ క్రక్రమంలో ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సుక్క గణేష్ ముదిరాజ్ గారు పాల్గోన్నారు

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని, పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

పూజ కార్యక్రమం

నాగ పంచమి పర్వదినం సందర్భంగా ఆ పరమేశ్వరుడు పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

విద్యావంతుల సదస్సు కార్యక్రమం

పార్టీ నాయకులతో కలిసి విద్యావంతుల సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న సికింద్రాబాద్ నియోజకవర్గ సహాయక ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సుక్క గణేష్ ముదిరాజ్ గారు .

ప్రజా గోస బీజేపీ భరోసా

పార్టీ నాయకులతో కలిసి ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో పాల్గొన్న సికింద్రాబాద్ నియోజకవర్గ సహాయక ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సుక్క గణేష్ ముదిరాజ్ గారు .

సమావేశం

పూజ కార్యక్రమాలు

వివిధ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్న ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సుక్క గణేష్ ముదిరాజ్ గారు .

వినాయక చవితి వేడుకలు

భాద్రపద మాసం లో ఘనంగా జరుపుకునే వినాయక చవితి వేడుకలు సందర్బంగా సర్వవిజ్ఞాలు తొలిగిపోవాలని విగ్నేశ్వరుడికి పూజ చెయ్యడం జరిగింది.

కలిసిన సందర్భంలో

 

పరిశీలన

పార్టీ నాయకులతో కలిసి పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న సికింద్రాబాద్ నియోజకవర్గ సహాయక ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సుక్క గణేష్ ముదిరాజ్ గారు .

 

వాల్ పెయింటింగ్స్ సమావేశం

ఎమ్మెల్యే ప్రవాస్ యోజన గారు కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం లో ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సుక్క గణేష్ ముదిరాజుగారు కార్యకర్తలతో కలిసి వాల్ పెయింటింగ్స్ ,సమావేశం నిర్వహించడం జరిగింది

 

ప్రవాస్ యోజన కార్యక్రమం

ఎమ్మెల్యే ప్రవాస్ యోజన గారు కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్‌లో మహారాష్ట్ర ముంబై విలేపార్లె నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పరాగ్అలవాని జీ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్క కార్యకర్త పట్టుదలతో పనిచేసి రాబోయే ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు.శక్తి కేంద్ర కమీటీలు బూత్ కమీటీలు బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రవాస్ యోజన గారు సికింద్రాబాద్ నియోజకవర్గ సహాయక ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సుక్క గణేష్ ముదిరాజు గారు ,బీజేపీ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణిగారు , తదితరులు నాయకులు పాల్గోన్నారు

కలిసిన సందర్భంలో

 

నిరసన ధర్నా

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలొ నిర్వహిస్తున్న నిరసన ధర్నా కార్యక్రమంలో భాగంగా లాలాపేట్ నియోజకవర్గంలో ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి చుక్క గణేష్ ముదిరాజ్ గారు పార్టీ నాయకులతోమ్ కలిసి పాల్గొనడం జరిగింది.

మహా ధర్నా

 రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు రెండు పడక గదుల ఇల్లు ఇస్తామని చెప్పి గత తొమ్మిది సంవత్సరాలుగా పేద ప్రజలను నిరాశ నిష్రులకు లోను చేస్తూ పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్స్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్న కారణంగా భారతీయ జనతా పార్టీ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో తలపెట్టిన మహా ధర్నాకి ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సుక్క గణేష్ ముదిరాజు గారు మరియు తార్నాక డివిజన్ నుంచి కార్యకర్తలతో కలిసి వెళ్లడం జరిగింది .

కలిసిన సందర్భంలో

భారతీయ జనతా పార్టీ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గానికి విచ్చేస్తున్న పరాగ్ అలావాని (ఎమ్మెల్యే మహారాష్ట్ర )గారిని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలిసి OBC మోర్చా ప్రధాన కార్యదర్శి చుక్క గణేష్ ముదిరాజ్ గారు స్వాగతం పలకడం జరిగింది.

ప్రత్యేక పూజలు

మల్కాజిగిరి వేంకటేశ్వర నగర్ లోని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో జరుగుతున్న 353వ ఆరాధన మహోత్సవాలకు మల్కాజిగిరి MP ఈటెల రాజేందర్ గారు మరియు మాజీ MLC రామచందర్ రావు గారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

కలిసిన సందర్భంలో

లాలాగుడ ఎస్.హెచ్.ఓ కరునాకర్ రెడ్డీ గారిని మరియాదపూర్వకంగా కలవడం జరిగింది.

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని తార్నాక డివిజన్లోని పలు ప్రాంతాల్లో జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన బిజెపి రాష్ట్ర నాయకులు సుక్క గణేష్ ముదిరాజ్ గారు

Recent Activities

అన్నప్రసాద కార్యక్రమం

శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు(నాల్గవ రోజు) గౌరీ దేవి అవతారంలో దర్శనం ఇస్తున్న శ్రీ మహాదుర్గ అమ్మవారికి మహా హారతి, అనంతరం విజయ దుర్గ మాత ఆలయ కమిటీ సుక్క గణేష్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో చండీ హోమం మరియు అన్నప్రసాద కార్యక్రమం.

ముఖ్య అతిథి

తెలంగాణ చెస్ అసోసియేషన్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన “తెలంగాణ స్టేట్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్ -2024” సుక్క గణేష్ ముదిరాజ్  గారు  శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా వెళ్లడం జరిగింది.

విజయసంకల్ప యాత్ర

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో,సికింద్రాబాద్ నియోజకవర్గంలో, “విజయసంకల్ప యాత్ర” సందర్భంగా ఆటో డ్రైవర్లతో ముఖాముఖి నిర్వహించిన కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆటో డ్రైవర్లు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో వారి యోగక్షేమాలు ఆటో డ్రైవర్ల యొక్క స్థితిగతులు కిషన్ రెడ్డి గారు అడిగి తెలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఆటో డ్రైవర్ యూనియన్ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది

దర్శన భాగ్యం

తమిళనాడు రాష్ట్రములో అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక, అరుణాచలం అనగా అరుణ – ఎర్రని, అచలం – కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యం. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధం. ఈ పరమ పవిత్ర క్షేత్రాన్ని నా సహచరులతో కలిసి ఆ పరమశివుని దర్శన భాగ్యం చేసుకున్నాము,

మనికిబత్ ప్రోగ్రాం

2023 సంవత్సరం డిసెంబర్ 31 రోజు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నిర్వహించిన మనికిబత్ ప్రోగ్రాం హాజరైన తదనంతరం కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారితో

న శ్రీరాముని దివ్య భవ్య మందిర ప్రారంభోత్సవం

అయోధ్యలో నిర్మాణం జరుగుతున్న శ్రీరాముని దివ్య భవ్య మందిర ప్రారంభోత్సవం జనవరి 22 -2024 నా జరగనున్న నేపథ్యంలో ఈ వేడుకను పురస్కరించుకొని దేశంలోని ప్రతి హిందూ కుటుంబానికి అయోధ్యలోని బాల రాముని పూజలో ఉపయోగించిన అక్షింతలు రామాలయ చిత్రపటం చేరాలని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ నిర్ణయించింది ఇందులో భాగంగా మల్లాపూర్ భవాని నగర్లో హనుమాన్ మందిరం కు అక్షింతలు, రామాలయ చిత్రపటం శ్రీరామ సేవకుల ద్వారా చేరింది. కాలనీ అసోసియేషన్ అధ్యక్షులుగా ఈ కార్యక్రమ నిర్వహణ చేపట్టడం జరిగింది.

న శ్రీరాముని దివ్య భవ్య మందిర ప్రారంభోత్సవం

అయోధ్యలో నిర్మాణం జరుగుతున్న శ్రీరాముని దివ్య భవ్య మందిర ప్రారంభోత్సవం జనవరి 22 -2024 నా జరగనున్న నేపథ్యంలో ఈ వేడుకను పురస్కరించుకొని దేశంలోని ప్రతి హిందూ కుటుంబానికి అయోధ్యలోని బాల రాముని పూజలో ఉపయోగించిన అక్షింతలు రామాలయ చిత్రపటం చేరాలని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ నిర్ణయించింది ఇందులో భాగంగా సికింద్రాబాద్ లోని లాలాపేట్ శివాలయం నుండి శాంతినగర్ హనుమాన్ మందిరం వరకు అక్షింతలు, రామాలయ చిత్రపటం శ్రీరామ సేవకుల ద్వారా చేరింది.

గడపగడపకు ప్రచారం

సికింద్రాబాద్ నియోజకవర్గంలో గడపగడపకు ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు,నాయకులు పాల్గొనడం జరిగింది.

ప్రచారం

సికింద్రాబాద్ నియోజకవర్గం లోని బౌద్ధ నగర్ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి పథకాలను వివరిస్తూ అలాగే డబుల్ బెడ్ రూమ్లలో కేంద్ర ప్రభుత్వ వాటా, రైల్వే అభివృద్ధి, రోడ్ల అభివృద్ధి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ, సికింద్రాబాద్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ మేకల సారంగపాణి గెలిపించవలసిందిగా కోరుతూ, ఈసారి తెలంగాణలో ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తాం అని ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ బిజెపికి ఓటు వేయవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇంటి ఇంటి ప్రచారం

ఇంటి ఇంటి ప్రచారంలో బాగంగా పోలింగ్ బూత్ నంబర్ 96 మరియు 97 లాలపేట, సికింద్రాబాద్ నియోజకవర్గం లో ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బస్తివాసులు,భారతీయ జనతా పార్టీ పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

ప్రచారం

తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం లో గడపగడప తిరుగుతూ, భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి పథకాలను వివరిస్తూ అలాగే డబుల్ బెడ్ రూమ్లలో కేంద్ర ప్రభుత్వ వాటా, రైల్వే అభివృద్ధి, రోడ్ల అభివృద్ధి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ, సికింద్రాబాద్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ మేకల సారంగపాణి గెలిపించవలసిందిగా కోరుతూ, ఈసారి తెలంగాణలో ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తాం అని ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ బిజెపికి ఓటు వేయవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

ఆత్మగౌరవ సభ

బీసీల రాజ్యాధికారానికి బిజెపి భరోసా” ఇచ్చే బీసీ ఆత్మగౌరవ సభకు సికింద్రాబాద్ నియోజకవర్గం లాలాపేట్ నుంచి తరలి వెళ్లిన భాజపా నాయకులు, కార్యకర్తలు.

ఆహ్వానం

సికింద్రాబాద్ లాలాపేట్, ఇంద్ర నగర్ లో జరుగుతున్నటువంటి శరన్నవరాత్రి ఉత్సవాలకు రావాల్సిందిగా బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారిని సాదరంగా ఆహ్వానించడం జరిగింది.

గడప గడపకు బీజేపీ జెండా

గడప గడపకు బీజేపీ జెండా – సంక్షేమమే మా ఎజెండా  సికింద్రాబాద్ నియోజకవర్గంలో బూత్ దర్శన్ పర్యటనలో భాగంగా గడపగడపుకు తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూ తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావలిసిన అవసరాన్ని తెలియజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆహ్వానం

సికిందాబాద్ లాలాపేట్ లోని విజయదుర్గా దేవాలయంలో జరిగే దేవీ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా శ్రీ ఈటల రాజేందర్ గారిని ఆహ్వానించారు.

బైక్ ర్యాలీ నిర్వహించడం

దేశవ్యాప్తంగా చేతివృత్తులు సంప్రదాయ కలలతో జీవనం సాగిస్తున్న విశ్వకర్మలకు సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “పీఎం విశ్వకర్మ యోజన” అనే సరికొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది, కావున ఈ పథకం ద్వారా పేద,బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది, ఈ పథకాన్ని అందించిన కేంద్ర ప్రభుత్వానికి మరియు భారత ప్రధానమంత్రి మోడీ గారికి కృతజ్ఞత తెలుపుతూ సుందరయ్య పార్క్ నుంచి తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

సిద్దాంతకర్త పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి

హైందవ రాష్ట్రం సిద్దాంతకర్త పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ మహంకాళి జిల్లా, అమీర్ పెట్ గురు గోవింద్ సింగ్ స్టేడియంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ గారు విచ్చేసారు. ఈ కార్యక్రమంలో తమ వంతుగా రక్తదానం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు,మహిళలు పాల్గొనడం జరిగింది.

స్వచ్ఛభారత్

అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, ప్రతి ఒక్కరు స్వచ్ఛభారత్ లో పాల్గొనాలని ఇచ్చిన పిలుపుమేరకు తమ వంతుగా సికింద్రాబాద్,లాలాపేటలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ప్రజా గర్జన

పాలమూరు ప్రజా గర్జనకు తరలి వెళ్లిన భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు.

ప్రజా గర్జన

భారతీయ జనతా పార్టీ ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇందూర్ ప్రజా గర్జనకు హాజరైన సికింద్రాబాద్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు.

సమావేశం

రాజ్‌భవన్‌లో గౌరవనీయులైన హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారిని , శ్యామ్ సుందర్ గౌడ్ గారు (మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు), గౌతమ్ రావు గారు (హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు)గారితో పటు సుక్క గణేష్ ముదిరాజ్ గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

సమావేశం

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ అధ్యక్షతన గ్రేటర్ హైదరాబాద్ ఓబిసి మోర్చ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా చేతివృత్తులు, సంప్రదాయ కలలతో జీవనం సాగిస్తున్న విశ్వకర్మలకు సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “పీఎం విశ్వకర్మ యోజన” అనే సరికొత్త పథకానికి పీఎం మోడీ గారు శ్రీకారం చుట్టారు కావున వారికి కృతజ్ఞతగా సుందరయ్య పార్క్ నుంచి తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించాలని , ఈ కార్యక్రమం కోసం నియోజకవర్గ ల వారిగా సమావేశాలు నిర్వహించి, యోజన చెయ్యలని ఓబిసి రాష్ట్ర అధ్యక్షులు సూచన చేయడం జరిగింది.సుక్క గణేష్ మాదిరాజ్ గారు ఓబీసీ మోర్చా నాయకులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

భారతీయ జనతా పార్టీ తలపెట్టిన “ఎమ్మెల్యే ప్రవాస్ యోజన” కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే పరాగ్ అల్వాని గారు (విలే పార్లే నియోజకవర్గం, మహారాష్ట్ర) నియోజకవర్గంలోని కార్యకర్తలతో వివిధ కార్యక్రమాలతో మమేకమై మార్గదర్శనం చేసి కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చి ఏడు రోజుల ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి,వారు ఈరోజు తమ స్వస్థలానికి బయలుదేరుతున్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి నాకు కోఆర్డినేటర్ గా అవకాశం కల్పించినందుకు జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి మరియు సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గారికి మరియు సికింద్రాబాద్ నియోజకవర్గ నాయకులకు హృదయపూర్వక మైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అందరికీ పేరుపేరునా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరి నిమిషంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారిని పరాక్ అల్వాని గారితో కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.

ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమం

“ఎమ్మెల్యే ప్రవాస్ యోజన” కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంటు కి సంబంధించిన వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన ఎమ్మెల్యేలు నియోజకవర్గ కన్వీనర్లు మరియు కోఆర్డినేటర్ల సమావేశము బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదిత్య హోటల్లో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రవాస ఎమ్మెల్యేలు వారు పరిశీలిస్తున్న నియోజకవర్గ వివరాలను కిషన్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విలేపార్లే నియోజకవర్గ ముంబై ఎమ్మెల్యే శ్రీ పరాగ్ అల్వాని గారు, బిజెపి మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గారు, కన్వీనర్ K. నాగేశ్వర్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది

ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమం

ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం లో కార్యకర్తలతో కలిసి వాల్ పెయింటింగ్స్ ,సమావేశం నిర్వహించడం జరిగింది

ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా డివిజన్ స్థాయి సమావేశం

ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్‌లో మహారాష్ట్ర ముంబై విలేపార్లె నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పరాగ్అలవాని జీ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు.

పరాగ్ అలావాని గారికి స్వాగతం

భారతీయ జనతా పార్టీ తలపెట్టిన ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గానికి విచ్చేస్తున్న పరాగ్ అలావాని (ఎమ్మెల్యే మహారాష్ట్ర )గారిని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలిసి, స్వాగతం పలకడం జరిగింది.

ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో తలపెట్టిన మహా ధర్నా

రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు రెండు పడక గదుల ఇల్లు ఇస్తామని చెప్పి గత తొమ్మిది సంవత్సరాలుగా పేద ప్రజలను నిరాశ నిష్రులకు లోన్ చేస్తూ పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్స్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్న కారణంగా  ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో తలపెట్టిన మహా ధర్నాకి తార్నాక డివిజన్ నుంచి కార్యకర్తలతో కలిసి వెళ్లడం జరిగింది.

నిరసన ధర్నా

మోర్చాల సమ్మేళనం భాగాంగా

ప్రధానమంత్రి తొమ్మిది సంవత్సరాల పరిపాలన మహాజన్ సంపార్క్ అభియాన్ లో భాగంగా తార్నాకలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం అన్ని మోర్చాల సమ్మేళనం భాగాంగా సికింద్రాబాద్ నియోజకవర్గం మోర్చాల ఇంచార్జి గా సుక్క గణేష్ ముదిరాజ్ గారిని ఎంపీక చేసుకున్న జిల్లా అధ్యక్షులు మరియూ జిల్లా నాయకులు అందరికి మనస్పూర్తిగా ధాన్యవాదాలు.ఈ కార్యక్రమానికి ముఖ్య అధితి శ్రీ జీ కిషన్ రెడ్డి గారు విచ్చేసారు .ఈరోజు జరిగిన కార్యక్రమని విజయవంతంగా పూర్తి చెయ్యడం జరిగింది .

జన్మదినం సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి. తమిళిసై సౌందరరాజన్ గారి జన్మదినం సందర్భంగా వారిని రాజభవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

బీజేపీ ఓబీసీ సమ్మేళనం

నాగోల్ లోని శుభం కన్వెన్షన్ లో జరిగిన బీజేపీ ఓబీసీ సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది.

జయంతి సందర్భంగా

డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా యంగ్ స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమం మరియు సికింద్రాబాద్ నియోజకవర్గంలో పలు చోట్లలో జరిగిన కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది.

శంకస్థాపన

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు720 కోట్లతో ఒక్క ప్లాట్ ఫామ్ పై ఒకేసారి రెండు రైల్ ఆగేలా చేయుడం జరిగింది. ఏఎంసీ బీబీనగర్ మెడికల్ కాలేజ్ ఎంఎంటీఎస్ ఈలాంటి అభివృద్ధి పనులకు శంకస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో గణేష్ ముదిరాజ్ గారు పాల్గొనడం జరిగింది.

పార్టీ ఆవిర్భావ దిోత్సవం సందర్భంగా

 భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దిోత్సవం సందర్భంగా గణేష్ ముదిరాజ్ గారి స్వగృహం లో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.

సశక్తీకారణ్ అభియాన్ కార్యక్రమం

తార్నాక డివిజన్ పరిధిలోని సశక్తీకారణ్ అభియాన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి గారు , సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ గారు మరియు ఇతర నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది.

క్రీడల పోటీలు

ఖేళో సికింద్రాబాద్ జీతో సికింద్రాబాద్ క్రీడల పోటీల్లో కబడ్డీ మ్యాచ్ ను టాస్ వేసి ప్రారంభించడం జరిగింది.

మహా శివరాత్రి సందర్భంగా

మహా శివరాత్రి సందర్భంగా పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

ప్రత్యేక పూజ

విజయ దుర్గ మాత దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదం పొందడం జరిగింది.

గణతంత్ర దినోత్సవ వేడుకలు

లాలాపేట్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా భారతీయ జండా ఆవిష్కరించి , స్వచ్ఛ కార్మికులను సన్నానించడం జరిగింది.

దీక్ష

లాలాపేట లో అయ్యప్ప స్వామి మాల ధరించి 41 రోజుల పాటు నిష్ఠతో దీక్ష చేస్తున్న పలువురు స్వాములు నేడు శబరిమలకు పయణమౌతూ ఇరుముడులు కట్టుకోగా, వారికి నూతన వస్త్రాలు అందించడం జరిగింది.

నూతన వస్త్రాలు అందజేత

లాలాపేటలో అయ్యప్ప స్వామి మాల ధరించి 41 రోజుల పాటు నిష్ఠతో దీక్ష చేస్తున్న పలువురు స్వాములు నేడు శబరిమలకు పయణమౌతూ ఇరుముడులు కట్టుకోగా, వారికి నూతన వస్త్రాలు అందించడం జరిగింది.

భోజనం ఏర్పాటు

మెట్రో రైల్ నూతన మార్గం సంబంధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాలక్ పెట్ బిజెపి నాయకులు ధర్నా చేయడంతో వారిని అక్కడ అరెస్ట్ చేసి లాలాగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు.. అరెస్టు చేసిన నాయకులను పరామర్శించడం జరిగింది . భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు సమరెడ్డి సురేందర్ రెడ్డి గారు, బీజేవైఎం రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ రామన్ సింగ్ మరియు ఇతర నాయకులను, కార్యకర్తలను పరామర్శించి అందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది.

జన్మదిన సందర్భంగా

శ్రీమతి సుక్కా అర్చన జన్మదిన సందర్భంగా ఆనంద్ భాగ్ లోని వెంకటేశ్వర స్వామి మందిరం వద్ద అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

పాదయాత్ర

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పాదయాత్రలో కిషన్ రెడ్డి గంగాపురంతో కలిసి గణేష్ ముదిరాజ్ గారు పాల్గొన్నారు.

ప్రచారం

మునుగోడు బీజేపీ ఎమ్మెల్యే అభ్యారిదిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మడ్డతిగా 161 గుండ్లోరి గూడెంలో ప్రచారంలో స్టేట్ జిల్లా నాయకులతో పాటు కలిసి ప్రచారం చెయ్యడం జరిగింది .

ప్రచారం

మునుగోడు లోని కొరటికల్ గ్రామంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రచారం చేయడం జరిగినది.

శుభాకాంక్షలు

రాజ్యసభ అభ్యర్థిగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ డా.K లక్ష్మణ్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

మన్ కీ బాత్ కార్యక్రమం

సీతాఫల్మండి , సికింద్రబాద్ లో నిర్వహించిన ప్రధానమంత్రి గారి మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు, బీజేపీ సికింద్రబాద్ జిల్లా అధ్యక్షులు శ్యం సుందర్ గౌడ్ గారు మరియూ ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పా్గొన్నారు.

మన్ కీ బాత్ కార్యక్రమం

న్యూఢిల్లీలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఎంటర్‌ప్రెన్యూర్స్ సమావేశంలో పాల్గొన్నారు.

జయంతి సందర్భంగా

గొప్ప భారతీయ ఆలోచనాపరుడు, సంఘ సంస్కర్త, రచయిత మరియు తత్వవేత్త మహాత్మా జ్యోతిబా ఫూలే జీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళిలు అర్పించడం జరిగింది.

పరిరక్షణ దీక్ష

అసెంబ్లీ నుండి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులను కారణం లేకుండా సస్పెండ్ చేసినందుకు ఖండిస్తూ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ దీక్షలో పాల్గొనడం జరిగింది. మండే ఎండను సైతం లెక్కచేయకుండా దీక్షలో పాల్గొన్న కార్యకర్తలందరికి మా తరఫున మినరల్ వాటర్ బాటిల్స్ మరియు వాటర్ ప్యాకెట్లు అందించడం జరిగింది.

దిష్టిబొమ్మ దహనం

భారత రాజ్యాంగాన్ని విస్మరించి తన సొంత రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ఎమ్మెల్యేలను ఆ కారణంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి కేసీఆర్ నియంతృత్వ పరిపాలన సాగిస్తున్నారని అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో గవర్నర్ గారి ప్రసంగం లేకుండా నిజాం నవాబ్ పరిపాలనకు తెరతీసిన కెసిఆర్ వైఖరికి నిరసనగా సికింద్రాబాద నియోజకవర్గం తార్నాక చౌరస్తాలో కెసిఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది.

అరెస్టు

భారత రాజ్యాంగాన్ని అవహేళన చేసి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే యావత్ భారత ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బిజెపి మహంకాళి సికింద్రాబాద్ జిల్లా ఆధ్వర్యంలో బన్సీలాల్ పేటలో జరిగిన నిరసన దీక్షలొ పాల్గొనడం జరిగింది. దీక్షలో పాల్గొన్న బీజేపి నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు.

సన్నాహక సమావేశం

మహంకాళి జిల్లా ఓబీసీ మోర్చా మేధావుల సదస్సు సన్నాహక సమావేశం మోర్చా జిల్లా అధ్యక్షులు సలంధ్రి శ్రీనివాస్ యాదవ్ గారి అధ్యక్షతన జరిగింది జాతీయ ఓబీసీ మోర్చా అద్యక్షులు శ్రీ Dr లక్ష్మణ్ గారు , ఓబీసి మార్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలే భాస్కర్ గారు, కార్యవర్గ సభ్యులు పూస రాజుగారు, కాసం వెంకటేశ్వర్లు గారు మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సదానందం ముదిరాజ్,నందనం దివాకర్ ,ప్రధాన కార్యదర్శి ఉడుత మల్లేశం యాదవ్,కార్య దర్శి సంజయ్ ఘనతే మరియు మోర్చా నేతలు అందరూ పాల్గొన్నారు..

గణతంత్ర దినోత్సవం సందర్భంగా

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

దీక్ష

బంది సంజయ్ కుమార్ గారి అక్రమ అరెస్టుకు నిరసనగా నాంపల్లిని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రముఖ బీజేపీ నేతలతో దీక్షలో పాల్గొనడం జరిగింది.

ధర్నా

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రెండు కిలోల బంగారు ఆభరణాలు చౌరీ కావడంతో ఎవరికి తెలియనియకుండా, రహస్యంగా దాచిపెట్టిన అధికారులు . నాయవిచరణ చేయాలనీ దోషులను శిక్షించాని డిమాండ్ చేస్తూ బీజేపీ మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ శ్యామ్ సుందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఆలయం ముందు ధర్నా చేయడం జరిగింది, ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులను అన్యాయంగా పోలీసులు అరెస్టు చేసి బోలారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

రాజకీయ శిక్షణ శిబిరం

అన్నోజిగూడ, గట్‌కేసర్‌లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన 3 రోజుల రాజకీయ శిక్షణ శిబిరంలో గణేష్ ముదిరాజ్ గారు పాల్గొన్నారు.

ఓబీసీ మూర్ఛ కార్యవర్గ సమావేశం

మహంకాళి సికింద్రాబాద్ జిల్లా ఓబీసీ మూర్ఛ అధ్యక్షులు సలంద్రి శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మహంకాళి సికింద్రాబాద్ జిల్లా ఓబీసీ మూర్ఛ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డా.లక్ష్మణ్ గారు ( బీజేపీ ఓబీసీ మూర్ఛ జాతీయ అధ్యక్షులు), ఆలే భాస్కర్ రాజ్ గారు (బీజేపీ ఓబీసీ మూర్ఛ రాష్ట్ర అధ్యక్షులు), శ్యం సుందర్ గౌడ్ గారు ( బీజేపీ మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు) మరియు మహంకాళి సికింద్రాబాద్ జిల్లా ఓబీసీ మూర్ఛ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు మరియు కార్యకర్తలందరికి గణేష్ ముదిరాజ్ గారు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది.

భోజనం కార్యక్రమం

ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన భగినహస్త భోజనం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

అభినందనలు

హుజూరాబాద్ ఉపఎన్నికల భారీ మెజారిటితో గెలుపొందిన ఈటెల రాజేందర్ గారికి అభినందనలు తెలియజేయడం జరిగింది.

జయంతి

స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని, తొలి హోంమంత్రిగా దేశాన్ని ఐక్యం చేసిన సమైక్యతా స్పూర్తి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్న వేల ఆ మహనీయునికి పూలమాలలు వేసి స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్యెల్సీ రామ్ చందర్ రావు గారు మరియు లలపెట్ భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.

ప్రచారం

హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారం ముగిసింది. ఆఖరి రోజు ప్రచారంలో పాల్గొని , ఇంటి ఇంటికి వెళ్లి హజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారిని గెలిపించాలని స్థానికులను కోరడం జరిగింది.

ప్రచారం

హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కమలాపుర్ మండలం, సేనిగరం గ్రామం బూత్ నెం.271 ఇన్చార్జ్ గా బాధ్యతలు చేపట్టి, భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ సీనియర్ నాయకులు మరియు నెనిగరం గ్రామం 271 బూత్ అధ్యక్షులు మరియు బూత్ కార్యకర్తలతో కలిసి ఈటల రాజేందర్ గారి గెలుపు కోసం ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారం చేయడం జరిగింది.

ధన్యవాదాలు

మాస్టర్ రూఫింగ్ కింద తన కొత్త ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గణేష్ ముదిరాజ్ గారిని ఆహ్వానించినందుకు మురళి గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

Service in Pandemic COVID-19

అన్నదానం కార్యక్రమం

కరోనా కారణంగా ప్రపంచ లాక్ డౌన్ విధించిన ప్రభుత్వ నిర్ణయాన్ని ఉల్లంఘించకుండా నిబంధనలు పాటిస్తున్నప్పటికీ యాచకుల ఆకలి తీర్చడం కొరకు సుక్క గణేష్ ముదిరాజ్ గారు గారు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

బియ్యం పంపిణీ

లాక్ డౌన్ సమయంలో గ్రామ నివాసులకు కూరగాయలను మరియు బియ్యం అందజేయడం జరిగింది. కూరగాయలు మరియు బియ్యం పంపిణీ 

 

రాగి జావా పంపిణీ

 లాక్ డౌన్ సమయంలో గ్రామ నివాసులకు ఆకలి తీర్చడం కొరకు సుక్క గణేష్ ముదిరాజ్ గారు రాగి జావా పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

నిత్యావసర సరుకుల పంపిణీ

కరోనా సమయంలో ఇంటింటికీ వెళ్లి సామజిక దూరం పాటిస్తూ నిత్యావసర సరుకులు అందచేయడం జరిగింది.

సరకుల పంపిణీ

కరోనా వ్యాప్తిని ఆపేందుకు రాష్ట్రం లాక్ డౌన్ ప్రకటించిన కారణముగా, ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు తమ వంతు సహాయముగా కూరగాయలను మరియు నిత్యవసరకులను పంపిణీ చేసిన సుక్క గణేష్ ముదిరాజ్ గారు.

అన్నదాన కార్యక్రమము

అన్న దానం మహా గొప్ప కార్యం  అని ఆకలితో ఉన్నవారికి అవసరం ఉన్నవారికి పెట్టడం పుణ్యఫలమని విశ్వచై అన్నదాన కార్యక్రమమును గ్రామంలో ఏర్పాటు చేసి పేదవాలి ఆకలిని తీర్చడం జరిగింది.

Mr. Sukka Ganesh with Prominent Leaders

కేంద్ర మంత్రి మరియు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు “గంగాపురం కిషన్ రెడ్డి గారిని గౌరవపూర్వకంగా కలవడం జరిగింది.  

 

మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు గారిని శాలవతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీ నరపరాజు రామచందర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈటల రాజేందర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయనను ఆయన నివాసంలో కలుసుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈటెల రాజేందర్ గారి జన్మదిన సందర్భంగా వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Party Activities

Certificates

In the News

Pamphlets

Videos

}
26-12-1971

Born in Lalapet

Secunderabad, Telangana

}

Studied Schooling

from ZP High School, Lalapet

}

Finished BA

from Sardar Vallabhai Patel College, Dr. Ambedkar Nagar, OU

}
2001-02

TJAC Tarnaka Convenor

}
2001

Joined in BRS

}
2001

Party Member

from BRS, West Marredpally

}
2018

Resigned BRS Party

Telangana

}
2019

Joined in BJP

}
2021

Party Activist

from BJP

}
Since - 2023

District OBC Morcha General Secretary

from BJP, Mahankali Secunderabad