Suddala Srinivas | District President of Ambedkar Pule Mahajana Sangham | the Leaders Page

Suddala Srinivas

District President of Ambedkar Pule Mahajana Sangham, Shettihadapnur, Sirpur(u), Asifabad, Komaram Bheem Asifabad, Telangana

Suddala Srinivas is the District President of Ambedkar Pule Mahajana Sangham from Komaram Bheem Asifabad. Srinivas is a person who is constantly fighting over the problems of the oppressed castes.

Born and Education:

He was born on 27th March 1986 to the couple Lingaiah and Shankaravva in Shettihadapnur village.

In 2002, Srinivas completed his schooling at ZPHS, located at Narnoor, and earned his undergraduate(Intermediate) from Govt junior college, Nirmal. Srinivas attained his Graduation(Degree) from Govt degree college, Nirmal. He gets into higher education with his Masters. He received his Master of Social Work(MSW) from Acharya Nagarjuna University, Guntur.

He worked in the NGO for 2 years.

A career in MRPS:

In 2010, Srinivas joined the MRPS. Madiga Reservation Porata Samiti or MRPS is a not-for-profit organization formed to demand the categorization of the SC reservation quota in Andhra Pradesh and states of India to ensure equitable distribution of state allocations for all the constituent Dalit castes, including the Madiga. It was formed under the leadership of Kalva Ravi Madiga in 1994 and is currently headed by Manda Krishna Madiga.

He was elected and served as Mandal President of Sirpur. He took charge as District Secretary. Srinivas becomes District General Secretary of Komaram Bheem Asifabad. During the term of the General Secretary, he became more active in politics and has constantly strived for the people’s welfare. Srinivas urges all sections to be reconciled and not a single group to be harmed.

In 2020, Srinivas joined the Ambedkar Pule Mahajana Sangham. By recognizing Srinivas’s effort for the tribals he was promoted as District President of Ambedkar Pule Mahajana Sangham. MRPS leaders and Srinivas held a dharna in the Asifabad constituency when Bharatakka died, who had rendered many services in MRPS. He staged dharnas for reservations Police cases were also filed against Srinivas as part of the dharna.

From 2006-2008, he worked at Progressive Democratic Students Union(PDSU). He was selected and served as the Nirmal Town Secretary. He solved many land issues faced by the people. He brings local roads issues to the attention of related authorities and solved the issues. In agency regions, he asserted rights for Dalit Bahujans.

Srinivas besieged the Collectorate for MRPS classification. MRPS leaders hold a large-scale dharna over the demolition of the Ambedkar statue.

APMS district president Suddala Srinivas’s fight against the injustice being done to Scheduled Castes:

  • Agency Scheduled Castes JAC District President Suddala Srinivas demanded that the government support the victim of Shettihadapnur village in Sirpur (U) zone of Komaram Bheem district who died of dengue.
  • Despite the fact that Dalits have been living in the agency area for decades, the government’s schemes “Dalit Basti” “Raitu Bandhu” do not apply to them. It is up to the government to determine if the basic constitutional rights of SCs are violated. MRPS representatives urged the government to implement the Dalit Bandhu plan in both Huzurabad and the agency area at the same time.Suddala Srinivas | District President of Ambedkar Pule Mahajana Sangham | the Leaders Page
  • The perpetrators of attacks on Dalits in the Adilabad district should be severely punished. No matter how many laws are passed for Dalits, Dalits will be left without protection. They are attacking the Dalits with a small glance. JAC district president Suddala Srinivas demanded that the state government and the concerned district SP take a special initiative to register a case of SC, ST atrocity against such persons and punish them severely.
  • District President Suddala Srinivas appealed to the government to ensure that the Telangana Chief Minister strictly implements the Dalit Empowerment Scheme for the upliftment of the Dalits so that the SC Welfare Department officials do not take full responsibility for it.

Pandemic Services:

-Srinivas rendered his service to the people of  Shettihadapnur village even during the corona which terrorized the whole country.

-He donates rice bags, vegetables, and medicine to covid victims who are suffering from covid and cannot go out to fetch food.

-He also supported the poor financially by providing essential goods for those who could not find employment or food due to the lockdown.

-Provided annadhanam program to the Police, Municipal, front-line workers who served a lot during the corona crisis.

-Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.

-Srinivas put his effort to serve people even during the covid second wave.

-He distributed vegetables and fruits to the village people and needy people.

-Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about the effects of the virus.

-Organized awareness programs on precautions to be taken to prevent covid and said no need to panic.

H.NO:2-3, SC colony, Village: Shettihadapnur, Mandal: Sirpur(u), Constituency: Asifabad, District: Komaram Bheem Asifabad, State: Telangana, Pincode: 504313

Mobile: 9492745146, 7093412793
Email: [email protected]

Recent Activities

దుండగులను శిక్షించాలని ధర్నా

బైంసా పట్టణం లో రాజ్యాంగ నిర్మాత డా BR అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని అంబేద్కర్ ఫూలే మహాజన సంఘం (APMS) తుడుం దెబ్బ సంఘం, ఆదివాసీ సంఘం, ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల జేఏసీ జిల్లా నాయకులు మరియు ఒడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు రాపెన్ రమేష్, లంబాడ ఐక్యవేదిక, మరియు మనర్టీ సంఘాల ఆధ్వర్యంలో జైనూర్ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథి గా గ్రంథాలయ చైర్మన్ కన్నాక యాదవురావ్, అంబేద్కర్ ఫూలే మహాజన సంఘం (APMS) జిల్లా అధ్యక్షులు సుద్దాల శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు

దళిత బంధు పథకం అమలు చేయాలని కోరుతూ

పోడు భూముల సమస్యల మీద చర్చించడానికి ఐఏఎస్ల బృందం ఉట్నూర్ కు రావడం జరిగింది. అయితే ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న షెడ్యూల్డ్ కులాల వారికి పోడు భూములు, పరం పోగు భూములు అసైన్డ్ భూములు ఇనాం భూములు వీటికి హక్కు పత్రాలు ఇచ్చి రైతు బంధు, రైతు బీమా అమలు చేయాలని కోరుతూ మరియు ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న షెడ్యూల్డ్ కులాలకు దళిత బంధు పథకం అమలు చేయాలని కోరుతూ ఐఏఎస్ల బృందం చైర్మన్ శాంతి కుమార్ గారికి ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ మరియు అంబేద్కర్ ఫూలే మహాజన సంఘం(APMS)జిల్లా అధ్యక్షులు సుద్దాల శ్రీనివాస్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి దండుగుల మహేష్, జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కంబ్లె దమ్మాపాల్, ఐఏఎస్ల బృందానికి మెమోరాండం సమర్పించడం జరిగింది

ఆర్థికంగా అండగా ఉండాలని విజ్ఞప్తి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని దిర్ఘకాళికా వ్యాధిగ్రాస్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల రూ. 10000 పెన్షన్ అందించాలి.  జిల్లా లోని పలు గ్రామాలలో కుటుంబ యజమానులకు కిడ్నీ, షుగర్, గుండె, మరియు ఇతరాత్ర వ్యాధులతో నిత్యం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతు ప్రతి నెల మందులు వాడుతూ తమ కుటుంబం లోని పెళ్లి కానీ ఆడపిల్లల గురించి అలోచించి తమ ఆరోగ్యాని మానసికంగా క్రుంగాదిసుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొస్తుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధి గ్రాస్తులకు ప్రతి నెల రూ,, 10000 పెన్షన్ ద్వారా వారికి కొంత ఆసరా కల్పిస్తే తమ కుటుంబాలు సమాజం లో కొంత వరకు నిలదొక్కుకునే అవకాశం వుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మనవీయ కోణంలో అలోచించి వీరికి ఆసరా పెన్షన్ ద్వారా ఆర్థికంగా అండగా ఉండాలని అంబేద్కర్ ఫూలే మహాజన సంఘం(APMS) ద్వారా అంబేద్కర్ ఫూలే మహాజన సంఘం (APMS)జిల్లా ప్రధాన కార్యదర్శి దండుగుల మహేష్, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ప్రభుత్వనికి విజ్ఞప్తి చేసారు

చర్చ

ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల సమస్యల పై ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల జేఏసీ కొమురం భీమ్ జిల్లా అధ్యక్షులు సుద్దాల శ్రీనివాస్ గారు, ఆదివాసులు ఉద్యమ యువ మరియు కాంగ్రెస్ నాయకులు వెడ్మ బొజ్జు గారు, మరియు ప్రభాత సమాచారం ఎడిటర్ మరియు ఆంధ్రప్రభ ఉమ్మడి జిల్లా చీఫ్ బ్యూరో సయ్యద్ కరీం గారు మరియు ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరికిళ్ల అశోక్ గారు మరియు ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల ఉట్నూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి చర్చించడం జరిగింది

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఏజెన్సీ దళితుల గూర్చి మాట్లాడాలనీ తరాతరాలనుండి ఏజెన్సీ ప్రాంతం లో నివశిస్తున్న గాని ప్రభుత్వ పథకాలు అందడం లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టె దళిత బస్థి , రైతు బందు, రైతు భీమా పథకాలు వర్తించడం లేదని ఎన్నో ఏళ్ల నుండి ఏజెన్సీ లో పుట్టి ఇక్కడే పెరిగి ఇదే మట్టిలో కలిసిపోతున్న గాని దళితులకు మాత్రం భూమి హక్కులు అందని ద్రాక్ష లాగే వుంది. రాబోయే అసెంబ్లీ సమావేశం లో ఏజెన్సీ దళితుల గూర్చి చర్చించాలని, ఆసిఫాబాద్ నియోజకవర్గం గౌ, శ్రీ, MLA గారు దళితుల పక్షణా అసెంబ్లీ లో మాట్లాడి దళితుల సమస్యల పరిష్కరించాలని MLA గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది

డెంగ్యూ తో మృతిచెందిన బాధితురాలిని ఆదుకోవాలని డిమాండ్

డెంగ్యూ తో మృతిచెందిన కొమరం భీమ్ జిల్లా సిర్పూర్ (యు)మండలంలోని శెట్టిహడ్పునూర్ గ్రామ బాధితురాలిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల జేఏసీ జిల్లా అధ్యక్షులు సుద్దాల శ్రీనివాస్ గారు

Activities on behalf of Ambedkar Pule Mahajana Sangham

Suddala Srinivas | District President of Ambedkar Pule Mahajana Sangham | the Leaders Page

ఏజెన్సీ ప్రాంతంలో దళితులు తరతరాలుగా నివసిస్తున్న ప్రభుత్వం ప్రకటించే పథకాలు ‘దళిత బస్తి ‘ రైతు బందు ‘ రైతు భీమా , కూడా వహించడం లేదు. ఎస్సీ లకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు కూడా వర్తించకపోవడం ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం. ప్రభుత్వాల కోసం ఎదురు చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల మెలుకోరి ప్రతష్టాత్మకంగా తీసుకొంచిన దళిత బందు పథకం హుజూరాబాద్ తో పాటు గా ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఏకకాలంలో వర్తింప చేయాలని ప్రభత్వానికి MRPS లీడర్స్ విజ్ఞప్తి చేసారు

Suddala Srinivas | District President of Ambedkar Pule Mahajana Sangham | the Leaders Page

దళిత అభ్యున్నతి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి గారు దళిత సాధికారత పథకాన్ని పట్టిష్టంగా అమలు చేయాలని దీనికి పూర్తి బాధ్యత SC సంక్షేమ శాఖ అధికారులు తీసుకోని పథకాన్ని అమలు జరుగునట్లుగా చేయాలని జిల్లా అధ్యక్షులు సుద్దాల శ్రీనివాస్   ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు

Suddala Srinivas | District President of Ambedkar Pule Mahajana Sangham | the Leaders Page

భారత రాజ్యాంగాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ పూలే మహజన సంఘం నాయకులు అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి నివాలులు అర్పించడం జరిగింది

Suddala Srinivas | District President of Ambedkar Pule Mahajana Sangham | the Leaders Page

సమ్రాట్ అన్నా బాహు సటే 101 జయంతి నీ జైనూరు మండల కేంద్రము లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఆయన బాటలో పయనించాలని సభ ఉద్దేశించి సుద్దాల శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుమ్రంభీం జిల్లా గ్రంథాలయ ఛైర్పర్సన్ గౌ, శ్రీ కన్నకా యాదవ్ రావు, నేతకని సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌ, శ్రీ, జాడి రవీందర్ గారు మరియు సర్పంచులు నాయకులు పాల్గొన్నారు

Suddala Srinivas | District President of Ambedkar Pule Mahajana Sangham | the Leaders Page

అంబేద్కర్ పూలే మహజన సంఘం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు సుద్దాల శ్రీనివాస్ గారి అద్వర్యంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ గారిని మర్యాదపూర్వంగా కలువడం జరిగింది

Suddala Srinivas | District President of Ambedkar Pule Mahajana Sangham | the Leaders Page

UP లో ఆలయానికి వెళ్ళిన 50 సం,,మహిళపై ఆలయ పూజారి మరియు అతని ఇద్దరు అనుచరులతో సామూహిక లైంగిక దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అంబేద్కర్ పూలే మహజన సంఘం (APMS) సభ్యులు డిమాండ్ చేసారు.

Suddala Srinivas | District President of Ambedkar Pule Mahajana Sangham | the Leaders Page

ఆదిలాబాద్ జిల్లా అర్లి బి గ్రామం లో దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, రాష్ట్రము లో, దేశం లో దళితుల పై రోజు రోజుకు అగ్రవర్ణాల వారు రెచ్చిపోయి దాడులు, హత్యాచారాలు, హత్యలు చేస్తున్నారు . దళితుల కోసం ఎన్ని చట్టాలు వచ్చిన గాని దళితులకు రక్షణ లేకుండా పోతుంది. దళితుల పైన చిన్న చూపు తోనే దాడులు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మరియు సంబంధిత జిల్లా ఎస్ పి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇలాంటి వారి పైన SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన షెడ్యూల్డ్ కులాల జేఏసీ జిల్లా అధ్యక్షులు సుద్దాల శ్రీనివాస్ గారు

Suddala Srinivas | District President of Ambedkar Pule Mahajana Sangham | the Leaders Page

ఎజేన్సీ ప్రాంతం దళితులకు భూములకు పహణిలు లేక పట్టాలు కాక దళిత బస్తి రాక ఉద్యోగాలు రాక దుర్బరమైన జీవితం గడుపుతూ వున్నారు ఇప్పటికైన అధికారులు స్పందించి ఎజేన్సీ మండలాలైన జైనూర్,సిర్పర్ (యు) మరియు లింగాపూర్ లను మండాలని 20 యూనిట్ల చోప్పున కేటయించాలని అంబేద్కర్ పూలే మహజన సంఘం సుద్దాల శ్రీనివాస్ గారు కోరారు

Srinivas participated in various hunger strikes and other activities during his tenure as the District

President of the Ambedkar Pule Mahajana Sangham.

APMS Activities Newspaper Clippings

}
27th March 1986

Born in Shettihadapnur village

}
2008

Graduation(Degree)

from Govt degree college, Nirmal

}
2016

Master of Social Work(MSW)

from Acharya Nagarjuna University, Guntur

}
2006-2008

Worked in PDSU

 Progressive Democratic Students Union

}
2007-2008

Nirmal Town Secretary

}
2010

Joined in the MRPS

Madiga Reservation Porata Samiti

}
2010

Mandal President

of Sirpur(u)

}
2012

District Secretary

of Sirpur(u)

}
2018

District General Secretary

 of Komaram Bheem Asifabad

}
2020-till now

District President

of Ambedkar Pule Mahajana Sangham from Komaram Bheem Asifabad