Srinivas Yadla | Constituency Social Media Co-Ordinator | Vemuru | the Leaders Page

Srinivas Yadla

Constituency Social Media Co-Ordinator, Vemuru, Andhra Pradesh, TDP

 

Srinivas Yadla is an Indian Politician of TDP and Constituency Social Media Co-Ordinator of Vemuru Andhra Pradesh.

Early Life and Education:

On the 15th of April 1972, Srinivas was born to a couple Mr. Yadla Subba Rao, and Mrs. Yadla Ankamma resided in the village of Kallur in the Bapatla District in the Indian State of Andhra Pradesh.

In the year 1986, Srinivas acquired his Secondary Board of Education from Zilla Parishad High School, located at Vemuru, and Completed his 2-Years course of Intermediate from VSR and NVR Junior College, located at Tenali, in the year 1989.

He finished his Graduation from ASN Degree College located at Tenali in the year 1992.

Professional Career:

Soon after accomplishing his Education, Srinivas started his career by doing Railway Job in the year 1992-2007, and ever since he began the profession, he simultaneously handled his family responsibilities.

A career in Politics:

In the year 1995, Srinivas began his political career by joining the Telugu Desam Party (TDP) and continued rendering services to the people of TDP.

Srinivas was a sincere TDP Party Activist right from his joining and propagating its principles from the beginning. He has been deeply attracted by the policies and ideals of the party and the vision of our great leader, the former Chief Minister of Andhra Pradesh. He was immensely inspired by the unique schemes Nara Chandra Babu Naidu introduced.

He was appointed as the Village Secretary of Kallur by the TDP from 1995 to 2009 to serve the people and address the concerns brought up by efficiently carrying out his duties and abiding by the party’s principles and rules.

He was elected Kallur’s Mandal Secretary from 2009 to 2019 thanks to his unwavering commitment and sincere efforts; he has worked tirelessly for the community, thought about their welfare, and gained their ultimate respect.

In 2022, the TDP elevated him to Vemuru’s Constituency Social Media Coordinator post due to his commitment and sincere interest. Since then, he has contributed to the welfare of society by doing his tasks properly and following the law.

Since he began serving the people under the given power, he has consistently worked for them, considering their welfare and earning the People’s utmost respect.

 Party Activities:

  • Srinivas has been struggling hard for the rights and reservations of the Singareni People to grant them loans, pensions, and other schemes that benefit their lives.
  • He has constantly been fighting against anti-people decisions of the central and state governments and has staged many protests and dharnas.
  • Srinivas expressed that the effort would be possible only with the TDP party to develop Dalits, minorities, the poor, and minorities in society.
  • An awareness seminar was organized on behalf of the party in the village and the zone to brief the people on the Chandranna welfare schemes. Pamphlets were distributed to give them brief information.

Social Activities:

  • Roads were built under his rule as part of the colony’s socioeconomic growth, and the program also included road damage rehabilitation.
  • Whenever a political figure’s birthday is recognized, Srinivas uses the occasion to organize a blood drive and hold an Annadanam celebration in his community.
  • He addressed several problems in the community by raising awareness of them and distributed White Ration Cards and pensions for the town’s widows, elderly, and handicapped residents.
  • He increased his efforts by giving impoverished people assistance who had been severely harmed by the murder of their families and allocating a certain amount for the welfare of families who had lost loved ones.
  • Conducted several party meetings and community development initiatives. He promoted welfare development and spoke up for the underprivileged.

Pandemic Activities:

  • During Corona’s first and second waves, he offered financial and humanitarian assistance to people impacted by the lockdown. During the crisis, and responded with compassion, assisting those in need and extending further support to those who the lockdown had victimized.
  • Throughout the crisis, he responded selflessly, supporting those in need and offering special attention to those afflicted by the lockdown. Face masks, hand sanitizers, and lunches were handed to the least fortunate, as well as cash assistance.
  • Srinivas snuck toward helping those who had been devastated by the lockdown by distributing veggies and fruits to communities, the homeless, and Municipality workers according to the standard protocol.
  • When the coronavirus was ultimately eradicated, villagers were sprayed with sodium hypochlorite solution to guarantee they were not exposed to any negative consequences.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need to acquire a free corona vaccination.

H.No: 20-64, Landmark: Near Repalle Road, Village&Mandal: Kallur, District: Bapatla, Constituency: Vemuru, State: Andhra Pradesh, Pincode: 522324.

Mobile No: 9491800217.

Biodata of Mr. Srinivas Yadla

Srinivas Yadla | Constituency Social Media Co-Ordinator | Vemuru | the Leaders Page

Name: Srinivas Yadla

DOB: 15-04-1972

Father: Mr. Yadla Subba Rao

Mother: Mrs. Yadla Ankamma

Education Qualification: Graduation

Profession: Politician

Political Party: TDP

Present Designation: Constituency Social Media Co-Ordinator

Permanent Address: Kallur, Bapatla, Vemuru, Andhra Pradesh

Contact No: 9491800217

“A sense of humour is part of the art of leadership, of getting along with people, of getting things done.”

 

Recent Activities

ఓటర్ కార్డులు సర్వే

బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం కొల్లూరు గ్రామం లో మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ నక్కా ఆనందబాబు గారు పిలుపుమేరకు కొల్లూరు గ్రామంలో ఓటర్ కార్డులు సర్వే చేయడం జరిగింది.

అక్రమంగా అరెస్ట్

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని బాపట్ల అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీ. యన్.యస్.ఎఫ్) ఆధ్వర్యంలో శాంతియుతంగా ధర్నా చేస్తు నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల మీద దౌర్జన్యం చేస్తూ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు మొవ్వ శరత్ బాబు ను అక్రమంగా అరెస్ట్ చేసిన బాపట్ల పోలీసులు.

నిరసన కార్యక్రమం

బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలో నిరసన కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

నిరసన కార్యక్రమం

బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం నిరసన కార్యక్రమం ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైయస్సార్ యూనివర్సిటీ గా నామకరణం చేస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ *నారా చంద్రబాబు నాయుడు* గారు పిలుపు మేరకు నక్కా ఆనందబాబు గారి ఆదేశానుసారం కొల్లూరు పోలీస్ స్టేషన్ సెంటర్ లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసిన కొల్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ మైనేని మురళీకృష్ణ గారు మరియు పార్టీ నాయకులు.

నిరసన కార్యక్రమం

 కొండెపి ఎమ్మెల్యే, టీడీపీ శాసనసభ పక్ష విప్, డాక్టర్ డోల బాల వీరంజనేయస్వామి శాసనసభలో మంత్రి మేరుగ నాగార్జున వ్యక్తిగతంగా పుట్టిక గురించి నువ్వు దళితుడివి అయితే, దళితులకు పుడితే, చంద్రబాబు బంధనాల నుండి బయటకు రా అంటూ దూషించడం పై మంగళగిరి లో నియోజకవర్గ యస్సీ నాయకులు నిరసన తెలియజేయడం జరిగింది. నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నుండి ర్యాలీ గా మేరుగ నాగార్జున కు, జగన్ రెడ్డి కి వ్యతిరేకంగా నినాదలు చేస్తూ స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద మేరుగ నాగార్జున చిత్ర పటాలను చెప్పులతో కొట్టి నిరసన తెలియజేసారు.

పరామర్శ

అమృతలూరు మండలం యడవూరు గ్రామంలో రెండు రోజులు క్రితం వైసీపీ నాయకుల దాడిలో గాయపడ్డ టిడిపి నాయకులు బొంత వెంకట నరసింహ, శ్రీనివాసరావును తెనాలి లోని శ్రీ చక్ర ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న టిడిపి నాయకులను పరామర్శించి ధైర్యం చెప్పిన మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు మరియు పార్టీ నాయకులు. 

నిరసన

వేమూరు నియోజకవర్గ ఎస్సీ సెల్ కొండెపి ఎమ్మెల్యే, టీడీపీ శాసనసభ పక్ష విప్, డాక్టర్ డోల బాల వీరంజనేయస్వామి శాసనసభలో మంత్రి మేరుగ నాగార్జున వ్యక్తిగతంగా పుట్టిక గురించి నువ్వు దళితుడివి అయితే, దళితులకు పుడితే, చంద్రబాబు బంధనాల నుండి బయటకు రా” అంటూ దూషించడం పై వేమూరు లో నియోజకవర్గ యస్సీ సెల్ నాయకులు మేరుగ నాగార్జున కు, జగన్ రెడ్డి కి వ్యతిరేకంగా నినాదలు చేస్తూ స్థానిక అంబేద్కర్ విగ్రహం నిరసన తెలియజేయడం జరిగింది.

మహాపాదయాత్ర

శ్రీనివాస్ యడ్ల గారు పార్టీ నాయకులతో కలిసి మహాపాదయాత్ర 2.0 లో పాల్గొనడం జరిగింది.

రెండు లక్షల 30 వేల ఉధ్యోగాలను భర్తీ చేయాలని ఛలో అసెంబ్లీపిలుపు-మొవ్వ శరత్ చoధ్ర ఈ సందర్భంగా మొవ్వ శరత్ చoధ్ర గారు మాట్లాడుతూ
● జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే రెండు లక్షల 30 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు అధికారం వచ్చాక జాబ్స్ క్యాలెండర్ తో నిరుద్యోగులను నిలువునా మోసం చేయడం జరిగింది.
●1994 -2004 మధ్య మరియు2014 – 2019 మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 7 డిఎస్పి లో నిర్వహించి మొత్తం లక్ష 70 వేల నియామకాలు భర్తీ చేయడమైనది .ఇందులో రిజర్వేషన్ ద్వారా బీసీ, ఎస్టీ, ఎస్సీ యువతకు భారీ ఉద్యోగాలు పొందడం జరిగింది.
● కానీ ప్రతి ఏటా మెగా డిఎస్పీలు నిర్వహిస్తామని హామీ ఇచ్చి మూడు నాలుగు జగన్ రెడ్డి ప్రభుత్వం కనీసం ఒక్క డీఎస్పీ కూడా నిర్వహించలేదు 50 వేలకు పైగా ఉపాధ్యాయులు పోస్టులు ఖాళీలు ఉన్నాయి. డిఎస్పి నిర్వహించకపోవడం అంటే సామాజిక న్యాయాన్ని మంటగలపటమే.
● ప్రతి ఏటా పోలీస్ శాఖలో 6000 ఉద్యోగాలు ఇస్తామున్న జగన్ రెడ్డి ఆ శాఖలో సుమారు 20 ఏళ్లకు పైగా ఖాళీలు ఉన్న ఒక కానిస్టేబుల్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు.
● చంద్రన్న ప్రభుత్వం ప్రతినెల 6 లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చింది. జగన్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగ వృద్ధిని రద్దు చేయడం జరిగింది.
● గంజాయి వ్యాపారంలో కింగ్ పిన్ అనంతవరం జగన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఇచ్చి గంజాయి వ్యాపారాన్ని ప్రోత్సహించార పదివేల కోట్ల గంజాయి వ్యాపారం జరుగుతుంది ఎక్కడ పట్టుబడ్డ దాన్ని మూలాలు ఏపీలోనే పట్టుబడుతున్నాయి డ్రగ్స్ తో యువతను నిర్విర్యాo చేస్తోంది జగన్ రెడ్డి ప్రభుత్వం.

పాదయాత్ర

రాజధాని అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మొదలు పెట్టిన పాదయాత్ర 2.0 అమరావతి నుండి అరసవల్లి వరకు రాజధాని రైతుల తో కలసి పాదయాత్ర లో పాల్గొన్న మాజీమంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ నక్కా.ఆనంద్ బాబు గారు మరియు పార్టీ నాయకులు.

పరామర్శ

కావలిలో వైసిపి అరాచకాలతో మనస్థాపంతో మరణించిన దుగ్గిరాల కరుణాకర్ పరామర్శించడానికి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారితో, దుగ్గిరాల కరుణాకర్ గారికి నివాళులు అర్పించి, వారి కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు గారు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు గారు మరియు పార్టీ నాయకులు.

సమావేశం

బాపట్ల జిల్లా/వేమూరు నియోజకవర్గం/కొల్లూరు మండలం కొల్లూరు లాకు సెంటర్లో ఉన్న ఎంప్లాయిస్ క్లబ్ లో కొల్లూరు మండల తెలుగుదేశం పార్టీ సర్వ సభ్య సమావేశం,ముఖ్య అతిధిగా హాజరు అయ్యిన మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ నక్కా.ఆనంద్ బాబు గార.

పార్టీ చేరిక

వేమూరు నియోజకవర్గం/భట్టిప్రోలు గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ సీనియర్ కార్యకర్తలు వైసీపీ పార్టీ విధానాలు,స్థానిక శాసనసభ్యుడు వైఖరి నచ్చకపోవడంతో మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ నక్కా.ఆనంద్ బాబు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ లో చేరడం జరిగింది. 

గుంటూరు లోని శాంతి నగర్ 1 వ లైన్ లో గల నక్కా ఆనంద బాబు గారి క్యాంపు కార్యాలయం లో మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద బాబు గారి కామెంట్స్ ఫర్ స్క్రోలింగ్ కుప్పం లో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేయబోతున్న కాంటీన్ ని వైసీపీ నాయకులు ధ్వంసం చేసారు. వైసీపీ నాయకులు చేసిన పనిని తీవ్రంగా గా ఖండించడం జరిగింది.

నిరాహార దీక్ష

జగన్ రెడ్డి పాలనలో దళిత సంక్షేమ పథకాల రద్దును నిరసిస్తూ అంబేద్కర్ విదేశీ విద్యోన్నతి పథకానికి అంబేద్కర్ గారి పేరు తొలగించడాన్ని జగన్ రెడ్డి పేరును పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆమరణ నిరాహార దీక్షకు టి.ఎన్.ఎస్.ఎఫ్ బాపట్ల పార్లమెంట్ తరపున సంఘీభావం తెలియజేయడం జరిగింది.

నిరాహార దీక్ష

విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ మంగళగిరిలో నిరాహార దీక్ష చేస్తున్న టిడిపి నాయకులకు మద్దతు తెలిపిన టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి వర్యులు శ్రీ నక్కా ఆనందబాబు గారు మరియు పార్టీ నాయకులు.

వర్ధంతి

వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చిలు మూరు గ్రామానికి చెందిన నల్లపు రమ్య గత సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం రోజున నడిరోడ్డులో పట్టపగలు హత్య కావించబడిన విద్యార్థి నల్లపు రమ్య హత్యకు గురై సంవత్సరం అయిన సందర్భంగా రమ్య ప్రధమ వర్ధంతి సభకు హాజరై ఘన నివాళులు అర్పించి వారి తల్లిదండ్రులకు మనో ధైర్యం కల్పించడం జరిగింది.

Party Events

జెండా ఆవిష్కరణ

 75 వ (ఆజాధికా అమృత్ ఉత్సవాలు) స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా కొల్లూరు లో ఏర్పాటు చేసిన జండా వందన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఎగరవేసిన కొల్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మైనేని మురళీకృష్ణ గారు ముందుగా స్వాతంత్ర సమరయోధులకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.

పరామర్శ

అమృతలూరు మండలం ప్యాపర్రు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గడ్డిపాటి మహేంద్ర గారు అనారోగ్యం తో బాధపడుతూ పొన్నూరు లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు వారిని పరామర్శించడం జరిగింది. 

వినతి పత్రం

తెలుగు యువత బాపట్ల పార్లమెంటు తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కొల్లూరు నాగ శ్రీధర్ మరియు వేమూరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కేసని శివకృష్ణ బాపట్ల పార్లమెంట్ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి బుర్రి జగన్ గారు మరియు,TNSF, బీసీ సెల్,SC సెల్,మైనార్టీ సెల్,TNTUC, ,మండల,పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కమిటీల ఆధ్వర్యంలో వేమూరు Si గారికి కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియా వేదిక గా అసత్య కధనాలు సర్కులేట్ చేస్తున్న వైసీపీ నాయకుల పై చర్యలు తీసుకోవాలని వినతిపత్రాన్ని అందించడం జరిగింది.

ఆర్థిక సహాయం

సన్మానం

రకాశం జిల్లా నాగులుప్పలపాడునందు జరుగినమహాయాత్ర కు తెనాలి మాజీ శాసనసభ్యుడు శ్రీ ఆలపాటి. రాజేంద్రప్రసాద్ గారి తో కలసి సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన వేమూరు నీయోజవర్గం కొల్లూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ కనగాల. మధుసూధన్ గారు, భగవాన్ గారు బుజ్జి గారు.

జయంతి

తెలుగు వారి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహానీయుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామరావు గారి జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తూ దివ్యస్మృతిని స్పరించుకుంటూన్నశ్రీనివాస్ గారు.

నిరసన

గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ మాజీ మంత్రి వర్యులు నక్కా. ఆనంద్ బాబు గారి ఆదేశానుసారం వేమూరు నీయోజవర్గం లోని అన్ని మండల కేంద్రాలులో పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గించాలని నిరసన తెలియజేయడం జరిగింది.

నిరసన

భారతదేశం లో ఇప్పటికే కొన్ని రాఫ్టాలలో పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గించి అమలు చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ లో రెట్లు తగ్గించమంటే గాలికబుర్లు చెప్పుచూ ప్రజల పై అధిక భారం వేస్తూ ఆటవిక చర్యలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు దిగాలి అంటే జగన్ దిగాలి, దిగిపోవాలి అని కొల్లూరు మండలంలో జరిగిన నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ కనగాల.మధుసూధన్ గారు మాట్లడటం జరిగింది.

క్యాండిల్ ర్యాలీ

అనంతపురం జిల్లాలోని ఎయుడెడ్ కాలేజిల ప్రవేటికరణకు వ్వతిరేకం గా విద్యార్థులు చేస్తున్న శాంతి యుత ధర్నా లో పోలీసుల ఆటవిక చర్యలకు నిరసనగా కొల్లూరు మండలం బస్సు స్టాండ్ సెంటర్ లో జరిగిన నిరసన క్యాండిల్ ర్యాలీ లో పాల్గొనడం జరిగింది.

మహాయాత్ర

రైతుల మహాయాత్ర 3 వరోజు లో సందర్భంగా గుంటూరు నందు శ్రీ నక్కా. ఆనంద్ బాబు గారి ఆధ్వర్యంలో కొల్లూరు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ కనగాల. మధుసూదన్ ప్రసాద్(Ex MPP) గారు మరియు మండల కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

అక్రమ అరెస్టు

డా.కనగాల మధసూధన్ గారి కోసం కొల్లూరు పోలీసుస్టేషన్ ఆరుబయట నిరీక్షిస్తున తెలుగుదేశం మహిళా కార్యకర్తలు అక్రమ అరెస్టు కు నిరసనగా ,బయటకు వచ్చేవరకు కదలేదిలేదని భీష్మించుకుని కూర్చున్న తెలుగుదేశం మహిళ కార్యకర్తలు.

పరామర్శ

గుంటూరు జిల్లా వేమూరు నీయోజవర్గం కొల్లూరు మండలం కొల్లూరు ధలితవాడ నందు ఈ మధ్యకాలంలో ఆనారోగ్యంతో బాధపడుతున్న తెలుగుదేశం కార్యకర్తలు చందోలు.బాబురావు.ఆరమళ్ల.అనీల్ కుటుంబ సభ్యులను మండల తెలుగుదేశం నాయకులు. మాజీ ఎంపీపి శ్రీ. కనగాల. మధుసూదన్. గారు పరమార్శించడం జరిగింది. 

ర్యాలీ

ఈ జన ప్రభంజనం ఓకే ఓక పిలుపు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా గుంటూరు(జిల్లా) వేమూరు నీయోజవర్గం నందు జరిగిన ర్యాలీ లో కొల్లూరు మండలం నుండి డా.కనగాల. మధుసూదన్ ప్రసాద్ గారు (మాజీ యమ్.పి.పి) ఆధర్యంలో తెలుగుదేశం కార్యకర్తలు తెలుగు యువత మరియు అభిమానులు స్వచ్చంద గా పాల్గొనడం జరిగింది.

నిరసన

గుంటూరు జిల్లా కొల్లూరు మండలం నందు ప్రభుత్వ వ్వతిరేక విదానలు కు నిరసనగా జరిగిన కార్యక్రమంలో శ్రీ కనగాల. మధుసూదన్ గారు (Ex MPP) మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

వినతి పత్రం

కొల్లూరు మండలం నందు అన్యాయం గా తీసివేసిన వ్రుదాప్య ఫించన్లు గురించి MDO గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

 

On the Occasion of Meeting

టిడిపి పార్టీకి నాయకత్వం వహిస్తున్నా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా . చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది.

 

 తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ పట్టాభిరామ్ గారు శ్రీ పిల్లి.మణిక్యాలరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీనివాస్ గారు.

మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు శ్రీ నక్క ఆనంద్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

శ్రీనివాస్ గారు పట్టాభి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం మరియు తెలంగాణ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు పొగాకు జైరాం చందర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Srinivas Yadla Meet Prominent Leaders

Party Activities

News Paper Clippings

}
15-04-1972

Born in Kallur

Bapatla, Vemuru, Andhra Pradesh

}
1986

Studied SSC Standard

From Zilla Parishad High School, Vemuru

}
1989

Completed Intermediate

From VSR and NVR Junior College at Tenali

}
1992

Finished Graduation

From ASN Degree College at Tenali

}
1995

Joined in TDP

}
1995

Party Activist

of TDP

}
1995-2009

Village Secretary

of Kallur, TDP

}
2009-2019

Mandal Secretary

of Kallur, TDP

}
2022-Till Now

Constituency Social Media Co-Ordinator

of Vemuru, TDP