Soyam Veera Bhadram

Soyam Veera Bhadram

State Tribal Department President, Kommugudem, Dammapeta, Aswaraopeta, Bhadradri Kothagudem, Telangana, YSRTP

Soyam Veera Bhadram is the Co-Convenor of YSRTP from Badradri Kothagudem district Telangana State and Former MPTC of Jamedharu banjem.

Born and Education:

He was born on 1st January 1977 to the couple Venkateswarlu and Venkatamma in Kommugudem.

Veera Bhadram earned his Board of Secondary Education from ZPHS, located at Dammapeta. Basically, he hails from an Agricultural family.

Political Career:

With a strong commitment and enthusiastic motto of serving people, Veera Bhadram started his political career. Veera Bhadram entered politics with the spirit of Rajasekhar Reddy’s Padayatra. In 2004, He joined the Indian National Congress(INC) party. He was contested and elected as MPTC from Jamedharu banjem.

Veera Bhadram switches over the Yuvajana Shramika Rythu Congress Party(YSRCP) when the Congress party merged into YSRCP. He becomes Aswaraopeta Constituency Incharge from the YSRCP.

Veera Bhadram switches over the YSR Telangana Party(YSRTP) in 2021 which is launched by Y.S Rajashekar Reddy’s daughter Y.S Sharmila on the occasion of Y.S Rajashekar Reddy’s birth anniversary with the aim of “A dream to bring back the legacy of YSR”. He took over party responsibilities under the party officials. He strengthens the party at the field level.

In recognition of his continued service in the year 2022, the party not only promoted him to the position of State Tribal Department President from Telangana but also increased his responsibilities to discharge his duties.

Veera Bhadram took part in various activities to be a Responsible Leader:

-Veerabhadram participated in the “Unemployment Hunger Strike” launched by YS. Sharmila every Tuesday for the unemployed. YSRTP leaders hoisted the party flag and paid tributes on the occasion of Rajasekhar Reddy’s death.

– Veerabhadram was taken YSR launched programs free electricity, 108 service, fee reimbursement, and other programs to the people. He provided financial support for the poor women for their marriage.

-He conducted village development activities in the village like laying of CC Roads, Digging of Borewells, Putting up Street Lights, Clearance of Drainage systems, and Solving water Problems. He has participated in the Fund Collection program for Temple development.

-Veerabhadram walks along the YSRTP party believing in the slogan “Rajna’s kingdom is possible only with Sharmila”.

– He has been organizing health camps such as blood donation camps, eye camps, and donated blood for the needy. He has been conducting YSR birth and death anniversaries every year and pays tributes to them.

-Veerabhadram is currently participating in the Padayatra started by YS Sharmila from Chevella.

YSRTP Activities:

  • Bhadradri Kothagudem District YSRTP Leaders Co-Convener Soyam Veera Bhadram came to know about the death of YSR fan Ramagami Somanarayan a resident of Kavuluru village and offered financial assistance to his family members.
  • Soyam Veerabhadram, co-convener of the Telangana YSRTP Joint District, said that it has become a habit for ministers who are supposed to be responsible in the Telangana government to speak out. Minister Niranjan Reddy commented that Sharmila was going on a hunger strike every Tuesday in support of the unemployed in the state. Veerabhadram felt that the unemployed would certainly be wary of the words of condemnation of those remarks.
  • Veerabhadram called for the success of the Unemployment Padayatra program launched by YSRTP party chief Sharmila. During a wide-ranging tour as part of the leaders ‘and activists’ meeting, district party coordinator Nara Satyanarayana, under the patronage of Soyam Veerabhadram, visited several families and said that the leaders would extend their condolences to the workers. The event was attended by YSRCP party leaders, district women presidents Shaik John and Ghanta Venkateswara Rao.
  • Soyam Veerabhadram, joint Khammam district co-convener of the YSRTP, donated Rs 5,000 to the Suvarna Kumar, who was discharged after being treated at a private hospital for months after a recent corona infection in Nallakunta village at the Nallakunta church under the auspices of the zonal committee. Leaders thanked Soyam Veerabhadram for his financial assistance and honored him with a shawl under the auspices of the Mandal Fellowship Pastors Committee. The event was attended by party leaders, Pakanati Srinu, Dhanunjaya Rao, and others.

Pandemic Services:

-Veerabhadram rendered his service to the people of  Kommugudem village even during the corona which terrorized the whole country.

-He distributed food and rice bags to the migrants and also contributed to them financially.

-He donates rice bags, vegetables, and medicine to covid victims who are suffering from covid and cannot go out to fetch food.

-He also supported the poor financially by providing essential goods for those who could not find employment or food due to the lockdown.

-Provided annadhanam program to the Police, Municipal, front-line workers who served a lot during the corona crisis.

-Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.

-Veerabhadram put his effort to serve people even during the covid second wave.

-He distributed vegetables and fruits to the village people and needy people.

-Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about the effects of the virus.

-Organized awareness programs on precautions to be taken to prevent covid and said no need to panic.

-The area infected with the coronavirus has been declared a red zone and people have been given proper precautions and instructions.

H NO:- 4-54, Near Govt School, Village: Kommugudem, Mandal: Dammapeta, Constituency: Aswaraopeta, District: Bhadradri Kothagudem, State: Telangana, Pincode: 507306

Mobile: 9948846032
Email: soyamveerabhadram123@gmail.com

Recent Activities

చెన్నారావు గారి నీ పరామర్శించడం జరిగింది

దమ్మపేట మండల టీడీపీ నాయకులు నాయుడు చెన్నారావు గారి నీ పరమర్శించిన వైయస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం.వీరభద్రం గారు 03-03-2023 న దమ్మపేట మండల కేంద్రం లో దమ్మపేట మండల టీడీపీ నాయకులు నాయుడు.చెన్నారావు గారు అనారోగ్యం తో భాధపడుతూ ఓ ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స తీసుకొని తన యింటి వద్ద విశ్రాంతి తిసుకుంటున్నా నాయుడు.చెన్నారావు గారి ని పరమర్శించి,ఆరోగ్య స్థితిగతులు తెలుసుకొని ధైర్యం గా ఉండాలి అని…త్వరగ కొలుకోవాలనీ వారికి మనోధైర్యం చెప్పిన వైయస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం.వీరభద్రం గారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ గంటా.వెంకటేశ్వరరావు,టీడీపీ నాయకులు ఎం.డి వలిపాషా తధితరులు పల్గొన్నారు

సోయం.వారి వివాహం

 సోయం.వారి వివాహం కు హాజరు అయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించిన జిల్లా అధ్యక్షులు సోయం.వీరభద్రం గారు. 03-03-2023 దమ్మపేట మండలం కొడిసెలగూడెం గ్రామం లో సోయం.భీముడు -భద్రమ్మ దంపతుల కొడుకు సోయం.జానుబాబు-సృజనల వివాహం కు హాజరు అయ్యి వధువరులకు నూతన వస్త్రాలు సమర్పించి, ఆశీర్వదించిన వైయస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం.వీరభద్రం గారు.ఈ కార్యక్రమం లో సోయం.భీముడు,కట్టం ప్రసాద్,పద్దం.నగేష్,సోయం.వినయ్ తధితరులు పల్గొన్నారు

సుధాపల్లి గ్రామం లో శ్రీ మహాలక్ష్మి అమ్మ వారి వార్షికోత్సవ ఆహ్వాన శుభ పత్రిక

దమ్మపేట మండలం లో పలు కార్యక్రమాలు లో పాల్గొన్నా వై.యస్.ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం.వీరభద్రం గారు . సుధాపల్లి గ్రామం లో శ్రీ మహాలక్ష్మి అమ్మ వారి వార్షికోత్సవ ఆహ్వాన శుభ పత్రికను జిల్లా అధ్యక్షులు సోయం.వీరభద్రం గారికి అందజేసిన అలయ కమిటీ సభ్యులు . 03-03-2023 దమ్మపేట మండలం కొమ్ముగూడెం సోయం వీరభద్రం గారి స్వగ్రామం లో మర్యాద పూర్వకంగా కలిసి 04-03-2023 నాడు సుధాపల్లి గ్రామం లో శ్రీ మహాలక్ష్మి అమ్మా వారి వార్షికోత్సవ సందర్భం గ జిల్లా అధ్యక్షులు సోయం. వీరభద్రం గారినీ మర్యాద పూర్వకంగా కలిసి శ్రీ మహాలక్ష్మి వార్షికోత్సవ ఆహ్వాన శుభ పత్రికను అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు .ఈ కార్యక్రమం లో కురం.అర్జునరావు,దాచేపల్లి.సతీష్,దాచేపల్లి.సత్యనారాయణ,మధు,వెంకటరమణ,ప్రతాప్,శ్రీకాంత్,వెలకం.అంజిబాబు తధితరులు పల్గొన్నారు .

షర్మిలమ్మ పార్టీకి గుర్తింపు వచ్చిన సందర్భంగా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం కొమ్మ గూడెం గ్రామంలో వైయస్సార్ తెలంగాణ షర్మిలమ్మ పార్టీ యూత్ ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులు సోయం వీరభద్రం గారు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని హర్షం వ్యక్తం చేయడం జరిగింది.

వనమా రాఘవేంద్రరావు ని అరెస్ట్ చేయాలని, పాత పాల్వంచలోని వనమా గృహాన్ని ముట్టడించి, దోషులను కఠినంగా శిక్షించాలని YSRTP నాయకులు డిమాండ్ చేసారు. ఈ సందర్భంలో అరెస్ట్ అయిన వారిలో భద్రాద్రి జిల్లా కో కన్వీనర్ సోయం వీరభద్రం గారు, కొత్తగూడెం నియోజకవర్గం కన్వీనర్ ఖలీల్ పాషా, శ్రీ నాథ్ సాయి రెడ్డి సూర్య నవీన్ ఉన్నారు వారు మాట్లాడుతూ నిందితులకు శిక్ష పడేవరకు YSRTP పార్టీ పోరాటం చేస్తూ ఉంటుందన్నారు

ఆర్థిక సహాయం

భద్రాద్రి కొత్తగూడెం (జిల్లా),దమ్మపేట (మండలం),చలమప్పగూడెం (గ్రామం) లో మెచ్చు వారి పాప కొన్ని రోజులు నుండి అనారోగ్యం తో ఖమ్మం లో చికిత్స పొందుతు నిన్నా రాత్రి చనిపోవడం జరిగింది. మెచ్చు.శ్యామ్ బాబు – రాజేశ్వరి దంపతుల పాప బౌతిక కాయం కు నివాలి అర్పించి, పాప కుటుంబ సభ్యులు లకు ప్రగడ సంతపం చేస్తు మెచ్చు.శ్యామ్ బాబు-రాజేశ్వరి లా పాప దహన సంస్కారాలకు నిరుపేద కుటుంబానికి 5,000/_రూపాయిలు అందజేసి మానవత్వం చాటుకున్నా ఉమ్మడి ఖమ్మం జిల్లా వైయస్సార్ తెలంగాణ షర్మిలమ్మ పార్టీ కో- కన్వీనర్, అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు సోయం వీరభద్రం గారు. ఈ కార్యక్రమం లో ఆదివాసీ యువ నాయకులు వాడే.వీరాస్వామి గారు,పాస్టర్ బండారు.జాన్ గారు పాల్గొన్నారు.

జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో

అశ్వారావు పేట నియోజకవర్గం దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు(మరియు) యూత్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి స్కూల్లో పిల్లలకు పుస్తకాలు పెన్నులు మరియు మిఠాయిలు పంచి వైఎస్సార్ కుటుంబ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో (వైయస్సార్ అభిమాని) వైయస్సార్ తెలంగాణ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కో కన్వీనర్ సోయం వీరభద్రం మరియు అభిమానులు (యూత్) బుద్ధనాగబాబు స్వయం సత్యనారాయణ, ఎలి కే రాజా, నేలపాల మధు, రాగంవాసు, చాప జోగారావు, కేసర్ వీరస్వామి, ఎలికె నరసింహారావు, నాగబాబు వాడే సీతారాములు స్వయం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు

షర్మిలమ్మ జన్మదిన వేడుకలు

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి శ్రీ మతి వైఎస్ షర్మిలమ్మ జన్మదిన వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైఎస్సార్ తెలంగాణ పార్టీ కో కన్వీనర్ అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు సోయం విరభద్రం గారి ఆధ్వర్యంలో ఆశ్వారావుపేట మండలం కన్నయ్యగూడేం గ్రామపంచాయతీ పరిధిలోని చెన్నాపురం కాలనీ పరిధిలో 4 కిల్లొ మిటర్ దూరం అడవి ప్రాంతంలో గొత్తి కొయ్య 25 కుటుంబాలకు దుప్పట్లు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేసి వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి శ్రీ మతి వైఎస్ షర్మిలమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్నయ్య గూడెం సర్పంచ్ గొంది లక్మణ్ రావు గారు, మాజీ ఎంపీటీసీ గంటా వేంకటేశ్వర్లు ,కొనకళ్ళ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు

వృద్ధాశ్రమం లో షర్మిలమ్మ జన్మదిన వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైఎస్సార్ తెలంగాణ షర్మిలమ్మ పార్టీ కొ కన్వీనర్ అశ్వారావుపేట నియోజకవర్గం నాయకులు సోయం వీరభద్రం గారి ఆధ్వర్యంలో అమ్మ సేవ వృద్ధాశ్రమం లో కేక్ కట్ చేసి స్విట్లు పంచి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసి తానే స్వయంగా వడ్డించే ఘనంగా షర్మిలమ్మ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం అమ్మ సేవ వృద్ధాశ్రమం నిర్వాహకులు అనసూర్య గారు వృద్ధాశ్రమం సొంత స్థలం లేక చాలా ఇబ్బందుల్లు పడుతున్నారు అని తెలిజెశారు. వైయస్సార్ తెలంగాణ షర్మిలమ్మ పార్టీ తరపున కలెక్టర్ దృష్టికి తీసుకు వేళ్ళుతాను భవిష్యత్తు లో తమ వంతు సాయం సహకారం అందిస్తామని తెలిజేశారు నాయకులు కార్యకర్తలు (మాజీ) ఎంపిటిసి గంటా వేంకటేశ్వరరావు,కోనకళ్ళ శ్రీనివాసురావు,నిట్టా రామకృష్ణ,మొదంపారంపు రమేష్, ఎలికె నరసింహారావు,చేప జోగారావు,బుద్ద వీరబాబు,ఎలికే రాజ, కాకపోతే రాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం లో పట్వారి గూడెం గ్రామ పంచాయతీ YSRTP సీనియర్ కార్యకర్త నాయకులతో త్వరలో షర్మిలమ్మగారి పాదయాత్ర, రూట్ మ్యాప్, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు పార్టీ భవిష్యత్తు కార్యాచరణ అంశాలపై వైయస్సార్ తెలంగాణ పార్టీ కో కన్వీనర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం నాయకులు సోయం వీరభద్రం మాట్లాడారు కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు నెట్ట రామకృష్ణ, పానంధర్మయ్య, మరియు గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు

 అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం నాగ పల్లి గ్రామంలో ఆంగోతు గోపి కుమారుడు ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులైన సాయిరాం 13 సంవత్సరాల దశదినకర్మ హాజరై (పెద్దరోజుకు 50 కిలోల బియ్యం) అందించి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చిన వైయస్సార్ తెలంగాణ (షర్మిలమ్మ) పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కో కన్వీనర్ సోయo వీరభద్రం గారు మరియు గంగోత్రి సర్వేశ్వరరావు, వీరబాబు, దావతు శ్రీను తదితరులు

 తెలంగాణ వైయస్సార్ పార్టీ అధినేత్రి శ్రీమతి వైయస్ షర్మిలమ్మ గారి పాదయాత్ర కు సంబంధించిన రూట్ మ్యాప్ మార్గాలన్ని వైయస్ షర్మిలమ్మ పాదయాత్ర సభ్యుల బృందం తో కలిసి రూట్ మ్యాప్ ను పరిశీలించి రూట్ మ్యాప్ వివరాలన్నీ పాదయాత్ర కమిటీ బృందానికి పూర్తి వివరాలు తెలియజేస్తున్న సోయం వీరభద్రం గారు. ఈ కార్యక్రమంలో సోయం కృష్ణ (మాజీ సర్పంచ్ ) పెనుబల్లి వెంకటేష్, కొనకళ్ల శ్రీనివాసరావు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు

YSRTP పార్టీ అధినేత YS షర్మిల గారిని కలిసిన మన వీరభద్రం గారు

ఆపదలో చేయూత

చిరుమళ్ళ గ్రామ పంచాయతీ కవులురు గ్రామంలో వైయస్సార్ వీరాభిమాని గతం లో ఉమ్మడి ఖమ్మం జిల్లా వైయస్సార్ సిపి పార్టీ లో కలిసి పని చేసిన మిత్రుడు”రామగామి సోమనారయణ” (ఉప సర్పంచ్) గారి కుమారుడు “రామగమి లవికుమార్” అనారోగ్యరీత్య స్వర్గస్తులైన విషయం తెలుసుకుని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైయస్సార్ తెలంగాణ (షర్మిలమ్మ) పార్టీ నాయకులు కో కన్వీనర్ సోయం వీరభద్రం గారు కుటుంబ సభ్యులను పరామర్శించి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది

అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ..

తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా ఉండవలసిన మంత్రులు నోరు అదుపు తప్పి మాట్లాడటం బాగా అలవాటు అయిందని తెలంగాణ వైయస్సార్ టిపి ఉమ్మడి జిల్లా కో కన్వీనర్ సోయం వీరభద్రం ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు మద్దతుగా ప్రతి మంగళవారం షర్మిల గారు నిరాహార దీక్షలు చేస్తుంటే మంగళవారం మరదలమ్మ అని మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ మదమెక్కిన మాటలకు నిరుద్యోగులు కచ్చితంగా బుద్ధి చెబుతారని వీరభద్రం గారు ఆవేదన వ్యక్తం చేసారు.

 YSRTP Programs

Soyam Veera Bhadram | Co-Convenor of YSRTP | Congress | YSRCP | YSRTP | MPTC | Aswaraopeta Constituency Incharge | Kommugudem | Dammapeta | Aswaraopeta | Bhadradri Kothagudem | Telangana | theLeadersPage

YSRCP సీనియర్ లీడర్ పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసిన మాజీ ఎంపీటీసీ సోయం వీరభద్రం గారు

Soyam Veera Bhadram | Co-Convenor of YSRTP | Congress | YSRCP | YSRTP | MPTC | Aswaraopeta Constituency Incharge | Kommugudem | Dammapeta | Aswaraopeta | Bhadradri Kothagudem | Telangana | theLeadersPage

గండుగులపల్లీ కి చెందిన గుడివాడ రామ సీత కొంతకాలంగా కడుపులో గడ్డ లై దమ్మపేట లోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించిన రామలక్ష్మి ని (సోషల్ మీడియా మరియు విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి వచ్చిన సమాచారంతో) పరామర్శించి తనవంతుగా రు.5000/ వేల రూపాయలు ఆర్థిక సాయం చేసిన వైయస్సార్ తెలంగాణ షర్మిలమ్మ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కో కన్వీనర్ అశ్వరావుపేట నియోజకవర్గం నాయకులు సోయంవీరభద్రం మరియు పార్టీ నాయకులు పాకనాటి శ్రీను, గంటా వెంకటేశ్వరావు

Soyam Veera Bhadram | Co-Convenor of YSRTP | Congress | YSRCP | YSRTP | MPTC | Aswaraopeta Constituency Incharge | Kommugudem | Dammapeta | Aswaraopeta | Bhadradri Kothagudem | Telangana | theLeadersPage

నల్లకుంట గ్రామంలో ఇటీవల కరోనా బారిన పడి నెలరోజులుగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించి డిశ్చార్జ్ అయిన (పాస్టర్) సేవకుడు “సువర్ణ కుమార్” కు మండల కమిటీ ఆధ్వర్యంలో నల్లకుంట చర్చిలో 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన వైయస్సార్ తెలంగాణ (షర్మిలమ్మ) పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కో కన్వీనర్ సోయం వీరభద్రం గారు ఆర్థిక సాయం చేసిన సోయం వీరభద్రం గారి కి మండల ఫెలోషిప్ పాస్టర్స్ కమిటీ ఆధ్వర్యంలో శాలువతో సత్కరించి నేతలు కృతజ్జతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, పాకనాటి శ్రీను, ధనుంజయ రావు తదితరులు పాల్గొన్నారు

Soyam Veera Bhadram | Co-Convenor of YSRTP | Congress | YSRCP | YSRTP | MPTC | Aswaraopeta Constituency Incharge | Kommugudem | Dammapeta | Aswaraopeta | Bhadradri Kothagudem | Telangana | theLeadersPage

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పరిధిలో కొ ఆర్డినేటర్ నరాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వైయస్సార్ టీపి అధినేత శ్రీ మతి వైయస్ షర్మిలమ్మ నిరుద్యోగులకు కోసం చేపట్టిన పాదయాత్ర విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కొత్తగూడెం నియోజకవర్గం గ్రామీణ స్థాయి నుండి మండల స్థాయి కమిటీ ఏర్పాటు చేసి వారికి నియామక పత్రలు అందించారు. గ్రామీణ స్థాయి నుండి మండల పరిధిలోని అన్ని విధాలాగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సోయం విరభద్రం గారు, నంబురి శ్రీనివాస్ గారు పాల్గొన్నారు

Soyam Veera Bhadram | Co-Convenor of YSRTP | Congress | YSRCP | YSRTP | MPTC | Aswaraopeta Constituency Incharge | Kommugudem | Dammapeta | Aswaraopeta | Bhadradri Kothagudem | Telangana | theLeadersPage

దమ్మపేట మండలం అంకంపాలెం శివారు ఎర్ర గుంపు గ్రామం లోని నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామాలయం సీతారామలక్ష్మణ్ ఆంజనేయస్వామి గణపతి, బొడ్డురాయి ముత్యాలమ్మ తల్లి ప్రతిష్ట మహోత్సవం విగ్రహాల ప్రతిష్ట నిమిత్తం వైయస్సార్ తెలంగాణ పార్టీ కో కన్వీనర్ అశ్వరావుపేట నియోజకవర్గం నాయకులు సోయం వీరభద్రం లక్ష్మీ తిరుపతమ్మ , దంపతులు నూతన ముత్యాలమ్మ తల్లి విగ్రహాని కి విరాళంగా రు.16000/ వేల రూపాయలు దేవాలయ కమిటీ సభ్యులకి అందజేయడం జరిగింది

Soyam Veera Bhadram | Co-Convenor of YSRTP | Congress | YSRCP | YSRTP | MPTC | Aswaraopeta Constituency Incharge | Kommugudem | Dammapeta | Aswaraopeta | Bhadradri Kothagudem | Telangana | theLeadersPage

 గ్రామ మండల స్థాయి వైయస్సార్ టిపీ పార్టీ బలోపేతం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాలు గురించి, పార్టీ అధినేత శ్రీ మతి వైఎస్ షర్మిలమ్మ నిరుద్యోగుల పాదయాత్ర కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ముఖ్య నాయకులు కార్యకర్తలతో ముఖ ముఖి సమావేశం లో భాగంగా విస్త్రుత పర్యటనలో జిల్లా పార్టీ కోఆర్డినేటర్ నరాల సత్యనారాయణ గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా వైయస్సార్ టిపీ కొ కనవ్వర్ సోయం విరభద్రం గారి ఆధ్వర్యంలో పలు కుటుంబాలను పరామర్శించి నాయకులు కార్యకర్తలు అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వైయస్సార్ టిపీ పార్టీ నాయకులు, జిల్లా మహిళా అధ్యక్షురాలు షేక్ జాన్ గారు, ఘంట వేంకటేశ్వరరావు పాల్గొన్నారు

Veera Bhadram at various YSRTP Activities

Veera Bhadram provides Financial Assistance to the village people in their difficulties

Newspaper Clippings&Phamplets

Party Activities Videos

}
1st January 1977

Born in Kommugudem

}
1994

Completed SSC

from ZPHS, located at Dammapeta

}

Farmer

}
2004

Political Entry

through the Congress party

}
2005

MPTC

from Jamedharu banjem

}
2011

Joined in the YSRCP

}

Aswaraopeta Constituency Incharge

}
2021

Joined in the YSRTP

}
2021

Co-Convenor of YSRTP

from Bhadradri Kothagudem

}
Since - 2022

State Tribal Department President

from Telangana