Soyam Bapu Rao | MP | Ghanpur | Boath | Adilabad | BJP | Telangana | the Leaders Page

Soyam Bapu Rao

MLA, MP, Ghanpur, Boath, Adilabad, Telangana, BJP

 

Soyam Bapu Rao is the Member of Parliament(MP) to the 17th Lok Sabha(Lower house of the Parliament) from Adilabad constituency in the state of Telangana. This constituency is reserved for the candidates belonging to the Scheduled Tribes.

Soyam Bapu Rao was born on 28-04-1969 to Naga Rao. He completed Intermediate from Govt Junior College, Boath, Adilabad, in 1994. Basically, he hails from an Agricultural family.

He started his political journey with the Telangana Rashtra Samithi(TRS) party. In 2004, He elected as Member of Legislative Assembly(MLA) of Boath Constituency from the TRS party by defeating G.Nagesh of the TDP.

He joined the Telugu Desam Party(TDP) and was the former MLA. He joined the Indian National Congress party(INC). Soyam Bapu Rao was the Leader of the Adivasi campaign against Lambadas.

Later on, He joined the Bharatiya Janata Party(BJP).  In 2019, He elected to the 17th Lok Sabha of Adilabad Constituency as Member of Parliament(MP) with a margin of 3,77,374 votes from the BJP.

He was a Member of the Standing Committee on External Affairs. He also appointed as a Member of the Consultative Committee. He also served as Minister of Tribal Affairs. He was appointed as a Member of the Central South Railway Board in 2021.

H.No.1-75 R/o Ghanpur (V), Boath (M), Adilabad (Dist), Telangana (State)

Contact Number: +91-6303141476, +91-9573477698

Party Activities

విశాఖ దుర్ఘటన హృదయవిదారకం. ఎల్జి ప్రైవేటు కంపెనీ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైన దురదృష్టకర ఘటనలో జరిగిన ప్రాణనష్టంఎంత గానో కలిచివేసింది అని ఎంపీ సోయం బాపు రావు గారు . ఈ దారుణ ఘటనలో మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు

సహాయనిధి

ఎంపీ సోయం బాపు రావు గారు కరోనా వైరస్ ను అరికట్టేందుకు ఎంపీ నిధుల నుండి తన పార్లమెంట్ పరిధిలో ప్రతి జిల్లాకు 20 లక్షలు కలెక్టర్ మేడం గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ లోక్‌సభ సభ్యులు బండి సంజయ్‌, సోయం బాపురావు, ధర్మపురి అర్వింద్‌, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు పార్లమెంటులోని ఛాంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలవడం జరిగింది

మహాత్మాగాంధీ సంకల్ప యాత్ర

ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు గారు మహాత్మాగాంధీ సంకల్ప యాత్రలో భాగంగా మండలంలోని మర్లపెళ్లి గ్రామంలోని పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది స్వయంగా పిల్లలకు పాటలు బోధించి వారు పడుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు సమస్యలపై స్పందించిన mp పిల్లలకు,మరియు గ్రామస్థులకు,ఉపాధ్యాయులకు పై సమస్యలను పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమములో BJP జిల్లా నాయకులు బోథ్ మండల అధ్యక్షులు,కార్యకర్తలు పాల్గొన్నారు

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మాజీ కౌన్సిలర్ ధోని జ్యోతి, సునంద రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపుగా 200 మంది కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపు రావు, బిజెపి జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ గారి ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరడం

నిర్మల్ జిల్లా కేంద్రంలో కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటునకు తనవంతు కృషి చేస్తానని చెప్పిన ఆదిలాబాద్ జిల్లా ఎంపీ సోయం బాపురావు గారు

జయంతి వేడుకలలో

ఆదిలాబాద్ లోని హిందూ వాహిని ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం మరియు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా హిందూ వాహిని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆదిలాబాద్ ఎంపి సోయం బాపురావు గారు జిల్లా అధ్యక్షులు పాయల శంకర్ గారు,మరియు సుహాసిని రెడ్డి మేడం గారు

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్న ఆదిలాబాదు పార్లమెంటు అభ్యర్థి సోయం బాపూరావు గారు

ప్రచారంలో భాగంగా

మీటింగ్ లో

మీటింగ్ లో మాట్లాడుతున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు గారు

}
28-04-1969

Born in Ghanpur

}
1994

Intermediate

from Govt Junior College, Boath, Adilabad

}

Joined in the TRS

}
2004

MLA

Member of Legislative Assembly

}

Joined in the TDP

}

Joined in the Congress

}

Leader

of Adivasi campaign

}

Joined in the BJP

}
2018

MP

Member of Parliament

}

Member

of  Standing Committee on External Affairs

}

Member

of Consultative Committee

}

Minister

of Tribal Affairs

}
2021

Member

of the Central South Railway Board.