Somepalli Srinivas

Somepalli Srinivas

General Secretary of Sri Sai Nagar Housing Welfare Society, Kukatpally, Hyderabad, Telangana, TRS

Somepalli Srinivas is the General Secretary of Sri Sai Nagar Housing Welfare Society, Kukatpally. He was born on 03-07-1966 to Late Venkateswarlu. In 1980, He completed his Matriculation from Andhra University. Srinivas attained his Master’s(M.Com) from VRS and YRN college, Cheerala in 1990.

Srinivas started his political journey with the Telangana Rashtra Samiti(TRS) party. He gave his contributions to Telangana Movement. He participated in Dharnas, Rasta Roco, Hunger Strikes during Telangana Agitation.

He involves in every party activity. Since 2016, Srinivas serving as General Secretary of Sri Sai Nagar Housing Welfare Society, Kukatpally, Hyderabad.

Recent Activities

  • He has done many social activities like Harithaharam, Palle Pragathi, Swachh Bharath Programs & helping poor people, and development activities like laid CC roads solved drainage problem, put street lights, and cleared water problems.
  • In the midst of many struggles, hunger cries, innocent aggressions, poisonous political clumsy games, sacrifices, flames of anguish, and weeping, I was the only one who moved the people of Telangana who were tired and exhausted. After reviving the 70 spring war, he moved whether Telangana would come or KCR would die.
  • Our Chief Minister KCR is the philosopher who made the state of Telangana like a torchbearer for the country today. Srinivas is proud to be in TRS and Srinivas announcing Telangana Formation Day.
  • Conducted free Blood Donation Camps, Eye Camps.
  • Srinivas distributed many kits like Essential things, Masks, and Sanitizers to the poor people, municipal staff during the COVID-19 Pandemic lockdown period, and he was Provided Rice and Vegetables to Poor people in lockdown time.
  • He also provided food to migrants.
  • Conducted awareness programs on how to maintain Social Distance and how to prevent COVID-19.

Kukatpally, Hyderabad, Telangana

Mobile: 9848334394
Email[email protected]

Recent Activities

అన్నప్రసాద వితరణ

 కూకట్పల్లి జ్ . ఎన్ .టీ .యూ . ప్రక్కన శ్రీ సాయినగర్ కాలనీ నందు కే .టీ .ఆర్ . జన్మదిన సందర్భముగా అన్నప్రసాద వితరణ జరికినది . సాయి నాధుని ఆలయము లో ప్రత్యేక పూజలు జరిపించి భక్తులకు అన్నప్రసాద ములు అందించారు . కరోనా మహమ్మారి గురించి ప్రజలకు అవగాహన కల్పించి కామధేనువు ట్రస్ట్ ఆధ్వర్యములో ఉచిత మాస్కు లు పంపిణీ చేసారు .

పర్యావరణ పరిరక్షణ

ప్రతి ప్రకుతి ఉత్పాతానికీ , అనారోగ్య సమస్యలకు కారణము మనిషిలో పర్యావరణ జాగృతి లేకపోవుటమే . బ్యాక్తీరియా , వైరస్ లు కూడా ప్రక్రుతి లో భాగమే . వీటన్నింటి ఆధారంగానే మనిషి మనుగడ ఆధారపడింది .అతి శుభ్రత పేరుతో మంచి బాక్టీరియా ను , క్రిమి సంహార మందుల పేరుతొ భూమిలో ని పోషక సూక్ష్మ జీవులను చంపడము మొదలైనవి చివరకు పర్యావరణ సమ తుల్యాన్ని దెబ్బ తీసి మనిషి వినాశనానికి దారి తీస్తాయి .పర్యావరణ దినోత్సవ ము అనగానే మొక్కలు నాటతామే కాదు , వాటి రక్షణ అత్యంత ముఖ్యము అదే ప్రక్రుతి పర్యావరణ పరిరక్షణకు నిజమైన ముందడుగు .ఆనాడే పరస్పర శుభాకాంక్షలు తెలియజేస్తున్న సోమేపల్లి శ్రీనివాస్.

హనుమాన్ జయంతి వేడుక

తాత తండ్రుల ను స్మరించుకొంటూ , 1994 నందు నాచేప్రతిష్ట గావించిన అభయ ఆంజనేయ దేవాలయము . పూర్వ జన్మ పుణ్యఫలముతో స్వామిని ప్రతిష్టించే అదృష్టము కలిగినది . ప్రకాశము జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామము నందు వేంచేసిన స్వామివారిని ప్రతి స. హనుమాన్ జయంతి వేడుకల తో వైభవముగా జరుగుతాయి . ఈ కరోనా మహమ్మారితో ఈ ఏడాది ఘనంగా జరిపించిన సోమేపల్లి శ్రీనివాస్ గారు. జై హనుమాన్

జయంతి సందర్భంగా

కృషి తో నాస్టీ దుర్భిక్షామ్.. ఏంటీవోడు గా నాటి జానపదాల్లో  చిరస్మరణ గా నిలిచిన మహోన్నత వ్యక్తి   క్రమశిక్షణ, కఠోర శ్రమ,  సమాజ బాధ్యత,  మడమ తిప్పని పౌరుషము ఇలా ఎన్న .. పరిపూర్ణ మానవుడు  అటువంటి వ్యక్తి మన సమకాలీకుడు కా వటము మన జన్మ సుకృతం  మరణము లేని జయంతులు అన్నగారివి.  వారి 98 వ జయంతి సందర్భంగా  హైదరాబాద్ జే.ఎన్.టీ.యూ జంక్షన్ నందు  ఎన్.టీ.ర్. జయంతి వేడుకులు జరిగినవి. ఈ కార్యక్రమము లో  కామధేను ట్రస్ట్  అధ్యక్షులు  శ్రీ సోమేపల్లి శ్రీనివాస్ గారు మాస్కుల పంపిణీ చేసినారు .

పిచికారీ

కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా మున్సిపల్ సిబ్బందితో కలిసి సోడియం హైపోక్లోరైట్ సొల్యూషన్ పిచికారీ చేయించారు.

పార్టీ సభ్యత్వము నమోదు ప్రక్రియ

ఒక పూట ఆకలి తీర్చుకోవటం కోసము, పనిదొరకాలి అని ఎదురుచూసే సమాజపు కూకటివేళ్ళు వీరు. అందరూ ఎన్నికలు ఫలితాలు రివ్యూలు అంటూ టీవీ లకు అతుక్కుపోతే వీళ్లు మాత్రం ఓట్ల పండుగ అని ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించు చున్నారు .అందుకే వీరున్న చోట పోలింగ్ శాతము ఎక్కువ ఫ్లెక్సీ వీరుల, భజన పరుల ఏసీ కార్ల చుట్టూ ఎండల్లో పార్టీ జండా ఎత్తిపట్టుకొని నినాదాల హోరెత్తించే కూలీ జనం వీరే. ఉద్యమ పార్టీ గా పుట్టిన మన తెరాస పార్టీ లో వీరిని సభ్యులుగా చేర్చి పార్టీ పునాదులు పటిష్ట పరచాలి. 

శానిటైజర్ బాటిల్స్ పంపిణీ

తన నియోజక వర్గ ప్రజలను అన్ని వేళలా కాపాడుకొనే పెద్దన్న మన గౌ .ఎమ్ .ఎల్ .ఏ . మాధవరం కృష్ణారావు గారి స్ఫూర్తి తో మన 114 డివిజన్ కార్పొరేటర్ శ్రీ మందాడి శ్రీనివాసరావు గారు సామాన్య ప్రజలకు రక్షణ కొరకు అన్ని చర్యలూ తీసుకొంటున్నారు .ప్రతి కాలనీ నందు హైపోక్లోరైడ్ చల్లుట , ఎమ్ .ఎల్ .ఏ .గారు స్వయంగా పైప్ చేత బట్టి చల్లిన సందర్భం వుంది ..ఈ రోజు వారు పంపిన శానిటైజర్ బాటిల్స్ శ్రీ సాయినగర్ కాలనీ నందలి వచమేన్ మరియు ఇతర బీదకుటుంబాలకు పంపిణీ చేయుచున్నాము .

ప్రెస్ మీట్

గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బీజేపీ నాయకుడు మీడియా విలేకరులతో సంభాషించడం జరిగింది.

నివాళి

సీనియర్ ఎన్టీఆర్ గారి జయంతి సందర్బంగా వారి యొక్క విగ్రహానికి పూలమాలను వేసి ఘానా నివాళి అర్పించడం జరిగింది.

Tribute to N. G Ranga Sir 

గోగినేని రంగనాయకులు గారు . ఆచార్య ఎన్ .జి .రంగా గారు గా రైతు లోకమంతా ప్రసిద్ధి . 07 – 11 – 1900 న గుంటూరు జిల్లా నిడుబ్రోలు గ్రామము లో జన్మించినారు .1926 లో ప్రఖ్యాత ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయము లో ఆర్థిక శాస్త్రం పట్టా పొందారు .మద్రాసు పచ్చయప్ప కళాశాలలో ప్రొఫెస్సెర్ గా పనిచేస్తూ గాంధీ గారి పిలుపు మేరకు స్వాతంత్ర ఉద్యమం లో పనిచేసారు .1933 లో రైతు కూలి ఉద్యమానికి నాయకత్వం వహించారు .తెనాలి , చిత్తూరు , శ్రీకాకుళం , గుంటూరు ల నుండి ఎమ్ .పీ . గా రైతాంగ సంక్షేమం కొరకు శ్రమించారు . 1958 లో నెహ్రు గారు కార్పొరేట్ వ్యసాయం కొరకు సహకార వ్యవసాయం ప్రతిపాదన తీసుకొచ్చారు . దానివలన భారత రైతాంగానికి తీవ్ర నష్టమని , మన దెశ ప్రజలు కార్పొరేట్ ఎత్తులకు చిత్తవుతారని భావించిన రంగా గారు , రాజాజీ గారితో కలసి పోరాడి నెహ్రు గారి ప్రతిపాదన విరమియింప చేసారు .50 స. ల . పార్లమెంటేరియన్ గా గిన్నిస్ బుక్ కెక్కిన రైతు తేజం రంగా గారు . రైతాంగ భారత రత్నం అయిన రంగా గారిని ప్రభుత్వం 1991 లో పద్మ విభూషణం తో సత్కరించింది . ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రంగా పేరుతొ స్థాపించారు . జీవిత కాలమంతా రైతు సమస్యలపై పోరాడిన రైతు భాంధవుడు . 09 _ 06 – 95 న నిడుబ్రోలు గ్రామములో తుది శ్వాస విడిచారు .ఆ మహనీయుడి ఆత్మ శాంతిపరచాలని వారి సేవలను మరొక్కసారి స్మరిస్టు నివాళులు అర్పించిన సోమేపల్లి శ్రీనివాస్ గారు..

Ranga Sir the great Freedom Fighter May left the World, But he remains in our hearts forever.. May your soul Rest in Peace…
Somepalli Srinivas

General Secretary

Services Rendered During Pandemic

ప్రజల సంరక్షణలో భాగంగా

జి హెచ్ఎమ్ సీ మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ . కే పీహెచ్ బి కాలనీ 6 వ ఫేజ్ నందు వాక్సినేషన్ కార్యక్రమము విజయవంతంగా జరుగుతున్నది. ప్రతి రోజూ  వందలాది మంది టీకాలు వేయించుకొని కరోనా మహమ్మారి నీ ఎదుర్కొనుచున్నారు.  కూకట్పల్లి నియోజక వర్గములో  ప్రతి ఒక్కరూ ఆరోగ్యము తో ఉండాలన్నదే మన గౌ . శాసన సభ్యులు శ్రీ మాధవరం  కృష్ణారావు గారి ఆశయము. వారి ఆశయ బాటలో 114 డివిజన్ కార్పొరేటర్ శ్రీ మందాడి శ్రీనివాసరావు గారు నిత్యం ప్రజలకు టీకా అవగాహన కలిగిస్తూ కరోనా మహమ్మారి పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు . కామధేనువు ట్రస్ట్  ఆధ్వర్యంలో టీకా కేంద్రములో ఉచిత మాస్కుల పంపిణీ జరిగినది . ట్రస్ట్  వ్యస్థాపకులు శ్రీ సోమేపల్లి శ్రీనివాస్ గారు  ఈ సందర్భముగా మాట్లాడుతూ మాస్కులు, వ్యక్తిగత పరిశుభ్రత మరియు సామజిక  దూరములు పాటిస్తే ఎటువంటి  వైరస్ లు మానవునికి హాని కలిగించవని అన్నారు. ఈ  కార్యక్రమము నందు  ప్రముఖ తెరాస పార్టీ నాయకులు శ్రీ కట్టా నరసింగరావు గారు, శ్రీ పిడికిటి గోపాల్ చౌదరి గారు పాల్గొని ట్రస్ట్ కార్యక్రమములను  అభినందించారు. శ్రీ కామధేనువు ట్రస్ట్ సభ్యులు రావి బాలకృష్ణ గారు, హేమ చంద్ర గారు, ప్రసన్న చౌదరి గారు భవాని శంకర్ గారు, గోపు బాలిరెడ్డి గారు మరియు ట్రస్ట్ కార్యదర్శి వెంకటేశ్వరావు గారు ఈ కార్యక్రమము లో పాల్గొన్నారు .

మాస్కులు ఉచిత పంపిణీ

కరోనా ప్రస్తుత  సమాజాన్ని అంధకారం లోకి నెట్టిన వైరస్. దీనికి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కు ధరించటం,  సామాజిక దూరము పాటించుట అవసరము .ఇప్పటికి రెండు సార్లు ఈ వైరస్ విలయతాండవం మనము కళ్లారా చూశాము. మన మధ్య మనతోటె వుంటూ కనుమరుగైన ఆత్మీయులు ఎందరో. అందుకే మన వంతు కర్తవ్యముగా ఉచిత మాస్కు పంపిణీ చేపట్టాము 12 .05. 2021 నుండి ప్రతి రోజు ఉదయము జే.ఎన్.టీ.యూ.  ప్రక్కన గల శ్రీ సాయినగర్ కాలనీ మెయిన్ గేట్ వద్ద మాస్కు ఉచిత పంపిణీ చేస్తున్నాము. ఇప్పటికి 8000 మాస్కులు పంపిణీ చేసాము .ఇంకా చేస్తూనే వున్నాము. ఈ కార్యక్రమము నిర్విఘ్నంగా సాగుటకు సహకరించిన శ్రీ చలసాని సాంబశివరావు గారికి ధన్యవాదములు. మదర్ థెరిస్సా విద్యాసంస్థలు సత్తుపల్లి, ఖమ్మం జిల్లా అధినేత అయినా శ్రీ సాంబ శివరావు గారు ఎన్నో విద్య సంస్థలను స్థాపించి నాణ్యత తో కూడిన విద్యను సమాజానికి అందిస్తున్నారు. వారి వదాన్యతకు ధన్యవాదములు. ఇటువంటు విపత్కర పరిస్థితుల్లో సమాజానికి రక్షణ కవచముగా వున్న మాస్కులను వారి సహాయము తో మేము ప్రతి రోజు పంపిణీ చేస్తున్నాము.  ఎందరో నిరుపేదలు, కయ కష్టం చేసుకొనే రోజు కూలీలు, బాటసారులు ప్రతి రోజు ఈ ఉచిత మాస్కుల పంపిణీ ని ఉపయోగించుకొని కరోనా బారి నుండి వారిని రక్షించుకోవటమే కాకుండా సమాజాన్ని కూడా కాపాడుతున్నారు . శ్రీ చలసాని సాంబశివరావు గారికి మరొక్క సారి ధన్యవాదములు తెలుపుకొనుచున్నాము

సోమేపల్లి శ్రీనివాస్

మహమ్మారి సమయంలో అందరు అందరికి సహకరించాలి

మోమిన్ పేట మండలం చీమలదరి గ్రామ సర్పంచ్ గా రెండు పర్యాయాలుగా గ్రామ అభివృద్ధి పదం లో నడిపిస్తున్న నాసానుపల్లి నరసింహ రెడ్డి గారు. తాను స్థాపించిన ఎన్ .ఎన్ .ఆర్.  ఫౌండేషన్ ద్వారా అనేక  పాఠశాలలకు సామాగ్రి సమకూర్చటము, దళిత కల్యాణ తాళి బొట్టులు పంపిణీ,  కరోనా మహమ్మారి ని ప్రారద్రోలుటకు శానిటైజ్ చేయుట ఇలా అనేక సేవ కార్యక్రమము లు విజయవంతం గా చేసివున్నారు . జే .ఎన్ .టీ .యూ.  ప్రక్కన గల శ్రీ  సాయినగర్ కాలనీ  ఆధ్యక్షులుగా  గత 5 స.లు గా సేవలు అందిస్తున్నారు. కాలనీ జనరల్  సెక్రటరీ సోమేపల్లి శ్రీనివాస్ గారి అభ్యర్దనతో నరసింహ రెడ్డి గారు తన ఫౌండేషన్ సేవలను కూకట్పల్లి ప్రాంతమునకు విస్తరింపచేసారు . కరోనా మహమ్మారి వలన ఆకలి బాధలకు ఎవరూ బాధ పడకూడదు అన్న ఉద్దేశ్యముతో నరసింహ రెడ్డి గారు గత మూడు రోజులుగా రోడ్ ప్రక్క అనాధలకు, వాచ్మెన్ లకు , సెక్యూరిటీ గార్డ్ లకు, రోజు వారి కూలీలకు 100 మందికి ప్రతి రోజూ భోజన పాకెట్స్, వాటర్ బాటిల్స్ ఉచితముగా పంపిణీ చేస్తున్నారు . ఈ కార్యక్రమము లో కామధేనువు ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ సోమేపల్లి శ్రీనివాస్ గారు పాల్గొని నరసింహ రెడ్డి గారి ఫౌండేషన్ సేవలను కొనియాడారు . ఈ విపత్కర సమయములో భోజన పంపిణీ చేస్తున్న సేవలను అభినందించారు . శ్రీ సాయినగర్ కాలనీ జనరల్ సెక్రటరీ శ్రీ సోమేపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని చెప్పారు . ఈ లాక్ డౌన్ సమయములో ప్రతిఒక్కరూ పోలీసు లకు సహకరించి , ప్రభుత్వ ఆదేశములను పాటించాలని శ్రీ సోమేపల్లి శ్రీనివాస్ గారు కోరారు .

నరసింహ రెడ్డి గారి సేవలు మరువలేనివి

ఎన్ .ఎన్.ర్. ఫౌండేషన్ చైర్మన్ ఎన్. నరసింహ రెడ్డి గారి అద్వర్యం లో  కూకట్పల్లి,  కేపీహెబ్ కాలనీ ల నందు అన్నదాన కార్యక్రమము జరిగినది. లాక్ డౌన్ , కరోనా మహమ్మారి నేపథ్యం లో నిరుపేదలు, బాటసారులు, రోడ్ పనివారు, రోజు వారి  కూలీలు ఇలా అనేకమంది ఇబ్బందుల పలు అయ్యారు. వారి ఆకలి తీర్చుటకు  శ్రీ  సాయినగర్ కాలనీ అధ్యక్షులు నరసింహ రెడ్డి గారు తనవంతు సేవా బాధ్యతతో  ఎన్ . ఎన్ .ఆర్ . ఫౌండేషన్ తరపున 100 మందికి భోజన పాకెట్స్ అందించుట జరిగినది. మోమిన్పేట మండలం చీమలదరి గ్రామ సర్పంచ్ గా అనేక సేవా కార్యక్రమము లు  చేస్తున్న ఎన్ .ఇన్.ఆర్.  ఫౌండేషన్ చైర్మన్ నరసింహా రెడ్డి గారు తన సేవలను హైదరాబాద్ నగరానికి విస్తరింప చేయుట అభినందనీయము . కామధేను ట్రస్ట్ నిర్వాహకులు  శ్రీ సోమేపల్లి  శ్రీనివాస్ గారు ఈ పంపిణీ  కార్యక్రమము దగ్గర ఉండి  పర్యవేక్షించారు . ఈ సందర్భముగా పలువురు శ్రీ నరసింహ రెడ్డి గారి సేవలను కొనియాడారు .

మాస్కు పంపిణీ

కమ్మనాడు తరపున శ్రీ సాయినగర్ కాలనీ , జే .ఎన్ .టీ .యూ ప్రక్కన హైదరాబాద్ నందు ఉచిత మాస్కులు పంపిణీ కార్యక్రమము ప్రారంభించటం జరిగినది . కమ్మనాడు అధ్యక్షులు శ్రీ సోమేపల్లి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమము ప్రారంభించారు . కరోనా మహమ్మారిని ప్రారద్రోలుటకు వ్యక్తిగత పరిశుభ్రత , భౌతిక దూరం పాటించుట తో పాటు మాస్కు ధరించుట ముఖ్యమని ఈ సంధర్భముగా శ్రీ సోమేపల్లి శ్రీనివాస్ గారు పేర్కొన్నారు .శానిటైజర్ వాడుక తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని చెప్పారు . లాక్ డౌన్ పాటిస్తూ ప్రభుత్వాలకు సహకిరించి ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీ సోమేపల్లి గారు సూచించారు .

మాస్కు పంపిణీ

మహమ్మారి కరోనా రెండవ దశ నుండి కాపాడుకోవడానికి కమ్మనాడు ఆధ్వర్యములో ప్రతి రోజు ఉద .8 గం .ల నుండి 9 గం .ల వరకు శ్రీ సాయినగర్ కాలనీ , జే .ఎన్ .టీ .యూ . ప్రక్కన ఉచితంగా మాస్కు పంపిణీ చేస్తున్న సోమేపల్లి శ్రీనివాస్ గారు..

మాస్కు పంపిణీ

కమ్మనాడు ‘ గ్రూప్ ఆధ్వర్యంలో ది 12 . 05 . 2021 నుండి ప్రతి రోజు మాస్కుల పంపిణీ నిరంతరాయముగా జరుగుతున్నది . ఈ విషయముపై స్పందించిన కమ్మనాడు అధ్యక్షులు సోమేపల్లి శ్రీనివాస్ గారు నిరంతర ఉచిత మాస్కు పంపిణీ చేపట్టారు .ప్రతి రోజు ఉదయం శ్రీ సాయినగర్ కాలనీ , మెయిన్ ఎంట్రన్స్ వద్ద ఈ కార్యక్రమము విజయవంతముగా నిర్వహిస్తున్నారు . జే .ఎన్ .టీ .యూ జంక్షన్ మరియు మెట్రో స్టేషన్ మధ్యలో హై వే ప్రక్కన జరుగుతున్న ఈ మాస్కుల పంపిణీ కార్యక్రమము 14 వ రోజు సందర్భముగా ప్రముఖ ఫిలిం డైరెక్టర్ శ్రీ పవన్ ఏ గారు విచ్చేసి మాస్కుల పంపిణీ నందు పాల్గొన్నారు . ఈ సందర్భముగా ‘ కమ్మనాడు ‘ అధ్యక్షులు సోమేపల్లి శ్రీనివాస్ గారు చేపట్టిన ఈ ఉచిత పంపిణీని అభినందించారు .

 Party Events

Newspaper Clippings

Somepalli Srinivas | General Secretary of Sri Sai Nagar Housing Welfare Society | TRS | Party Activist | Social Activist | Kukatpally | Hyderabad | Telangana | theLeadersPage

Videos

}
03-07-1966

Born in Prakasm district

}
1980

Metriculation

from Andhra University

}
1990

Master's(M.Com)

from VRS and YRN college, Cheerala.

}
2016-at present

General Secretary

of Sri Sai Nagar Housing Welfare Society

}
2019

Joined in the TRS

}

Party Activist

of TRS

}

Social Activist

in Kukatpally