Soma Rajashekhar | Thorrur City President | Thorrur | the Leaders Page

Soma Rajashekhar

Thorrur City President, Thorrur, Mahabubad, Palakurthi, Telangana, INC

 

Soma Rajashekhar is an Indian Politician and Thorrur City President from the INC Party of Thorrur from the State of Telangana.

CHILDHOOD AND EDUCATION-

On the 25th of April 1989, he was born to the couple Mr Soma Sathyam & Mrs Soma Manemma and raised in Thorrur of Mahabubabad District in the Indian state of Telangana.

In 2004, Rajashekhar obtained his Secondary Board of Education from Sharadha High School, placed at Thorrur of Mahabubabad and in 2006, he completed his Intermediate course from Sriram Junior College in Thorrur.

Later in the year 2009, Rajashekhar acquired graduation with a degree from Sri New Science Degree  College at Hanamkonda, Telangana. In 2012, he attained an MBA from SSRIED Engineering College at Patancheruvu of Telangana.

OCCUPATIONAL LIFE –

Rajashekhar began his early professional career after getting his qualification with solid objectives and commitments. He started his construction business and continued his occupational work by entirely engaging himself in the financial industry.

CAREER IN INC –

Rajashekhar joined the Indian National Congress Party (INC) in 2010 as he was passionate about politics and concurred to satisfy the political aspirations of the people while also doing a modest service and addressing societal conflicts.

For his work and humility towards the growth and the welfare of the people, in 2010, he was appointed as the  Youth Congress President of Thorrur from INC by providing services to the people by satisfying the requirements of everyone who appealed to him for assistance.

Rajashekhar takes a genuine interest in the Party and participates proactively in every activity, executing his responsibilities following a code of conduct and for the party’s public exposure.

Due to his dedication and commitment to the people of Thorrur Mandal elected Rajashekhar as the Mandal Youth President in 2012. He has been unceasingly representing the people, considering their welfare, and receiving widespread public appreciation.

In addition to his primary responsibilities, in 2015 he was elected and served as the Mahabubabad District Sahara Youth President from the INC Party to ensure that the initial and subsequent tasks ran smoothly due to excessive commitments.

His constant attention and pure dedication to service in 2016 led to his promotion to the Constituency Youth Vice President of Palakurthi from INC to promote the proper focus towards the need for effective and comprehensive expansion in people by doing his part to overcome the hardships faced by the people.

In recognition of his continued service in 2017, the party not only promoted him to the position of BC Sankshema Constituency Incharge from INC of Palakurthi but also increased his responsibilities to discharge his duties.

His ongoing dedication and genuine attention gained him the Thorrur City President of Thorrur from INC in 2019. He has since served the welfare of society by carrying out his duties correctly and by the rules and regulations.

Party Activities –

  • During the Elections, Rahul actively participated in the Door-to-Door election campaign and worked hard to bring more voters to win the party in the state of Telangana.
  • He was involved in the grand journey of the programs and was actively involved and played a vital role in the programs organized by Janasena Party.
  • Rahul conveyed to the people the party’s greatness and the symbol and ideology of the Janasena Party to the party leaders.
  • He was briefing the people on the welfare schemes introduced by the government for the upliftment of the backward classes through a mobilization Program.
  • Rahul was actively involved in various social service activities and worked hard to take multiple schemes of the State and Central Government into public and assist them to benefit.

Social Activities –

  • Rajashekhar continues to struggle to abolish the concept of caste and religious distinctions in society and for human equality in all aspects of his life.
  • He served the elderly and needy in the community by supplying them with the necessities of life and assisting them through times of financial hardship.
  • Every year, Rajashekhar visits orphan homes, marking the birth anniversary of Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy. He delivers meals, fruits, and many more essential requirements for the orphans.
  • He played an active role in ensuring that help programs for the poor were in place and that they were able to survive their existence.
  • During the wedding, money was given to the families of the underprivileged to help them financially sustain their families.
  • Rajashekhar is fighting with the government to offer suitable jobs to the jobless, who are concerned about finding a good job even after graduating from college or university.

Services Rendered in Pandemic Covid -19-

  • Rajashekhar distributed vegetables and fruits to the villagers and Municipality workers by following the precautions.
  • Rajashekhar came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to those affected by the lockdown.
  • He formed and was involved in many Social Services and Charity Programs, eradicated hungriness for the people, and gave them fascinating life.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • An awareness program has been conducted to spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic of Corona.
  • Sodium hypochlorite solution was sprayed all over the village for the town’s safety as part of the drive to eradicate the corona epidemic.
  • He looked after the people and was constantly available mainly to the poorest people in the zone.
  • He rushed to the hospital with the corona-affected people and admitted them by consulting the doctor.

HNO: 16-9/B, Centurues Colony, Village: Thorrur, Mandal: Thorrur, District: Mahabubabad, Constituency: Palakurthi, State: Telangana, Pincode: 506163

Email: [email protected]

Mobile: 9989416115, 7842404444

Soma Rajashekhar | Thorrur City President | Thorrur | the Leaders Page

 

Overview of Mr Soma Rajashekhar
Full Name Soma Rajashekhar
Date of Birth 25-04-1989
Birth Place Thorrur
Qualification MBA
Nationality Indian
Father Name Mr. Soma Sathyam
Mother Name Mrs. Soma Manemma
Occupation
Business
Profession Social Worker
Constituency Palakurthi
Designation Thorrur City President
Permanent/ Residential Address Thorrur, Mahabubad, Palakurthi, Telangana
Mobile Number 9989416115, 7842404444

Recent Activities

వినతి పత్రం అందజేత

తొర్రూరు ప్రాంత సమస్యల పరిష్కార పోరాట ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహబూబాబాద్ లో గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శశాంక గారిని కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం కన్వీనర్ తమ్మెర విశ్వేశ్వరరావు గారు, కోకన్వీనర్లు బొల్లం అశోక్ గారు, కొత్తపల్లి రవి గారు, ఆలకుంట్ల సాయిలు గారు, చెవిటి సధాకర్ గారు, బంధు నారాయణ గారు, సోమ రాజశేఖర్ గారు పాల్గొనడం జరిగింది.

సమావేశ కార్యక్రమం

తొర్రూర్ ప్రాంత సమస్యల పరిష్కారానికి లైన్స్ క్లబ్లో వామపక్ష పార్టీ వారు నిర్వహించిన సమావేశ కార్యక్రమంలో తొర్రూరు సమస్యలపై మాట్లాడిన తొర్రూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమ రాజశేఖర్ గారు.

వినతి పత్రం అందజేత

తొర్రూరు ప్రాంత మౌలిక సమస్యలు పరిష్కరించాలని, తొర్రూర్ ప్రాంత ప్రజా సమస్యల పరిష్కార పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు తొర్రూర్ ఆర్డీవో రమేష్ బాబుకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

జెండా ఆవిష్కరణ

టిపిసిసి అధ్యక్షులు శ్రీ. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా స్థానిక R&B గెస్ట్ హౌజ్ దగ్గర కాంగ్రెస్ పార్టీ మాజీ టిపిసిసి కార్యదర్శి ముత్తినేని సోమేశ్వరరావు గారు జెండా ఎగురవేయడం జరిగింది.

శుభాకాంక్షలు

పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రామ్ నరసయ్య రోహిత్ పిల్లల హాస్పిటల్ తొర్రూరు గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింద

వర్ధంతి కార్యక్రమం

మరపురాని మహానేత వైయస్సార్ అని మాజీ టీపీసీసీ సభ్యులు ముత్తినేని సోమేశ్వరరావు అన్నారు. డివిజన్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మహానేత చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సోమేశ్వరరావు గారు మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలనకు చెదరని చిరునామా అని కొనియాడారు.

జన్మదిన సందర్బంగా

మదర్ థెరిసా జన్మదిన సందర్బంగా స్థానిక స్నేహ నివాస్ అనాధ బాలికల శరణాలయమ్ లో 36గురు పిల్లలకి కాస్మోటిక్ కిట్స్ వితరణ చేయనైనద. 

నివాళి

తొర్రూరు పట్టణ కేంద్రంలోని 14వ వార్డులో కాయితోజు రామాచారి గారు మృతిచెందడంతో వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన తొర్రూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమ రాజశేఖర్ గారు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి సదాకర్ గారు.

నివాళి

తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన తొర్రూరు మండల Hmtv న్యూస్ ఛానల్ లో పనిచేసిన సుధాగాని సుధాకర్ గౌడ్ గారు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడం జరిగింది.  వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తొర్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి సదాకర్ గారు, పట్టణ అధ్యక్షులు సోమ రాజశేఖర్ గారు.

శుభాకాంక్షలు

సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా గౌడ కులస్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

పరామర్శించిన సందర్భంగా

మహబూబాబాద్ జిల్లా తొరూర్ మండలంలోని ఎలికట్టే గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు ఉపేందర్ నాయక్ అనారోగ్యంతో బాధపడుతుండగా విషయం తెలుసుకున్న మాజీ కేంద్రమంత్రి వర్యులు శ్రీ పోరిక బలరాం నాయక్ గారు వారి ఇంటికి వెళ్లి పరామర్శించి, మనోధైర్యం ఇవ్వడం జరిగింది. 

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

75 స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా తొర్రూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి సధాకర్ ఆధ్వర్యంలో భారతదేశ ప్రజలు తెలంగాణ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలని కోరుతూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొని అమరవీరులకు జోహార్లు పలకడం జరిగింది.

నివాళి

మలిదశ ఉద్యమ కిరీటం రాములు యాదవ్ టిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు కేశవ్ గారి తండ్రికి నివాళి అర్పించిన తొర్రూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమ రాజశేఖర్ గారు.

నివాళి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బూసని శ్రీశైలం గారి తండ్రి మల్లయ్య గారు మరణించగా వారింటికి వెళ్లి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సోమ రాజశేఖర్

ఫ్రీడమ్ 2K రన్

తొర్రూర్ పట్టణ కేంద్రంలో పోలీస్ వారు నిర్వహించిన ఫ్రీడమ్ 2K రన్ లో పాల్గొనడం జరిగింది.

జయంతి

తొర్రూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ 88 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి తొర్రూరు పట్టణ అధ్యక్షులు సోమ రాజశేఖర్ గారు.

అన్న దాన, ప్రసాద "వితరణ కార్యక్రమం

లయన్ డాక్టర్ G బాబు రావు జన్మదిన సందర్బంగా ఎంతో అద్భుతమైన “మహా అన్న దాన, ప్రసాద “వితరణ కార్యక్రమంలో పాల్గొన్న సోమ రాజశేఖర్ గారు.

పరిష్కరణ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ మాజీ సభ్యుడు ముత్తినేని సోమేశ్వరరావు విమర్శించారు.

పరామర్శించిన సందర్భంగా

పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలం వడ్డె కొత్తపల్లి గ్రామం లో మాజీ పీసీసీ సభ్యులు ముత్తినేని సోమేశ్వరరావు గారు మాతృమూర్తి ముత్తినేని అన్నపూర్ణమ్మ గారు పరమపదించారు కావున వారి కుటుంబ సభ్యులు పరామర్శించిన సోమ రాజశేఖర్ గారు .

నివాళి

టిపిసిసి మాజీ సభ్యుడు ముత్తినేని సోమేశ్వరరావు గారు మరియు సిద్ధార్థ హై స్కూల్ కరస్పాండెంట్ ముత్తినేని జయప్రకాష్ ల మాతృమూర్తి ముత్తినేని అన్నపూర్ణమ్మ గారు మరణించగా వారి స్వగ్రామం అయిన వడ్డె కొత్తపల్లి గ్రామంలో భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తోరూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.

రచ్చబండ కార్యక్రమం

మండలంలోని వెలికట్ట గ్రామంలో బీసీ సెల్ మండల అధ్యక్షుడు దీకొండ శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

సంఘర్షణ సభ

రైతు లేకుంటే రాజ్యమే లేదు అని గద్దెనెక్కిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేసే చట్టాలను తీసుకు వచ్చి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను చేస్తున్నాయని రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతు చట్టాలను రద్దు చేయడం కోసమే రాహుల్ గాంధీ సంఘర్షణ సభ నిర్వహించడం జరుగుతుందని, రైతులను మోసం చేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించాలని కాంగ్రెస్ తొర్రూరు పట్టణ అధ్యక్షులు సోమ రాజశేఖర్ గారు తెలియజేయడం జరిగింది.

ధర్నా

ఏఐసీసీ & టీపిసిసి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలపై కరెంట్ ఛార్జీలు వంట గ్యాస్ నిత్యవసర వస్తువులు తగ్గించాలని తొర్రూరు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించి, DE గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది.

వినతిపత్రం అందజేత

బయ్యారంలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలని మండల అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేయడం జరిగింది.

గణతంత్రం దినోత్సవం సందర్భంగా

భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగంగా తయారు చేసుకున్న ఘనత భారతదేశానికి ఉందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చెవిటి సధాకర్ యాదవ్ గారు తెలియజేయడం జరిగింది. గణతంత్రం దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ గారితో కలిసి జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది.

ఆవిర్భావ వేడుకలు

పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 137 వ ఆవిర్భావ వేడుకలను పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనం ఎదురుగా ఘనంగా నిర్వహించడం జరిగింది.

అరెస్టు

ఎర్రవల్లి లో రచ్చబండ కార్యక్రమానికి తొర్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి సధాకర్ గారి ఆధ్వర్యంలో బయలు దేరిన మండల కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తు అక్రమ అరెస్టు చేయడం జరిగింది.

సంతాపం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గారి మృతి పట్ల తొర్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి సధాకర్ గారు, పట్టణ అధ్యక్షులు సోమ రాజశేఖర గారు, తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ధాన్యం కొనుగోలు

తొర్రూరు మండలంలోని వెంకటాపురం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ పార్టీ తొర్రూరు మండల అధ్యక్షులు చెవిటి సధాకర్ యాదవ్ గారు, తొర్రూరు పట్టణ అధ్యక్షులు సోమ రాజశేఖర్ లతో కలసి ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లి ధాన్యం కొనుగోలు గురించి నిబంధనల గురించి రైతులను అడిగి తెలుసుకోవడం జరిగింది.

కార్యకర్తల సమావేశం

 డివిజన్ కేంద్రంలో కాంగ్రెస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షులు చెవిటి సధాకర్, పట్టణ అధ్యక్షులు సోమ రాజశేఖర్ లతో కలిసి సోమేశ్వరరావు నిరంజన్ రెడ్డి ప్రసంగించారు.

ధాన్యం కొనుగోలు

వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నందున వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని పీసీసీ సభ్యులు ముత్తినేని సోమేశ్వరరావు గారు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు చెవిటి సధాకర్ గార్లు తెలియజేయడం జరిగింది.

అవగాహన కార్యక్రమం

ఏఐసిసి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో కొంపెల్లి ఆస్పీసిఎస్ ఫంక్షన్ హాల్ లో పార్టీ సభ్యత్వ నమోదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు విద్య ఉద్యోగ అవకాశాలు వ్యవసాయం పరిశ్రమలు తదితర అంశాలపై నిపుణుల చేత అవగాహన కల్పించడం జరిగింది.

పుట్టినరోజు సందర్భంగా

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా తొర్రూర్ మండల కేంద్రంలోని మండల అధ్యక్షులు చెవిటి సుధాకర్ గారి, పట్టణ అధ్యక్షులు సోమ రాజశేఖర్, గారి అధ్వర్యంలో నిరుపేదలకు దుస్తుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.

నివాళి

పట్టణ కేంద్రానికి చెందిన మణికంఠ గురుస్వామి అకాల మరణం తీరని లోటని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెవిటి సధాకర్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ గార్లు తెలియజేసి , మంగళవారం రోజున సందర్శించి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చాడం జరిగింది. 

వార్షికోత్సవ సమావేశం

వరసిద్ధి వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ టీచర్స్ కాలనీ తొర్రూరు వారి 5వ వార్షికోత్సవ సమావేశంలో సోమ రాజశేఖర్ గారు మాట్లాడడం జరిగింది.

జయంతి

శాంతి మార్గమే అనుసరణీయమని కాంగ్రెస్ తొర్రూరు మండల అధ్యక్షులు చెవిటి సధాకర్ యాదవ్ గారు, పట్టణ అధ్యక్షులు సోమ రాజశేఖర్ గార్లు తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ తొర్రూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని గాంధీ విగ్రహనికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

బంద్

మహబూబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూర్ మండల కేంద్రంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అఖిలపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ, పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బంద్ ప్రశాంతంగా చేయడం జరిగింది*

భారత్‌ బంద్‌

కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈనెల 27న నిర్వహించనున్న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు చెవిటి సధాకర్, పట్టణ అధ్యక్షులు సోమ రాజశేఖర్ లు పిలుపునిచ్చారు.

అన్నదాన కార్యక్రమం

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తొర్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.

గజ్వేల్ సభ

ఏడున్నరేళ్లలో దళిత, గిరిజనులు కేసీఆర్ చేతిలో దగా పడ్డారని, కాంగ్రెస్ తలపెట్టిన గజ్వేల్ సభ టిఆర్ఎస్ ప్రభుత్వ పతనానికి నాంది గా మారుతుందని కాంగ్రెస్ మండల అధ్యక్షులు చెవిటి సధాకర్ గారు, పట్టణ అధ్యక్షులు సోమ రాజశేఖర్ గారు అన్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో కాంగ్రెస్ తలపెట్టిన దళిత ఆత్మగౌరవ సభకు మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సభకు వెళ్లే వాహనాలకు సధాకర్ గారు, రాజశేఖర్ గారు జెండా ఊపి ప్రారంభించారు.

వినతిపత్రం అందజేత

తొర్రూరు పట్టణ కేంద్రంలోని 10వ వార్డులోని ఎడునూతుల ప్రవీణ్ గారి ఇంటి ఆవరణలో తన అనుమతి లేకున్నా airtel 5G టవర్ నిర్మిస్తున్నారని వార్డు ప్రజలకు వ్రాత పూర్వకంగా రాసి ఇచ్చారు. అయినప్పటికీ నిర్మిస్తున్న క్రమంల ఈ పత్రంతో పాటు, వార్డు ప్రజలు అందరు కలిసి ఈ యొక్క టవర్ నిర్మిస్తే ప్రాంతంతో పాటు మూడు (10,11,16) వార్డుల ప్రజలకు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని, దీనిని వెంటనే ఆపివేయాలని స్థానిక మున్సిపల్ కమిషనర్ గుండె బాబు గారు, చైర్మన్ మంగలపల్లి రామచంద్రయ్య గారు, వైస్ చైర్మన్ జినుగ సురేందర్ రెడ్డి గారికి వార్డు ప్రజల తో కలిసి వినతిపత్రం అందజేసిన తొర్రూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమ రాజశేఖర్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మహాసభ

గజ్వేల్ లో నిర్వహించే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా మహాసభను జయప్రదం చేయాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు చెవిటి సధాకర్ యాదవ్ గారు, పట్టణ అధ్యక్షులు సోమ రాజశేఖర్ గారు పిలుపునిచ్చారు.

వినాయకుని పూజ

తొర్రూరు మండల కేంద్రములోవినాయకుని పూజలో పాల్గొన్న తొర్రూరు మండల&పట్టణ అధ్యక్షులు మరియు మండల కాంగ్రెస్ నాయకులు.

బహుకరణ

మానుకోటలో జిల్లా లో టిపిసిసి ఉపాధ్యక్షులు గా నియమించబడిన వేం నరేందర్ రెడ్డి గారికి తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగలి బహుకరణ చేయడం జరిగింది.

వర్ధంతి

మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 12 వ వర్ధంతి సందర్భంగా తొర్రూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది.

కార్యకర్తల సమావేశం

టిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. డివిజన్ కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బెల్లయ్య నాయక్ తో కలిసి పిసిసి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోమ రాజశేఖర్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

పుట్టినరోజు సందర్భంగా

సోమరాజు  గారి పుట్టినరోజు సందర్భంగా మొక్కను నాటడం జరిగింది..

నివాళి

తొర్రూరు పట్టణ కేంద్రంలోని యాక్సిడెంట్ లో చనిపోయిన కుర్ర మహేష్ బోమన్నాబోయిన శివకుమార్ గారికి నివాళులర్పించిన తొర్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి సుధాకర్ గారు, పట్టణ అధ్యక్షులు సోమ రాజశేఖర్ గారు, ఒబిసి సెల్ మండల అధ్యక్షులు దీకొండ శ్రీనివాస్ గారు , 1stవార్డ్ కౌన్సిలర్ బుసాని రాము గారు , శ్రీనివాస్ రావు గారు , నివాళులర్పించడం జరిగింది.

నిరసన

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పై రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ మండల, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలియజేయడం జరిగింది.

అన్నదాన కార్యక్రమం

పాలకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు శ్రీ దుగ్యాల శ్రీనివాసరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక తొర్రూరు మండల కేంద్రంలో విశ్రాంతి భవనం వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగింది.

lion’s Club Activities

నోట్ బుక్స్ పెన్నులు పంపిణి

స్నేహ నివాస్ అనాధ శరణలయంలో అంతర్ జాతీయ బాలికల దినోత్సవం సందర్బంగా లయన్ క్లబ్ ఆఫ్ తొర్రూరు వారి అధ్వర్యంలో నోట్ బుక్స్ పెన్నులు బిస్కట్ పాకిట్స్ పంపిణి చేయడం జరిగింది.

స్కూల్ బ్యాగ్ పంపిణీ

తొర్రూర్ లైన్స్ క్లబ్ అధ్యక్షులు మాదారపు వేణుగోపాల్ గారి జన్మదినం సందర్భంగా లైన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు గారి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ పంపిణీ చేయడం జరిగింది.

అన్నదాన కార్యక్రమం

శారద స్కూల్ విద్యాసంస్థల చైర్మన్ లయన్ తమ్మెర లక్ష్మీనరసింహారావు సర్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్.320f Dis. MCVC..Pmjf. గారి జన్మదినం సందర్భంగా తొర్రూర్ లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది.

Mr. Rajashekar with Prominent Leaders

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అనుముల రేవంత్ రెడ్డి గారిని గౌరవపూర్వకముగా కలిసిన సోమ రాజశేఖర్ గారు.

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ నాయకులు పనిచేయాలని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపునివ్వడం జరిగింది.

తెలంగాణ కాంగ్రెస్ ములుగు నియోజకవర్గ శాసనసభ్యులు దనసరి అనసూయ (సీతక్క)” గారిని గౌరవప్రదంగా కలవడం జరిగింది.

తొర్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి సధాకర్ గారి జన్మదినం సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడు మురళి గారిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడిన సోమ రాజశేఖర్ గారు.

మహబూబాద్ జిల్లా తొర్రూర్ మండల నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన గండ్రాతి సతీష్ సార్ ను రెండవ ఎస్ ఐ రాంజీ నాయక్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Paper Clippings & Pamphlets

}
25-04-1989

Born in Thorrur

Mahabubabad, Palakurthi

}
2004

Studied Schooling

from Sharadha High School, Thorrur

}
2006

Completed Intermediate

from Sriram Junior College, Thorrur

}
2009

Acquired Graduation

from Sri New Science Degree College, Hanamkonda

}
2012

Attained MBA

from SSRIED Engineering College, Patancheruvu, Telangana.

}
2010

Joined in INC

}
2010

Party Activist

from INC

}
2010

Youth Congress President

from INC, Thorrur

}
2012

Mandal Youth President

from INC, Thorrur

}
2015

District Sahara Youth President

from INC, Mahabubad

}
2016

Constituency Youth Vice President

from Palakurthi

}
2017

BC Sankshema Constituency Incharge

from INC, Palakurthi

}
Since - 2019

Thorrur City President

from INC, Thorrur