Singireddy Niranjan Reddy | MLA | Wanaparthy | Mahbubnagar | TRS | the Leaders Page

Singireddy Niranjan Reddy

MLA, Wanaparthy, Mahabubnagar, Telangana, TRS

 

Singireddy Niranjan Reddy is the Member of the Legislative Assembly(MLA) of Wanaparthy Constituency from the TRS party. He was born in 1964 to Ram Reddy(late)in Pangal, Wanaparthy District. He has completed B.Sc. He completed LLB from O.U University from 1980-1984. Basically, he hails from an Agricultural family. He was the Lawyer (Legal Practioner).

He joined the Telangana Rashtra Samithi(TRS) party in 2001. Singireddy Niranjan Reddy contested for State Legislature from Kollapur in 2004 and Wanaparthy in 2014 but lost. He selected as Vice-Chairman from Telangana State Planning Board, in 2014.

In 2018, in Telangana Legislative Elections, he was won the post of Member of Legislative Assembly(MLA) with the highest majority of 51,685 votes of Wanaparthy from the TRS party. He was appointed as Cabinet Minister on 19-02-2019 for agriculture, marketing, cooperation, food &civil supplies, consumer affairs. He is a member of the TRS politburo

 H.No.35-6, Vallabhnagar, Wanaparthy, Mahabubnagar, Telangana

Contact Number: +91-9490127386, +91-8545232179

Recent Activities

పల్లెనిద్ర

వనపర్తి నియోజకవర్గం ఖిల్లాఘనపురం మండలం సూరాయపల్లి, జగ్గాయ పల్లి పల్లె నిద్రలో భాగంగా గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి Singireddy గారు

నర్సరీ పరిశీలన

వనపర్తి జిల్లా కేంద్రంలోని గ్రీన్ పార్క్ వద్ద ఉన్న నర్సరీని పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
Singireddy గారు

ఇంటింటికీ చెక్కుల పంపిణీలో భాగంగా

వనపర్తిలో ఇంటింటికీ చెక్కుల పంపిణీలో భాగంగా పాతబజార్ లో పర్యటన సంధర్భంగా కుండల తయారీని పరిశీలించి వృత్తిలో సాధక, బాధకాలు అడిగి తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి SingireddyTRS గారు

అసెంబ్లీ లో

అసెంబ్లీ లో మాట్లాడుతున్న వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసిన గ్రామ టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ యాదగిరి మరియు రాజేష్, రమేష్, మహేష్, రాజు గారు

తెలంగాణ సీఎం కల్వకుంట్ల రాజశేఖర్ రావు  గారిని కలిసి అభినందనలు తెలిపిన వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

గెలిచిన సందర్భంలో

మీటింగ్ లో

మీటింగ్ లో మాట్లాడుతున్న వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

ప్రచారంలో

బతుకమ్మ చీరల పంపిణి

బతుకమ్మ చీరలు ప౦చుతున్న మన ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

గరుడ వాహన సేవ

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లో MLA శ్రీ నిరంజన్ రెడ్డి గారు విచ్చేసి గరుడ వాహన సేవ లో పాల్గొన్నారు. గరుడ వాహనంను వారు మోసి ఉత్తర ద్వార పూజ చేసి అర్చన కార్యక్రమాలలో పాల్గొన్నారు.  వారి వెంట మున్సిపల్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్ గారు, Trs పార్టీ ముఖ్య నాయకులు  పాల్గొన్నారు

}
1964

Born in Wanaparthy

}

Completed B.Sc

}
1980-1984

Completed LLB

From O.U University  

}
2001

Joined in the TRS

}
2014

Vice Chairman

from Telangana State Planning Board

}
2018

MLA

Member of Legislative Assembly

}
2019

Cabinet Minister

for agriculture, marketing, cooperation, food &civil supplies, consumer affairs.