Simhadri Ramesh Babu | MLA | Avanigadda | Krishna | Andhra Pradesh | the Leaders Page

Simhadri Ramesh Babu

MLA, Avanigadda, Krishna, YSRCP, Andhra Pradesh.

 

Simhadri Ramesh Babu is a Member of the Legislative Assembly (MLA) of Avanigadda Constituency from the YSRCP, Krishna District. He was born in 1957 to Venkateswara Rao in Bandala Cheruvu, Krishna District.

He completed Intermediate and completed B.A. from Govt Degree College, Avanigadda, Andhra University 1980-1983. He has his own Business.

He started his Political Journey with Communist Party under his Father. Later on, He joined the Praja Rajyam Party(PRP) and contested as MLA of Avanigadda Constituency the but he lost the MLA Post.

In 2014, He joined the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party). He contested as MLA of Avanigadda Constituency from the YSRCP but he lost the MLA Post.

In the 2019 Andhra Pradesh Legislative Assembly election, Ramesh Babu elected as a Member of the Legislative Assembly (MLA) from the YSRCP of Avanigadda Constituency, Krishna Dist.

Address: D No. 4-107, 4th Ward, Avanigadda, Krishna District, Andhra Pradesh 521121

Contact: 9440820251

Party Activities

విగ్రహా ఆవిష్కరణలో భాగంగా

కోడూరు మండలం ఉల్లిపాలెంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగా గారి విగ్రహా ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది…

నూతన సంవత్సర శుభాకాంక్షలు

ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో మెలగాలని,మీరు ప్రారంభించే ప్రతి మంచికార్యం విజయవంతం అవ్వాలని హృదయ పూర్వకంగా కోరుకుంటూ, సోదర సోదరీమణులకు,మిత్రులకు,ప్రజానీకానికి హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు

అమ్మఒడి పథకం

ప్రతి బిడ్డ చదువుకోవాలి..చదువుతోనే ఏదైనా సాధించగలం..అమ్మఒడి పథకం ద్వారా నేడు రాష్ట్రంలో 15,000 అందుకుంటున్న ప్రతి తల్లికి హృదయ పూర్వక శుభాకాంక్షలు…అనారోగ్యానికి గురై చికిత్స చేయించుకోడానికి డబ్బులేక ఎవరు ఇబ్బంది పడకూడదు..ఆరోగ్య శ్రీ ద్వారా ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందేలా చూస్తాం. రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి విప్లవం తీసుకురాబోతున్నాం. నియోజకవర్గంలో శస్త్ర చికిత్సలకు గాను సి.ఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 24 మందికి రూ,,7.5 లక్షలు అందజేస్తున్నాం..ఇప్పటి వరకు మొత్తంగా రూ,,22.80 లక్షలు అందజేసాం..

అనారోగ్యానికి గురై చికిత్స చేయించుకోడానికి డబ్బులేక ఎవరు ఇబ్బంది పడకూడదు..ఆరోగ్య శ్రీ ద్వారా ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందేలా చూస్తాం. రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి విప్లవం తీసుకురాబోతున్నాం. నియోజకవర్గంలో శస్త్ర చికిత్సలకు గాను సి.ఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 24 మందికి రూ,,7.5 లక్షలు అందజేస్తున్నాం..ఇప్పటి వరకు మొత్తంగా రూ,,22.80 లక్షలు అందజేసాం..

ఘంటసాల గ్రామంలో గ్రామ సచివాలయం మరియు సి.సి రోడ్లు, సి.సి డ్రైనేజీ నిర్మాణ పనులకై శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ…

జాతీయ ఉపాధి హామీ పథకం

వేణుగోపాలపురం గ్రామం జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలను ఉదయం కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది

జనం ప్రభుత్వం - జగనన్న ప్రభుత్వం

  నేటికి యేడాది పూర్తి సంక్షేమ రారాజు రాజశేఖర్ రెడ్డి గారిని మించిపోయి దేశం గర్వించదగ్గ పాలన అందించిన నేత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో పని చేస్తున్నందుకు ఎంతో గర్విస్తున్న ఏది అడిగిన కాదనకుండా వెంటనే మా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం.. మా నియోజకవర్గ ప్రజల తరుపున హృదయ పూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము యడుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి గారు..

StayHome StaySafe SaveLives

కరోనా కష్టకాలంలో నిరుపేదలకు అండగా నిలుస్తున్న దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.. దాదాపు 800 చేనేత కుటుంబాలకు విలేజ్ మినిస్ట్రీస్ డైరెక్టర్ వేములపల్లి సురేష్ గారు నిత్యవసర సరుకులు అందజేయడం సంతోషకారం అలాగే ఆహార సేకరణకు ఇబ్బందిపడుతున్న నిరుపేదల ఎక్కడ కనబడిన మాకు తెలియజేయగలరు…

నాగాయలంక మార్కెట్ యార్డ్ ఆవరణలో రైతు బజార్ ప్రారంభించడం జరిగింది. మీకు అవసరమైన కూరగాయాలు లభించును.. కావున మాస్కులు తప్పనిసరిగా ధరించి దూరం పాటిస్తూ కొనుగోలు చేయవలసిందిగా మనవి..

మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 200 మందికి పైగా వలస కూలీలను ఘంటసాల మండలం నుండి తమ గ్రామాలకు బస్సుల ద్వారా తరలిస్తున్నాం

}
1957

Born in Bandala Cheruvu

Krishna

}

Completed Intermediate

}
1980-1983

Completed B.A.

from Govt Degree College, Avanigadda, Andhra University 

}

Business

His occupation

}

Joined in the Communist Party

under the his father

}

Joined in the PRP

}
2014

Joined in the YSRCP

}
2019

MLA

from the YSRCP of Avanigadda Constituency, Krishna