Silpa Chakrapani Reddy | MLA | Srisailam | Kurnool | Andhra Pradesh | the Leaders Page

Silpa Chakrapani Reddy

MLA, Srisailam, Kurnool, Andhra Pradesh, YSRCP

 

Silpa Chakrapani Reddy is the MLA of Srisailam Constituency, Kurnool Dist. He was born in 1964 to Singareddy Chenna Reddy in Atmakur Town, Kurnool Dist. He Completed Intermediate from Govt. Junior College, Koilkuntla, Kurnool Dist, in 1982. He has his own Business.

He started his Political Journey with the Telugu Desam Party(TDP) and was the Senior Leader. In 2014, He contested as MLA of Srisailam Constituency but he lost the post of MLA from the TDP.

Silpa Chakrapani Reddy, who resigned from the Telugu Desam Party (TDP) announced his resignation to his MLC post before joining the YSR Congress. He handed over the resignation letter made in the proper format to YSR Congress president YS Jaganmohan Reddy at a public meeting organized in the town.

Chakrapani Reddy said that he was elected as MLC just 90 days back and had sacrificed the post accepting the suggestion made by Jaganmohan Reddy. He said he would first work for the victory of his brother Silpa Mohan Reddy in the by-election and give it as a gift to Jaganmohan Reddy.

Later on, He joined the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party). In 2019, He was elected as Member of Legislative Assembly (MLA) of Srisailam Constituency of Srisailam Dist from the YSRCP and He worked as Parliament President of Nandyal.

Social Activities:

  • He distributed essential items, masks, and sanitizers to Atmakur volunteers, Asha workers, and sanitation workers.
  • Shilpa Chakrapanireddy inaugurated a special bus from Sundipenta to Srisailam for the convenience of the workers working in the sanitation department of the Srisailam temple by conducting special pujas in front of the temple.
  • Shilpa Chakrapani Reddy, MLA of Srisailam constituency unveiled a road slab constructed at an estimated cost of Rs 10 lakh in Bukkapuram village of Mahanadi zone.
  • Awareness was created on how to practice social distance.
  • The village was sprayed with sodium hypochlorite solution.

H.no: 1-47/7/1/4, Akkiraju Colony, Atmakur, Kurnool Dist-518002

Contact Number: 9666002121

Party Activities

పారిశుధ్య పనుల పరిశిలన

ఆత్మకూరు టౌన్ లో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారి పర్యటన  శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు టౌన్ లో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు పర్యటించారు . ఇందిరానగర్, హాస్పిటల్ రోడ్ , నందికుంట రోడ్, అర్బన్ కాలనీ మరియు వెంగళరెడ్డి నగర్ లో డ్రేనేజి కాలువలను పరిశీలించారు…పూర్తిగా బ్లాక్ అయిన డ్రైనేజి కాలువలను త్వరితగతిన రిపేర్ చేసి డ్రేనేజీ లలో మురుగు నీరు నిలబడకుండా చూడాలని, మున్సిపాలిటీ అధికారులకు మరియు వార్డ్ సచివాలయం శానిటరీ ఉద్యోగులకు ఎమ్మెల్యే సూచించారు

YSR సున్నా వడ్డీ పథకం ప్రారంభంలో ఎమ్మెల్యే శిల్పా ... ....

సంక్షోభంలో కూడా …మాట తప్పని జగనన్న YSR సున్నా వడ్డీ పథకం ప్రారంభంలో ఎమ్మెల్యే శిల్పా …నియోజకవర్గం పొదుపు మహిళలకు  7 కోట్ల 57 లక్షలు వడ్డీ లేని రుణ సాయం …ఆత్మకూర్ ఎంపిడిఓ కార్యాలయం లో డ్వాక్రా సంఘాల లీడర్ల తో మాట్లాడారు . కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం లేక ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా సున్నా వడ్డీ పథకానికి 1400 కోట్లు రూపాయలు విడుదల చేసి ముఖ్యమంత్రి జగన్ తాను ఇచ్చిన మాట నిలబెట్టు కుంటున్నారు ….రైతు భరోసా కింద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించారు …

కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం నెహ్రునగర్ గ్రామంలో…చేపల వేటకు వచ్చి లాక్ డౌన్ వల్ల ఇక్కడే చిక్కుకుపోయిన జాలర్లను వారి వారి స్వస్థలాలకి పంపించే ఏర్పాట్లు…విశాఖపట్నం,భద్రాచలం,తుని,రాజమండ్రి,తూర్పు గోదావరి ,శ్రీకాకుళం జిల్లా ల తో పాటు ఒరిస్సా కు చెందిన జాలర్లను వారి వారి స్వస్థలాలకు చేర్చడం కోసం…నందికొట్కూరు పార్టీ సమన్వయ కర్త బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి పాలు పంచుకున్నారు . ఇరువురు నాయకులు కలిసి అధికారులతో సమీక్షించి ఏర్పాట్లను పర్యవేక్షించారు 

కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం నెహ్రునగర్ గ్రామంలో…చేపల వేటకు వచ్చి లాక్ డౌన్ వల్ల ఇక్కడే చిక్కుకుపోయిన జాలర్లను వారి వారి స్వస్థలాలకి పంపించే ఏర్పాట్లు…విశాఖపట్నం,భద్రాచలం,తుని,రాజమండ్రి,తూర్పు గోదావరి ,శ్రీకాకుళం జిల్లా ల తో పాటు ఒరిస్సా కు చెందిన జాలర్లను వారి వారి స్వస్థలాలకు చేర్చడం కోసం…నందికొట్కూరు పార్టీ సమన్వయ కర్త బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి పాలు పంచుకున్నారు . ఇరువురు నాయకులు కలిసి అధికారులతో సమీక్షించి ఏర్పాట్లను పర్యవేక్షించారు 

నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో

శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు పట్టణంలో స్త్రీ శక్తి భవన్లో ప్రస్తుత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు లాలం రమేష్ బృందం ఆధ్వర్యంలో పట్టణ వాలంటీర్ లకు, సిపివో లకు, ఆశ వర్కర్లకు నిత్యవసర వస్తువులైన బియ్యం, కందిపప్పు వంట నూనె తదితర సామాగ్రితో కూడిన వస్తువులను శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారి చేతుల మీదుగా 230 మందికి అందజేశారు. ఇంట్లో నుండి బయటకు రాకుండ భౌతిక దూరం పాటించాలని, కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు సూచించారు.

నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో

శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలంలోని విలేకరులకు రైస్ ప్యాకెట్ మరియు నిత్యావసర సరుకులు, మరియు కూరగాయలను శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి గారు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, క‌రోనా వైర‌స్ మొత్తం ప్ర‌పంచాన్నే స్తంభింప చేసింద‌న్నారు. ఈ ద‌శ‌లో మీడియా విలేక‌రులు సైతం త‌మ ప్రాణాల‌కు తెగించి, ప‌ని చేస్తూ, స‌మాచారాన్ని మ‌న‌కు, మిగ‌తా ప్ర‌పంచానికి చేర‌వేస్తున్నార‌న్నారు.ప‌నుల్లో నిమ‌గ్న‌మైన పాత్రికేయ మిత్రులకు అండ‌గా ఉండాల‌ని ఈ నిత్యవసర వస్తువులు ఇవ్వాలని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఎమ్మెల్యే గారు తెలియచేశారు అలాగే క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో… క‌వ‌రేజీలో మీడియా మిత్రులు సైతం జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు తెలియచేశారు

కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో

రైతాంగం తరుపున జగనన్నకు కృతజ్ఞతలు ….ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా క్రింద మద్దత్తు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి y s జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రాంత రైతాంగం తరుపున శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు 

సహాయ నిధి

ముఖ్యమంత్రి సహాయ నిధికి శ్రీశైలం అన్నదాన సత్ర సంఘాల సమాఖ్య వాళ్ళు ఇచ్చిన 2,00,000 రూపాయలు డీడీ ,వాణిజ్య దుకాణాల ఓనర్స్ తరుపున ఇచ్చిన 1,11,116 రూపాయలు చెక్కును .. జిల్లా కలెక్టర్ శ్రీ వీర పాండియన్ కు అందజేస్తున్న ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు

ఏళ్ల నాటి మకిలం ...శిల్పా చొరవతో తొలగిన వైనం

ఒకటి , రెండేళ్ల నాడు కాదు .. దాదాపు 15 ఏళ్ల క్రితం సిల్టు తీసిన మురికి కాల్వలవి … ఆత్మకూర్ పట్టణం లో పూడుకుపోయిన మురికి కాలువలు దుర్గంధ భూయిష్టమై నివాస ప్రాంతాలు నరకాన్ని తలపిస్తున్నాయి . ఎప్పుడో 15 ఏళ్ల క్రితం , కలరా ప్రబలుతోంది అనే వార్తల నేపథ్యంలో సిల్టు తొలగించి శుభ్రం చేశారని …మళ్ళీ ఇన్నాళ్లకు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చొరవ వల్ల డ్రైనేజీ లకు మోక్షం కలిగింది అని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు . ఎందరో ప్రజా ప్రతినిధులు వచ్చారు … వెళ్లారు , సమస్య తీర్చిన నాధుడే లేడు ..నిన్న మొన్నటి దాకా ఆత్మకూర్ టౌన్ దుస్థితి ఇది.

ఏం తల్లీ ... నీకు జరుగుబాటు అవుతోందా ..?

అసలే కరోనా తెచ్చిన కష్టకాలం . బయట ఎక్కడా ఉపాధి దొరకని దుష్టితి. అయినా పొట్ట కూటి కోసం ఏదోకటి చెయ్యాలి కదా !.
ఏకలవ్య నగర్కు చెందిన లక్ష్మి దేవి మాత్రం తన కులవృత్తినే నమ్ముకుంది . ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆత్మకూరు లోని ఏకలవ్య నగర్ లో పారిశుధ్య పనుల తనిఖీ కి వెళ్లారు . ఓ సందులో ఈమె తన ఇంటి ముందర వెదురు బుట్టలు అల్లుతూ కనిపించింది . దీంతో ఎమ్మెల్యే తన కారు దిగి ఆమె వద్దకు చేరి పలకరించారు . తన ఇంటి వద్దకు వచ్చింది సాక్షాత్తు ఎమ్మెల్యే శిల్పన్న అని తెలిసి ఆ కుటుంబం ఆనందం తో ఉబ్బి తబ్బిబ్బు అయింది.కరోనా కష్ట కాలంలో మీ కుటుంబ జీవన పరిస్థితి ఎలా ఉంది ? వెదురు లభ్యత ఎలా ఉంది ? వెదురు బుట్ట లను ఏ ధరకు అమ్ముతున్నావు ? లాక్ డౌన్ వల్ల నీ వస్తువులు ఎలా మార్కెట్ చేసుకుంటున్నావు వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు . గడ్డు రోజులు ఎంతో కాలం ఉండవు అనీ , వృత్తి పని వారికి ముఖ్యమంత్రి జగన్ ఇస్తున్న ఆర్ధిక చేయూత , మార్కెటింగ్ తోడ్పాటు గురించి వివరించారు . ఎలాంటి కష్టం వచ్చినా తన ద్రుష్టి కి తీసుకు రావాలని సూచించారు .

}
1964

Born in Atmakur

Kurnool

}
1982

Intermediate

From Govt. Junior College, Koilkuntla, Kurnool Dist

}

Joined in the TDP

}

MLC

Silpa Chakrapani Reddy, who resigned from the Telugu Desam Party (TDP) announced his resignation to his MLC post before joining the YSR Congress

}

Joined in the YSRCP

}
2019

MLA

of Srisailam Constituency, Kurnool Dist.

}
2019

Parliament President

of Nandyal

ఆత్మకూర్ వాలంటీర్లకు, ఆశా వర్కర్లకు , పారిశుధ్య సిబ్బందికి నిత్యావసర వస్తువులు, మాస్కులు , శానిటైజర్ ల పంపిణీ ...#APFightsCoronaVirus pic.twitter.com/MtWcHwqgBv— Silpa Chakrapani Reddy (@SilpaChakra) May 4, 2020