Siliveru Shekhar Mounika

Councilor of 10th Ward, TRS, Chityal, Nakrekal, Nalgonda, Telangana.

Siliveru Shekhar Mounika is the Councilor of 10th Ward from the TRS Party in Chityal. He was born on 20-07-1986 to Bala Narsimha & Yellamma in Chityal. In 2001, He Completed SSC Standard from Anantha Lakshmi high School in Chityal. From 2006-2007, He Completed Intermediate from Geethanjali College in Chityal.

He started his political journey in 2001 with the Telugu Desam Party(TDP). In 2008, He Served as a General Secretary from TDP. He laid the Roads, Drainages and he conducted the Blood Camps in his Ward. In 2009, He Nominated as a Ward Member in Chityal. In 2010, He was served as a President of YuvaShakti Yuvajana Samiti in Chityal.

Shekhar-Mounika joined the Telangana Rashtra Samithi Party(TRS). In 2014, He nominated as a Councilor in Chityal. In 2020, Shekhar-Mounika Elected as a Councilor of 10th Ward from TRS in Chityal.

Social Services:

Shekhar distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the villages of Chityal during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food&Vegetables to Poor people during lockdown time.

He involves in many of the social activities like Harithaharam, Palle Pragathi Programs, Swachh Bharath Programs & helping poor people in his village, and also fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his village.

Chityal, Nakrekal, Nalgonda, Telangana.

E-Mail:[email protected]
Contact:+91-9966248118

Recent Activities

చెక్కు అందజేత

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని మన 10వ వార్డులో దాసరి మల్లేష్ కి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన 50వేల రూపాయల చెక్కును గౌరవ నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారి చేతుల మీదుగా లబ్ధిదారునికి అందజేయడం జరిగింది.

నిత్యావసరమైన సరుకులు పంపిణీ

చిట్యాల మున్సిపాలిటీ 10వ వార్డుకి చెందిన మంచాల ఎల్లయ్య గత కొద్ది నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకోవడం జరిగింది. అతని కుటుంబ పరిస్థితి తెలుసుకున్న సత్యసాయి సేవా సంస్థ సభ్యులు మేడిశెట్టి అంజయ్య చందా వెంకటేశ్వర్లు మేడిశెట్టి ఝాన్సీ చందా నాగలక్ష్మి గారు, తేళ్ల జ్యోతి గారు సంస్థ తరఫున నిత్యవసర సరుకులను అందజేయడం జరిగింది.

కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ & సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ & సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 10వ వార్డు లోని వేముల వసంతకి కళ్యాణ లక్ష్మి, హజీరా బేగంకు షాదీ ముబారక్ చెక్కులను (ఒక్కొక్కరికి రూ.1,00,116) మరియు పిడుగు ప్రేమలతకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు (24వేలు) లని గౌరవ నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. చెక్కుల మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారికి మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 

చిట్యాల లో పట్టణ ప్రగతి

 తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నల్గోండ జిల్లా నల్గొండ లో మున్సిపాలిటీ పరిధిలోని శేఖర్-మౌనిక ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ సిబ్బందితో మురుగు కాలువలను శుభ్రపరిచి చెత్తను తొలగించారు ఈ సందర్భంగా శేఖర్-మౌనిక మాట్లాడుతూ వాటి పరిధిలోనిఅన్ని గ్రూపులలో మురుగు కాలువలను శుభ్రపరిచి దోమల సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలతో ముందుకు సాగుతున్నామని అతను తెలిపారు వార్డు పరిధిలోని అన్ని వీధులలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసిప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

హరితహర కార్యక్రమంలో

హరితహారాన్ని ఓ ఉద్యమంలా చేపట్టడం ద్వారా అడవుల విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు.. తెలంగాణ అంతా పచ్చదనంతో కళకళలాడాలన్న ఉద్దేశంతో హరితహర కార్యక్రమం చేపట్టారు.

సంరక్షణ

చెట్లను నాటడమే కాదు చెట్లను సంరక్షణ కూడా చూసుకోవాలి అంటూ చెట్లకు జాలీలు పెట్టిస్తున్నా కౌన్సిలర్ శేఖర్-మౌనిక గారు మరియు పార్టీ సభ్యులు

చిన్నారులకి చేయూత

అనాధ ఆశ్రమంలో చిన్నారులకి పుస్తకాలు , పౌష్ఠిక ఆహారాన్ని అదజేస్తున్నా కౌన్సిలర్ శేఖర్-మౌనిక గారు

సమావేశంలో

సభలో ప్రజల సమస్యలను చర్చిస్తున్నా కౌన్సిలర్ శేఖర్-మౌనిక గారు మరియు పార్టీ సభ్యులు

హరితహర కార్యక్రమం

}
20-07-1986

Born in Chityal

Nalgonda

}
2001

Completed SSC Standard

from Anantha Lakshmi high School in Chityal.

}
2001

Joined in the TDP

}
2006-2007

Completed Intermediate

from Geethanjali College in Chityal.

}
2008

General Secretary

of TDP in Chityal

}
2010

President

of  YuvaShakti Yuvajana Samiti in Chityal

}

joined in the TRS

}
2020

Councilor of 10th Ward

Of TRS Party in Chityal