Siddu Ravan

Siddu Ravan

State President of Bheem Army Bharat Ekta Mission , Khasimpur , Zahirabad , Sangareddy , Telangana.

 

Siddu Ravan is presently in the position of State President of Bheem Army Bharat Ekta Mission in Telangana.

He was born and brought up on 08th June 1990 to Begari Maneiah and Shanthamma in Khasimpur village of Zahirabad Mandal. Siddu Ravan studied Schooling in 2005 from ZP High School in Jharasangam and completed Intermediate from TSWR Junior College from Hathnoora in 2007.

In 2010, Siddu Ravan graduated with Degree from Srivani Degree College at Zahirabad.

In the year 2015, Siddu Ravan began his Professional Career by joining the Bheem Army Bharat Ekta Mission.

As he actively involved in every activity which is conducted by the Organization, the organization assigned him a respectable Position as State President of the Bheem Army Bharat Ekta Mission to Discharge his duties and responsibilities.

He is working comprehensively all the time for the assigned position i.e. State President and has been instrumental in many of the programs related to the Bheem Army.

 

Recent Activities

  • He accompanied many Mandal levels and District level Committee meetings in the SangaSiddu Ravan for the recognition of the Bheem Army in the Society.
  • To spread awareness about the mission and vision of the Bharat Army Ekta Mission, Many awareness camps have been conducted in the locality and striving hard to preserve or restore the dignity of Dalit.
  • Siddu Ravan as a part of the Bharat Army conducted free tuitions for the welfare of the Bheem school children in the village for their bright future.
  • He is fighting for the elimination of the opposition of the upper classes as well as for the welfare of the weaker sections.
  • He continues to fight for eradicating the idea of caste and religious differences in society and doing his part for human equality.
  • If anyone in the village encounters any problem, Siddu Ravan will be at the forefront of the problem.
  • Siddu Ravan is not limited to his services to the village but also extends to the people of the entire district.
  • Siddu Ravan helped the old and poor people in the village by providing the basic essentials to them for survival and also assisted them during financial crises.
  • He financially assisted the poor people in the village and also helped them in all possible ways when needed.
  • During Telangana Movement, Naresh played an active role and fought for the separation of Telangana from Andhra Pradesh and to form the Telangana as a separate State and he lent great support to the Telangana Statehood Movement by providing intellectual support.
  • Every year On the birth anniversary of Dr.B.R Ambedkar, the Distributed books, pens, and clothes to poor children for their higher education and also helped them financially for their bright future and also participates in many social Programs and involved in Rasta Roko, Bike Rallies, and Dharnas.
  • He extended his services by assisting poor people who are deeply affected by the assassination of their families by donating a certain amount for their well-being.
  • Money was donated to the families of the poor during the wedding to support their families financially.
  • Siddu Ravan is fighting with the government to provide proper employment to the unemployed who are worried about getting a proper job even after graduation.

Pandemic Services:

  • Siddu Ravan came forward to help the needy who have been affected by lockdown and distributed vegetables and fruits to the villagers,  needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • Siddu Ravan came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to the people who are affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.
  • He worked all days(Day and Night) during the covid period and looked after the people.
  • He is constantly available mainly to the poorest people in the zone.

Village: Khasimpur, Mandal: Zahirabad, District: Sangareddy, Constituency: Zahirabad, State: Telangana.

Email: b.dhass44@gmail.com

Mobile: 6305493887, 8096921112

Recent Activities

నియమకం

తెలంగాణలో “భీమ్ ఆర్మీ”నిర్మాణంలో భాగంగా “తెలంగాణలోని ప్రతి జిల్లా/ నియోజకవర్గం/మండల/ గ్రామస్థాయిలలో “గడపగడపకు భీమ్ ఆర్మీ”అనే కాన్సెప్టుతో “భీమ్ ఆర్మీ”తో కలిసి పనిచేయడానికి ఆసక్తిగల విద్యావంతులైన వారిని కమిటీ సభ్యులుగా నియమించడం జరిగింది..

నిరుద్యోగ ఆత్మ బలిదానాలను అరికట్టాలి

రాష్ట్రంలో నిరుద్యోగ ఆత్మబలిదానాలను అరికట్టేందుకు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని భీమ్ ఆర్మీ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సిద్దు రావణ్ డిమాండ్ చేశారు.

జన్మదిన వేడుక

భారతదేశంలో అతిపెద్ద సంఘర్షణ సంస్థ అయిన “భీమ్ ఆర్మీ” భారత్ ఏక్తా మిషన్ జాతీయ అధ్యక్షుడు- గౌరవనీయమైన వినయ్ రతన్ సింగ్ గారికి వారి యొక్క పుట్టిన రోజ్జు సంద్రాభంగా మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకను నిర్వహించడం జరిగింది.

లక్షసాధన కొరకై సలహాలు

బహుజన రాజ్యాధికార లక్షసాధనలో సిద్ధాంతపరమైన సహాలు, సూచనల కొరకై ఫ్రోఫేసర్ కాశీం సర్ గారితో భీం ఆర్మీ రాష్ట్ర అధ్యక్షులు సిద్దు రావణ్ గారు…

భీం ఆర్మీ మండల కమిటీ నియామకం

సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గం పరిధిలో గల రైకోడ్ మండలలో జరిగిన సమావేశంలో మండల కమిటీ నీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

సాధారణ సమావేశం

భీం ఆర్మీ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ రావణ్ సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది భీం ఆర్మీ భారత దేశంలోనే అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అవినీతి జరిగిన అక్కడ భీం ఆర్మీ నిలబడి పోరాటం చేస్తోంది అన్నారు…

చత్రపతి శివాజీ జయంతి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో గల బహుజన చక్రవర్తి చత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో భీం ఆర్మీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సిద్దు రావణ్ గారు పాల్గొనడం జరిగింది.

నియమిక పత్రం

భీం ఆర్మీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా డప్పు రాజు గారు నియమితులయ్యారు, సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఒక సమావేశంలో తెలంగాణ బీం ఆర్మీ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దు రావణ్ గారు నియామక పత్రాన్ని ఆయనకు అందజేశారు.

పత్రికా సమావేశం

వరంగల్ జిల్లా నయిమ్ నగర్ లో జరిగిన పత్రికా సమావేశానికి భీమ్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సిద్దు రావణ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసారు…

క్షేత్ర స్థాయి పర్యటన కోసం ఏర్పాట్లు

భీమ్ ఆర్మీ జాతీయ నాయకుడు అయినటువంటి విజయ్ రతన్ సింగ్ ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర లోని వివిధ జిల్లాలో భీమ్ ఆర్మీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి  సిద్దు రావణ్ గారు క్షేత్ర స్థాయి పర్యటన రెండు, మూడు రోజుల్లో తేదిని ఖరారు చేసారు భీమ్ ఆర్మీ. 

Social&Welfare Activities

నియమిక పత్రం

జై భీం జై భీం ఆర్మీ నారాయణ పేట జిల్లా అధ్యక్షునిగా కొత్తురు అంజి గారు నియమితులయ్యారు,  నారాయణ పేట జిల్లా కేంద్రంలో జరిగిన ఒక సమావేశంలో తెలంగాణ బీం ఆర్మీ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దు రావణ్ గారు నియామక పత్రాన్ని అందజేశారు.

సావిత్రిబాయి పూలే జయంతి

భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో జగద్దిరిగుట్ట పైన అంబేద్కర్ కమిటీ హాల్ లో సావిత్రిబాయి పూలే జయంతి పురస్కరించుకొని బీమ్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షులు సిద్ధు రావణ్ గారు ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది.. 

నిరసన

జై భీమ్ జై భీమ్ ఆర్మీ జై భారత రాజ్యాంగమ్ తెలంగాణ భీమ్ ఆర్మీ అధ్యక్షులు తెలంగాణ సిద్దు రావణ్ గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు చట్టాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి, కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తున్నాయి వెంటనే ఈ చట్టాలన్నీ వెనక్కి తీసుకోవాలి, రైతులకు సకాలంలో ఎమ్మార్పీ ధర, ఉచిత మందులు, ఇవ్వాలి అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రైతు పెన్షన్, జీవిత బీమా, కిసాన్ క్రెడిట్ కార్డ్ అందరికీ అందించాలి. లేనిపక్షంలో దేశవ్యాప్త ఆందోళన చేపడతాం. బహుజనులు ఏకం కాకపోతే భారత రాజ్యాంగం అంధకారమైన స్థితిలోకి వెళ్ళిపోతుందని తెలియజేశారు…. 

అంబేడ్కర్ గారి 64 వర్ధంతి

జై భీమ్ జై భీమ్ ఆర్మీ జై భారత రాజ్యాంగమ్,  భీం ఆర్మీ ఆధ్వర్యంలోని పూజ్యనియుడు గౌరవనియుడు DR B R అంబేడ్కర్ గారి 64 వర్ధంతి ని పురస్కరించుకొవాడం జరిగింది. ఆయనకు సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ ఈ కార్యక్రమంలో భీం ఆర్మీ జిల్లా Co ordinater ఉల్లాస్ నియోజక వర్గ అధ్యక్షులు భాస్కర్ , రంగయ్య .సంతోష్ తదితరులు పాల్గొని నివలుళు అర్పించారు…

పండ్లు పంపిణీ

జన్మదినాన్ని పురస్కరించుకొని జహీరాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు మరియు లేప్రోసి వార్డులోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు బహుజనులు ఏకం కాకపోతే భారత రాజ్యాంగం అంధకారమైన స్థితిలోకి వెళ్ళిపోతుందని తెలియజేశారు…

సమావేశం

భీం ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్ )సమావేశం మొగుడంపల్లి మండల గ్రామం “గౌసాబాద్ “లో నిర్వహించడం జరిగింది. భీం ఆర్మీ గ్రామ కమిటీ వేయడం జరిగింది. “కమిటీ హల్ “గురించి MROకు మరియు MPDO గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది..

నియమకం

భీమ్ ఆర్మీ వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రశేఖర్ గారు అజాద్ రావణ్  ఆదేశాల మేరకు దేశం భీమ్అర్మి దేశావ్యాప్తాంగా నిర్మాణం జరుగుతుంది అని తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సిద్దురావణ్ ప్రకటించడం జరిగింది..

కార్యకర్తల సమావేశం

సంగారెడ్డీ జిల్లాలలోని మొగుడంపల్లి మండలంలో గల గౌసబాద్ గ్రామంలో “భీం ఆర్మీ “ముక్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరింది. ఈ సమావేశం లో కమిటీ సభ్యులను ప్రకటించారు.

ర్యాలీ

భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో చలో మన్నె కెళ్లి బుద్ధ పరివర్తన దివాస్”” జహీరాబాద్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అర్పించి ర్యాలీ రూపంలో మన్నె కెళ్లి వరకు భీమ్ ఆర్మీ సైనికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు

వినతిపత్రం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో భీమ్ ఆర్మీ తెలంగాణ ఆధ్వర్యంలో జస్టిస్ మనిషా నాజీయ బేగం అనే అంశంపై రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిరావణ్ గారు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు..

ప్రభుత్వ సంస్థలు ప్రయివేట్ పరం

భీమ్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, సిద్దు రావణ్ గారు ప్రభుత్వ సంస్థలు ప్రయివేట్ పరం  గురుంచి మెమోరాండం RDO గారికి ఇవ్వడం జరిగింది.

సమస్యల పరిష్కారం

భీమ్ ఆర్మీ (భారత్ ఏకత మిషన్ )రాష్ట్ర అధ్యక్షుడు. సిద్దు రావణ్, గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా, కమిటీల నిర్మాణం జరుగుతుంది. Munipally మండలం, అల్లాపూర్ గ్రామంలో, అంబేద్కర్ విగ్రహం, స్థలం విషయంలో ఎన్నో రోజుల సమస్యను గ్రామ పెద్దలు బహుజనుల మధ్య, చర్చించి సామరస్యంతో పరిష్కరించడం జరిగింది.

Bheem Army Bharat Ekta Mission Activities

Newspaper Clippings

Services rendered in Pandemic Covid-19

Images of Siddu Ravan

}
08-06-1990

Born in Khasimpur Village

of Zahirabad

}
2005

Studied Schooling

from ZPHS, Jharasangam 

}
2007

Completed Intermediate

from TSWR Junior College, Hathnoora

}
2010

Attained Graduation

from Srivani Degree College, Zahirabad

}
2015

Joined in the Bheem Army Bharat Ekta Mission

}
2015-till now

State President

of Bheem Army Bharat Ekta Mission, Telangana