Print Friendly, PDF & Email
Siddam Naresh Patel

Siddam Naresh Patel

BJYM District President, Ekashila Nagar, Warangal Urban, Telangana, BJP

Siddam Naresh Patel is the BJYM District President, Warangal Urban. He was born on 09-08-1984 to Laxmi Narayana. He studied SSC standard at Bellampally, Adilabad, and completed Intermediate from CKM junior college, Warangal. He completed his Degree from Master’s degree college, Warangal.

Naresh started his political career with the Bharatiya Janata Party(BJP) and he was the Active Leader. He is serving as BJYM District President, Warangal Urban. Naresh actively participates in Party Activities like Rasta Roco, Rally, Election Campaigns, Protest Programs.

Recent Activities

  • Naresh came to Gadapa Gadapa as part of a fundraiser to help everyone build Rama Mandir in Ayodhya. As part of this, a bike rally was organized in Ekashila Nagar, Karimabad, Warangal district to make it known to the people.
  • Naresh demanded the immediate release of three acres of land, double bedroom houses, backlog posts, and sc corporation loans to Dalits under the auspices of Warangal BJP SC Morcha district president Jannu Madhu.
  • Warangal Urban District BJYM president Shri Siddham Naresh Patel and party leaders besieged KMC College demanding an immediate response from the government on the issue of medical seats in Kaloji Health University.
  • Naresh actively participates in Social Activities also. He paid tributes to Swamy Vivekananda on his 158th Birth Anniversary, also gave condolences to Atal Bihar Vajpayee on his 96 Birth Anniversary.
  • He organized Blood Donation Camps and donated blood.
  •  He distributed Rice, Vegetables to the Warangal East Constituency people for nearly 40 days. Provided free food service.

Ekashila Nagar, Warangal Urban, Telangana

Mobile: 9700559999
Email: bjym4wglurban@gmail.com 

Recent Activities

సమావేశంలో

బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ పై అక్రమ కేసులను ఎత్తివేయాలి- యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ పై అక్రమ కేసులు పెట్టినందుకు బీజేవైఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధిగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు శ్రీ సిద్ధం నరేష్ పటేల్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సిద్ధం నరేష్ మాట్లాడుతూ  “మఠంపెల్లి మండలం గుర్రంపొడు తండా లోని ఆదివాసీల భూములను అక్రమంగా కొందరు ఆక్రమించగా మద్దతుగా నిలిచిన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ పై నమోదు చేసిన అక్రమ కేసులని ఉపసంహరించుకోవాలని కోరారు. యువమోర్చ నాయకులపై కేసులు ఉపసరించకపోతే బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతాం” అని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శులు కల్లూరి పవన్, తల్లా శ్యామ్, జిల్లా ఉపాధ్యక్షులు ఆడెపు శ్రీనివాస్, కారంపూరి శ్రావణ్ కుమార్ జిల్లా కార్యదర్శులు అడ్లూరి గౌతమ్, వలస రిషివర్ధన్, చాట్ల రాజు, వంశీ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో

28-01-2021సాయంత్రం 6:00 గం. లకు 15 వ. డివిజన్ L.B. నగర్ లో డివిజన్ అధ్యక్షులు దోమల భవాని శంకర్ గారి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథి గా జిల్లా యువ మోర్చా అధ్యక్షులు సిద్ధం నరేష్ గారు విచ్చేసినారు. మరియు అతిథి గా మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు స్నేహ లతరెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రామ మందిరం గురించి, డివిజన్ సంస్థాగత విషయాలను, కాలనీ సమస్యలను, రాబోయే మునిసిపల్ ఎన్నికల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, సభ్యులు, పాల్గొన్నారు.

నిరసన

టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చూస్తుంటే హిందూ ధర్మంపై టీఆర్ఎస్ వైఖరేంటో అర్థమవుతోంది. అయోధ్య రామమందిర నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఎందుకు బాధ? హిందువులను అవమానించిన టిఆర్ఎస్ పార్టీ తక్షణమే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు హన్మకొండ చౌరస్తాలో అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గారి ఆధ్వర్యములో నరేష్ పటేల్ గారు మరియు పార్టీ నాయకులు నిరసన తెలియజేసి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.

న్యూ శాయంపేటలో నూతనంగా స్థాపించిన వివేకానంద ఫౌండేషన్ ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ గారు. ఈ యొక్క కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చ జిల్లా అధ్యక్షులు సిద్దం నరేశ్ పటేల్, వివేకానంద ఫౌండేషన్ ప్రతినిధులు నరహరి, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Recent Activities

Siddam Naresh Patel | BJYM District President | Active Leader | BJP | Ekashila Nagar | Warangal Urban | Telangana | theLeadersPage

Service in Pandemic COVID-19

News Paper Clippings

Party Activities

}
09-08-1984

Born in Ekashila Nagar

}

Completed Degree

from Master’s degree college, Warangal.

}

Joined in the BJP

}

Active Leader

of BJP 

}

BJYM District President

 Warangal Urban