Print Friendly, PDF & Email
Sidda Chandra Shekar

Sidda Chandra Shekar

Mandal Youth Leader, Kallurupalli, Chakrayapet, Pulivendula, Kadapa, Andhra Pradesh, YSRCP

Sidda Chandra Shekar is the Mandal Youth Leader, Chakrayapet from the YSRCP party. He was born on 15-02-1992 to Rama Chandra Reddy and Lakshmi Devi in Kallurupalli village. He studied LKG to 2nd class at NR high school, Kadiri, 3rd class from VR school, Rayachoti, 4th class from Vijayavani school, Rayachoti, 5th to 7th class from Chaitanya school, Vempally, 8th to 10th class from Vijayavani school, Rayachoti. He completed his Intermediate 1st year at Sri Chaitanya, Thirupathi. From 2009-2013, Chandra Shekar graduated with B.Tech from PVKK Institute of Technology, Anantapur.

In 2015, He started his political journey with the Yuvajana Sramika Raitu Congress Party(YSRCP). He has no hope of positions. His motto is that activists who work hard for the party should get a good future. Chandrasekhar considers his pleasure to work for YSR Congress Party and YS Konda Reddy Sir.

He working as Mandal Youth Leader, Chakrayapet with the blessings of YS. Jagan Mohan Reddy and YS Konda Reddy.

Recent Activities

  • Chandra Shekar involves in many Social Activities. He gave financial assistance to many of the sick poor people and gave his vehicle free to go to the Patient’s Hospital.
  • He provided Mee-Seva Service to village people since 2017. Chandra Shekar gave free passbooks to many farmers who did not have passbooks and registered their lands. He sanctioned ration cards, Aadhaar cards, and pensions to many village people who don’t have awareness on how to get those.
  • He distributed Rice, Vegetables, Masks, Sanitizers, Fruits to the poor people during the COVID-19 lockdown time.
  • Chandrasekhar treated Sidda Ramana of Kallurupalli village who was seriously injured in a recent road accident and Gorla Shiva Mallappa who was recently subjected to electric shock.

Kallurupalli (Village), Chakrayapet (Mandal), Pulivendula (Constituency), Kadapa (District), Andhra Pradesh (State).

Mobile:
Email:

Recent Activities

ప్రచారంలో

శ్రీ వై.యస్ కొండా రెడ్డి సార్ తో పులివెందుల నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మండల యూత్ నాయకుడు మన చంద్రశేఖర్ గారు మరియు పార్టీ నాయకులు.

శ్రీ వై.యస్ కొండా రెడ్డి గారి తనయుడు వైయస్ రాహుల్ రెడ్డి గారి తో చక్రాయపేట ఎన్నికల ప్రచారం నందు, మరియు కల్లూరు పల్లి కు చెందిన చాలా మందిని వై.యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్పించిన చంద్రశేఖర్ గారు.

టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ లోకి చేరిక

గ్రామ ప్రజలతో

గ్రామ ప్రజలతో చక్రాయపేట మండల యూత్ నాయకుడు మన చంద్రశేఖర్ గారు

Election Campaign

విజయం సాధించిన సందర్భంగా

వై .ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్ల, అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన శుభ సందర్భంగా గ్రామ ప్రజలు అందరికీ ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేయడం.

మీటింగ్ లో

కల్లూరుపల్లి గ్రామం లో భూ కుంభకోణం

కల్లూరుపల్లి గ్రామం లో జరిగిన భూ కుంభకోణం వల్ల, నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా పోరాటం చేసిన చక్రాయపేట మండల యూత్ నాయకుడు మన చంద్రశేఖర్ గారు.

Party Activities

భూముల ఆక్రమణపై ప్రతిపక్షనేత కు వినతి

న్యాయం జరగాలి

కల్లూరు పల్లి గ్రామ రైతులు వై.ఎస్ అవినాష్ రెడ్డి గారిని కలిశారు. చక్రాయపేట తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసే హనుమంతరెడ్డి వారి అనుచరుల భూములను ట్యాపరింగ్ చేసి పలు బ్యాంకు ల నుండి మార్టు గేజ్ లోన్ తీసుకున్నారని తెలిపారు. ఆ భూములపై అక్రమాలు చేసిన వారందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది.

మీడియా తో

 రైతులకు జరిగిన అన్యాయం గురించి మీడియా తో మాట్లాడుతున్న మన చంద్రశేఖర్ గారు.

చక్రాయపేట కు త్వరలో సాగునీరు

చక్రాయపేట మండలంలో సాగునీరు, త్రాగునీరు లేక తీవ్ర కరువు నెలకొంటోందని ఈ సమస్యని పరిష్కరించాలని ఎంపీ వై.ఎస్ అవినాష్ రెడ్డి, చక్రాయపేట మండల్ పార్టీ ఇంచార్జ్ వై.ఎస్ కొండా రెడ్డి లు జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.

కల్లూరుపల్లె గ్రామ సచివాలయానికి ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ రామ చంద్రారెడ్డి కుమారుడు చంద్రశేఖర్ గారు ఉచితంగా 25 సెంట్లు స్థలాన్ని వితరణ చేసారు. స్థలానికి సంబంధించిన 365 సర్వే నంబర్లో రిజిస్టర్ చేసిన దస్తావేజులను తహసీల్దార్ సత్యానందంకు వైకాపా మండల ఇంచార్జ్ కొండా రెడ్డి ఆధ్వర్యంలో స్థల పత్రాలు అందజేయడం జరిగింది.

గ్రామ సచివాలయానికి స్థలం వితరణ

}
15-02-1992

Born in Kallurupalli

}
2013

Completed B.Tech

from PVKK Institute of Technology, Anantapur

}
2015

Joined in the YSRCP Party

}

Mandal Youth Leader

Chakrayapet

}

Social Activist

 in Kallurupalli