Sheik Shabbir Ali | Founder&President of TPTF | Saroornagar | T.S | the Leaders Page

Sheik Shabbir Ali

Founder&President of TPTF, Saroornagar, Rangareddy, Telangana.

 

Sheik Shabbir Ali is the Indian Social Activist and Founder&President of the Telangana Private Teacher Forum in Telangana.

EARLY LIFE AND EDUCATION:

On the 04th of March 1980, Sheik Shabbir Ali was born to the couple Mr Sheik Sharfuddin and Mrs Sheik Abiderbhi and raised in Ramakrishnapuram Village of Saroornagar Mandal in Ranagreddy District in the Indian State of Telangana.

In 1996, Shabbir Ali acquired his Secondary Board of Education from Zilla Parishad High School, located at Akaram in Shaligouraram Mandal. He completed his Intermediate course at Sri Raghavendra Junior College at Boyawada in Nalgonda District in 1998.

He attained his Graduation of Degree in 2001 from Narayana Government Degree College at Nalgonda in Telangana.

Shabbir Ali finished his M.A. from Osmania University, Hyderabad, in 2003.

CAREER IN POLITICS:

In the Continuation of his Education, Shabbir Ali began his Political career in 1998 by joining the SFI-Student Federation of India, which is an Indian left-wing student organization politically aligned to the Communist Party of India and served as the District Vice President of Nalgonda from SFI by rendering service to the students and people irrespective of their Caste, Race, Gender, and Religion and worked up to 2001.

By pursuing his Graduation, Shabbir Ali worked in an NSS and solved the student’s issues and cleared the consequences raised in the College and among the students.

With unprecedented confidence in him, the party instantaneously handed over the position of Janma Bhoomi Committee Member and desperately carried out his duties without ignoring the party’s trust in him.

CAREER IN PROFESSION:

After performing several social activities, Shabbir Ali became a Professional as a Teacher for the Private Education Institution of Kendra Vidyalayam at Uppal Road in 2006 and Narayana Group of Institutions in Hyderabad.

Telangana Private Teacher Forum

In thought to provide employment benefits to Private Institution Teachers, Shabbir Ali established Telangana Private Teacher Forum (TPTF) in 2011 and has been serving as the Founder and President of the Forum and been serving the people and fighting with the government to provide benefits to the teachers in the society. 

Sheik Shabbir Ali | Founder&President of TPTF | Saroornagar | T.S | the Leaders Page

Activities Performed by the TPTF:

  • On behalf of the forum, Ali organized self-esteem meetings in the entire state of Telangana and organized an awareness conference.
  • The rally was organized as a part of the continuous struggle for government support for private teachers.
  • There is a struggle with the government to provide ESI, PF and double bedroom and health cards to private teachers. 
  • Shabbir Ali is working hard for children’s free education, the best teacher award, a five lakh education scheme, an increase in left, and Identity cards for teachers from the government.
  • In 2019, as part of the legal battle for private teachers, there was a struggle to declare an all-over Telangana bandh.
  • Assembly siege on 16th September and Black Day and Teacher’s Day celebrations on 5th September was held to appeal to the government to support the private teachers.
  • As part of the welfare of the teachers, Shabbir Ali and his team raised funds and distributed them to poor and disadvantaged teachers.

As a Telangana Activist: 

Shabbir Ali was a Telangana Activist; during the Telangana Movement, Shabbir Ali played an active role and fought to create a new state, Telangana, from the pre-existing condition of Andhra Pradesh in India.

He participated in many social Programs and was involved in  Million March, Bike Rallies, and Dharan’s to form Telangana as a Separate State.

Private Teachers Welfare Trust

In 2018, Shabbir Ali established the Private Teachers Welfare Trust under the auspices of the control of Telangana Private Teachers Forum(TPTF) and has been looking after its activities as the Founder and President of the Trust.

Sheik Shabbir Ali | Founder&President of TPTF | Saroornagar | T.S | the Leaders Page

Activities Performed through the PTWF:

  • With the Association of the Trust, Shabbir Ali has been performing many welfare and social activities for the benefit of the people, especially for the Private Teachers.
  • He assisted people suffering from health issues by giving them financial assistance.
  • He is clearing the consequences arising in the School and solving the problems among the students and the staff in the Society.
  • On behalf of the trust, Shabbir Ali has provided Free Education to Poor students to give them a bright future and lead successful lives.
  • Shabbir Ali has been performing the Funeral Activities of the expired Private teachers and providing financial help to the dead family members.
  • With the trust, Shabbir Ali has been providing Job opportunities to the graduated students and the unemployed people and making them employed.

Services rendered during the Pandemic:

  • The pandemic had a devastating effect on people’s life. During the Covid crisis, it was challenging for regular people to stay alive.
  • During the Pandemic Period, he handed out fruit, meal packets, and water bottles to the people living by the roadsides. In addition, he provided free blankets to those individuals. He donated monetarily to the cause and provided the migrants with food and rice bags.
  • During the Corona crisis, the Annadhanam program was made available to front-line workers, including police officers, municipal employees, and emergency personnel.
  • To combat the spread of the pandemic in Corona, he has organised an awareness campaign focusing on the need to keep a safe distance from infected individuals and use appropriate safety precautions.
  • He offered sufferers of the covid virus financial assistance and the provision of vitamin pills, masks, and sanitisers.
  • Even after the second wave of the covid infection, Shabbir Ali continued to put his efforts into helping other individuals.
  • The residents of the village, as well as others who were in need, received vegetables and fruits from him. The Covid-19 vaccination and the consequences of the virus were the subjects of awareness campaigns at camps and seminars.
  • The region contaminated with the coronavirus has been designated a red zone, and residents have been informed of the necessary safety measures and precautions.

H.No: 11-14-15/14/201, Road No: 01, Landmark: SLN Arcade-02, Haripuri Colony, Village: Ramakrishnapuram, Mandal: Saroornagar, District: Rangareddy, Constituency: Maheshwaram, State: Telangana, Pincode: 500102.

Email: [email protected]

Mobile: 99667 33283

Biodata of Mr.Sheik Shabbir Ali

Sheik Shabbir Ali | Founder&President of TPTF | Saroornagar | T.S | the Leaders Page

Name: Sheik Shabbir Ali

DOB: 04th March 1980

Father: Mr Sheik Sharfuddin

Mother: Mrs Sheik Abiderbhi

Education Qualification: M.A

Profession: Social Activist

Present Designation: Founder&President of TPTF

Permanent Address: Saroornagar, Rangareddy, Telangana.

Contact No: 99667 33283

“Life should be great rather than long”.

Recent Activities

రౌండ్ టేబుల్ సమావేశం

ఇటీవల ప్రైవేట్ టీచర్లను కించ పర్చేలా సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పలువురు అన్నారు. ‘ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, విద్యాభివృద్ధి-ప్రైవేట్ టీచర్ల పాత్ర’ అన్న అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టే బుల్ సమావేశం జరిగింది. ఫోరం అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ అధ్యక్షతన జరి గిన ఈ సమావేశానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్ఎస్ నాయ కుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రొ. మురళీ మనోహర్, బక్కా జడ్సన్, వివిధ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఎంపీ ఈటల గారు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని నడిపించే వారు ఆచితూచి మాట్లాడాలని ప్రజలు గమనిస్తున్నారన్న విజ్ఞత ఉండాలని సూచించారు.

వినతి పత్రం అందజేత

మహబూబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారిని కలిసి, ప్రైవేట్ టీచర్ సహాయాన్ని ఆపవద్దని మహబూబాద్ జిల్లా టి పి టి ఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించిన జిల్లా అధ్యక్షులు పసుపులేటి రామచంద్రయ్య మరియు కార్యదర్శి గుర్రం క్రాంతి కుమార్ గౌరవ అధ్యక్షులు కట్ట సుందరయ్య జిల్లా కమిటీ సభ్యులు శ్యాం, శ్రీనివాసులు వీడియో ఇంచార్జ్ మధుసూదన్.

ఓటు హక్కు

వరంగల్-ఖమ్మం-నల్గోండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నడు లేనంత చైతన్యన్ని కనబరిచి ఓటు హక్కును ఉపయోగించుకున్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉపాద్యాయ, అద్యాపకులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, పట్టభద్రులందరికి ప్రత్యేక దన్యావాదాలు తెలియజేస్తున్నాను.

మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు

మహాశివరాత్రి సందర్భంగా సూర్యపేట లోని దండుమైసమ్మ తల్లి ఆలయం వద్ద షేక్ షబ్బీర్ అలీ గారి విజయాన్ని కాంక్షిస్తూ పూజలు నిర్వహించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు బయ్యా శివరాజ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రాథోడ్, సూర్యపేట జిల్లా అధ్యక్షుడు వీరబోయిన వెంకట్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అలీ, ఉపాధ్యక్షుడు రాజశేఖర్.

విజ్ఞప్తి

హన్మకొండలో విస్తృతంగా జరుగుతున్న ఎమ్మెల్సీ అభ్యర్థి షేక్ షబ్బీర్ అలీ గారి ప్రచారం. ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధ్యాపకులు , నిరుద్యోగులు మరియు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు అన్ని వర్గాల వారిని కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 66 వద్ద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలనీ విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా

హన్మకొండ వడ్డేపల్లిలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద మార్నింగ్ వాకర్స్ ని కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలనీ విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి షేక్ షబ్బీర్ అలీ గారు.

ప్రచారం

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో చర్చిలో గల గ్రాడ్యుయేట్లను కలిసి షబ్బీర్అలీ గారికి ఓటు వేయాలని ప్రచారం నిర్వహించిన పాలేరు డివిజన్ అధ్యక్షుడు సాగర్ గారు.

మొదటి ప్రాధాన్యత ఓటు

వరంగల్ జిల్లా హన్మకొండలోని ఆర్ట్స్ & సైన్స్ కళాశాల అధ్యాపకులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలనీ కోరిన ఎమ్మెల్సీ అభ్యర్థి షేక్ షబ్బీర్ అలీ. సీరియల్ నెంబర్ 66.

ప్రచారం

సూర్యపేట జిల్లా తుంగతుర్తిలో షేక్ షబ్బీర్ అలీ గారి గలుపు కోసం ప్రచారం నిర్వహించిన ప్రైవేట్ ఉపాధ్యాయులు. స్థానిక ప్రభుత్వ ఉపాధ్యాయులను, అధ్యాపకులను, ఉద్యోగులను కలిసి ప్రైవేట్ ఉపాధ్యాయుల , అధ్యాపకువ జీవితాల బాగుకోసం మా అభ్యర్థి షేక్ షబ్బీర్ అలీ గారి సీరియల్ నెంబర్ 66 వద్ద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలనీ ప్రార్థించారు.

సమస్యల పరిష్కారం

సూర్యపేట జిల్లా నూతనకల్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాల మద్దతు కోరిన టిపిటిఎఫ్. తోటి ఉపాధ్యాయులుగా సమస్యల పరిష్కారం కోసం మా అభ్యర్థి షేక్ షబ్బీర్ అలీ గారి గెలుపుకు సహాకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్సీ ప్రచారం

ఖమ్మం జిల్లా కేంద్రంలో ఖమ్మం డివిజన్ అధ్యక్షులు కాంతారావు పాలేరు డివిజన్ అధ్యక్షులు సాగర్ ఆధ్వర్యంలో ఖమ్మంలోగల ప్రముఖ కార్పోరేట్ కాలేజీల అయిన శ్రీచైతన్య నారాయణ న్యూవిజన్ కృష్ణవేణి సీవీ రామన్ మరియు కార్పోరేట్ స్కూల్ లో హార్వెస్ట్ న్యూ ఇరా విన్ఫీల్డ్ రెజోనెన్స్ శ్రీచైతన్య త్రివేణి న్యూ విజన్ తదితర పాఠశాలలో ఎమ్మెల్సీ ప్రచారం నిర్వహించడం జరిగింది.

న్యాయవాదుల మద్దతు

వరంగల్ లోని జిల్లా కోర్ట్ లో న్యాయవాదుల మద్దతు కోరిన ఎమ్మెల్సీ అభ్యర్థి షేక్ షబ్బీర్ అలీ.

జన్మదిన వేడుక

వరంగల్ లోని వేయి స్థంబాల గుడి వద్ద ఎమ్మెల్సీ అభ్యర్థి షేక్ షబ్బీర్ అలీ గారి జన్మదిన వేడుకలు నిర్వహించిన వరంగల్ జిల్లా టిపిటిఎఫ్ కమిటీ.

కరపత్రాల పంపిణీ

తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం మధిరలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి షబ్బీర్ అలీ గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, మరియు కరపత్రాల పంపిణీ నిర్వహించిన తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం మధిర డివిజన్ అధ్యక్షులు కోట వెంకట్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 TPTF Activities

ప్రైవేట్ టీచర్ల భరోసా యాత్ర

హైదరాబాద్ కు చేరుకున్న ప్రైవేట్ టీచర్ల భరోసా యాత్ర….ప్రైవేట్ టీచర్లను ఉద్దేశించి మాట్లాడుతున్న టి.పి.టి.ఎఫ్.రాష్ట్ర అధ్యక్షులు షేక్ షబ్బీర్ అలీ

నామినేషన్ దాఖలు

వరంగల్ ఖమ్మం నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలంగాణ ప్రయివేట్ టీచర్స్ ఫోరమ్ ( టీపీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ నామినేషన్ దాఖలు చేశారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు నాగార్జున డిగ్రీ కళాశాల మైదానం నుంచి క్లాక్ టవర్ మీదుగా కలెక్టరేట్ వరకు ప్రయివేట్ టీచర్లు, షబ్బీర్ అలీ మద్దతుదారులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రయివేట్ టీచర్ల, పట్టభద్రుల సమస్యలపై అలుపెరుగని పోరాటం నిర్వహిస్తున్న తనకు శాసనమండలి ఎన్నికల్లో తొలి ప్రాధాన్యం ఓటు నమోదు చేయాలని ఆయన అభ్యర్ధించారు.

ర్యాలీ

నల్గొండ లో షేక్ షబ్బీర్ అలీ గారి నామినేషన్ సందర్భంగా ర్యాలీనీ ఫ్రారంభిస్తున్న నల్గొండ టిపిటిఎఫ్ అధ్యక్షుడు మధుమూర్తి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రాథోడ్ మరియు ఉపాధ్యాయులు, అధ్యాపకు

నామినేషన్

వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా షేక్ షబ్బీర్ అలీ గారి నామినేషన్ సందర్భంగా నల్గొండలోని NG కాలేజీ నుండి క్లాక్ టవర్ మీదుగా కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ గారికి నామినేషన్ పత్రాలను సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బయ్యా శివరాజ్, నల్గొండ జిల్లా అధ్యక్షుడు మధుమూర్తి ,సూర్యపేట జిల్లా అధ్యక్షుడు వీరబోయిన వెంకట్ , రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రాథోడ్, సంజీవ రెడ్డి , సోమయ్య,మహమ్మూద్ అలీ, రాజశేఖర్, వెంకట్, గొట్టె నాగరాజు, ఉమర్, హాజీబాబా, ఫెరోజ్, విజయ్ రెడ్డి, మహాబూబ్ అలీ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అభ్యర్ధన

నల్గోండ పట్టణంలో పట్టభద్రులను కలుసుకుని తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి బలపరచాలని అభ్యర్థిస్తున్న టి.పి.టి.ఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి షేక్ షబ్బీర్ అలీ

తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం సమావేశం

స్థానిక టౌన్ హాల్లో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం అభ్యర్థి షేక్ షబ్బీర్ అలీ గారిని గెలిపించుకోవాలఅని తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొట్టే నాగరాజు యాదవ్, నల్లబోలు భూపాల్ రెడ్డి,పింగళి నర్సిరెడ్డి, ఇందిరాల శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, బట్టు అరుణ, బానోతు రమేష్, ఇందిరాల రామకృష్ణ, పయ్యావుల ప్రకాష్, వీరస్వామి, నాజీయ,శ్రీలత రాకేష్,నాగరాజు,కొల్లపుడి రవి, వంశీ, విజయ్ భాస్కర్, విజయ్ కుమార్, హాసన్,వెంకట్ రెడ్డి, మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

 

ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు పర్యటన

నల్గోండ జిల్లా గుర్రం పోడు మండలం లోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు పర్యటించి ఎమ్మెల్సీ ఓటును తనకు వేసి బలపరచాలని అభ్యర్థిస్తున్న టి.పి.టి.ఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి షేక్ షబ్బీర్ అలీ.

పర్యటన

నల్గోండ జిల్లా చండూర్ మండలం లోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు పర్యటించి ఎమ్మెల్సీ ఓటును తనకు వేసి బలపరచాలని అభ్యర్థిస్తున్న టి.పి.టి.ఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి షేక్ షబ్బీర్ అలీ.

కార్యాలయం సందర్శన

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం & బీబీనగర్ మండల కేంద్రాలలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో సందర్శించి ఎమ్మెల్సీ ప్రచారం చేస్తున్న నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి షేక్ షబ్బీర్ అలీ గారు

నివాళులు

గోపగాని శ్రీరాములు కు నివాళులర్పించిన తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ.

పత్రిక ప్రకటన

చిట్యాల మండలంలోని TPTF కమిటీ ఆధ్వర్యంలో TPTF వ్యవస్థాపక అద్యక్షులు మరియు నల్గొండ, ఖమ్మం మరియు వరంగల్ పట్టభద్రుల MLC అభ్యర్థి షేక్ షబ్బీర్ అలీ గారి MLC ప్రచార గోడ పత్రిక ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో TPTF నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి మధు మూర్తి,చిట్యాల TPTF మండల అధ్యక్షుడు నర్రా భిక్షంరెడ్డి ఉపాధ్యక్షుడు కూనూరు మధు, గౌరవ అధ్యక్షుడు ఉయ్యాల రాములు, సాంస్కృతిక కార్యదర్శి నందిపాటి అశోక్ , కార్యవర్గ సభ్యులు ఉయ్యాల చంద్రశేఖర్, రావుల చరణ్య, కొలను జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

విన్నపం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ మరియు వృత్తి విద్యా కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు ఇప్పించి వారికి న్యాయం చేయాలనీ టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ షబ్బీర్ అలీ గారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని కోరారు.

మండల కమిటీ సన్నాహక సమావేశం

 ఉల్లి శేఖర్ అధ్యక్షతన స్థానిక శ్రీనివాస ట్యూషన్ సెంటర్ నందు జరిగింది. ఈ సమావేశంలో టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు పసుపులేటి రామచంద్రయ్య మాట్లాడుతూ గత10 మాసాలుగా ప్రైవేట్ పాఠశాలలు మూతపడి ఉపాధ్యాయులు ఉపాధి కోల్పోయి బతుకులు ఆగమై ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 24 మంది ఆత్మహత్యలు చేసుకున్నప్పటికి ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రైవేట్ టీచర్లని ఆదుకోవాలన్నారు. లేనియెడల రాబోవు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా రాష్ట్ర పిడిఎఫ్ ఉద్యమ రథసారథి. రాష్ట్ర అధ్యక్షులు షబ్బీర్ అలీ అనే వ్యక్తి మా ప్రైవేట్ టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్స ఓట్లు వేసుకుని చట్టసభల్లో మా సమస్యల పరిష్కారానికి మేమే కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన మోమిన్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను మండల అధ్యక్షుడిగా పెట్టినందుకు జిల్లా అధ్యక్షులు రామ చంద్రయ్య గారికి ధన్యవాదాలు అన్నారు. ఇప్పటినుండి ఇ ప్రైవేట్ టీచర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

జోహార్లు

సూర్యపేట జిల్లా కర్విరాల కొత్తగూడెం గ్రామంలో దళిత బహుజన విప్లవ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ మారోజు వీరన్న స్మారక స్థూపాన్ని దర్శించి జోహార్లు అర్పించిన వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి షేక్ షబ్బీర్ అలీ గారు.

బిక్షాటన

సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్సీ అభ్యర్థి షేక్ షబ్బీర్ అలీ గారి ఎన్నికల ప్రచారం మరియు బిక్షాటన కార్యక్రమం.

బైక్ ర్యాలీ

మహబూబాబాద్ జిల్లా తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం (టి.పి.టి.ఎఫ్.) ఆధ్వర్యంలో నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యూయేట్ ఫోరం MLC (టి.పి.టి.ఎఫ్.) అభ్యర్థి షబ్బీర్ అలీ గారినే గెలిపించాలని స్థానిక వివేకానంద సెంటర్ నుండి మహబూబాబాద్ టౌన్ మొత్తం బైక్ ర్యాలీ చేసి యన్.టి.ఆర్. స్టేడియం వరకు నిర్వహించారు.

 

డిమాండ్

ప్రభుత్వమా సిగ్గుపడు తరగతి గదిలో భావి భారత పౌరులను తయారు చేసే ఉపాధ్యాయుడు నేడు రోడ్డు మీద భిక్షాటనం చేసే పరిస్థితికి రావడం ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరికి నేడు జనగామ పట్టణంలో వివిధ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులు భిక్షాటన చేసి ప్రభుత్వాలకు యాజమాన్యాలకు నిరసన వ్యక్తం చేసినారు ఇకనైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి భావితరాలకు భరోసాను కల్పించవలసిందిగా జనగామ జిల్లా కమిటీ ద్వారా డిమాండ్ చేయడం జరిగింది.

మహబూబాబాద్ లో ప్రైవేట్ టీచర్ల భరోసా యాత్ర లో బాగంగా

మహబూబాబాద్ లో ప్రైవేట్ టీచర్ల భరోసా యాత్ర లో బాగంగా టి.పి.టి.ఎఫ్.రాష్ట్ర అధ్యక్షులు షేక్ షబ్బీర్ అలీ గారు అర్థిక ఇబ్బందులతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన బయ్యారం కు చెందిన ఉపేందర్ ను కలిసి మనో దైర్ఘ్యం ను నింపి కొంత ఆర్థిక సహయం చెయ్యడం జరిగింది. వీరితో పాటు నల్గోండ జిల్లా ప్రతినిదులు నర్రం బిక్షం రెడ్డి, శంకర్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు పి. రామచంద్రయ్య, క్రాంతి, కాసీం, మధుసుదన్, సుoదరయ్య తదితరులు పాల్గోన్నారు.

25kg బియ్యం పంపిణి

టి.పి.టి.ఎఫ్. నల్గొండ జిల్లా కమిటి అద్వర్యంలో ఆర్దికంగా చితికిపోయున కొంత మంది ప్రైవేట్ టీచర్లకు 25kg బియ్యం స్థానిక దాత మిర్యాల యాదగిరి గారి సహకారంతో పంపిణి చెయ్యడం జరిగింది.

నిరసన

తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం(TPTF) జనగాం జిల్లా శాఖ ఆద్వర్యంలో జనగాం చౌరస్తాలో రోడ్డు పైన ఆగమైన ప్రైవేట్ టీచర్ల బతుకులను ప్రభుత్వం ఆదుకోవాలని బతుకమ్మ ఆడి నిరసన తెలిపిన మహిళ ఫ్రైవేట్ టీచర్లు.

విజ్ఞప్తి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిపిటిఎఫ్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని, టిటిడిపి అధ్యక్షులు ఎల్. రమణ గారిని కలిసి విజ్ఞప్తి చేసిన టిపిటిఎఫ్ రాష్ట్ర కమిటీ.

యాత్రలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలో బిక్షాటన

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కొనసాగుతున్న ప్రైవేట్ టీచర్ల భరోసా యాత్ర. యాత్రలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలో బిక్షాటన చేసిన టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ షబ్బీర్ అలీ గారు, నల్గొండ జిల్లా టిపిటిఎఫ్ అధ్యక్షులు మధుమూర్తి గారు, మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షులు సురేష్ గారు మరియు ప్రైవేట్ టీచర్లు.

విజ్ఞప్తి

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రైవేట్ టీచర్స్ ఫోరం అభ్యర్థులకు మద్దతు తెలపాలని నల్లగొండ MP, TPCC అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసిన టి పి టి ఎఫ్ రాష్ట్ర బృందం . కమిటీ సభ్యులతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సానుకూలంగా స్పందిస్తూ గత 8 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతూ పదుల సంఖ్యలో ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడిన ప్రభుత్వం స్పందించక పోవడం దురదృష్టకరం అని మండిపడ్డారు. ఎప్పటికైనా ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలని కోరారు. టీచర్లందరూ ఒకే తాటిపై ఉండి TRS ప్రభుత్వానికి MLC ఎన్నికల్లో బుద్ది చెప్పాలని కోరారు ఇందుకు తమ నైతిక మద్దతు ఉంటుందని అలాగే ప్రైవేటు టీచర్లు వారి కుటుంబ సభ్యులు అందరూ ఏకతాటిపై నిలిచి మీ అభ్యర్థిని గెలిపించుకోవాలని తెలిపారు.

MLC Election Campaign

Forum Activities

News Paper Clippings

Pamphlets

Videos

}
04-03-1980

Born in Saroornagar

of Rangareddy, Telangana

}
1996

Studied SSC Standard

from Zilla Parishad High School, Akaram

}
1998

Completed Intermediate

from Sri Raghavendra Junior College, Boyawada

}
1998

Joined in SFI

}
1998-2001

District Vice President

of Nalgonda, SFI

}

Joined in NSS

 

}
2001

Attained Graduation

from Narayana Government Degree College, Nalgonda

}

Janma Bhoomi Committee Member

of Sarrornagar

}
2003

Finished M.A

from Osmania University, Hyderabad

 

}
2009-2014

Telangana Activist

of Telangana

}
Since 2011

Founder and President

  of Telangana Private Teacher Forum

}
Since 2018

Founder and President

of Private Teachers Welfare Trust