Shakil Aamir Mohammed | MLA | Bodhan | Nizamabad | Telangana | TRS | the Leaders Page

Shakil Aamir Mohammed

MLA, Bodhan, Nizamabad, Telangana, TRS

 

Shakil Aamir Mohammed is the MLA of Bodhan Constituency, Nizamabad Dist. He was born in 1978 to Mohammed Azam, Achanpally.

He completed SSC (Senior Secondary Certificate) from Madhumalancha High School Bodhan in 1991.

He started his Political Journey with the TRS Party. From 2014-2018, he was served as a Member of the Legislative Assembly of Bodhan Constituency, Nizamabad Dist from the TRS Party.

Shakil Aamir Mohammed was elected as MLA has got 74895 votes whereas Sudarshan Reddy Podduturi has got 66794 votes.

Aljapur Srinivas, a member of the Bharatiya Janata Party, received 8434 votes and got the third position in Bodhan, Telangana assembly elections 2018.

H.No. 4-1-623/A, Achanpally, Anisa Nagar, Nizamabad District

Email: [email protected]

Contact:+91-8008107777

Party Activities

Election Campaign

ఎన్నికల ప్రచారం సందర్భంగ బైక్ ర్యాలీలో పాల్గొన మన టీఅర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ షకీల్ ఆమీర్ గారు.

Bodhan mla shakil aamir garu and Armoor mla jeevan reddy garu at Ajmer dargah

First Time in 2012 when Discussing 12% reservation for Muslim Minorities, Today I thank full to Honorable CM Kalvakuntla Chandrashekar Rao (KCR) sahaab for declaring 12% reservations for Muslims, ever before in the history of India till now, Soon will have reservations based upon Minorities, Sc, St, BC’S, also based on skills and Talent of individual, Jai Telangana!!Jai Hind!!!

మన ఊరు మన ఎంపి కార్యక్రమంలో

మన ఊరు మన ఎంపి కార్యక్రమంలో భాగంగా బోధన్ నియోజకవర్గంలోని సాలూర గ్రామంలో పర్యటింఛి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు , ఎమ్మెల్యే శ్రీ షకీల్ గారు 

ఘన స్వాగతం లో

పేపర్ మిల్ గ్రామములో షకీల్ అమెర్ గారికి ఘన స్వాగతం పలికిన పేపర్ మిల్ గ్రామస్థులు ..భారీ బైక్ రియల్లీ ..గ్రామములో 190 మంది ఆడవాళ్ళు తెరాస లో చేరిక ..

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం, నవిపేటలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీహరి, ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత  గారు మరియు మహ్మద్ షకిల్‌ గారు 

బోధన్ నియోజకవర్గ స్థాయి సమస్యల గురించి రాష్ట్ర మంత్రి వర్యులు కేటీఆర్ గారికి వివరించడం జరిగింది సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన మంత్రి వర్యులు కేటిఆర్ గారికి కృతజ్ఞతలు

ప్రారంభోత్సవ కార్యక్రమంలో

నిజామాబాద్ జిల్లా నూతనంగా నిర్మించిన బోధన్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం శ్రీ కడియం శ్రీహరి, వ్యవసాయశాఖ మంత్రి శ్రీ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ మహ్మద్ షకిల్‌తో కలిసి ఎంపీ శ్రీమతి కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. సమైక్య పాలకులు బోధన్ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. బోధన్‌కు పూర్వవైభవం తీసుకురావడానికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా బోధన్‌లో రూ. 7 కోట్ల వ్యయంతో 10 ఎకరాల్లో స్టేడియంను నిర్మిస్తామని ఎంపీ తెలిపారు.

Distribution of Batkamma Sarees by our Hon’ble Mla Sri Mohammed Shakil Aamir garu of Trs government being given to all the women’s of Telangana state irrespective of caste religion.

తల్లీబిడ్డల ఆరోగ్యానికి సర్కార్ భరోసా

తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే పలు ఆరోగ్య పథకాలతో అండగా నిలుస్తున్న ప్రభుత్వం కొత్తగా 50 పడకల సామర్థ్యంతో 10 మాతా శిశు సంరక్షణ దవాఖానలను నిర్మించేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో ఐదు దవాఖానల నిర్మాణానికి రూ. 35కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో అచ్చంపేట, ఏటూరు నాగారం, కామారెడ్డి, మంథని, సూర్యాపేటలో మాతా శిశు సంరక్షణ వైద్యశాలలను నిర్మించనున్నది. ఒక్కో దవాఖాన నిర్మాణానికి రూ. 7కోట్ల చొప్పున ఖర్చవుతుందని అంచనా. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో ఈ దవాఖానలను నిర్మించనున్నారు

}
1978

Born in Achanpally

Nizamabad

}
1991

Completed SSC

from Madhumalancha High Shcool 

}

Joined in the TRS Party

}
2014-2018

MLA

Bodhan Constituency, Nizamabad Dist from the TRS Party

}
2018

MLA

Bodhan Constituency, Nizamabad Dist from the TRS Party