Shaik Raheem | Kodad Town Library Chairman | Suryapet | T.S | the Leaders Page

Shaik Raheem

Kodad Town Library Chairman, Kodad, Suryapet, Telangana, TRS

 

Shaik Raheem is an Indian Politician of the TRS and Town Library Chairman of the Kodad in the Suryapet  District in the Indian State of Telangana.

Childhood and Education:

On the 6th of May 1979, Shaik Raheem was born to a couple, Mr Abdul Lathif and Mrs Khatija Bhee. They resided in the village of Kagitha Rama Chandrapuram in Nadigudem Mandal in Suryapet District in the Indian State of Telangana.

In 1994, Raheem acquired his Secondary Board of Education from ZPP Boys High School located at Kodad.

He completed his 2-year course of Intermediate from Nadigudem Government Junior College located at Nadigudem in the year 1996.

In 2004, he finished his Graduation from Kakatiya University located at Warangal and Obtained his Post Graduation from Kakatiya University at Warangal in 2009.

Professional Career:

Soon after accomplishing his Education, Raheem started his career as Builder and Real Estate Business. He simultaneously handled his family responsibilities.

A career in Politics:

In 2013, Raheem commenced his Political career by joining the Indian National Congress Party (INC), which is ruling under the leadership of Sonia Gandhi.

He exposed his leadership skills by serving as the INC Party Activist and working all the time for the welfare of humankind comprehensively. As a part of INC, Raheem expressed keen interest and performed every activity to recognize the respective party.

From 2013-2018, he was appointed and served as the town president of the Trade Union of Kodad to ensure that the tasks ran smoothly due to excessive commitments.

Seeing my active work in the Congress party, honourable Kodada MLA Bollam Mallaiya Yadav, who is always working for the solution of public problems, Raheem will get more recognition if he is in the ruling party, and the poor and vulnerable groups will have an opportunity to serve the minorities better. Ani joined the TRS party in their presence.

His ongoing dedication and genuine attention gained him the elected position of Town Youth Congress General Secretary of Kodad in 2012. He has since served the welfare of society by carrying out his duties correctly and by the rules and regulations.

Later, in 2018, Raheem  Switched from INC to Telangana Rashtra Samithi(TRS) as he was highly inspired by the party founder Kalvakuntla Chandrashekar Rao’s sense of work during the Telangana Movement.

Raheem was a  Kodad Town Library Chairman of Bapuji  Library, the TRS Political Party, right from his joining and propagation of its principles from the beginning. He has been deeply attracted by the policies and ideals of the party.

He upholds the trust that the people have placed in him and maintains his service, concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage Party to advance.

Telangana Movement:

Raheem was a Telangana Activist. During Telangana Movement, i.e., from 2004-2014, He played an active role and fought to create a new state, Telangana, from the pre-existing condition of Andhra Pradesh in India.

He set up a Vanta Varpu during the period of Rasta Roko and in programs of Sakala Jamula Samme, and many more dharnas and rallies were held in continuous movement.

Raheem participated in many social Programs and was involved in Million March, JAC Programs Bike Rallies, and Dharan’s to form Telangana as a separate State.

Party Activities:

  • He set up and engaged in every Mandal level and Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • Appealing to the central government to declare its stance on the procurement of grain just so appropriate justice can be granted to the farmers.
  • He was extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention, support them in receiving benefits, and maintain solid and cordial relationships with individuals from all walks of life, humanity and leadership.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes. He was attracted to the party’s doctrines and worked for the party.
  • Raheem and the leaders of the TRS demonstrated and held numerous dharnas to help create employment opportunities for graduates.

Social Activities:

  • Raheem primarily focused on problems affecting students, such as fee reimbursement and scholarship disbursements, and worked effectively to ensure that scholarships were granted to students as soon as possible.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare.
  • By notifying the issues in the village, he solved many problems and gave Pensions like -Widow Pensions,old-age pensions, and Handicapped Pensions, and dispensed White Ration Cards to the town.
  • He fulfils his obligations while also looking after the welfare of the people in the village and zone by resolving concerns relating to water, sanitation, and any other minor problems that may arise.
  • Dr Ketireddy Venkateswara Reddy donated competitive exam books to Bapuji Library.
  • Food donation programs are organized on the occasion of the Vinayaka Chavithi festival. Raheem gave biodegradable carry bags.
  • Kodad Bapuji Library Chairman helps students prepare for competitive exams by providing them with study materials and study chairs.
  • As part of Raheem’s birthday celebrations, Velishala Praneet presented study tables worth 15000 to the library.
  • He Participated in Rythubandhu Varoshavalu. He said that donors’ help for the library’s development is appreciated.

Pandemic Services:

  • The pandemic had a devastating effect on people’s life. During the Covid crisis, it was challenging for regular people to stay alive.
  • Raheem was a responsible leader who maintained to contribute even when the situation was terrible.
  • During the Pandemic Period, he handed out fruits, meal packets, and water bottles to the people living by the roadsides. In addition, he provided free blankets to those individuals. He donated monetarily to the cause and provided the migrants with food and rice bags.
  • He provided PPT kits for the doctors who have served a lot during the pandemic. He offered all kinds of facilities to Corona Victims.
  • During the Corona crisis, the Annadhanam program was made available to front-line workers, including police officers, municipal employees, and emergency personnel.
  • To combat the spread of the pandemic in Corona, Raheem has organized an awareness campaign focusing on the need to keep a safe distance from infected individuals and use appropriate safety precautions.
  • The residents of the village, as well as others who were in need, received vegetables and fruits from him. The Covid-19 vaccination and the consequences of the virus were the subjects of awareness campaigns at camps and seminars.
  • The region contaminated with the coronavirus has been designated as a red zone, and residents have been informed of the necessary safety measures and precautions to take.

H.No: 12-155-7/6,  Landmark: Likitha Green Homes Nearby Bypass road., Street: Srinivas Nagar, Village: Kodad, Mandal: Kodad, District: Suryapet, Constituency: Kodad, State: Telangana, Pincode:508206.

Email: [email protected]

Mobile No: 9849136614.

Biodata of Mr. Shaik Raheem

Shaik Raheem | Kodad Town Library Chairman | Suryapet | T.S | the Leaders Page

Name: Shaik Raheem

DOB:  06-05-1979

Father: Mr.  Abdul Lathif

Mother: Mrs. Khatija Bhee

Education Qualification: Post Graduation

Profession: Businessmen and politician

Political Party:  TRS

Present Designation: Kodad Town Library Chairman

Permanent Address: Kodad, Suryapet, Telangana

Contact No: 9849136614

Email:[email protected]

“The key to successful leadership today is influence, not authority.”

 

Recent Activities

సన్మానం

విద్యార్థులు బాల్యం నుంచే ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని తమపై తల్లిదండ్రులు పెట్టుకున్న కలలను నెరవేర్చాలని గ్రంధాలయ చైర్మన్ షేక్ రహీమ్ అన్నారు…
శుక్రవారం కోదాడ పట్టణంలోని బాపూజి శాఖ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతూన్నా రామినేని సరిత నిన్న వెలువడిన ఫలితాలలో ఇరిగేషన్ శాఖలో గెజిటెడ్ హోదాలో ఉద్యోగానికి సెలెక్ట్ అయిన సందర్భంగా సరిత దంపతులను విద్యార్థులతో కలిసి రహీం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరిత భర్త నరేష్ ఎక్సైజ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూనే దీర్ఘకాలికంగా సెలవు పెట్టి భార్యా,భర్తలిద్దరూ చంటి పిల్లతో రోజు గ్రంథాలయానికి వచ్చి పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారని విద్యార్థులు వారు ఇరువురిని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ ఉద్యోగం సాధించేంత వరకు నిరంతరం శ్రమించాలన్నారు. ప్రణాళిక బద్దంగా కష్టపడి చదివి ప్రతిభ చూపితే అద్భుత అవకాశాలు వస్తాయన్నారు.

కలిసిన సందర్భంలో

వర్ధంతి

 కోదాడ స్థానిక బాపూజీ శాఖా గ్రంధాలయంలో ఐలమ్మ వర్ధంతి నిర్వహించి మాట్లాడారు.. ఐలమ్మ పోరాట పఠిమను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.ఐలమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ మంగ, తిరుమలగిరి రాధాకృష్ణ, వెంకట్, గోపాల్, రాజు, సతీష్, బిక్షం పాల్గొన్నారు.

పాలాభిషేకం

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణలో వ్యవసాయం పండగల మారిందని కోదాడ పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు అన్నడం జరిగింది. కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల రుణమాఫీకి 19 వేల కోట్లు నిధులు విడుదల చేస్తూ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేయడం జరిగింది.

గ్రంధాలయానికి చేయూత.

గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల సౌకర్యార్థం స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ వారు సీలింగ్ ఫ్యాన్లు, మినరల్ వాటర్ కూలర్ వంటి మౌలిక వసతులు కల్పించడం అభినందనీయమని గ్రంధాలయ చైర్మన్ షేక్. రహీం అన్నారు. శుక్రవారం పట్టణంలోని బాపూజీ శాఖ గ్రంధాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. దాతలు ముందుకు వచ్చి గ్రంథాలయానికి చేయూతను అందించడం పట్ల వారు సంతోషకరం వ్యక్తం చేశారు. కేవలం విద్య ద్వారానే సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోగలమని విద్యార్థులు దాతలు అందించే సహకారాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. తమ గ్రంథాలయానికి స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ వారు, దాతలు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు.అనంతరం గ్రంథాలయానికి చేయూతను అందించిన దాతలను శాలువాలతో ఘనంగా సన్మానించారు

జయంతి సందర్భంగా

స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం నిరంతర తపించిన వ్యక్తి దాశరధి..తెలంగాణ ఉద్యమంలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం తన రచనలతో ప్రజల్లో చైతన్యం కల్పించిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి దాశరధి కృష్ణమాచార్యులు అని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. దాశరధి 99వ జయంతి సందర్భంగా పట్టణంలోని బాపూజీ శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ చైర్మన్ షేక్ రహీమ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులతో కలిసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

దిష్టిబొమ్మ దహనం

జెండా ఆవిష్కరణ

గణతంత్ర దినోత్సవ వేడుకలు

భారతదేశానికి స్వాతంత్ర్య సము పార్జన లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో గ్రంధాలయాలు కీలక పాత్ర పోషించాయని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. ఆదివారం 55వ జాతీయ గ్రంథాలయాల వారోత్సవాల ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. గ్రంథాలయాలకు పక్కా భవనాలు, పుస్తకాలు, మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం వంటి చర్యలను చేపట్టిందన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు గ్రంథాలయాల్లో మంచి విలువైన పుస్తకాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలు సాధించాలన్నారు, ప్రతి ఏడాది ప్రభుత్వం గ్రంధాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందన్నారు. అనంతరం వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తున్న చైర్మన్ రహీం గర్ ను సహకరిస్తున్న దాతలను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యేను గ్రంథాలయ పాలకవర్గం ఘనంగా సన్మానించారు.

గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా

సోదర మిత్రులకు నమస్కారం ..ఈరోజు జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మన గ్రంథాలయానికి పుస్తక ప్రదర్శనకు *గౌరవ కోదాడ గౌరవ M.E.O శ్రీ MD సలీం షరీఫ్ గారు విచ్చేసి పోటీ పరీక్షలలో మనం ఏ విధంగా చదివితే సులభంగా అర్థమయ్యే విధానాన్ని Job గ్యారంటీగా రావాలంటే ఎలాంటి మెలుకువలు తీసుకోవాలో మనందరికీ బోధించిన గౌరవ M.E.O గారికి మన అందరి తరపున ప్రత్యేక ధన్యవాదములు..

గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా

విద్యార్థులు ప్రణాళికబద్ధంగా కష్టపడి చదివి నైపుణ్యాలు సాధించి ప్రతిభ చూపితే ఫలితం తప్పక ఉంటుందని కోదాడ పట్టణ ఎస్సై నాగభూషణం అన్నారు గురువారం కోదాడ పట్టణంలోని బాబుజి శాఖా గ్రంధాలయంలో జాతీయ 55వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నాలుగవ రోజు చైర్మన్ షేక్ రహీం ఆహ్వాన మేరకు వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తున్న సందర్భంగా విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా గ్రంథాలయంలో ఉన్న వసతులను పుస్తకాలను సద్వినియోగం చేసుకొని తల్లిదండ్రులు కన్న కలలను సకారం చేయాలన్నారు. విద్యార్థులు ఇష్టపడి కష్టపడి చదివితే తప్పక ఫలితం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ షేక్ రహీం, న్యాయవాది ఉయ్యాల నరసయ్య, పోటు రంగారావు, వేమూరి సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శి మెట్టెల నరేష్, రిడర్స్ ఫోరం అధ్యక్షులు గరిడేపల్లి లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు బషీరుద్దీన్, తాజుద్దీన్, సంగిశెట్టి గోపాల్, కార్యదర్శి మార్కపూడి రామకృష్ణ, ముత్యాలు, రాధాకృష్ణ, రవికుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు…….

సన్మానం

భారతదేశానికి స్వాతంత్ర్య సము పార్జన లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో గ్రంధాలయాలు కీలక పాత్ర పోషించాయని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. ఆదివారం 55వ జాతీయ గ్రంథాలయాల వారోత్సవాల ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. గ్రంథాలయాలకు పక్కా భవనాలు, పుస్తకాలు, మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం వంటి చర్యలను చేపట్టిందన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు గ్రంథాలయాల్లో మంచి విలువైన పుస్తకాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలు సాధించాలన్నారు, ప్రతి ఏడాది ప్రభుత్వం గ్రంధాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందన్నారు. అనంతరం వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తున్న చైర్మన్ రహీం గర్ ను సహకరిస్తున్న దాతలను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యేను గ్రంథాలయ పాలకవర్గం ఘనంగా సన్మానించారు.

వారోత్సవాల సందర్భంగా

జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మన గ్రంథాలయానికి పుస్తక ప్రదర్శనకు కోదాడ గౌరవ M.E.O శ్రీ MD సలీం షరీఫ్ గారు విచ్చేసి పోటీ పరీక్షలలో మనం ఏ విధంగా చదివితే సులభంగా అర్థమయ్యే విధానాన్ని Job గ్యారంటీగా రావాలంటే ఎలాంటి మెలుకువలు తీసుకోవాలో మనందరికీ బోధించిన గౌరవ M.E.O గారికి మన అందరి తరపున ప్రత్యేక ధన్యవాదములు.. అలాగే ది 17 -11 -2022 గురువారం న ఉదయం 10:30 గంటలకు మన గ్రంధాలయం నకు కోదాడ గౌరవ డిఎస్పి గారు, జి వెంకటేశ్వర్ రెడ్డి గారు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువతకు మోటివేషన్ ప్రోగ్రాం కలదు.. కావున తామందరూ తప్పక హాజరై డీఎస్పీ గారి కి ఘన స్వాగతం పలకవలసిందిగా కోరడడం జరిగింది.

ప్రచారం

మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ గారితో భాగంగా చౌటుప్పల్ మండలం తుప్రాన్ పేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సింగర్ సాయిచంద్ గారితో కోదాడ గ్రంధాలయ చైర్మన్ షేక్ రహీం గారు, టౌన్ మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ తాజుద్దీన్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ బత్తుల ఉపేందర్ గారు, మైనార్టీ కార్యదర్శి షేక్ మీరా గారు,టిఆర్ఎస్వి ఉపాధ్యక్షులు ఆసిఫ్ గారు,పవన్ చారి గారు పాల్గొన్నారు.

కలిసిన సందర్భంగా

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గౌరవ శ్రీ హరీష్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడిన షైక్ రహీం గారు.. 

హరిత హారం కార్యక్రమం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయి అని హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ప్రతి ఒక్కరికి ఒక్కో పూల మొక్కను అందచేయ్యడం జరిగింది.

పార్టీలో చేరిక

నేను కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేయడం చూసి నిత్యం ప్రజా సమస్యల పరిస్కారం కోసం శ్రమించే గౌరవ కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు రహీమ్ అధికార పార్టీలో ఉంటే ఇంకా చాలా గుర్తింపు వస్తుందని,పేద బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు ఇంకా మెరుగైన సేవ చేసే అవకాశం కలుగుతుంది. అని వారి సమక్షంలో TRSపార్టీలో చేరడం జరిగింది.

సన్మానం

పార్టీ నాయకుడు ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞత రూపంలో నాయకుడికి సన్మానం చేసి మర్యాద చెయ్యడం జరిగింది .

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

జయంతి

ఘనంగా అబ్దుల్ కలాం 91 జయంతి కోదాడ పట్టణంలోని గాంధీ పార్క్ గ్రంధాలయం లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంధాలయ కమిటీ చైర్మన్ రహీం మాట్లాడుతూ కలాం పుట్టినరోజున అక్టోబర్ 15 ప్రపంచ విద్యార్థుల దినోత్సవం నిర్వహించబడడం గర్వ కారణం అన్నారు.

విరాళం

సూర్యాపేట జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమని కోదాడ బాపూజీ గ్రంథాలయ చైర్మన్ షేక్ రహీమ్ అన్నారు. కోదాడ పట్టణంలోని బాపూజీ గ్రంథాలయానికి కోదాడ మాజీ సర్పంచ్ స్వర్గీయ వెలిశాల అనంత రామయ్య,స్వర్గీయ వెలిశాల సూర్యప్రకాష్ ల జ్ఞాపకార్థం రూ.15 వేల విలువ గల స్టడీ టేబుల్ ను వెలిశాల ప్రణీత్ విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా ఛైర్మన్ ఆయనను అభినందిస్తూ సత్కరించారు.

జయంతి

స్వామి వివేకానంద జయంతి స్థానిక బాపూజీ గ్రంధాలయంలో గ్రంధాలయ చైర్మన్ షేక్ రహీమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రీడర్స్ ఫోరమ్ అధ్యక్షుడు గరిడేపల్లి లక్ష్మణరావుగారు ,వైస్ ప్రెసిడెంట్ తిరుమలగిరి రాధాకృష్ణ గారు చలిగంటి వెంకట్ గారు, తదితరులు పాల్గొని, విజయవంతం చేసినారు..

జయంతి

స్వామి వివేకానంద జయంతి స్థానిక బాపూజీ గ్రంధాలయంలో గ్రంధాలయ చైర్మన్ షేక్ రహీమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రీడర్స్ ఫోరమ్ అధ్యక్షుడు గరిడేపల్లి లక్ష్మణరావుగారు ,వైస్ ప్రెసిడెంట్ తిరుమలగిరి రాధాకృష్ణ గారు చలిగంటి వెంకట్ గారు, తదితరులు పాల్గొని, విజయవంతం చేసినారు..

అందజేత

 పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్ధి,విద్యార్థినులకు స్టడీ మెటీరియల్స్ అందజేయడం జరిగింది

కలిసిన సందర్భంలో

బొల్లం మల్లన్న యాదవ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

బైక్ ర్యాలీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది.

ప్రశంస పత్రం అందజేత

పోటీ పరీక్షలలో పాల్గొన్న విద్యార్ధి విద్యార్థినిలకు అభినందనలను తెలుపుతూ ప్రశంస పత్రాన్ని అందచెయ్యడం జరిగింది.

ఎన్నికలు

జోరుగా జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం గాదరి మధు గారు వీక్షించారు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు జిహెచ్ఎంసి ఎన్నికలలో చురుకుగా పాల్గొంటూ తమదైన పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికలలో వందకు పైగా సీట్లను సాధిస్తామని తెలియజేశారు.

ఎన్నికలు

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజక వర్గానికి చెందిన మండలాల పట్టణ టిఆర్ఎస్ నాయకులు జిహెచ్ఎంసి ఎన్నికలలో తమదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వారు మాట్లాడుతూ జిహెచ్ఎంసి ఎన్నికలలో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు.

Social Activities

బహుమతుల అందజేత

కోదాడ లో నిర్వహించిన క్రికెట్ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు షేక్ రహీమ్ గారు బహుమతులు అందజేయడం జరిగింది

అందజేత

గ్రామా నివాసులకు నిత్యావసర వస్తువులను అందజేయడం జరిగింది.

చెట్లు నాటడం

పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడం వలన క్రిమి కీటకాల వ్యాధుల నుండి బయట పడవచ్చు అని గ్రామస్థులను ప్రోత్సహించి ప్రతి ఒక్కరు వారి యొక్క పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా రహీమ్ గారు వ్యవహరించాడు.

మొక్కలు పంపిణీ

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయి అని హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ప్రతి ఒక్కరికి ఒక్కో పూల మొక్కను అందచేయ్యడం జరిగింది.

మొక్కలు పంపిణీ

మొక్కలు పెంచడం ద్వారా మన చుట్టుపక్కల శుభ్రంగా మరియు ఆకుపచ్చగా ఉంచడం ద్వారా మనం స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చు మరియు ఉనికిలో ఉన్న అన్ని రకాల వైరస్లను నివారించవచ్చని తెలియజేసారు .

ప్రారంభోత్సవ కార్యక్రమం

గ్రామంలో నూతన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కత్తిరిస్తున్న షేక్ రహీమ్ గారు.

పంపిణీ

కరోనా వ్యాప్తి ఆపేందుకు రాష్ట్రము లాక్ డౌన్ ప్రకటించిన కారణముగా, నిత్యావసర సరుకులకు ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు తమ వంతు సహాయముగా కూరగాయలను మరియు నిత్యవసరకులను పంపిణీ చేసిన షేక్ రహీమ్ గారు.

పంపిణీ

పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్కొని వాళ్లకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది

సదుపాయం

 పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్ధి,విద్యార్థినులకు భోజన సదుపాయం చేయడం జరిగింది

 Mr.Shaik Raheem with Politicians

 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు వాయనాడ్ పార్లమెంట్ సభ్యులు “రాహుల్ గాంధీ” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

 టిర్ స్ పార్టీ నాయకులు గౌరవ కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

 Meeting with Leaders

Party Activities

Social Activities

News Paper Clippings

Party Pamphlets

Videos

}
06-05-1979

Born in Kagitha Rama Chandrapuram Village

Nadigudem,Suryapet District

}
1994

Completed SSC

ZPP Boys High School, Kodad

}
1996

Completed Intermediate

Nadigudem Government Junior College, Nadigudem

}
2004

Finished Graduation

Kakatiya University, Warangal

}
2006

Obtained Post Graduation

Kakatiya University, Warangal

}
2008

Builder and Real Estate Business


}
2013

Joined in INC Party


}
2011

Party Activist

Kodad from INC Party

}
2013-18

Town President

of Trade Union from INTCU, Kodad

}
2012-2018

Town Youth Congress General Secretary

Kodad, INC

}
2018

Joined in TRS Party


}
2018

Telangana Activist

Kodad, TRS

}
2018-Till Now

Kodad Town Library Chairman

 Bapuji  Library, Kodad, TRS