Shaik Mohammed Iqbal

Shaik Mohammed Iqbal

MLC, Hindupur, Anantapur, Andhra Pradesh, YSRCP

Shaik Mohammed Iqbal is the 2019-Member of the Legislative Council(MLC) elected by MLA’s. He was born on 26-04-1958 to Shaik Gouse Saheb and Shaik Mahaboob Bee. He completed his Graduation in B.Sc from Adoni Arts & Science College Adoni, Kurnool(District) Andhra Pradesh in 1977. He completed his Master’s in M.A. from Sri Venkateswara University, Tirupati, Andhra Pradesh in 1982. Mohammed Iqbal married Nishat Jehan. Iqbal worked in the Railway Department before coming to Police Department. He was a Civil Servant.

He was served as Former IPS. He was the Retired IG, Rayalaseema. He was appointed as Minority Welfare Officer. He was the Former Special Officer Wakf Board & Minority Commissioner. He was worked as a Former Commissioner Task Force and CM Chief Security Officer (CSO).

Shaik Mohammed Iqbal was Awarded the “President” Award for dedicated Police Service. He was Passionate about Social Service. He was the Motivational Speaker.

He started his political journey with the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP). In 2019, He contested as Member of Legislative Assembly(MLA) from the Hindupur constituency but he lost. He was served as Hindupur In-Charge from the YSRCP party. From 2019-2021, he was elected as a Member of the Legislative Council(MLC) by MLA’s.

D.No 5-1-4/70-9 , Dasaratha Ramaiah Colony, Hindupur, Anantapur (Dist), Andhra Pradesh (State) 

Contact Number: +91-9908017391

Recent Activities

"స్పందన" కార్యక్రమం

హిందూపూర్ పట్టణంలో తలసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన “స్పందన” కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ గారు. ఈ సందర్బంగా మహిళలు పెద్ద ఎత్తున అర్జీలు ఇచ్చారు వాటిని వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్ గారిని మహమ్మద్ ఇక్బాల్ గారు ఆదేశించారు

కంటి ఆపరేషన్ల మెగా శిభిరం

ట్రినిటీ సర్వీసెస్ ఆర్గనైజషన్ హిందూపురం వారి అధ్వర్యంలో పట్టణంలోని అల్ హీలాల్ పాఠశాల మైదానంలో ఉచిత కంటి ఆపరేషన్ల మెగా శిభిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని శిభిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేదవారు కంటి శస్త్ర చికిత్సలు చేయించుకోవచ్చని ఇక్బాల్ గారు అన్నారు

ప్రజలు తమ సమస్యల కోసం వస్తున్న వారి కోసం వారు చెప్పుకుంటున్న సమస్యలను ఓపిగ్గా వింటూ అప్పటికప్పుడు పరిష్కారం చూపుతున్న స్థానిక ఎమ్మెల్సీ అండ్ ఇంచార్జ్ షేక్ మహమ్మద్ ఇక్బాల్ సార్ గారు

సమీక్ష

లేపాక్షి ఏపీఆర్సీ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పై తీసుకోవలసిన చర్యలపై ఎంఈఓ మరియు మండలంలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో “ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్” గారు సమీక్ష జరిపారు. సమీక్ష అనంతరం ఉపాధ్య బృందం ఎమ్మెల్సీ గారిని సన్మానించారు

రాష్ట్రవతరణ దినోత్సవం సందర్భంగా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవతరణ దినోత్సవం వేడుకల సందర్భంగా స్థానిక చిన్నమార్కెట్ వద్ద గల అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూల మాలాంకరణ మహోత్సవ వేడుకల్లో “ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్” గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు గారి త్యాగాలను,సేవలను కొనియాడిన ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ గారు.

హిందూపురం రూరల్ మండలం గోళ్లపురం ఇండస్ట్రియల్ ఏరియాలోని పలు పరిశ్రమల నుండి వెలువడే విషవాయువు, వ్యర్థ పదార్థాల వల్ల స్థానికంగా ఉన్న గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని “ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్” గారి దృష్టికి తెచ్చారు .వెంటనే స్పందించిన “ఎమ్మెల్సీ ఇక్బాల్” గారు అనంతపురం పొల్యూషన్ బోర్డ్ EE ఉస్మాన్ అలీ ఖాన్ గారితో సమస్య గురించి వివరించారు. ఆరోపిత పరిశ్రమలపై వెంటనే తనిఖీలు చేస్తాం అని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారితో EE అన్నారు

శ్రమదానం

స్థానిక ఎంజీఎం హైస్కూల్ గ్రౌండ్ నందు “మార్నింగ్ వాకర్స్” కు ఇబ్బంది కలిగిస్తున్న పిచ్చి మొక్కలు, కంప చెట్లు, గాజు పెంకులను ఏరి వేసి శ్రమదానం చేస్తున్న ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ గారు

సహాయనిధి

రాయలసీమ మాజీ ఐ జి షేక్ మహమ్మద్ ఇక్బాల్ గారు ఉర్దూ హైస్కూల్ లో ముగ్గురు పదవ తరగతి టాపర్లకు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్ఎం గారు డిఎస్పీ మహమ్మద్ భాష గారు, రెండవ పట్టణము సీఐ మహేశ్వర్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ జి సురేందర్ గారు పాల్గొనడం జరిగినది

హరితహారం

రాజన్న బడిబాట కార్యక్రమంలో భాగంగా హిందూపురం రూరల్ మండలం సి.చెర్లోపల్లి మోడల్ స్కూల్ లో విద్యార్థులచే మొక్కలు నాటించడం కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నాయకులు,రిటైర్డ్ ఐజీ “మహమ్మద్ ఇక్బాల్” గారు.

ఎమ్మెల్సీగా ఎన్నికై తొలిసారిగా హిందూపురం నియోజకవర్గానికి విచ్చేసిన షేక్ మొహమ్మద్ ఇక్బాల్ సార్ గారికి ఘన స్వాగతం పలికిన మారుతి రెడ్డి గారు, మరియు హిందూపురం వైసిపి నాయకులు

}
26-04-1958

Born in Hindupur

}
1977

Graduation

in B.Sc from Adoni Arts & Science College Adoni, Kurnool(District) Andhra Pradesh

}
1982

Master's

in M.A. from Sri Venkateswara University, Tirupati, Andhra Pradesh

}

Former IPS

}

Retired IG

Rayalaseema

}

Civil Servant

}

Minority Welfare Officer

}

Former Commisioner Task Force

}

CSO

Chief Security Officer

}

Joined in the YSRCP

}

In-Charge

 of Hindupur from YSRCP party

}

President

Award for dedicated Police Service

}
2019-2021

MLC

 Member of the Legislative Council

}

Motivational Speaker