Shaik Dadavali Saheb | 17th Ward President | INC | Kodad | the Leaders Page

Shaik Dadavali Saheb

17th Ward President, INC, Kodad, Suryapet, Telangana.

 

Shaik Dadavali Saheb is an Indian politician of the INC and the 17th Ward President of Kodad in Suryapet in the State of Telangana.

Early Life and Education:

On April 19th, 1987, Dadavali Saheb was born to the couple Mr. Shaik Saidulu Saheb and Mrs. Shaik Khasimbee and raised in Kodad in the Suryapet District in Telangana.

In 2004, he completed his board of Secondary Education from NRIN Zilla Parishad High School located at Konakanchi. He obtained his Intermediate from Vishwabharati Junior College, situated at Jaggaiahpet, in 2006.

He acquired his Graduation from Vishwabharati Degree College at Jaggaiahpet in 2009. He sustained his Post Graduation from Madira Institute of Science & Technology College ( MITS ) at Kodad in 2011.

Professional Life:

Dadavali Saheb started his career right after he finished his education by opening his own business. He still runs his own business, Lifestyle Interiors Design’s ( All Types of Cupboards and Office Showrooms ), which is in Kodad. He has been juggling his professional and personal responsibilities since he began his career. His wife Shaik Maneesha and they were blessed with two daughters named Shaik Fawiza and Shaik Tasmeea.

A career in Politics:

Dadavali Saheb was always very eager to serve and help people who were in need. As a young boy, he offered his services voluntarily to the public. He formally joined the Indian National Congress (INC) in 2011, often called the Congress Party, to fulfill the political requirements of the people while also providing a specific service.

As a part of INC, he expresses a keen interest in and performs every activity as an Active Member by discharging his duties with a code of conduct and also for the recognition of the respective party.

In recognition of his continuing his service from 2015, the party promoted him to the position of 17th Ward President of the INC of Kodad, increasing his responsibilities to discharge his duties.

His continued commitment and genuine interest earned him the post of Telangana Pradesh Congress Committee General Secretary (TPCC). Since then, he has served the welfare of society by fulfilling his responsibilities appropriately and in accordance with the norms and regulations.

A career in Community:

Dadavali Saheb joined the Noor Basha Community and started his service to the people as a member by sorting out the issues.

He was elected District President of the Noor Basha Community in Telangana’s Suryapet District. to serve the people and tackle the issues raised by effectively executing his tasks and adhering to the party’s policies and guidelines.

Party Activities: 

  • He has held many protests and dharnas against decisions made by the central and state governments that hurt the people.
  • He has been struggling hard for the rights and reservations of the Singareni people to grant them loans, pensions, and other schemes that benefit their lives.
  • He organized and attended every Mandal and Village level meeting on his own dime. He also gave speeches to the young people and future leaders to encourage them.
  • He took part in many social programs, like Rasta Roko, Bike Rallies, Dharnas for the recognition party, and village development activities.
  • He protests and conducts dharnas against the government’s decisions against the people and demands justice for them.
  • He fought for the immediate reduction of inflated petrol and diesel rates, as the skyrocketing petrol and diesel costs would cause a lot of trouble for the common man.

Social Activities:

  • He is organizing weddings for orphans and giving them the necessities.
  • By notifying the issues in the village, he solved many problems and gave Pensions like -Widow Pensions,old-age pensions, and Handicapped Pensions, and also dispensed White Ration Cards in the town.
  • He expanded his efforts by supporting poor individuals and orphans who had been badly affected by the assassination of their families.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • He provided financial assistance to the village’s needy inhabitants and served them in other ways when necessary. My services were not limited to the village’s people but extended to the district’s population.

Covid Activities:

  • During the pandemic, a door-to-door survey was organized to raise awareness about the virus and the precautions to be taken.
  • He offered sufferers of the COVID virus financial assistance and the provision of vitamin pills, masks, and sanitizers.
  • At the time of the carona, he provided rice bags, other food items, and groceries to everyone in the community.
  • The Corona Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea to increase awareness among the general population about the need to acquire a free Corona vaccination.
H.No: 3-296/2/2/R, Street Name: Karuna Sri, Landmark: Near Congress Party Office, Village: Kodad, Mandal: Kodad, District: Suryapet, Constituency: Kodad, State: Telangana, Pincode: 508206.
Mobile: 9705178851

Biodata of Mr.Shaik Dadavali Saheb

Shaik Dadavali Saheb | 17th Ward President | INC | Kodad | the Leaders Page
Name: Shaik Dadavali Saheb

DOB: April 19th, 1987

Father: Mr.  Shaik Saidulu Saheb

Mother: Mrs. Shaik Khasimbee

Education Qualification: Post Graduation

Profession: Politician and Businessman

Political Party: INC

Present Designation: 17th Ward President

Permanent Address: Kodad, Suryapet, Telangana

Contact No:  9705178851

“As a nation, we must stand up and support positive economic decisions regardless of which political party has taken them.”

 

Recent Activities

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని, పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

ఏ పి జె అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా

ఏ పి జె అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా కోదాడ నియోజకవర్గం ముస్లిం మైనారిటీ అధ్యక్షులు బజాన్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది

ఓటు

ఎన్నికల సమయంలో సరైన నాయకుడికి ఓటు వేసి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని భారతీయ పౌరుడిగా బాధ్యతను నిర్వర్తించిన షైక్ దడవాలి సాహెబ్ గారు

గడప గడపకు ప్రచారం కార్యక్రమం

కోదాడ 17 వార్డులో గడప గడపకు ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న షైక్ దడవాలి సాహెబ్ గారు.

ఎమ్మెల్యే గారిని కలిసిన సందర్భం

కోదాడ లో కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ కునంనేని సాంబశివ రావు గారుని మర్యదపూర్వకంగా కలవడం జరిగింది

ప్రజా పాలన కార్యక్రమం

కోదాడ పట్టణ 17 వార్డు లో ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఎమ్మెల్యే శ్రీ మతి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు మరియు సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు.

ధరఖస్తుల స్వీకరణ కర్యక్రమం

కోదాడ మున్సిపాలిటీ పరిధిలో 17వా వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన 6 గ్యారంటీల ధరఖస్తుల స్వీకరణ కర్యక్రమంలో పల్గోన్న కాంగ్రెస్ పార్టీ 17వా వార్డు అధ్యక్షులు షేక్ దాదావలి గారు మరియు కోదాడ మున్సిపాలిటీ సిబ్బంది ఇంకా వార్డు ప్రజాలు పాల్గొనడం జరిగింది.

సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా గ్రామంలో కాంగ్రెస్ నాయకులూ ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.

సీసీరోడ్స్ శంకుస్థాపన కార్యక్రమం

17వ వార్డులో సీసీరోడ్స్ శంకుస్థాపన కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.

వర్ధంతి

 ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత గౌ. శ్రీ. డాక్టర్, వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సంధర్భంగా ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

జండా ఆవిష్కరణ

కోదాడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో 77వ స్వతంత్ర దినోత్సవ సందర్బంగా జండా ఆవిష్కరించడం జరిగింది

సమావేశం

గ్రామా సిబ్బంది చేస్తున్న ధర్నాల ఫై సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

పాలాభిషేకం

అమరుల త్యాగాలను గుర్తించి సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కోదాడ పట్టణంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి సోనియా గాంధీ అంటూ ఆమె చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు బాగ్దాద్ ఆధ్వర్యంలో స్థానిక రంగా థియేటర్ చౌరస్తాలో గల రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు

హాత్ సే హాత్ జోడో యాత్ర

ఇంటింటికి హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని స్థానిక కోదాడ పట్టణంలోని 24వ వార్డులో ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం 24వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ షేక్.అలీ బాయ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించగా టీపీసీసీ ప్రచార కార్యదర్శి ఆవు దొడ్డి ధన మూర్తి గారు కోదాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంగవేటి.రామారావు గార్ల అధ్యక్షతన రాహుల్ గాంధీ గారు చేపట్టిన హాత్ సే హాత్ కార్యక్రమంకు మద్దతుగా AICC, TPCC ఆదేశాల మేరకు అలాగే నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోదాడ మాజీ ఎమ్మెల్యే టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి ఆదేశాల మేరకు గడపగడపకు వెళ్లి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అరాచకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పాలూరి సత్యనారాయణ గారు, షేక్ బాజాన్ గారు, కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ చైర్మన్ ఎడవెల్లి బాల్ రెడ్డి గారు, కోదాడ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ గారు. బాగ్దాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మాతంగి బసవయ్య గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పిడతల శ్రీను గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి దాదావలి గారు, 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ షేక్ యాజ్ గారు, దాని పట్టణ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడు కృష్ణ గారు, 23వ వార్డు ఇంచార్జ్ పందిపోటు వెంకటేష్ గారు, 35వార్డ్ ఇంచార్జ్ అలాగే గునుగుంట్ల సాయి గారు, షేక్ రసూల్ గారు, ఖాజా బత్తుల నాగరాజు గారు, గుంజ సతీష్ గారు తదితరులు పాల్గొన్నారు.

ధర్నా కార్యక్రమం

AICC మైనారిటీ విభాగం, మరియు రాష్ట్ర మైనారిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సోహెల్ గారు మరియు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షులు జనాబ్ నిజముద్దీన్ గారి పిలుపు మేరకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం మన నాయకులు కాబోయ్ ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి పై చేస్తున్న కక్ష సాధింపు చర్యలు తారస్తాయి కి చేరి చివరికి పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడం, నివాసం ఉన్న ఖాళీ చేయించడం వంటి పిరికి చర్యలకు వ్యతిరేకంగా జిల్లా స్థాయిలో జరిగిన ధర్నా కార్యక్రమం లో శ్రీ రాహుల్ గాంధీ కి మద్దతుగా పాల్గొన్న జిల్లా మైనారిటీ అధ్యక్షులు శ్రీ నిజముద్దీన్ గారు, కోదాడ నియోజకవర్గం మైనారిటీ అధ్యక్షులు శ్రీ బాజన్ గారు,కోదాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ గులాం ఎస్దాని గారు,17 వ వార్డ్ ఇంచార్జి శ్రీ దాదావలి గారు, చిలుకూరు మండల కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షులు, శ్రీ హుస్నా గారు, నడిగూడెం మండల కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షులు షేక్ మహిబు గారు మరియు అనంతగిరి మండల కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షులు షేక్ దస్తగీర్ గారు, SC ST, BC నాయకులు, కార్యకర్తలు పాల్గొని అంబేద్కర్ గారి విగ్రహనికి రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణ చేసి శ్రీ రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ సభ్యత్వాన్ని పునరుద్దరింప చేయాలని వినతి పత్రం అందచేయడం జరిగింది.

ధర్నా

రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు రంగా ధియేటర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ప్రధాని మోడీ చిత్రపటాన్ని దహనం చేసి నిరసన తెలిపారు. నాయకులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి గారు, వంగవీటి రామారావు గారు, చింతలపాటి శ్రీనివాసరావు గారు, ధనమూర్తి గారు, పాలూరి సత్యనారాయణ గారు, కందుల కోటేశ్వరరావు గారు, నిరంజన్ రెడ్డి గారు, డేగ శ్రీధర్ గారు, కాంపాటి శ్రీను గారు, బాగ్దాద్ గారు, బాయిజాన్ గారు, రజనీకాంత్ గారు, 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ దాదావలి గారు, బసవయ్య గారు, ఖాజా గౌడ్ గారు పాల్గొన్నారు.

ధర్నా

కాంగ్రెస్ పార్టీతోనే రైతు రాజ్యం సాధ్యమని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి గారు, మండల అధ్యక్షుడు తూమాటి వరప్రసాద్ రెడ్డి గారు అన్నారు. పట్టణంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధరణి పోర్టల్ రద్దు చేయాలన్నారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్ కార్యాలయంలో అందజేశారు. ధర్నాలో నాయకులు ఆవుదొడ్డి ధనమూర్తి గారు, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ కందుల కోటేశ్వరరావు గారు, షాబుద్దీన్ గారు, యాదగిరి గారు, కాంపాటి శ్రీను గారు, ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి గారు, బాల్ రెడ్డి గారు, పాలూరి సత్యనారాయణ గారు, సైదిబాబు గారు, గులాం యస్తాని గారు, బాగ్దాద్ గారు, బాజాన్ గారు, దావల్ గారు, ముస్తఫా గారు పాల్గొన్నారు.

గాంధీ జయంతి

కోదాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు గారి ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను బస్టాండ్ సెంటర్లో ప్రధాన రహదారిపై ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పి సి సి రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీ నారాయణ రెడ్డి గారు హాజరై గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వంగవీటి రామారావు గారు, డిసిసి ఉపాధ్యక్షుడు పారా సీతయ్య గారు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కందుల కోటేశ్వరరావు గారు, కౌన్సిలర్లు షాబుద్దీన్, గంధం యాదగిరి, కర్రీ సుబ్బారావు, చింతలపాటి శ్రీనివాసరావు గారు, ఆవు దొడ్డి ధనమూర్తి గారు, బషీర్ గారు, బాల్ రెడ్డి గారు, బాగ్దాద్ గారు, బాజాన్ గారు, పాలూరి సత్యనారాయణ గారు, కంపాటి శ్రీను గారు, బజాన్ గారు, షమీ గారు, గార్లపాటి వీరారెడ్డి గారు, బాబా గారు, శోభన్ గారు, రజనీకాంత్ గారు, సైది బాబు గారు, దాదావలి గారు, ముస్తఫా గారు, దావల్ గారు ,జానిమియా గారు, ప్రవీణ్ గారు, ఖాసీం గారు తదితరులు పాల్గొన్నారు.

డిమాండ్

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ మహమ్మద్ గారి ప్రవక్త పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు అఖిలపక్ష ముస్లిం మైనార్టీ నాయకులు పేర్కొన్నారు. కోదాడ పట్టణంలోని షాదిఖానాలో సభాధ్యక్షులు షేక్ భాజాన్ గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు మాట్లాడారు. రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు యావత్ ముస్లిం ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని వెంటనే అటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ముస్లింలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో పథకం ప్రకారం ముస్లింలపై గతంలో ఎన్నడు లేని విధంగా దాడులు చేయడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం ముస్లింలను చిన్నచూపు చూడడం పరిపాటిగా మారిందన్నారు. ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యే రాజాసింగ్ గారుశాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరలా ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతమైతే సహించబోమన్నారు. ఈ సమావేశంలో షేక్ భాజాన్ గారు, మున్సిపల్ కౌన్సిలర్లు ఖాజా మోహినిద్దీన్ గారు, షాబుద్దీన్ గారు, షేక్ సాదిక్ గారు, పాల్గొన్నారు.

జయంతి

భారత జాతీయ కాంగ్రెస్ యొక్క కేంద్ర వ్యక్తి, భారతదేశ 3వ ప్రధానమంత్రి, భారతదేశానికి ఏకైక మహిళా ప్రధాన మంత్రి ఇందిరా ప్రియదర్శిని గాంధీ గారి జయంతి సందర్బంగ వారి యొక్క విగ్రహానికి పూల మాలను వేసి ఘన నివాళి ఘటించడం జరిగింది.

పుస్తకాల పంపిణీ

విద్య ద్వారానే సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోగలమని కాంగ్రెస్ పార్టీ టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి గారు, డిసిసి ఉపాధ్యక్షులు పారా సీతయ్య గారు అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ బాల్ రెడ్డి గారి కూతురు ఆశ్రిత రెడ్డి గారి జన్మదినం సందర్భంగా 150 మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు పార సీతయ్య గారు, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ బాల్ రెడ్డి గారు, మాలోత్ సైదా నాయక్ గారు, పాలూరి సత్యనారాయణ గారు, బాగ్దాద్ గారు, తిరుమలగిరి రాధాకృష్ణ గారు, రజనీకాంత్ గారు, దాదావాలి గారు, యాకూబ్ గారు తదితరులు పాల్గొన్నారు.

డిమాండ్

ముస్లిం మైనార్టీలకు 12% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ 17వ వార్డులో జరిగిన ముస్లిం మైనార్టీ సమావేశంలో కోదాడ డివిజన్ అధ్యక్షుడు ఎస్కే బాజన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వము ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి సంవత్సరాలు సంవత్సరాలు దాటితో ఉన్న దాని ఊస ఎత్తట్లేదని కేసీఆర్ చేసినటువంటి వాగ్దానాలు తుంగలో తొక్కేస్తున్నారని ముస్లింలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నడిగూడెం ముస్లిం మైనార్టీ అధ్యక్షులు మైబు పట్టణ మైనార్టీ ఉపాధ్యక్షులు అలీ భాయ్ ప్యారు, ఖాసీం భాయ్ గారు, 17వ వార్డు పార్టీ ఇంచార్జ్ దాదావలి గారు, రఫీ నాగుల్ మీరా గారు, ఆర్ఎంపి సలీం బికారి నాయబ్ గారు, ఎల్ఎస్ఐసి సైదా మీరావాలి గారు, మీరా హుస్సేన్ బాబుల్ గారు, రహీం భాయ్ గారు, తదితరులు పాల్గొన్నారు.

జయంతి

భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త మరియు భారతదేశ 11వ రాష్ట్రపతి ఏపీజే  అబ్దుల్ కాలం గారి  జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన  నివాళిలు అర్పించడం జరిగింది.

జయంతి

భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త మరియు భారతదేశ 11వ రాష్ట్రపతి ఏపీజే  అబ్దుల్ కాలం గారి  జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన  నివాళిలు అర్పించడం జరిగింది.

కలిసిన సందర్భం లో

ఖమ్మంలో వ్యవసాయ శాఖ మంత్రి గౌ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
కోదాడ ప్రజలు మత సామరస్యాన్ని చాటుకున్నారు. హుజూ రనగర్ రోడ్డులో గాలి రమేష్ నాయుడు బ్రదర్స్కు చెందిన స్థలంలోని అయ్యప్ప సన్నిధానంలో హిందువులు, ఇస్లాం మతస్తులు కలిసి భోజనాలు చేశారు. బాజాన్ ఇమామ్ రఫీ అలీ మహమ్మద్లు అన్నదానం చేశారు. అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములతో కలిసి ఇస్లాం మతస్తులు భోజనాలు చేయడంతో మత సామరస్యం వెల్లివిరిసింది. గాలి శ్రీనివాస్ నాయుడు, 17వ వార్డు కాంగ్రెస్ ఇన్చార్జి దాదావలి, బాజాన్, అలీ, జహీర్, రఫీ, ఇమ్రాన్, ముస్తఫా, ఖాసీం, సీతారాం సింగ్ పాల్గొన్నారు.

కోదాడ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు ఎజాజ్ గారిజన్మదిన వేడుకలు కోదాడ ముస్లిం మైనార్టీ కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీడివిజన్ అధ్యక్షులు ఎస్కే బాజన్ కౌన్సిలర్ షాబుద్దీన్ పట్టణ మైనారిటీఉపాధ్యక్షులు అలీ భాయ్ ఖదీర్, అహ్మద,బాబా ,నజీర్, దాదావలి, మహమూద్ ,రఫీ, నసీర్, మునీర్ షఫీ, జహీర్ తదితరులు పాల్గొన్నారు.

Shaik Dadavali Saheb with Prominent Leaders

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరా శాఖ మాజీ మంత్రి “ కుదురు జానారెడ్డి ” గారిని గౌరవపూర్వకముగా కలిసిన కాంగ్రెస్ నేతలు.

 తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ “జగ్గా రెడ్డి” గారికి కలిసిన సందర్భం

AICC కార్యదర్శి మరియు కాంగ్రెస్ పార్టీ నుండి అలంపూర్ నియోజకవర్గం యొక్క MLA (శాసనసభ సభ్యుడు) “S.A సంపత్ కుమార్” గారిని కలవడం జరిగింది

రూరల్ సీఐ శ్రీ మతి రజిత రెడ్డి గారినీ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు “కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

మాజీ పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, లీగల్ మెట్రాలజీ మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు మరియు మంథాని నియోజకవర్గ శాసనసభ్యులు “గౌ. శ్రీ. దుద్దిళ్ల శ్రీధర్ బాబు” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

 

తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు తాటిపర్తి జీవన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి “కాల్వ సుజాత” గారిని కలవడం జరిగింది

Election Campaigning

Met With Prominent Leaders

Party Activities

Party Events

Social Activities

News Paper Clippings & Pamphlets

Videos

}
19-04-1987

Born in Kodad

Suryapet, Telangana.

}
2004

Studied SSC Standard

from NRN ZPHS, Konakati.

}
2006

Obtained Intermediate

from Vishwabharati Junior College, Jaggaiahpeta.

}
2009

Acquired Graduation

from Vishwabharati Degree College, Jaggaiahpeta.

}
2011

Sustained Post Graduation

from Madhira Brahamreddy College, Kodad.

}
2011

Joined in INC

}
2011

Active Member

of INC, Kodad.

}
Since 2015

17th Ward President

of Kodad, INC.

}

General Secretary

of Telangana Pradesh Congress Committee, Kodad.

}

Joined in Noor Basha Community

}

District President

of Noor Basha Community, Suryapet.