Shaik Chan Basha | President of Machilipatnam Parliament Minority Cell | the Leaders Page

Shaik Chan Basha

President of Machilipatnam Parliament Minority Cell, INC, Nidamanuru, Guduru, Vijayawada, Gannavaram, Krishna, Andhra Pradesh.

 

Chan Basha is the President of Machilipatnam Parliament Minority Cell from the Congress Party. He was born on 17-07-1985 to Rasool & Shaik Noorjahan in Nidamanuru Village of Vijayawada Mandal of Krishna District.

He has studied his SSC Standard in 2001 from ZP High School at Nidamanuru. In 2003, He completed his Intermediate from Govt Junior College at Vijayawada.

Chan Basha started his political Career in 2017 with the Indian National Congress(INC) Party and was an Active Member. In 2017, Chan Basha was selected as the President of the Gannavaram Assembly from the Youth Congress Party.

In 2020, Basha appointed as an in Incharge of the Gannavaram Assembly from the Youth Congress Party. Chan Basha was the Incharge of the Machilipatnam Parliament Minority Cell from the Congress Party. Basha Shaik was the President of Machilipatnam Parliament Minority Cell from the Congress Party.

Shaik Chan Basha will Compete as a ZPTC of Guduru Mandal, Pedana Constituency from Congress Party. He participated in every party meeting in his town.
He conducted Mandal Level Party Programs and Party joining Programs.

Chan Basha Ready to Serve Guduru Mandal People ZPTC in the upcoming election in his Area. He lives for People. Basha fought for the Petrol Diesel Rates and illa Pattalu Scheme(Housing scheme).

Social Activities: 

He fought for the Ration Pension for those who did not get it. He supports the Poor people for any Issues, Financial Help. Chan Basha Participated in Samaikyandhra Program. Basha fought for the Vishakha Steel.
Basha donated food items, Bedsheets, Meals to the Oldage people in Oldage Homes.
He distributed books, pens, Stationary things to handicapped Students and School Students.
He provided food to the Hospital People and Poor people.
Basha involves in many of the social activities like Swachh Bharath Programs & helping poor people in his area, and development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his area.
Street lights were set up and Some roads were paved in the Area.
Shaik provided Rice and financial help to the Death People Families.

Recent Activities

  • Basha distributed Ambali drink to the Police Department during Pandemic Covid-19.
  • Chan distributed essential things to the Tribal people in their area.
  • Shaik distributed meals to the Roadside people during the COVID-19 and conducted Free Medical camps in his Area.
  • Basha distributed many kits like Essential things, Masks, and sanitizer in his area during the COVID-19 Pandemic lockdown period.
  • Shaik was Provided food & Vegetables to Poor people during lockdown time.
  • He distributed essentials things, Masks, and sanitizer during the lockdown time in his Constituency.
  • Basha provided meals to the Migrates and distributed Essential things to the Poor People.
  • He Distributed Essential Needs in Pandemic COVID-19 time.
  • Basha has created Awareness on how to practice Social Distance.
  • He helped buses to the Migrates to go to their own Places.
  • The complete Town was sprayed with sodium hypochlorite solution.

Village: Nidamanuru, Mandal: Vijayawada, District: Krishna, State: Andhra Pradesh.

Mobile: 9010466401, 7032127886
Email:[email protected]

Party Activities

నిరసన కార్యక్రమం

ఏపీసిసి విజయవాడ ఆంధ్ర ప్రభవన్ లో ముస్లిం మైనార్టీ మరియు బీసీ మైనారిటీ మరియు ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకుల యొక్క సమావేశం జరిగింది ఈ సమావేశంలో మైనార్టీ సెల్ అధ్యక్షులు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు శాలి దాదా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీసీసీ ఉపాధ్యక్షులుగా మరియు రాష్ట్ర అధికార ప్రతినిధిగా గూడూరు మండల నివాసి కాంగ్రెస్ నాయకులు అయినా మొహమ్మద్ ఫిరోజ్ బేగ్ నియమించి ధ్రువీకరణ పత్రమును సమావేశంలో అదించారు ,మచిలీపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ప్రజలకు ఇచ్చిన హక్కులను పాల ద్రోలుస్తూ సమావేశాలు పెట్టకూడదు అని పాదయాత్రలు చేయకూడదని, బహిరంగ సభలను పెట్టకూడదని రాత్రి రాత్రికి GO No:1 ను పాస్ చేసి చేసినందులకు నిరసన కార్యక్రమం జరిగింది , జిల్లా అన్ని నియోజక వర్గాలలో కాంగ్రెస్ అశయాలు ప్రజలల్లొకి తీసుకెళ్లడానికి DCC అధ్యక్షులు శ్రీమతి లామ్ తాంతియకుమారి గారి ఆధ్వర్యంలో సన్నాహాలు జరుగుతున్నాయి తెలిపారు.ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీమతి లామ్ తాంతీయ కుమారి గారు, APPCC సెక్రటరీ మొహమ్మద్ దాదా సాహెబ్, APPCC మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మొహమ్మద్ ఫిరోజ్ బేగ్, DCC మైనారిటీ సెల్ చైర్మన్ షేక్ ఛాన్ భాష, DCC మీడియా చైర్మన్ ఊటుకూరి శాంతిరాజు, పామర్రు నియోజక వర్గ ఇంచార్జ్ పెదపుడి దిలీప్, మచిలీపట్టణం సిటీ ప్రెసిడెంట్ కొడమంచిలి చంద్ర శేఖర్, ఆపీస్ ఇంచార్జ్ లింగాల సుధాకర్, గూడూరు మండల ప్రెసిడెంట్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు

స్వీకరించిన సందర్భంలో

APCC నూతన అధ్యక్షులు శ్రీ . గిడుగు రుద్రరాజు గారి ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవం వైభవంగా విజయవాడ బెంజి సర్కిల్ , వేదిక ఫంక్షన్ హాల్ లో పార్టీ అతిరద మహారథుల సమక్షంలో అంగ రంగవైభవంగా పూర్వ APCC అధ్యక్షులు శ్రీ. సాకే శైలజానాథ్ గారు నుంచిబా ద్యతలను స్వీకరించారు

నిత్యవసరకు సరుకులు

ఏఐసీసీ పీసీసీ డిసిసి అధ్యక్షులు లాం తాంతియా కుమారి గారి ఆదేశాల మేరకు మచిలీపట్నం పార్లమెంట్ ఇంచార్జ్ లింగాల సుధాకర్ గారి పిలుపుమేరకు గన్నవరం నియోజకవర్గ విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామంలో మచిలీపట్నం పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ చాన్ భాష మాట్లాడుతూ దేశవ్యాప్తంగా,నిత్యవసర ధరలు,జీఎస్టీ పేరు మీద,ప్రజా దోపిడీ,ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలపై గడచిన ఏడు సంవత్సరాల్లో 25 లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్,రూపంలో ప్రజల దగ్గర దోచుకున్నారని అన్నారు మోడీ,, మరియు రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై, ప్రజాభిప్రాయం, లో వినియోగదారుడి బాధ,, సామాన్య ప్రజల జీవితం అస్తవ్యస్తమైన దానిమీద,, కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది వెంటనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యవసరకు సరుకులపై ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ తరపున చాన్ బాష డిమాండ్ చేశారు

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు దినోత్సవ వేడుకలు జరిగాయి అనంతరం సుకర్లాబాద్ జిల్లాకోర్టు సెంటర్ లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేశారు . ఈ సందర్భంగా మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మొహమ్మద్ దాదా సాహెబ్ గారు మాట్లాడుతూ నేటి ఆంధ్రప్రదేశ్ లభించింది అంటే అది పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆమరణ నిరాహార దీక్ష యొక్క ఫలితం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని సాధించి ఇచ్చారని ఆయనను కొనియాడారు. పెడన అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ ఊటుకూరీ శాంతి రాజు మాట్లాడుతూ మన రాష్ట్రం నేడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది నేడు రాష్ట్రంలో అధిక ధరలకు నిత్యావసర వస్తు ధరలు విపరీతంగా పెరిగిపోవడం, టాక్స్ పెరిగి పోవడం ప్రజలు జీవన విధానం భారంగా మారిందని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నుంచి బయట పడాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చినప్పుడు అది సాధ్యం అవుతుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మొహమ్మద్ దాదాసాహెబ్,పెడన అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఊటుకూరీ శాంతి రాజు, మచిలీపట్నం జిల్లా ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ చాన్ భాష, అహమ్మద్ యూసుఫ్, తదితరులు పాల్గొన్నారు.

ప్రియాంక గాంధీని హౌస్ అరెస్టు చేయడం హేయమైన చర్య

ఏపీసీసీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ గారి ఆదేశాల మేరకు కృష్ణాజిల్లా మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షులు లామ్ తాంతియా కుమారి గారి ఆదేశాల మేరకు గన్నవరం నియోజవర్గం విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన తెలియజేశారు.

యూపీలో లఖీం పూర్ కేరి జిల్లాలో మృతిచెందిన రైతుకుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన ఏఐసిసి ప్రధానకార్యదర్శి శ్రీమతి ప్రియాంక గాంధీని హౌస్ అరెస్టు చేయడానికి నిరసిస్తూ తమ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ చాన్ భాష మాట్లాడుతూ చనిపోయిన రైతుకుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన ప్రియాంక గాంధీని హౌస్ అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని వారన్నారు. ఉత్తర ప్రదేశ్ హోమ్ శాఖ మంత్రి తన పదవికి వెంటనే రాజీనామా చేసి రాజకీయ నైతిక విలువలు కాపాడాలని వారు యూపీ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తన కుమారుడు చేసిన రైతు హత్యలకు నైతికబాధ్యత వహిస్తూ తన పదవికి వెంటనే రాజీనామా చేసి తన కుమారుని అరెస్టు చేయించాలని కాంగ్రెస్ పార్టీ నేత షేక్ చాన్ బాషా కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నిడమానూరు గ్రామ అధ్యక్షులు rowtu రాంబాబు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

జన్మదినం సందర్భముగా

మాజీ కేంద్రమంత్రి శ్రీ జెడి, శీలం గారి జన్మదినం సందర్భముగా వారికి శుభాకాంక్షలు తెలియజేసిన మచిలీపట్నం పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ చాన్ భాషా గారు

సమావేశంలో భాగంగా

భారతదేశం అభివృద్ధి పథంలో నడవాలి అంటే ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్లనే అవుతుంది కాంగ్రెస్ పార్టీ వల్ల దేశానికి, దేశ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మచిలీపట్నం  పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ చాన్ బాషా ఒక సభలో ప్రస్తావించారు.

శ్రీ. రాహుల్ గాంధీ జీ రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా పార్లమెంటులో రైతుల గొంతును వినిపించారు

మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకోవాలని ట్రాక్టర్ రైడ్‌తో నిరసనగా శ్రీ. Rahul Gandhi జీ పార్లమెంటుకు చేరుకున్నారు

పెట్రోల్ డీజిల్ ధరల పెరగుదలపై కాంగ్రెస్ కార్యకర్తల నిరసన కార్యక్రమం

ఏఐసిసి ఆదేశానుసారం పిసిసి అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ గారి పిలుపు మేరకు మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షులు లాం తాంతియాకుమారి గారి ఆదేశాల మేరకు, పెట్రోల్ డీజిల్ పెంపు పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా  మచిలీపట్నం పార్లమెంట్ మైనార్టీ సెల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సామాన్య ప్రజలకు మద్దతుగా  గన్నవరం నియోజవర్గం విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామం నేషనల్ హైవే ఇండియన్ పెట్రోల్ బంక్స్థానిక పెట్రోల్ బంక్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు

టీకా భారతీయుడి జన్మ హక్కని కరోణ నియంత్రణలో కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారు ఘోరంగా విఫలమయ్యారని జిల్లా మచిలీపట్నం పార్లమెంటు మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ చాన్ భాష గారు విమర్శించారు. 

నిరసన దీక్ష

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరలు పెంపకంపై మరియు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం పై కాంగ్రెస్ పార్టీ నిరసన .

పిసిసి అధ్యక్షులు డాక్టర్ సాకే  శైలజానాథ్  గారి మరియు మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షులు లాం తాంతియా కుమారి గారు ఆదేశానుసారం  29 తేదీ శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామం లో తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ చాన్ బాషా నిరసన దీక్ష చేపట్టారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి విషయంలో విఫలమై పెట్రోలు డీజిల్ ధరలను ఒకే నెలలో 13 సార్లు పెంచి  సామాన్యలపై పెను భారం మోపి, కరోనా బాధితులు మరియు ప్రజలు పౌష్టికాహారం తినలేని పరిస్థితిలో నిత్యవసర సరుకులు  అమాంతంగా ఆకాశాన్నంటే స్థాయిలో అధిక ధరలు పెంచి పేద ప్రజలకు అందుబాటులో లేని విధంగా ధరలు పెంచారు అని పేర్కొన్నారు.

Social&Party Activities

ఇమ్మిగ్రేషన్

జగిత్యాల ఇందిరా భవన్ తత్పట్రి MLC టీ. జీవన్ రెడ్డి గారి నివాసంలో మారియదపూర్వకంగా కలవడానికి మాజీ PCC అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గారు మరియు మాజీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారూ వీరిద్దరు MLC టీ. జీవన్ రెడ్డి గారిని మరియడపుర్వకంగ కలవడానికి విచ్చేసిన వీరిద్దరినీ MLC టీ. జీవన్ రెడ్డి గారిని శాలువాతో సన్మనిస్తు అనంతరం NRI సెల్ TPCC కన్వీనర్ Dr.Shaik Chand Pasha శాలువాతో సన్మానించి మరియు NRI పోలసీ డిక్లరేషన్, కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టో రిపోర్ట్ ను 100 పేజీల ఇమ్మిగ్రేషన్ ఆక్ట్ Rules and Regulation నివేదిక ను వీరిద్దరికీ సమర్పించారు.

రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుక

గన్నవరం నియోజవర్గం విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామం లో పీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ గారి పిలుపుమేరకు మచిలీపట్నం పార్లమెంటు డిసిసి అధ్యక్షులు .లామ్ తాంతియాకుమారి గారి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా షేక్ చాన్ భాషా మచిలీపట్నం పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ చాన్ బాషా ఆధ్వర్యంలో జరిగింది.

ఫస్ట్ డోస్ వ్యాక్సిన్

నిడమనూరు గ్రామంలో జడ్పీ హైస్కూల్లో ఎనికేపాడు గూడవల్లి నిడమానూరు ఈ మూడు గ్రామాలకు కలిపి ఫస్ట్ dose 45 సంవత్సరాలు పైబడిన వారికి covid shield వ్యాక్సిన్ వేస్తున్నారు. మచిలీపట్నం పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ షేక్ చాన్ భాష పరిశీలించడం జరిగింది. సరైన సదుపాయాలు లేకుండా సామాజిక దూరం పాటించకుండా వ్యాక్సిన్ వేస్తున్న సిబ్బంది.

ముబారక్

ఉపవాసంతో ఆకలిదప్పులతో మనిషిని బాధించడం ఇస్లాం ఉద్దేశం కాదు. పేదవాడి ఆకలి బాధలు తెలుసుకోవడమే ముఖ్యోద్దేశం – ఖురాన్ 
అల్లా అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని, మీ జీవితాన్ని సుఖశాంతులతో ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేశ ప్రజలందరికీ ఈద్ఉల్ఫితర్ ముబారక్ 

Election Campaign

నివాళి

గన్నవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ నక్కా పుల్లయ్య గారి సంస్మరణ సభలో పుల్లయ్య గారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పిస్తున్న మచిలీపట్నం పార్లమెంట్ మైనారిటీ సెల్ ఇంచార్జి షైక్ చాన్ బాషా గారు మరియు బీసీ సెల్ నాయకులు వేమూరి సురేందర్ గారు 

కలిసిన సందర్బములో

ఆంధ్ర రతన్ భవన్, విజయవాడ లో PCC President షైక్ శైలజ గారిని కలిసిన చాన్ బాషా గారు.

దరఖాస్తు

గన్నవరం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మైనార్టీ నాయకుడు షేక్ చాన్ బాషా జనరల్ సెక్రటరీ SN రాజా గారికి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేయడం జరిగినది.

బాబు జగజ్జివన్ రావు గారి వర్ధంతి

బాబు జగజ్జివన్ రావు గారి వర్ధంతి సందర్భంగా నిడమానూరు గ్రామం లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యువజన అధ్యక్షులు షేక్ చాన్ భాషా ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఆయనకు నివాళులు అర్పించారు. ప్రముఖ స్వాతంత్ర యోధుడు భారత దేశ ఉప ప్రధాని గా ఈ దేశానికి ఎనలేని సేవలు చేశారు .ఆయన అనేక కేంద్రమంత్రి పదవులు అలంకరించారు . ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. ఈ విధంగా ఆయన దేశ అభివృద్ధికి కృషి చేశారు ఆయన సేవలకు గుర్తింపుగా భారతరత్న ఇవ్వాలి .డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి తర్వాత భారత రత్నం దేశంలోని దళితులకు ఇవ్వలేదు అందువలన భారత జాతీయ నాయకుడైన బాబు జగజ్జివన్ రావు గారికి భారతరత్న ఇవ్వవలసిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.

ప్రచారంలో భాగంగా

రామవరపాడు ప్రసాదంపాడు ఎనికేపాడు నిడమానూరు గూడవల్లి కేసరపల్లి గన్నవరం కాంగ్రెస్ ప్రచారం ఎంపీ అభ్యర్థి గొల్ల కృష్ణ గారు మరియు ఎమ్మెల్యే అభ్యర్థి సుంకర వీరభద్ర ప్రసాద్ గారితో కలిసి ప్రచారంలో పాల్గొన్న షైక్ చాన్ బాషా గారు

వర్ధంతి సందర్భంగా

గన్నవరం నియోజవర్గం విజయవాడ రూరల్ నిడమానూరు గ్రామం లో బాబు జగజ్జివన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు..

Services rendered in pandemic

గన్నవరం నియోజవర్గం విజయవాడ రూరల్ నిడమానూరు గ్రామంలో మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారి 30 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి
పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఫేస్ మాస్కులు, శానిటైజర్లు పంచడం జరిగింది.

Party Activities

News Paper Clippings

 Party Pamphlets

Video Clippings

Service in Covid-19 Pandemic

Shaik Chan Basha | President of Machilipatnam Parliament Minority Cell | the Leaders Page
Shaik Chan Basha | President of Machilipatnam Parliament Minority Cell | the Leaders Page
Shaik Chan Basha | President of Machilipatnam Parliament Minority Cell | the Leaders Page
Shaik Chan Basha | President of Machilipatnam Parliament Minority Cell | the Leaders Page
Shaik Chan Basha | President of Machilipatnam Parliament Minority Cell | the Leaders Page

Videos

}
17-07-1985

Born in Nidamanuru

Krishna 

}
2001

SSC Standard

 from ZP High School at Nidamanuru.

}
2003

Intermediate

from Govt Junior College at Vijayawada.

}
2017

Joined in the Congress Party

}

Active Member

of Congress Party

}
2017

President

of Gannavaram Assembly from the Youth Congress Party.

}
2020

Incharge

of Gannavaram Assembly from the Youth Congress Party.

}

Incharge

of Machilipatnam Parliament Minority Cell from the Congress Party.

}
2020

President

of Machilipatnam Parliament Minority Cell, Congress Party.

}
2021

Compete as a ZPTC

of Guduru Mandal, Pedana Constituency from Congress Party.