Shaik Aslam Basha

Shaik Aslam Basha

Sarpanch, RS Gajulapalli, Mahanandi, Kurnool, Srisailam, Andhra Pradesh, TDP,

 

EARLY LIFE AND EDUCATION-

On the 29th of June 1994, Aslam Basha was born to the couple Mr. Shaik Hussain Basha and Mrs. Shaik  Hasnathabe in the Village of RS Gajulapalli in Kurnool district from the Indian state of Andhra Pradesh.

In the year 2009, Aslam Basha acquired his Secondary Board of Education from SRMH  High School located at X Road in Golakuntla, Mahanandi, and in 2011 completed his Undergraduate course from Rao’s Junior College placed at Nandyala in Andhra Pradesh.

He attained his engineering with a  B.tech ( Bachelor of Technology) from AVR & SVR Engineering College situated at Nandyala, Andhra Pradesh, and accomplished it it in the year 2015.

EARLY CAREER IN POLITICS-

He has been interested in politics since a young age, and his passion has led him to become a politician who expects people to succeed as a consequence of his services.

In the year 2014, Aslam Basha commenced his political party by joining the Telugu Desam Party (TDP) founded by N.T Rama Rao who is an Indian actor, producer, director, film editor, and politician, and also who served as Chief Minister of Andhra Pradesh.

He exposed his leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind. As being a part of TDP, Aslam Basha express keen interest and performs every activity as an Active Leader by discharging his duties with a code of conduct and also for the recognition of the respective party.

For his determination, he was promoted as the Sarpanch in 2021 from TDP to discharge his duties only for the good of the people without compromising on the trust placed in him by the party.

He has served conscientiously for the prosperity of the people from the party’s inception to the present day, consistently aspiring for the party’s and society’s advancement, and performing desperate service to society and for the goodness of the people.

TDP Political Activities

  • During Elections, he enthuthisiatically participates in the Door-to-Door election campaign and worked hard to bring more voters to win the party in his locality.
  • He joined a large group of people at the party and helped them when they needed it.
  • Aslam Basha actively engaged in the Party’s initiatives and participates in every meeting organized by the relevant party.
  • He organized and was involved in Political Party Joining meetings.

Social & Welfare Activities

  • By notifying the issues in the village, he solved many issues and gave Pensions like -Widow Pension,old-age pensions, Handicapped Pension, and also dispensed White Ration Cards in the Village.
  • An awareness seminar was organized on behalf of the party in the village and in the zone to brief the people on the Chandranna welfare schemes and pamphlets were distributed to give them brief information.

Services Rendered During The Pandemic Covid:

  • Aslam Basha sneaked aside to help those who were impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the destitute, and Municipality personnel while abiding by the precautions.
  • He distributed masks, sanitizers, and food to the impoverished and financial assistance. An awareness demonstration was held to raise awareness about social distance and the need to adopt cautious measures to avoid the Corona Epidemic.
  • For Village protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection.

HNo: 6-101, Near OC Colony, Village: RS Gajulapalli, Mandal: Mahanandi, District: Kurnool, Assembly: Srisailam, State: Andhra Pradesh, Zip Code: 518583

Email: shaikaslam1022@gmail.com

Mobile: 9493478410

Recent Activities

ధర్నా

గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి పిలుపు తో శ్రీశైలం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు మహానంది మండలం గాజులపల్లి పెట్రోల్ బంక్ వద్ద పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు ను వెంటనే తగ్గించవలసింది గా తెలుగు దేశం పార్టీ తరుపున నిరసన కార్యక్రమం ద్వారా డిమాండ్ చేస్తు ధర్నా చేయడం జరిగింది..

ఆవిర్భావం దినోత్సవం

టీడీపీ పార్టీ ఆవిర్భావం దినోత్సవం లో భాగంగా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమం

ఆత్మీయుడు ఆర్. స్ గాజులపల్లి పంచాయతీ 3వ వార్డ్ మెంబెర్ జనార్దన్ జాన్ గారి ఆహ్వానం మేరకు నూతన ఫోటో స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న సర్పంచ్ అస్లాం బాషా గారు.

కృతజ్ఞతలు

తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంట్ నూతన ప్రధాన కార్యదర్శి గా నియమితులైన ఎన్. ఎం.డి ఫిరోజ్ వెల్పనూరు లో శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

అభినందనలు

మహానంది మండలం ఆర్.ఎస్ గాజులపల్లి గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన ఆస్లామ్ బాషా గారిని అభినందించడం జరిగింది..

సన్మానం

ఆర్.ఎస్ గాజులపల్లె గ్రామ ప్రజల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారిని పూలమాలతో సన్మానించిన సందర్భం..

ప్రచారం

టీడీపీ నాయకులతో కలిసి ఇంటి ఇంటికి వెళ్లి పార్టీ గెలుపు కోసం ప్రచారం చేయడం జరిగింది..

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అస్లాం బాషా గారు మరియు తదితరులు పాల్గొని నివలుళు అర్పించారు…

నియామక పత్రం అందజేత

మహానంది మండలం లోని 13 గ్రామ పంచాయతీలకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి అస్లాం బాషా గారు సర్పంచ్ గ ఎన్నికైన సందర్బంగా, నియామక పత్రాన్ని అందచేస్తున్న సందర్భం. 

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అస్లాం బాషా గారు మరియు తదితరులు పాల్గొని నివలుళు అర్పించారు…

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అస్లాం బాషా గారు మరియు తదితరులు పాల్గొని నివలుళు అర్పించారు…

Social & Political Activities

సన్మానం

పార్టీ నాయకులు ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞత రూపంలో నాయకుడికి సన్మానం చేసి మర్యాద చెయ్యడం జరిగింది .

 

ఇదేం కర్మ

ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం మన రాష్ట్రంలో మధ్యతరగతి కుటుంబాలు పడుతున్న ఇబ్బందులని ప్రభుత్వం దృష్టి తీసుకు వెళ్లడానికి ఈ కార్యక్రమం మొద్దు నిద్రపోతున్న వైసిపి ప్రబుత్వ ప్రజల సమస్యలపై సమస్యలు తెలుసుకోవాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు

ఆహ్వానం

ఆర్. స్ గాజులపల్లి గ్రామం లో కోదండ రాములు వారి గుడి లో ధ్వజా స్థంభం ప్రతిష్ట కార్యక్రమం లో మహేంద్ర సంఘం కుటుంబ సభ్యులు ఆహ్వానం మేరకు పాల్గొన్న గ్రామ సర్పంచ్ అస్లాం బాషా గారు.

ధర్నా

తెలుగు దేశం పార్టీ ఆఫీస్ పై వైసీపీ గుండాలు చేసిన దాడి ని నిరసిస్తూ శ్రీశైలం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారి ఆదేశాల తో మహానంది మండలం కేంద్రం లో ధర్నా నిర్వహిస్తున్న సర్పంచ్ అస్లాం బాషా గారు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు…

పరామర్శించిన సందర్భం

మహానంది మండలం ఆర్.ఎస్ గాజులపల్లె గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న దళితులను పరామర్శించి దళిత వాడాలో పర్యటించిన శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు మరియు అస్లాం గారు..

భోజనాలు, త్రాగు నీరు అందజేత

MC ఫారం గ్రామం లో అధిక వర్షాలు కురవడం తో నీట మునిగిన ఇళ్ల ను సందర్శించి వారికి భరోసా ని కల్పించి తెలుగు యువత ఆధ్వర్యంలో వారికి భోజనాలు మరియు తాగు నీటి ని అందించడం జరిగింది…

పరిశీలించిన సందర్భం.

శ్రీశైలం నియోగకవర్గం మాజీ ఎమ్యెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారితో కలిసి అస్లాం గారు, మహానంది మండలం పరిధిలోని ఆర్ ఎస్ గాజుపల్లి గ్రామంలో సీసీ రోడ్డు వివాదం పరిశీలించేందుకు వచ్చిన సందర్భం..

ప్రపంచ జల దినోత్సవం

ప్రపంచ జల దినోత్సవంలో భాగంగా గ్రామ సభ్యులతో నీటి సమస్యలతో మాట్లాడిన సందర్భం..

ఆర్ధిక సహాయం..

టీడీపీ పార్టీ సమావేశంలో భాగంగా...

టీడీపీ పార్టీ సమావేశంలో భాగంగా పార్టీ నాయకులతో మాట్లాడుతున్న సందర్భం. 

ప్రత్యేక గ్రామ సభ

ప్రత్యేక గ్రామ సభలో, పాల్గొన్న గ్రామ ప్రజలతో మాట్లాడుతున్న అస్లాం బాషా గారు..

హరిత హారం

హరిత హారంలో భాగంగా, చెట్లను నాటి పర్యావరణాన్ని రక్షిస్తున్న షైక్ అస్లాం బాషా గారు మరియు టీడీపీ నాయకులు .

పరామర్శించిన సందర్భం

మహానంది మండలం ఆర్ ఎస్ గాజుపల్లి గ్రామంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్యెల్యే బుడ్డా గారు మరియు సర్పంచ్ అస్లాం బాషా గారు..

Services Rendered in Pandemic COVID-19

పిచికారీ

మహానంది నియోగకవర్గం ఆర్ ఎస్ గాజుపల్లి గ్రామంలో, హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని బ్లీచింగ్ పౌడర్ కలిపి ప్రతి ఇంటికి సర్పంచ్ అస్లాం బాషా గారు పిచికారీ చేయించడం జరిగింది.

కరోనా టీకా

మహమ్మారి కరోనా సమయంలో గ్రామ సభ్యుల భద్రత కోసం, గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు కరోనా టీకా వేయించిన సందర్భం..

Party  Activities

Ward Developmental Activities 

Shaik Aslam Basha | Sarpanch | Kurnool | TDP | theLeadersPage
Shaik Aslam Basha | Sarpanch | Kurnool | TDP | theLeadersPage
Shaik Aslam Basha | Sarpanch | Kurnool | TDP | theLeadersPage

Honoring Ceremony 

Shaik Aslam Basha | Sarpanch | Kurnool | TDP | theLeadersPage
Shaik Aslam Basha | Sarpanch | Kurnool | TDP | theLeadersPage
Shaik Aslam Basha | Sarpanch | Kurnool | TDP | theLeadersPage
Shaik Aslam Basha | Sarpanch | Kurnool | TDP | theLeadersPage
Shaik Aslam Basha | Sarpanch | Kurnool | TDP | theLeadersPage
Shaik Aslam Basha | Sarpanch | Kurnool | TDP | theLeadersPage

Newspaper Clippings 

Shaik Aslam Basha | Sarpanch | Kurnool | TDP | theLeadersPageShaik Aslam Basha | Sarpanch | Kurnool | TDP | theLeadersPage
Shaik Aslam Basha | Sarpanch | Kurnool | TDP | theLeadersPage
Shaik Aslam Basha | Sarpanch | Kurnool | TDP | theLeadersPage
Shaik Aslam Basha | Sarpanch | Kurnool | TDP | theLeadersPage
Shaik Aslam Basha | Sarpanch | Kurnool | TDP | theLeadersPage
Shaik Aslam Basha | Sarpanch | Kurnool | TDP | theLeadersPage
}
29-06-1994

Born in RS Gajulapalli

Mahanadi, Kurnool 

}
2009

Studied Schooling

From SMRH High School, Golakuntla, Mahanandi 

}
2011

Finished Undergraduate

From Rao’s Junior College, Nandyala

}
2015

Acquired B.tech

From AVR & SVR Engineering College, Nandyala

}
2014

Joined in the TDP

}
2014

Party Activist

From TDP, Mahanandi

}
Since - 2021

Sarpanch

From TDP, RS Gajulapalli